ఓ తెలుగు అమ్మాయి,,నేను మిమ్ములను మనస్పూర్తిగా,కపటము లేకుండా ప్రశంసిస్తున్నాను..మంచి పదముల ను ఏర్చి కూర్చి,వాక్యములుగా మలచిన తీరు,చాలా బాగుంది. మీరు అందించినటువంటి ప్రతి మాట,అసలు సిసలైన జీవిత సత్యములే,సందేహము లేదు.ఆకర్షించే మరికొన్ని జీవిత సత్యాలను అందిస్తారని (ఆశిస్తు)మరోసారి మిమ్ములను అభినందిస్తున్నాను.ధాన్య వాదాలు.