1200000 ఫైనల్ బ్రో TATA కీ అంత రెట్స్ లేవు పెద్దగా 14lks పెట్టినట్టు ఉన్నారు మీరు మా కదా 16మోడల్ 12టైర్ లిఫ్ట్ అక్సెల్ 13lks పెట్టారు hyd కరీంనగర్ ఇసుక బండ్లు MH లో ఐతే 10lks లో 16మోడల్ వాళ్ళు తెచ్చారు సెకండ్ అక్సెల్ కాకపోతే ఫుల్ పేమెంట్ చేయాలి మనం అక్కడ 14టైర్ 12టైర్ అవైలబుల్లో ఉన్నాయి 16మోడల్ 14టైర్ 15కి వచ్చింది అన్న