Тёмный
No video :(

Man made forest by Ramkrishnan|ప్రపంచంతో సంబంధలేని జీవితం| మనిషి సృష్టించిన అడవి 94425 60429 

Jai Bharat Jai Kisan
Подписаться 33 тыс.
Просмотров 36 тыс.
50% 1

Dr. T. Ramakrishnan 94425 60429
His 37 Forest location: maps.app.goo.g...
ఇది ఓ ముగ్గురి ప్రకృతి ఆరాధకుల వన కథ.
37 ఎకరాల్లో అరణ్యం సృష్టించిన స్ఫూర్తి గాథ.
ధన, వస్తు వ్యామోహంలేని నిరాడంబరుల నవ చరిత్ర.
ప్రపంచానికి దూరంగా... ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న వ్యక్తుల విజయగాథ.
37 ఎకరాల్లో పచ్చని జీవారణ్యం
190 రకాల వృక్ష జాతులు
106 పక్షి జాతులకి ఆవాసం
కాలుష్యం లేదు నీటి కొరత లేదు
బొట్టు వర్షం నీరు బయటకిపోకుండా ఏర్పాట్లు
సొంతంగా కూరగాయల పెంపకం
అధికంగా పండే పంటని ఉచితంగా పంపకం
బియ్యం, ఉప్పు మినహా ఏదీ కొనాల్సిన పనిలేదు
నీరు, డ్రైనేజీ వంటి ప్రభుత్వ సౌకర్యాలు అవసరం లేదు
మొక్కలే లోకంగా ప్రపంచంతో పనిలేకుండా ప్రశాంత జీవనం
ప్రస్తుత కాలంలో డబ్బు లేకుండా జీవించవచ్చా?
పోనీ కొండంత డబ్బుతో ఆనందంగా బతకవచ్చా?
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 55   
@jaibharat1404
@jaibharat1404 Месяц назад
తక్కువ సౌకరాల్యతో జీవనంసాగించే... అపర ప్రకృతి సేవకుడు రాంకీ. అమ్మ, అక్కతో కలిసి సృష్టించిన వారి అద్భుత అడవి... ఈరోడ్‌ జిల్లా సత్యమంగళానికి 6 కి.మీ దూరంలో ఉంది. వారి ఫోను నంబర్ వివరాలు... Dr. T. Ramakrishnan 94425 60429 Forest location: maps.app.goo.gl/zMkQS3uvU6pRo.. 37 ఎకరాల్లో పచ్చని జీవారణ్యం 190 రకాల వృక్ష జాతులు 106 పక్షి జాతులకి ఆవాసం కాలుష్యం లేదు నీటి కొరత లేదు బొట్టు వర్షం నీరు బయటకిపోకుండా ఏర్పాట్లు సొంతంగా కూరగాయల పెంపకం అధికంగా పండే పంటని ఉచితంగా పంపకం బియ్యం, ఉప్పు మినహా ఏదీ కొనాల్సిన పనిలేదు నీరు, డ్రైనేజీ వంటి ప్రభుత్వ సౌకర్యాలు అవసరం లేదు మొక్కలే లోకంగా ప్రపంచంతో పనిలేకుండా ప్రశాంత జీవనం
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 Месяц назад
అందరికీ స్ఫూర్తి దాయకుడు. 🙏 🙏 🙏
@kalimaddipati4564
@kalimaddipati4564 Месяц назад
ప్రకృతితో మమేకమైన జీవితం ఓ అద్భుతం . అలాంటి అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న రామకృష్ణన్‌ గారికి.. వారి లాంటి వారిని పరిచయం చేస్తున్న మీకు… మనసా శిరసా ధన్యవాదాలు.
@kandimallavenkatreddy4880
@kandimallavenkatreddy4880 Месяц назад
మీరు అసలైన మనుషులు
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Месяц назад
అద్భుత మైన ప్రాజెక్టు! ప్రభుత్వాలు చేయవలసిన పనిని ఈ అద్భుత మైన వ్యక్తి చేస్తున్నారు. పుచ్చు వంకాయ రాజకీయాలు తప్పా బంజరు భూముల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఎంతో మందికి ఉపాధి, ప్రకృతి కి పర్యావరణానికి భద్రత! ప్రజలకి ఉపాధి! వాతావరణానికి భద్రత!
@neeru.indian
@neeru.indian Месяц назад
Great man living pure simple life
@shyamtiwari7644
@shyamtiwari7644 Месяц назад
They are showing us how to lead a healthy life living with nature. You cannot ignore nature.
@mallikarjunacherlopalle3135
@mallikarjunacherlopalle3135 Месяц назад
Bharatha desham yokka goppathanam mee lanti vaarini chusinappudu telusthundhi
@RKOrganicGarden
@RKOrganicGarden Месяц назад
Real Heros, more required for nation
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 29 дней назад
Pure family on the Earth 👌👍🙏
@nagarajubandi3131
@nagarajubandi3131 Месяц назад
Very👍 informative
@user-et5ub2ij7v
@user-et5ub2ij7v Месяц назад
Sir, Hatsapp to you against nature love yours thought is very very good against nature. BYE SIR. 👏
@amruthaboominaturalorganic3633
@amruthaboominaturalorganic3633 Месяц назад
True natural lover....
@Sunilkumar-wj3kb
@Sunilkumar-wj3kb Месяц назад
Great personality....Thanks Ramakrishnan Sir for ur tremendous effort to create such a big forest. u r the idol for future generations.
@UshaRani-st5fc
@UshaRani-st5fc Месяц назад
Great video bro
@RanganathSura
