Тёмный

Mangalam Tava Bhavatu 

Vedavathi Adidam
Подписаться 6 тыс.
Просмотров 10 тыс.
50% 1

Опубликовано:

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@dittakavisanthasrinivasara2644
మంగళం తవ భవతు శర్వాణీ మంజుల వాణి మత్త మధుకర నికర నిభవేణీ మహితాబ్జ పాణి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 పార్వతీ (శర్వాణి) నీకు మంగళమగుగాక. మధురమైన గళము కల తల్లీ! మత్త మధుకర నికర నిభవేణి- దట్టమైన తుమ్మెద రెక్కలలాంటి నల్లగా మెరుస్తున్న జడ గల తల్లీ! మహిమగల పద్మములలాంటి చేతుల కల తల్లీ నీకు మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 1.సనక ముఖ ముని ముఖ్య వన చైత్రీ సారసనేత్రీ సకల లోక పవిత్ర చారిత్రి మదగణాంచిత కుండల క్షాత్రీ భాసురగాత్రి మద గణాధిప వదన జనయిత్రీ మైనాక పుత్రీ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సనక, ముఖ మునుల వంటి ముఖ్యులతో కూడిన సమూహములో చైత్ర పున్నమి లాంటి వెలుగుతోనుండునదీ, కమలములవంటి కన్నులు కలదీ సకల లోకములయందు పవిత్రమైన చరిత్ర గలదీ, రాక్షస గణముల గర్వములు అణచగలిగన కుండలములతో ప్రకాశించెడు పరాక్రమము గల తల్లీ, దేదీప్యమానమైన కాంతులతో వెలుగెడు దేహము గలదీ, మదగణాధిపవదన- గణేశుని జననీ, మేనకా దేవి పుత్రిక అయిన తల్లికి మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 2.మదన దమన మణీభ్య రోలంబే గుణమణి కదంబే మహిష దానవ వీర గిరి శంభే మృదుతరార్ణవ కలిత సునితంబే అధరహిత బింబే అద్భుతాద్భుత రూప జగదంబే ఆనందకందే 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 మన్మధుని గర్వమణచగలిగిన విల్లు కలదానా, (మణీభ్య రోలంబే - ఇక్కడ కొంత వివరణ అవసరం- మన్మధుని యొక్క వింటి నారి తుమ్మెదలతో చేసినది- అందుకనే దానికి సరిపోయేటట్లుగా రోలంబే అని వాడబడినది.) గొప్ప గుణములకు ఆలవాలమైనదీ, మహిషాది రాక్షసుల పాలిట పర్వతములాంటి పిడుగు యొక్క శక్తి ఎటువంటిదో అటువంటి వీరత్వము గల తల్లీ, కోమలమైన సముద్రపు అలల లాంటి మంగళకరమైన ఎత్తయైన వెనుక భాగము కల తల్లీ, హితము చేయునటువంటి క్రింది పెదవి కల తల్లీ నీకు మంగళము. (బింబోష్ఠ), అద్భుత మైన రూపము కల జగదంబా,ఆనంద రూపిణీ నీకు మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 3.భవ మహార్ణవ పాఢప ధ్యావే పావనశీలే పండితోత్తమ భువన సురసారే నవరసోజ్వల కావ్య పరిశీలే కరుణాలవాలే| నారసింహ కవీంద్ర పరిపాలే హిమశైల బాలే 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సంసార మనే గొప్ప సాగరాన్ని దాటించే తల్లీ అని నా అభిప్రాయము(పాఢప ధ్యావే- పదం అర్ధం అన్వయ క్లిష్టత). పండితోత్తములపాలిటి కల్పవృక్షమయినటువంటిదీ, నూతనమైన కళలతో నిత్యమూ కావ్యములందు వర్ణింపబడే తల్లీ,నారసింహ కవి ని పాలించు తల్లి, హిమవంతుని పుత్రికా నీకు మంగళము🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 Courtesy శ్రీ దివాకర్ గారు శ్రీ గురుభ్యో నమః Group gurujnanam.org శ్రీ కృష్ణా ర్పణం 🙏🙏🙏
@padma2207
@padma2207 5 лет назад
Thankyou 🙏🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 4 года назад
Thank you🙏
@punnaprathima7124
@punnaprathima7124 3 года назад
Thankyou very much sir I have been looking this lyrics from a long time
@saralap3660
@saralap3660 9 месяцев назад
Thanks a lot for the lyrics with meaning ..stsyblessed 👍💥💐
@padma2207
@padma2207 5 лет назад
🙏🙏🙏 మంగళం తవ భవతు శర్వాణీ మంజుల వాణి మత్త మధుకర నికర నిభవేణీ మహితాబ్జ పాణి 1.సనక ముఖ ముని ముఖ్య వన చైత్రీ సారసనేత్రీ సకల లోక పవిత్ర చారిత్రి మదగణాంచిత కుండల క్షాత్రీ భాసురగాత్రి మద గణాధిప వదన జనయిత్రీ మైనాక పుత్రీ 2.మదన దమన మణీభ్య రోలంబే గుణమణి కదంబే మహిష దానవ వీర గిరి శంభే మృదుతరార్ణవ కలిత సునితంబే అధరహిత బింబే అద్భుతాద్భుత రూప జగదంబే ఆనందకందే 3.భవ మహార్ణవ పాఢప ధ్యావే పావనశీలే పండితోత్తమ భువన సురసారే నవరసోజ్వల కావ్య పరిశీలే కరుణాలవాలే| నారసింహ కవీంద్ర పరిపాలే హిమశైల బాలే
@VedavathiAdidam
@VedavathiAdidam 7 лет назад
Thank you.Jai Sai Master
@828anuradha
@828anuradha 6 лет назад
You sang the song vry nicely akka
@karunambadeevi3953
@karunambadeevi3953 7 лет назад
madam, you have sung very nicely. please share the lyrics of this song. i like this song very much but unable to get lyrics....
