బాబూ . ఈ రోజే ఫస్ట్ టైం నీ వీడియో చూసాను ఇంత వరకు నేను చూసిన వీడియో లన్నిటిలోకి డిఫరెంట్ గా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది. నువ్వు హ్యాండ్లూమ్ సారీస్ గురించి బాగా ఎక్స్ ప్లెయిన్ చేసావు నీ మాటతీరు బాగుంది నీ సారిస్ ఇంకా బాగున్నాయి. మీ స్టోర్ లో కాటన్ సారీస్ దొరుకుతాయా.
Manchi maata chepparu..konni shops quality maintain chestharu..vallu famous kooda avuthaaru valla quality ki..alanti shops generations ki nilichioothayi.original ekkada dorukuthundi ani evaryna adagane, valla peru cheptharu..so meeru ilage maintain cheyyandi.originality ki missamma ane peru thechukondi.
Dilip garu - Tanjore Painting motifs veste meeru icche blouse material meeda baguntundi shine ga and attractive and traditional ga. Or else painting meeda crystals kuttina blouses kooda baguntayi.
Brother meeru chaala lovely ga matladathaaru. Parthi video lo....kaani e. Roju konchem serious ga matladinatlu.anipinchindi.....but sarees chaala super ga vunnai
దిలీప్ నువ్వు మాట్లాడుతుంటే మన ఇంటిలో ఓక చిన్న తమ్ముడు చినమ్మరిదీ ఓకే కొడుకు హుషారుగా సరదాగా సహజముగా మాట్లాడుతున్నట్టు ఉంటది నాకు మిఅమ్మ gari వయస్సు ఉంటది చెప్పాలనిపించింది చెప్పాను మీకు నచ్చితే సంతోషము నచ్చకపోతే సారీ