Тёмный

Man and Bird Love: మీరెన్నో ప్రేమకథలు చూసే ఉంటారు, కానీ ఇలాంటి ప్రేమకథ మాత్రం చూసి ఉండరు |BBCTelugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 1 млн
50% 1

గాయపడ్డ పక్షిని చూడగానే అతనిన భయమేసింది. అంత పెద్ద పక్షి తనపై దాడి చేస్తుందేమో అనుకున్నారు. కానీ దాని దగ్గరకు వెళ్లి సపర్యలు చేసి కాపాడారు. దీంతో అప్పటి నుంచి ఆ పక్షి అతనితోనే కలసి జీవిస్తోంది.
#Saras #Man #Bird #UttarPradesh #Nature #Love
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 461   
@ranivarmav7635
@ranivarmav7635 Год назад
అన్నీజీవులకి అన్ని అభిప్రాయాలు ఉంటాయి మనుషులు కన్నా ఇవే నయం👌🏻👍🏻మీ బంధం గొప్పది🙏🏻
@pulipuli2416
@pulipuli2416 Год назад
కరెక్టే కదా భయ్యా
@chunduravi8401
@chunduravi8401 Год назад
Well said bro
@B.S.Prasanna
@B.S.Prasanna Год назад
తన పక్షి లోకాన్ని వదిలి మనిషితో కలిసి ఉంటుందంటే, తనను కాపాడినందుకు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యిందో అర్ధం అవుతుంది. It's a gifted child for him!
@govindpappu6565
@govindpappu6565 Год назад
Well said
@venkatkondeti6215
@venkatkondeti6215 Год назад
ఎంతసాహయం చేసిన విలువలేని మనుషుల కన్నా ఇకొంగ చాలా మిన్న
@anand63574
@anand63574 Год назад
పక్షులు జంతువులు కృతజ్ఞత కలిగి ఉంటాయి…కానీ చాలా మంది మనుషులకు కృతజ్ఞత లేదు ... దేవుడు మనిషిని ప్రేమిస్తాడు ❤❤కానీ మనిషి చెయ్యడు
@satyanarayan198
@satyanarayan198 Год назад
Qy
@proud.muslim118
@proud.muslim118 Год назад
Caste feelings for votes
@sailajareddy72
@sailajareddy72 Год назад
Avunu
@vbhaskar1610
@vbhaskar1610 Год назад
మనం చేసే సహాయం మనతోనే వుంటుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ👏👏👏
@kovvadarambabu7156
@kovvadarambabu7156 Год назад
ప్రతి జీవిలోనూ ఆలోచన, ప్రేమ ఉంటుందనేది ఈ కొంగ ప్రత్యక్ష సాక్ష్యం. ఆపదలో సపర్యలు చేసి ఎంతో ఓర్పుతో ఆ పక్షిని ప్రేమతో సాకుతూ తన కుటుంబం సభ్యురాలిగా చూసుకుంటున్న పక్షి ప్రేమికుడు అభినందనీయుడు.
@suryasamar8520
@suryasamar8520 Год назад
ఎంత అదృష్టవంతుడివి సోదర నువ్వు నువ్వు ప్రేమను చూపించావ్ అది తిరిగి ఇస్తుంది👏👏
@prasanthi6020
@prasanthi6020 Год назад
Kani akkada government Arrest chesi jail lo pettindi
@suryasamar8520
@suryasamar8520 Год назад
Ledu aa bird ni vallu rescue chesaru..
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
చాలా రోజులకి మంచి video చూసిన సంతృప్తి లభించింది.ప్రేమానుబంధం చాలా గొప్పది
@rk_talks579
@rk_talks579 Год назад
అదృష్టం ఉండాలి ఇలాంటివి జరగలి అంటే
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
మీరు మంచి వ్యక్తి, కొంత మంది దుర్మార్గులు అయితే ఆ పక్షిని తినే వాళ్ళు, GOD Bless You Brother
@prathapecotraveller1992
@prathapecotraveller1992 Год назад
Yellaruvanke All Ways Welcomes you.... 🍗
@karunyakanth
@karunyakanth Год назад
@@prathapecotraveller1992 underrated bro 👌
@narsingkranthigoud1635
@narsingkranthigoud1635 Год назад
అన్న నేను చూసిన అద్భుతాలలో ఇది ఒకటి సూపర్ 🙇🤝👌👌👌
@kokatmoshin2330
@kokatmoshin2330 Год назад
ఇలాంటి ఎన్నో వీడియోలు మా ముందుకు , తీసుకొని వస్తున్న,, BBC channel వారికి హృదయపూర్వక ధన్యవాదములు
@golugurinagababu672
@golugurinagababu672 Год назад
మీ బందం గొప్పగా వుంది సార్. దానిని సంరక్షించండి.
