ఎట్లుంది మిత్రులారా పాట?పోలే...అదిరిపోలే👌. ఇగో చెప్తున్న అందరికీ లవర్స్ డే వస్తుంది, ఈ పాట వినుకుంటా ఇంట్లోనే ఉండండి. సినిమా షికార్లు అని చెట్లు పుట్టలపొంటి తుప్పలల్లో తిరగకండి జర 🙏 కనపడితే ప్రతి జంటకు పెళ్ళిచూపులు లేకుండానే పెళ్లి చేసేస్తారంటా🤪.
కోయిల గొంతు ఎంత తియ్యగా ఉంటో బాలకృష్ణ & సుహాసిని గొంతు అంత అమృతంగా ఉంటుంది ఎందుకో తెలియదు బాలకృష్ణ పాట వింటున్నంత సేపు ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది ఈ పాట మరో బ్లాక్ బస్టర్ సరిలేరు మీకెవ్వరు సూర్యుణ్ణి ఆపడం ఎంత కష్టమో బాలకృష్ణ హిట్ ని ఆపడం కూడా అంతే కష్టం సూపర్ బాలు ని ప్రతి పాట అద్భుతమే హృదయాలను కదిలించిన లిరిక్స్ ని ఛానెల్ లో మరెన్నో సాంగ్స్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. 🌹
Super blockbuster hit Love Failure Song 💔💔💔 Mind blowing Lyrics Balu Super Song Balu & Suhasini... సింగర్ బాలకృష్ణ సుహాసిని సాంగ్ అంటే మినిమమ్ ఉంటుంది ఎవరైనా ఫిధా అయిపోవాలి... (2022)... 💔😭💔😭💔😭💔😭💔😭
Thank you very much Dear Brother...This inspires me to do more creativity for the Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.
Super Hit Love Failure Song.. 👌👌 Heart Touching lyrics balakrisha anna ✍✍👌 Nice singing with your Ssweet and Cute Voice both of you balakrisha anna Suhasini akka😍 👌👌 Excellent Music🎤🎼🎹🎶 kalyaan anna.. 👌 Fantastic 🎶🎤🎵🎤song 😍👌👌👌
Nuvvu thop anna ninnu minchina singer mana banjara lone yevaru leranna nilanti singer vunna chalanna mana banjara society lo manchi peru vuntundhi.... 🙏...
Super anna ni songs chela istam amma nana naku anna Ledu kani a oka roju kuda nenu badha peda ledu anduku anta ninnu na anna ani anukuna kabati Love you anna ❤❤
Super song balakrishna anna black bister song balakrishna anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✌️✌️✌️❤️❤️❤️❣️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❣️❣️❣️❣️👌❤️✌️👌👌so super song balakrishna anna
😇బాలకృష్ణ సాంగ్ బంజారా కింగ్ అంతే అన్న వస్థె యూట్యూబ్ ను షేక్ చేస్తాడు😎 జై బాలయ్య నువ్వు మా బంజారా వాళ్లకు దొరికిన వజ్రనివి గుడ్ లక్ అన్న for the all time😊
Balu anna superb lyrics anna iam big off u blockbuster hit song in 2022 enno sarlu insta lo video conference matladalani chusa kani kudarale kani nuvvu eppudu naa heart lo untav💙💙💙💙💙💙💙💞💞💞💞💞💞
బాలకృష్ణ అన్న నీ ప్రతి ఒక్క సాంగ్ కిలిరిక్స్ సూపర్ అన్న నీ ప్రతి ఒక్క సాంగ్ హిట్ అవడానికి కారణం కూడా అన్నా మ్యూజిక్ ఇలాంటి మ్యూజిక్ కి ఎప్పుడు నువ్వు వదులుకోను అన్నా