No problem Anna we understand the concept😊😊 simply super👌👌👌👌👌👌 this sujatha series will be next level😂😂😂😂😂both of you combination🤣🤣🤣 always hilarious😂😂😂😂
హాయ్ నిమేష్ మళ్లీ గోవా ట్రిప్ సుజాత ని వెతకడానికి వెళ్లారు ఆల్ ది బెస్ట్. ఎందుకు శివ మీ అన్న ముఖంలో చిరాకు బేజారు కోపం అలసట విసుగు అన్ని కనిపిస్తున్నాయి లవ్ చేసిన నీకు మాత్రం ఏ మాత్రం ప్రేమ లేదు ఎటు మీ అన్నకు తప్పదు . అలా చూడ కన్నా భయం వేస్తోంది మాకు కూడా భయమే అందుకే ఒక పాట.... అంతగా నన్ను చూడకు...ష్.. మాట్లాడకు వింతగా గురి చూడకు వేటాడకు. హోయ్ ......అయినా సుజాత ఉన్నచోట వెతకాలి కానీ లేని చోట వెతికితే ఎలా దొరుకుతుంది. ఓ సముద్రమా ఎలా ఉన్నావ్. అలల్లా రా ఆడుకుంటున్నారా బాయ్ మళ్లీ గోవా ట్రిప్ కాన్సెప్ట్ బాగుందిబాయ్ నిమేష్