@chandramohanm4003
@chandramohanm4003 Год назад
చాలా చాలా మంచి సమాచారం తో కూడుకున్న వీడియో... భాగా నచ్చింది.. ♥️
@sumanartsfactory1512
@sumanartsfactory1512 Год назад
నిజమైన ప్రేమ మళ్ళీ తిరిగి మనల్నే ప్రేమిస్తుంది..😍
@dsg4750
@dsg4750 Год назад
It's not easy to gain trust from a wild bird or animal.. ur pure by heart.. god bless you.
@jhansibezawada7370
@jhansibezawada7370 Год назад
Wonderful father child love story. God gift.
@venkateshwarrao435
@venkateshwarrao435 Год назад
ఇలా నే వుండేవారు.మానవులు ఒకప్పుడు.ఇప్పుడు అది వింత అనిపిస్తోంది.ఒక మనిషి పక్ష్హి కి చేసిన సాయానికి,అతనితోనే వుండి,అతని కి తోడుని ఇస్తూ,తను కూడా స్వాంతన చెందుతోంది.దేనికి మతం రంగు పులమ లేదు ఏమిటి ఇంకా.అది up కదా.మనది భారత్ కదా.
@User-143-sc
@User-143-sc Год назад
నిజం చెప్పారు సార్🙏
@tharun6970
@tharun6970 Год назад
nuvvu pulumuthunav kada
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Ur correct
@srinuchowdary2497
@srinuchowdary2497 Год назад
Nuvu pulumu ra... Bevars na kodak
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
Already నువ్వు మతం రంగు పులిమేశావు కదా, ఇక దానికి కులం కూడా వెతుకు?
@sudhamalchi2721
@sudhamalchi2721 Год назад
పక్షీ రాజా నీకు పాదాభి వందనం 🤝
@arlapareddy2322
@arlapareddy2322 Год назад
పక్షుల ఫైన ఉన్న ప్రేమ చాలా గొప్ప ది. ఇది నిజంగానే మీ కు దేవుడు ఇచ్చిన gift. God God Bless Bless యు.
@User-143-sc
@User-143-sc Год назад
భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి లో భగవంతుడు ఉంటాడు..అది ఎరిగి సాయపడటం నే మానవత్వం అంటారు...మానవత్వం , భూతదయ లో ఉన్న సంతృప్తి ఇక ఎక్కడ లేదు.ఇదే మన మతం...
@nelliprasadrao5725
@nelliprasadrao5725 Год назад
ఇలా మన ప్రకృతిని కూడా కాపాడు కోవాలి అలాంటి అప్పుడే మన మానవ జీవన మనుగడ ఉంటుంది మన పూర్వీకులు జంతువులు పక్షులతో ఎంతో ప్రేమతో ఉండేవారు మనకు మన పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు అది లేదు అందుకే మనం ఇలా ఉన్నాము
@arechinnaiah9689
@arechinnaiah9689 Год назад
Great words u r
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
True Sir
@srinivas09kummara
@srinivas09kummara Год назад
True friendship without any feelings, you are very lucky bro to have a frnd like this
@k.rajalaxmik.rajalaxmi4964
@k.rajalaxmik.rajalaxmi4964 Год назад
Up movie lo bird laa unnadhi Great relation💐
@parameswarkatireddy4006
@parameswarkatireddy4006 Год назад
We can't express in words, simply You are great sir 👏 👏👏👏🙏🙏🙏
@yuvakumarsiripurapu1083
@yuvakumarsiripurapu1083 Год назад
Bird love Never Fades ♥️♥️💯
@GooD-kb8fj
@GooD-kb8fj Год назад
పెళ్ళాల కన్నా పక్షులు నయం విశ్వాసం తో బ్రతుకుతున్నాయి 👏👏
@gukddujvftoncd
@gukddujvftoncd Год назад
😂😂😂
@vaddesudhakar104
@vaddesudhakar104 Год назад
💐💐
@srinivasbiotech5099
@srinivasbiotech5099 Год назад
Correct bro
@NSriram_DogsBestFriend536
@NSriram_DogsBestFriend536 Год назад
I really salute to Mr. ARIF to save this Great and Inspirational Bird from critical condition. He is real hero in the world....
