Vandanalu Amen my name is sowmya grace i am studying 10th class please preyar for studies and public exams please preyar for public exams please preyar 😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest Rajesh health kosam prayerreqest please anna. Prasanthi and jayasree health education kosam prayerreqest. House kosam prayerreqest please anna
మునుపటి దినాలలో ప్రభువు యొక్క సేవా పరిచర్య వ్యక్తిగత కుటుంబం అలాగే సంఘము జీవితాలను పక్కనపెట్టి ప్రభువు యొక్క ఆత్మల సంపాదనలో ఎక్కువగా ముందుకు సాగే వారిగా ఉండేవారు..... ఉదాహరణగా బ్రదర్ భక్త సింగ్ మరియు బ్రదర్ ఏసన్న గారు మరి ఈ రోజులలో చూస్తే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ అంత తక్కువ గాని రాజకీయాలలో మాదిరిగా వారసత్వం ఎక్కువ అయిపోయింది అలాగే