నంద గారివి ఈ వారం లో 10ఫిల్మ్ లు చూసాను.సరదా టో పాటు తెలంగాణ గ్రామీణ వాతా వరణం ,పద్దతులు, ప్రేమత త్వం సమర్ధ వంత ము గా వుంటున్నయి.నంద గారి అమాయక పాత్రలు, సోమరి సన్నివేశాలు బహు చక్కగా వుంటున్నాయి.అలుపెరుగని ఆయన చేసిన వందకు పైగా చిత్రాలు శటావధానిని గుర్తుకు తె స్టున్నా యి.
Miru ekkadi varu ani kadu. Manaku manasuki nachite chalu. Adi edaina accept chestam. .... Don't talk about andhra or telangana. We are humans thats important sir 👍🏻
Anil Anna 1st time ni videos chustute kallalo nillu vachaiy Anna bhanu akka acting super hit ......shravani carrector vere ammaiy pettiru ameki set kaledu ha carrector