@srinug9685
@srinug9685 Год назад
అన్న, నువ్వు సూపర్, నీకు జంతువులు సంరక్షణ లో జాబ్ ఇవ్వాలి
@fashioninning3895
@fashioninning3895 Год назад
You are luckiest to have such friend, it shows respectto you in return to its medical healing
@duvvurinandini6727
@duvvurinandini6727 Год назад
సూపర్ ఆ సోదరుడు పక్షిని తినకుండా ప్రేమతో బాగు చేయడం ఆ పక్షి కృతజ్ఞత తో ఎక్కడికి వెళ్లినా తిరిగి రావడం నిజంగా ఇట్'స్ ఏ గాడ్స్ గిఫ్ట్.. మనుషులకన్నా జంతువులకు పక్షులకు ఎంతో కృతజ్ఞత స్వచ్ఛమైన నమ్మకం. ఉంటాయి.. అది డ్రంక్ రహస్యం గాడ్ బ్లెస్స్ యు బ్రో
@chakritv9094
@chakritv9094 Год назад
స్వచమైన మానవత్వం...
@teegulnaturalfarms
@teegulnaturalfarms Год назад
గాయపడిన కొంగ పట్ల ఆరిఫ్ దయ/కనికరం చూపడం మరియు దానిని తిరిగి ఆరోగ్యవంతం చేసేందుకు ఆయన చేసిన కృషి గురించి వినడం చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కగా సంరక్షించిన ఆరిఫ్‌తో పక్షిని స్వేచ్ఛగా బతకనివ్వకుండా ప్రభుత్వం పంజరం పెట్టడం దురదృష్టకరం. పక్షి సంక్షేమం కంటే రాజకీయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంగ మరోసారి స్వేచ్ఛగా జీవించేందుకు వీలుగా ఈ సమస్య పై అవగాహన కల్పించి అధికారులపై ఒత్తిడి తేవాలి.
@g.kanakaraju9992
@g.kanakaraju9992 Год назад
🌹🙏💗🕉️ శరీరాలు వెరైనా అన్ని జీవుల్లో..... ఆత్మ ,అంతరాత్మ ఒక్కటే..... అదే పరమాత్మ 🔯 🤟🙏💐
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
🙏🙏🙏
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq Год назад
Much better than humans live with bird's 🥰🥰🥰🥰 great chance brother
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Год назад
Wonderful I like BBC News
@WildSurvivalJourneys
@WildSurvivalJourneys Год назад
Wonderful story
@brahmajisha2931
@brahmajisha2931 Год назад
జాగర్త గా ఉండాలి....పక్షులను బందించాడని అధికారులు కేస్ పెట్టగలరు....బందించ లేదని ఆ పక్షి చెప్ప లేదు కదా....
@rahamthullashaik5396
@rahamthullashaik5396 Год назад
good to you
@boyapallivasundhara7022
@boyapallivasundhara7022 Год назад
Manusu nna manishi oka pachhi Prema చూపిస్తుంది
@sntkmr9
@sntkmr9 Год назад
In the same way you help cows too ... cows love you in return. .... 🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@chinnabylaraju6152
@chinnabylaraju6152 Год назад
Lovely relationship by man and bird … keep loving bro .