@VedavathiAdidam
@VedavathiAdidam 7 лет назад
Jai Sai Master ! Thankyou. Please visit our blog 'vedasbhaktigaanaamrutam' for the lyrics. vedasbhaktigaanaamrutam.blogspot.in/search/label/%E0%B0%AE%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
@dittakavisanthasrinivasara2644
మంగళం తవ భవతు శర్వాణీ మంజుల వాణి మత్త మధుకర నికర నిభవేణీ మహితాబ్జ పాణి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 పార్వతీ (శర్వాణి) నీకు మంగళమగుగాక. మధురమైన గళము కల తల్లీ! మత్త మధుకర నికర నిభవేణి- దట్టమైన తుమ్మెద రెక్కలలాంటి నల్లగా మెరుస్తున్న జడ గల తల్లీ! మహిమగల పద్మములలాంటి చేతుల కల తల్లీ నీకు మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 1.సనక ముఖ ముని ముఖ్య వన చైత్రీ సారసనేత్రీ సకల లోక పవిత్ర చారిత్రి మదగణాంచిత కుండల క్షాత్రీ భాసురగాత్రి మద గణాధిప వదన జనయిత్రీ మైనాక పుత్రీ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సనక, ముఖ మునుల వంటి ముఖ్యులతో కూడిన సమూహములో చైత్ర పున్నమి లాంటి వెలుగుతోనుండునదీ, కమలములవంటి కన్నులు కలదీ సకల లోకములయందు పవిత్రమైన చరిత్ర గలదీ, రాక్షస గణముల గర్వములు అణచగలిగన కుండలములతో ప్రకాశించెడు పరాక్రమము గల తల్లీ, దేదీప్యమానమైన కాంతులతో వెలుగెడు దేహము గలదీ, మదగణాధిపవదన- గణేశుని జననీ, మేనకా దేవి పుత్రిక అయిన తల్లికి మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 2.మదన దమన మణీభ్య రోలంబే గుణమణి కదంబే మహిష దానవ వీర గిరి శంభే మృదుతరార్ణవ కలిత సునితంబే అధరహిత బింబే అద్భుతాద్భుత రూప జగదంబే ఆనందకందే 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 మన్మధుని గర్వమణచగలిగిన విల్లు కలదానా, (మణీభ్య రోలంబే - ఇక్కడ కొంత వివరణ అవసరం- మన్మధుని యొక్క వింటి నారి తుమ్మెదలతో చేసినది- అందుకనే దానికి సరిపోయేటట్లుగా రోలంబే అని వాడబడినది.) గొప్ప గుణములకు ఆలవాలమైనదీ, మహిషాది రాక్షసుల పాలిట పర్వతములాంటి పిడుగు యొక్క శక్తి ఎటువంటిదో అటువంటి వీరత్వము గల తల్లీ, కోమలమైన సముద్రపు అలల లాంటి మంగళకరమైన ఎత్తయైన వెనుక భాగము కల తల్లీ, హితము చేయునటువంటి క్రింది పెదవి కల తల్లీ నీకు మంగళము. (బింబోష్ఠ), అద్భుత మైన రూపము కల జగదంబా,ఆనంద రూపిణీ నీకు మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 3.భవ మహార్ణవ పాఢప ధ్యావే పావనశీలే పండితోత్తమ భువన సురసారే నవరసోజ్వల కావ్య పరిశీలే కరుణాలవాలే| నారసింహ కవీంద్ర పరిపాలే హిమశైల బాలే 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సంసార మనే గొప్ప సాగరాన్ని దాటించే తల్లీ అని నా అభిప్రాయము(పాఢప ధ్యావే- పదం అర్ధం అన్వయ క్లిష్టత). పండితోత్తములపాలిటి కల్పవృక్షమయినటువంటిదీ, నూతనమైన కళలతో నిత్యమూ కావ్యములందు వర్ణింపబడే తల్లీ,నారసింహ కవి ని పాలించు తల్లి, హిమవంతుని పుత్రికా నీకు మంగళము🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 Courtesy శ్రీ దివాకర్ గారు శ్రీ గురుభ్యో నమః Group gurujnanam.org 🙏🙏🙏
@geethavadi776
@geethavadi776 3 года назад
Om sai master
@sgvsification
@sgvsification 7 лет назад
mam, very nice to listing
@vedavatiadidam2381
@vedavatiadidam2381 5 лет назад
