పాటలో ప్రతి అక్షరం కూడా ఒక శక్తి కలిగి ఉంది ప్రతి పదం మనసు ని కదిలించింది సంగీతం మాత్రమే కొంచెం దుఃఖాన్ని కలిగించే విధంగా ఉంటె పాట ఇంకో స్థాయిలో ఉండేది అయినా పాటకు ప్రాణం పోశారు All the best ❤️❤️❤️❤️
కెమెరామెన్ సూపర్ గా తీశారు బ్రదర్ ఎడిటింగ్ దానికి తగ్గ లెవెల్ లో ఉంది అయినా అందరూ అందులో యాక్టింగ్ చేసిన వాళ్లని గుర్తిస్తున్నారు కానీ అది అంత బాగా రావడానికి చిత్రీకరించిన కెమెరామెన్ ని గుర్తించడం లేదు దానికి తగ్గ ఎక్కడ తగ్గకుండా అదే రీతిలో ఎడిటింగ్ చేసిన వీడియో ఎడిటర్ ని గుర్తించడం లేదు కొంచెం వాళ్లను కూడా గుర్తించండి బ్రదర్స్ ఎందుకంటే ఎంత యాక్ట్ చేసిన వాళ్ళు చెయ్యంది ఏది రాదు 😍😍
Brother..... నీ నటన చూసి నీకు వీర అభిమానిని అయిపోయా బ్రో కిల్లింగ్ నటన కిల్లింగ్ ఎక్స్ప్రెస్ కిల్లింగ్ ఎడిటింగ్ కిల్లింగ్ సాంగ్ కిల్లింగ్ వాయిస్ Totally!... Mind Blowing... Hutsoff Bro... ఈ క్యారెక్టర్ లో నీ పేరు రాజు కదా బ్రో....నా రేపు రాజు నే
Super Anna Sister Ni Smile ki fidda Love You Akka ❤️ Your Smile is favorite This song ❤️ Brother Your Acting super...... super to both Akka ur smile mind blowing love you more akka 💕
I like ur song ♥️♥️♥️♥️this song and your expressions were killing siri garu ... All the very best both of u ....I wish u make more videos in your combination....!!all
Singer:బాలకృష్ణ + Starring + Voice = Banjara Creations.... అందుకే మీ ఛానల్ అంటే నాకు అంత ఇష్టం బ్రో....💫👌💥 Keep Rocking....🎇🎆✨ Always.... తగ్గేదిలే బ్రో - RAJU AZMEERA
Thopstar balaji .....mana banjara lo ninnu minchina multi talent person ledu.....concept ,acting,camera,dop ,direction ...chala chala bagunnai.....chala kastapaddaru...........all the best guys....