@anuradhapotnuru9024
@anuradhapotnuru9024 Год назад
Manushuluki help chayadam kanna animals ki birds chayadam chala manchi,faith full gaa u taee🥰🥰👍🏻👏🏻🙏🏻
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 Год назад
నాకు కూడా ఇలాగే ఒక అనుభవం జరిగింది...నాకు రోజు కాకికి అన్నం పెట్టే అలవాటు ఉండేది...ఒకసారి నాకు తెలియకుండా high tenstion current line(22 kV) పట్టుకోబోయను... అది గమనించిన కాకి నన్ను చాలాసార్లు పొడిచింది...నాకు అర్ధం కాలేదు కానీ అది కనీసం నన్ను ఒక 10 సార్లు అయిన పొడిచుంటాధి..ఈసారి ఇలా కాదు అనుకొని ఒక కర్ర పట్టుకుని దాని కొట్టడానికి సిద్ధం అయ్యి నిచెన్న ఎక్కుతుంటే అయిన సరే అది వదలక నన్ను పొడస్తునే ఉన్నది...ఇంతలో మా సీనియర్ లైన్ man వచ్చి నన్ను క్రిందకు లాగి తిట్టి(కొట్టాడు కూడా) ఆ లైన్ దగ్గరకు వెళ్తే కచ్చితంగా చస్తవు(అప్పటికే ఒక line man కోమాలో వున్నాడు)అని చెప్పాడు అప్పుడు నా ఒళ్లు మొత్తం చెమటతో కారీ...ఇలా కాకి విషయం ఆయనకు చెప్పాను...అప్పుడే అర్థం అయ్యింది..మనిషి అనే జీవి కన్నా ముగా జీవాలు చాలా మంచివి అని..అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం నేను ఒక50కాకులను అయిన కాపాడి వుంటాము (కరెంట్ షాక్ వలన ఏ పక్షి అయిన నా కళ్ళ ముందు పడిపోతే వాటిని కాపాడటం నాకు అలవాటు)
@abhishekbondbond9333
@abhishekbondbond9333 Год назад
This bird once paired in there life time, if any one bird die it won't pair with anyone its remains alone So kind love he has given by him
@ravikiran31769
@ravikiran31769 Год назад
Girls love kante ee animals chala better plus pure.
@nareshvanarashi6156
@nareshvanarashi6156 Год назад
ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ వీడియో 👌👌👌
@Devaalayam9
@Devaalayam9 Год назад
మీరు చాల అద్రుష్టవంతులు - you too lucky
@siddharthareddymalla7393
@siddharthareddymalla7393 Год назад
Great human been and great attachment it's God gifted🙏🙏🙏
@MrBobgal
@MrBobgal Год назад
It's all the Blessings of God to you Brother Amen🙏
@srikanthravada
@srikanthravada Год назад
Amazing!!! One of the Rare things to see.... 😍👏🙌👌
@kurumallavenkatasatyanaray937
God bless you and your family members and ur sweetest bird brother
@skhussain5627
@skhussain5627 Год назад
Lovely attachment.
@keerthana2672
@keerthana2672 Год назад
ఆ పక్షి ని సినిమాలో యాక్టింగ్ లో పెట్టాలి dog s ని పెట్టారు కదా ! అలాగ పక్షిస్నేహం టైటిల్ thanks giving, bird heart ,loving bird ,dhosth ,great love,,,,,,,,,,,,, 🤗🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sivakrishna514
@sivakrishna514 Год назад
Love towards suffering is real identity of humanity god bless you all who shows the same from bottom of the heart 💖
@anonymousk9728
@anonymousk9728 Год назад
Super 🙏🙏
@mohanvayala5586
@mohanvayala5586 Год назад
Manushulakante mocha jeevale entho nayam me bonding super ❤
@govindpappu6565
@govindpappu6565 Год назад
ఒక పక్షి మీతో అంత affectionగా వుంది అంటే మీరు ఎంతలా సేవ చేశారో హ్యాట్సాఫ్ ❤❤❤
@shaikmubarak6613
@shaikmubarak6613 Год назад
Such pyar aptho liya bayya .dil kush huwa app ka video dek kar. Manishi kanna Anni goppeve ,kani anduru kaadu .konduru vunnaru ,vallu marite chala baguntundhi.
@ramakrishnaraogs4427
@ramakrishnaraogs4427 Год назад
You both are great.
@natureofindia
@natureofindia Год назад
🙏🙏గొప్ప మనసు
@venkateswarlumelam3214
@venkateswarlumelam3214 Год назад
Excellent, great friendship, God bless you Brother
@sureshsuri9850
@sureshsuri9850 Год назад
Vinadaniki me Katha chala andaga undi Swachamyna Goppa prema ante idenemo kabolu.....
@pramodhj8074
@pramodhj8074 Год назад
Manavatvam unna manishi meeru meeku epudu manchi jaragali ani devunni korukuntuna aa pakshi miru kalakaalam Ila kalisi undali ❤️❤️
@basheershaik5587
@basheershaik5587 Год назад
👍🏻మీ బంధం గొప్పది🙏🏻
@user-gk3hl9iz1c
@user-gk3hl9iz1c Год назад
ఈ పక్షి చాలా అందంగా ఉంది
@ramshankarreddymalla5681
@ramshankarreddymalla5681 Год назад
మానవజాతి మొత్తానికి నీవే అత్యుత్తమ అదృష్టవంతుడివి👌👌👏👏💐💐
@jayanthsai3481
@jayanthsai3481 Год назад
Keep loving like this always Love animals and nature Animals are better than humans Sir God bless you
@kdgti
@kdgti Год назад
Bhagwan ne aapko iss bache ko diya hai.. donom kush raho🙏😍
@prasanthik2072
@prasanthik2072 Год назад
Wah.....what a cute love story 🥰🥰🥰🥰🥰
@raghavaiahjanyavula2580
@raghavaiahjanyavula2580 Год назад
Chala chala grateful Pakshi manishi eddaru great
@naresh5783
@naresh5783 Год назад
Broh god bless you..
@samathakandula6140
@samathakandula6140 Год назад
Nijamaina prema😍😍
@prbabu1255
@prbabu1255 Год назад
Great ❤
@Universal_Music.369
@Universal_Music.369 Год назад
Wow excellent bro.Nature tho connect ayi vundadam chala goppa vishayam bro
@rajujilakara6457
@rajujilakara6457 Год назад
నీ.. మంచితనం బాగుంది bro Super
@everyourwellwisher932
@everyourwellwisher932 Год назад
Very good friendship with the crane,i love it
@md.irfanjavid8119
@md.irfanjavid8119 Год назад
This is the beuty of village life all concrete jungle residents missing it
@arumugamsubramanyam9250
@arumugamsubramanyam9250 Год назад
Wow!!!! What a wonderful friendship 💗💗💗💗
@jcreddy1152
@jcreddy1152 Год назад
Very good treatment you have given.The bird is having faith in you
@shaiktajminoddin84
@shaiktajminoddin84 Год назад
💚💚💚🦅🌟🌙Mashaallah😍
@israelraju2604
@israelraju2604 Год назад
Wow amazing Pet's love
@shaikalibhai969
@shaikalibhai969 Год назад
మీరు చేసిన మేలుకి 🙏🙏🙏
@balasiddaiahramagiri323
@balasiddaiahramagiri323 Год назад
Chala baaga chusukuntunnaru thanku thanku sir 🙏🙏🙏
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Год назад
God bless you and your bird
@Sai-oi6hy
@Sai-oi6hy Год назад
Beautiful ❤
@jaihind2839
@jaihind2839 Год назад
MashaAllah ❤️
@sanathansatya1667
@sanathansatya1667 Год назад
Anni jeevulu snehanni korukuntayi. Bhayamu , apanammaku tholigi poyinappudu aa sneham vikasisthundi. Wild birds manushula tho sneham cheyyadam chala arudu.
@vijayavaduth9189
@vijayavaduth9189 Год назад
🙏🙏🙏🙏🙏 మీ మంచి హృదయం దైవ స్తితావరణయై నిండినది.
@ramyash2761
@ramyash2761 Год назад
*That Bird showing faith.............*
@prashanthkamtam4473
@prashanthkamtam4473 Год назад
BBC News 👌
@prasanthi6020
@prasanthi6020 Год назад
We are Indian's Hat's off brother 👏🙌
@rameshthalla4542
@rameshthalla4542 Год назад
chala manchi konga
@happylife...843
@happylife...843 Год назад
Animals human's best friends
@akhilrkzz6511
@akhilrkzz6511 Год назад
Human also one of the group of animal kingdom.
@shafishaikshafi1991
@shafishaikshafi1991 Год назад
MashaAllaha
@karimullashashaik8684
@karimullashashaik8684 Год назад
Very good work Sir God bless you all the way
@gowrimangamurthy9350
@gowrimangamurthy9350 Год назад
Birds and animals are always better than human beings. 👌🏻🙌🏻👍🏼
@maheshkumarborlakunta8057
@maheshkumarborlakunta8057 Год назад
Wonder full
@ThePSUMAN
@ThePSUMAN Год назад
Nature is a best friend in the world every doesn't know every time thinking only for money
@ApCmYsJaganann
@ApCmYsJaganann Год назад
Sarus crane and Human. Great 👍
@rameshkumarrajana1837
@rameshkumarrajana1837 Год назад
Beautiful
Далее
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32