Thanks ..jai sai master
@adityasanthosh5436
@adityasanthosh5436 7 лет назад
please send the lyrics
@vedavatiadidam2381
@vedavatiadidam2381 5 лет назад
vedasbhaktigaanaamrutam.blogspot.com/2016/12/blog-post.html?m=1
@dittakavisanthasrinivasara2644
మంగళం తవ భవతు శర్వాణీ మంజుల వాణి మత్త మధుకర నికర నిభవేణీ మహితాబ్జ పాణి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 పార్వతీ (శర్వాణి) నీకు మంగళమగుగాక. మధురమైన గళము కల తల్లీ! మత్త మధుకర నికర నిభవేణి- దట్టమైన తుమ్మెద రెక్కలలాంటి నల్లగా మెరుస్తున్న జడ గల తల్లీ! మహిమగల పద్మములలాంటి చేతుల కల తల్లీ నీకు మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 1.సనక ముఖ ముని ముఖ్య వన చైత్రీ సారసనేత్రీ సకల లోక పవిత్ర చారిత్రి మదగణాంచిత కుండల క్షాత్రీ భాసురగాత్రి మద గణాధిప వదన జనయిత్రీ మైనాక పుత్రీ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సనక, ముఖ మునుల వంటి ముఖ్యులతో కూడిన సమూహములో చైత్ర పున్నమి లాంటి వెలుగుతోనుండునదీ, కమలములవంటి కన్నులు కలదీ సకల లోకములయందు పవిత్రమైన చరిత్ర గలదీ, రాక్షస గణముల గర్వములు అణచగలిగన కుండలములతో ప్రకాశించెడు పరాక్రమము గల తల్లీ, దేదీప్యమానమైన కాంతులతో వెలుగెడు దేహము గలదీ, మదగణాధిపవదన- గణేశుని జననీ, మేనకా దేవి పుత్రిక అయిన తల్లికి మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 2.మదన దమన మణీభ్య రోలంబే గుణమణి కదంబే మహిష దానవ వీర గిరి శంభే మృదుతరార్ణవ కలిత సునితంబే అధరహిత బింబే అద్భుతాద్భుత రూప జగదంబే ఆనందకందే 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 మన్మధుని గర్వమణచగలిగిన విల్లు కలదానా, (మణీభ్య రోలంబే - ఇక్కడ కొంత వివరణ అవసరం- మన్మధుని యొక్క వింటి నారి తుమ్మెదలతో చేసినది- అందుకనే దానికి సరిపోయేటట్లుగా రోలంబే అని వాడబడినది.) గొప్ప గుణములకు ఆలవాలమైనదీ, మహిషాది రాక్షసుల పాలిట పర్వతములాంటి పిడుగు యొక్క శక్తి ఎటువంటిదో అటువంటి వీరత్వము గల తల్లీ, కోమలమైన సముద్రపు అలల లాంటి మంగళకరమైన ఎత్తయైన వెనుక భాగము కల తల్లీ, హితము చేయునటువంటి క్రింది పెదవి కల తల్లీ నీకు మంగళము. (బింబోష్ఠ), అద్భుత మైన రూపము కల జగదంబా,ఆనంద రూపిణీ నీకు మంగళము. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 3.భవ మహార్ణవ పాఢప ధ్యావే పావనశీలే పండితోత్తమ భువన సురసారే నవరసోజ్వల కావ్య పరిశీలే కరుణాలవాలే| నారసింహ కవీంద్ర పరిపాలే హిమశైల బాలే 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 సంసార మనే గొప్ప సాగరాన్ని దాటించే తల్లీ అని నా అభిప్రాయము(పాఢప ధ్యావే- పదం అర్ధం అన్వయ క్లిష్టత). పండితోత్తములపాలిటి కల్పవృక్షమయినటువంటిదీ, నూతనమైన కళలతో నిత్యమూ కావ్యములందు వర్ణింపబడే తల్లీ,నారసింహ కవి ని పాలించు తల్లి, హిమవంతుని పుత్రికా నీకు మంగళము🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 Courtesy శ్రీ దివాకర్ గారు శ్రీ గురుభ్యో నమః Group gurujnanam.org 🙏🙏🙏
Далее
Indukoti Tejakirna
3:43
Просмотров 28 тыс.
For my passenger princess ❤️ #tiktok #elsarca
00:24
Udaya Prardhana
5:38
Просмотров 29 тыс.
For my passenger princess ❤️ #tiktok #elsarca
00:24