బ్రో నువ్వు ఒక్క బండితో ఆగకుండా రెండు మూడు బళ్ళు రన్ చెయ్యాలి దినదినం నువ్వు అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా ఆ దేవుడ్ని కోరుకుంటున్న , అలాగే రాజు బ్రో కి hi
బ్రో బండి కింద వాటర్ ట్యాంక్ పెట్టి యు వంట సామాన్లకు ఒక బాక్స్ సైడ్ కు చేయించు లోపల అయ్యే డిస్టర్బెన్స్ ఉండదు బండి ఆపేసి కింద వంట చేసుకోవచ్చు వాటర్ కూడా కిందనే ఉంటాయి
బ్రో ట్రాలీ కింద షీట్ వేయకముందు నిలువు,అడ్డం set చేసిన ఐరన్ రాడ్ లకు anti jung పెయింట్ వేయించు బ్రో షీట్ వేసిన తరువాత ఆ రాడ్ లకు పెయింట్ వేయటం రాదు ఆ రాడ్ లు త్వరగా తుప్పు పట్టిపోతాయి అందుకే అంటి jung పెయింట్ వేయించు
First' of all chala thanks anna enduk ante ila ni laga full detailed ga evaru cheparu information.. Nuv matram yedi dachakunda ani cheptav particular ga... And Congratulations for ur brand new Ashok Leyland 💥🎉
Anna kirrak ..... super anna manchee visayam cheppinavu ....chupincheenavu .. excellent.. waiting for 1st ride video...once again hearty congratulations my brother... take care ❤️
nee radham bavundi anna....all the best, this will change your life for definitely...life lo first love & first vehicle ni minchina BEST moments vere emi undavu...chaala exciting ga undi ride kosam waiting bro...all the best
బ్రో ఇంతకు ముందుకు ఒక లారీ ఉండే నాకు ఇదే ఫస్ట్ లారీ ఆ ఓకే మీకు లారీ కొన్నాను శుభాకాంక్షలు మీరు ఎక్కడ పోయినా విజయం సాధించాలని ఆ మనస్ఫూర్తిగా ఆ విశ్వాన్ని నేను కోరుకుంటున్నాను
Congratulations Mahesh for your new vehicle. Looking forward pretty much to see when it’s gets fully ready. Also I can suggest “ATOM” as your vehicle name.