@RanganathSura Месяц назад
Great job 👏 👍
@sirisiri3463
@sirisiri3463 Месяц назад
Ramki ji ..service to nature is service to All🙏
@raniyj9203
@raniyj9203 Месяц назад
Super Sir really felt so good after watching this video. Thank you for sharing this video such an inspiration 💐💐🙏🙏
@tigerchakrapani6021
@tigerchakrapani6021 Месяц назад
❤❤❤........Anna kindly make much more like this type of video.......🎉🎉.....❤❤
@user-yg8qp2vk4b
@user-yg8qp2vk4b Месяц назад
Great family and doing noble service
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 27 дней назад
Marvelous sirrrrr
@Nature59099
@Nature59099 Месяц назад
very nice videi
@Vijjiprsn
@Vijjiprsn Месяц назад
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@nagarajubandi3131
@nagarajubandi3131 Месяц назад
Sir please make a video on how to use sewage water waste by purification by plants again using for daily usage this facility is available in 1 engineering college in Ap please give address of corresponding contractor for implementation. It's useful for all people
@srinutadivaka4194
@srinutadivaka4194 21 день назад
Wonderful
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 27 дней назад
Great sir
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Месяц назад
Very good farmer
@haranathchalla9457
@haranathchalla9457 Месяц назад
Great
@vijayasrinivas9125
@vijayasrinivas9125 Месяц назад
Inspiring
@venkateswararaocherukuri9642
@venkateswararaocherukuri9642 Месяц назад
Great sir 👏👏👏👏
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Месяц назад
Jai sriram
@saikrishna4801
@saikrishna4801 Месяц назад
Your channel is unique from other agri channels, God bless you sir
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 27 дней назад
55-om NAMASIVAYA sirrrrrr
@PoolavanamManoharam
@PoolavanamManoharam Месяц назад
Hat's off 🙏🏻🙏🏻
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Месяц назад
Great sirrrrrr
@healthytechlife3684
@healthytechlife3684 18 дней назад
🎉namaste 🙏 Doing great job sir.
@pottalaswathi2364
@pottalaswathi2364 Месяц назад
Useful info
@passionofnaturevideos2160
@passionofnaturevideos2160 27 дней назад
👏👏👏🙏🙏🙏
@vasanthalakshmi2399
@vasanthalakshmi2399 Месяц назад
🙏🙏🙏
@rpworld69
@rpworld69 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Месяц назад
55-om namasivaya sirrrr
@Sveta-co6gw
@Sveta-co6gw Месяц назад
మరి ఆయన phn no ఇవ్వండి
@jaibharat1404
@jaibharat1404 Месяц назад
Dr. T. Ramakrishnan 94425 60429 Forest location: maps.app.goo.gl/zMkQS3uvU6pRo..
@Sveta-co6gw
@Sveta-co6gw Месяц назад
@@jaibharat1404 thanks andi
@saralasrikakolapu8076
@saralasrikakolapu8076 Месяц назад
🙏🙏🙏🙏
@lakshmipathisreeramaneni7074
@lakshmipathisreeramaneni7074 Месяц назад
❤😅😅😅😅😅🎉
@kulaviews1197
@kulaviews1197 Месяц назад
🙏🙏🙏🙌👍👌
@lakshminarayanarampa1723
@lakshminarayanarampa1723 19 дней назад
Dabbulu unte anni veshalu veyavachu leni vadi bhathuku.?
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 Месяц назад
Moodu ankela jeetham ante yemiti.
@vasanthalakshmi2399
@vasanthalakshmi2399 Месяц назад
arenkala jeetham anali kada, may be dollors lo emo
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 27 дней назад
Telugu lo matalu aadandi
@VNG-3
@VNG-3 Месяц назад
అయ్యా, మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముందు సరైన తెలుగు మాట్లాడటం నేర్చుకోండి.
@vikramtatpurushashivam4976
@vikramtatpurushashivam4976 Месяц назад
🙏🙏🙏
@sundeepsunny6877
@sundeepsunny6877 13 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
skibidi toilet multiverse 041
06:01
Просмотров 4,1 млн