Famous playback singers Chitra and Srikrishna perform on the song "Manasa Palakave" with their incredible vocals tributing the prominent actress Ravali.
Brathiki unnantha kaalam Amma paatalu vintu haiga brathikeyali, chanipoye mundu okasari Amma paata vini, devatha lanti chirunavvutho kudina Amma mukhanni chusi hayiga kannu mooyali , love you Soooo......much Amma 🥰🥰🥰 🙏🙏🙏
Legends paadina paatani ...aalatappa male singers ivvakodadu...... because aa paata padindi the great legend SPB GAARU.. CHITRA GAARU SUPER... EVERGREEN
Prathi padam anta sweet ga , clear ga Amma voice lo vinipisthundi, high pitch -good energy & nice expressions (ex: 3:42 paravasam- with expressions 👌), everything 👌 Amma, 'Haayi' ane padam yokka asalina Ardam , ANUBAVAM CHITRAMMA paaduthunte chusthu vinadam valla telusthundhi, Amma a song paadina naaku oka divine & pure feeling kalguthundi, Amma meereppudu arogyamga, aanandamga, prasantamga undaalani, Bagavanthudu SADA meeku thoduga undi mimmalni nadipinchaalani manaspurthiga korukuntunna🥰🥰🥰🙏🙏🙏
@@nagarjunanani8610 only Anandamanadamaye song composed by SA Rajkumar Remaining by Koti Akkada clear gaa Suma cheppindi kada koti ani.... tanaki echina list ye chadivundi Suma
మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మంచు తెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై నాలో కులుకుల కులుకులు రేపి లోలో తెలియని తలపులు రేపి పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా మరి తయ్యారయ్యి వున్న వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా ప్రతి క్షణం పరవశం కలగగా ఓ ఓ ఓ ఓ ఓ మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై ఆడే మెరుపుల మెలికల జాన పాడే జిలిబిలి పలుకుల మైనా రావే తొలకరి చినుకులలోన తుళ్ళే ధిల్లానా రేగే తనువుల తపనలపైన వాలే చినుకుల చమటల వాన మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా అందాల మందార హారాలతో నీగుండే రాజ్యాన్ని పాలించనా ఇక వెయ్యేళ్ళైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా నువ్వు వెళ్ళాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా కాలమే కదలక నిలువగా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మంచు తెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ Movie : Subhakankshalu