మహేష్ అమ్మకు బాక్ పెయిన్, సర్జరీ అయ్యింది కదా డాగ్స్ ను లాక్కెల్లటం, కట్టెయ్యటం చెయ్యనీయకు. వాటిని లాగితే ఆఫోర్స్ నడుము మీద పడుతుంది. మాకు జర్మన్ షెపర్డ్, డాబర్ మెన్ వున్నాయి. అమ్మలాగే నాకూ బాక్ పెయిన్ వుంది.
నాకు dog's అంటే చాలా భయం first time Charlie 777 movie చూసినప్పుడు... dog's ని పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది....ఇప్పుడు మీ వీడియో చూస్తుంటే మళ్ళీ అదే అనిపిస్తుంది.....వాటి ప్రేమకి నేను ఫిదా అయిపోయా ❤️❤️❤️❤️❤️❤️
జంతువుల ప్రేమ స్వచ్ఛమైనధీ వారికి కుల్లు కుతంత్రాలు తెలియవు వాటికీ అస్తులు అంతస్తులు డబ్బులు అంటే ఎమిటో తెలియదు అవి మననుండి కోరుకునేది కొద్ది పాటి ప్రేమను మాత్రమే ఎధో రొండు బిస్కెట్ ముక్కల్లు నాలుగు మెతుకులు వెస్టే వాటి జీవితం మొత్తం వాటి ముగాప్రేమను విధేయతను విశ్వాసాన్ని చూపిస్తాయ్ ❤️
This is true love lovely pets feelings they are giving only only love ☺️ true true true love beautiful love their feelings not get anything so happiness feelings that 💖❤️👏🐒
హాయ్ మహేష్ అన్న ఎలా వున్నారు, వీడియో బాగుంది వాటికీ నువ్వు అంటే చాలా ఇష్టం అన్న, ఇల్లు సొంత మెన, చుట్టూ కలిబాగుంది, మీరు ఇంకా పెద్ద, ఇల్లు కట్టుకోవాలి, ఆశిస్తున్నాను అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్