Music paramgaa ee song outstanding!!! Ilayaraja garu meeku em ichi runam teerchukogalamu? SPB Garu, Janaki garu mee iddariki 🙏🙏🙏 Finally Annayya Chiru + Ilayaraja gari combination super duper songs and musical treat!!! Malli okka saari aa rojulloki velli theatres lo choodaalani undi aanaati cinemalu.
కె.యస్.రామా రావు గారు నిర్మాతగా ఎ.కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి గారి నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.
Ilanti songs and films malli ravu...appati songs and movies chala ante chala baguntai..inka inka vinali and chudali anipisthai movies and songs especially chiranjeevi..ipdu vasthunna movies endhuku testhunaro kuda tliyadhu meaning less hadavidi movies and songs..Old is platinum.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం. వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అదుపేది సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగ జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు Mahesh.Kedari
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో... వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గే పూయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిథేడి సండెమబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగ జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని.. ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు