మనసంతా నువ్వే సీరియల్ లో సింధూ పాత్రలో నటిస్తున్న ఈ చిరంజీవి వింధూజ ఆ పాత్ర పోషిస్తున్న తీరు చాల చక్కగా ఉంది . ఈ చిరంజీవి ఇలాగే ఇంకెన్నో అవకాశాలు పొంది మెప్పించాలని ఆశిస్తూ . సమస్త సన్మంగళాని భవంతు . శుభమస్తు . 🎉🎉🎉🎉🎉 45:08
ఏక్నాథ్ హారిక ఇంటర్వ్యూ కంటే ఏక్ నాథ్❤ హారిక కాంబినేషన్లోసీరియల్ తీస్తే చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాం ఏక్ నాథ్ హారిక యాక్టింగ్ చాలా బాగుంటుంది వాళ్ళిద్దరూ తో ఒక సీరియల్ చేయండి ప్లీజ్ స్టార్ మా ప్లీజ్ ఈటీవీ ప్లీజ్ జీ తెలుగు ఆల్ ఎక్స్ప్రెషన్స్ కింగ్ అండ్ క్యూన్ ఏక్ హరి❤
Please ekada and sindhu both are combined interviews takev please we are both talk from face to face in interview ekkada telugu and sindhu is malyaam please interview.........?? 😊😊
@@modemramachandraiah8038 ఇలాంటి చవకబారు మాటలు వద్దు ఎవరు ఏమిటి అనేదాన్ని నువ్వు సర్టిఫై చేయనవసరం లేదు ఏం చేశాడు అంత చవకబారు పనులు విందు ఏమయినా పెద్ద హీరోయిన్ అని నువ్వు ఫీలవుతున్నావా
@@modemramachandraiah8038asal evaramma nuvvu... Thelisi matladuthunnava inthaki Eknadh the great actor... Sindhu ki intha fame radaniki main reason Eknadh(Yash)
ఈ సీరియల్ కథ కరెక్ట్ గా లేకపోయినా ప్రస్తుతం రన్నింగ్ అవుతుంది అంటే దమయంతి క్యారెక్టర్ ఎస్ క్యారెక్టర్ నటిస్తున్న నవీన గారు ఏక్నాథ్ యాక్టింగ్ వల్లే నడుస్తుంది వాళ్లకే క్యారెక్టర్ అయినా పర్ఫెక్ట్గా నిజంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళ ఫేసులో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతూ ఉంటుంది సింధు చంద్ర క్యారెక్టర్ డల్ గా హ్యాపీగా ఉరిమి చూడ్డం అంతే ఉంటుంది యాక్టింగ్ స్పేస్ అంతా నవీన గారు ఏక్నాథ్