Тёмный

Mangli | Rajayogi | యోగి తత్వం |Na Gurudu | Malki Dasu | Isha 

Mangli Official
Подписаться 3 млн
Просмотров 10 млн
50% 1

Mangli | Rajayogi | యోగి తత్వం | Malki Dasu | Isha
#Mangli #Rajayogi #Isha #MalkiDasu #TeluguTatvalu #MangliTatvalu
ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాసు పూర్వికులది నెల్లూరు జిల్లా. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానీయుల్లో ఆయన ఒకరు. బ్రహ్మంగారి జీవితచరిత్రను హరికథగా మలచుకొని సంచారజీవితం సాగిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో మహదేవుని పేటలో స్థిరపడ్డారు. ‘మహానందాశ్రమం’ నెలకొల్పి అనేక తత్వాలు బోధనలు చేశారు. మల్కిదాసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. 1985 జనవరి 7వతేదీన మల్కిదాసు మహాసమాధి చెందారు. ఆయన రచించిన తత్వ రచనలు, కీర్తనలను ఆయన శిష్యులు ప్రచారంలోకి తీసుకువచ్చి 1988లో ముద్రణచేశారు.
Presents: శిvaaణి మాటూరి
Literature: Sri Malkidas Garu
Director: Damu Reddy
Singer: Mangli
Music: Baji
DOP: Tirupathi
Editor: Uday Kumbham
Asst Editor: Ashok Karri
Poster: Mittu Aretty
DI: Sanjeev (Rainbow Post)
Coordinator: Azhar shek
Special Thanks:
Ram Miryala
Ganga Reddy (Mothe)
Dolak Shiva
………..
Costumes - Samatha Choudary
Makeup & Hair -Mask Makeup Sairaj
……..
Audio Credits
Recording : Baji Studieo
Winds: Srinivas
Violin: Sandilya
Rhythms, Programming, Final Mixing : Baji

Видеоклипы

Опубликовано:

 

31 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,8 тыс.   
@BiggBoss_360
@BiggBoss_360 3 года назад
ఏం అనాలో అర్ధం కావటంలేదు. అంత గొప్పగా ఉంది అక్క ఆ పరమ శివుడు అషిసులు ఎప్పుడు వుటవి మీకు.
@ekusumakar
@ekusumakar 2 года назад
నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే యోగి గమ్మనే రాజా… యోగి గమ్మనెనే నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే యోగి గమ్మనే రాజా… యోగి గమ్మనెనే నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే నా గురుడు నన్నింకా… త్యాగి గమ్మనెనే త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే మొట్టమొదట నీవు పుట్టలేదనెనే మొట్టమొదట నీవు పుట్టలేదనెనే పుట్టు గిట్టులు లేని బట్టబయలనెనే నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే మూలమించుకలేని కీలెరుగుమనెనే మూలమించుకలేని కీలెరుగుమనెనే కాలా కాలములెల్ల కల్ల జగమనెనే నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే యోగి గమ్మనెనే… త్యాగి గమ్మనెనే మాయలేనిచోట మరుగెరుగుమనెనే మాయలేనిచోట మరుగెరుగుమనెనే మరుగునెరిగితే నీవు తిరిగి రావననే నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే ఉన్నా విన్నదిగన్నది సున్నా జేయుమనెనే ఉన్నా విన్నదిగన్నది సున్నా జేయుమనెనే సున్నజేసియు దాని ఎన్నాగా వలెననే నా గురుడు నన్నింకా… యోగి గమ్మనే రాజా యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే మాటా లయమయ్యేటి చోటెరుగు మనెనే మాటా లయమయ్యేటి చోటెరుగు మనెనే మాటా మహాదేవుపేట మలికీ దాసనేనే నా గురుడు నన్నింకా… యోగి గమ్మనెనే యోగి గమ్మనెనే… త్యాగి గమ్మనెనే త్యాగి గమ్మనెనే… యోగి గమ్మనెనే భోగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే యోగి గమ్మనెనే… భోగి గమ్మనెనే త్యాగి గమ్మనెనే… జ్ఞాని గమ్మనెనే .......chakkati tatva geetam
@prasadladi7430
@prasadladi7430 2 года назад
Very beautiful message
@dayakar3934
@dayakar3934 2 года назад
చాలా అద్భుతంగా రాసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏
@gurumahadeva7202
@gurumahadeva7202 2 года назад
Super mangli Lord shiva poured nectar in your throat sis
@nageswararaokodali8601
@nageswararaokodali8601 2 года назад
You're great bro
@kotagirijagadeesh118
@kotagirijagadeesh118 2 года назад
Super
@manishakamineni9571
@manishakamineni9571 3 года назад
మహమ్మదీయులు ఐన మలీక్ సాహెబ్(మల్కి దాసు) గారు రాసిన పాట. భగవంతుడు అన్న భావనని ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడో ఈ మహానుభావుడు.
@ramakrishanakopanati9518
@ramakrishanakopanati9518 3 года назад
7🇱🇾🇦🇺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@poojarisahadave1433
@poojarisahadave1433 3 года назад
Manchi gavandi
@poojarisahadave1433
@poojarisahadave1433 3 года назад
🙏🙏🙏🌺🇮🇪🏵️💅
@swaminadhanchapala313
@swaminadhanchapala313 2 года назад
Pl tell me, who is malki das
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 2 года назад
అవును, అది అద్వైత సిద్ధాంతం. అది హిందువులకు కూడా అంతగా పట్టు దొరకదు.
@srinichennareddy
@srinichennareddy 3 года назад
నా గురుడు నన్నింకా యోగీగమ్మనెనే యోగీగమ్మనె రాజా యోగీగమ్మనెనే....(2) నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే... నా గురుడు నన్నింకా త్యాగీగమ్మనెనే....త్యాగీగమ్మనెనే.... జ్ఞానీగమ్మనెనే.. చరణం 1: మొట్టామొదటా నీవు పుట్టాలదనెనే… మొట్టామొదటా నీవు పుట్టాలదనెనే...పుట్టూగిట్టులులేని బట్టాబయలనెనే... నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే చరణం 2 : మూలామించుక లేని కీలెరుగు మనెనే... మూలామించుక లేని కీలెరుగు మనెనే...కాలకాలములెల్ల కల్లా జగమనెనే... నా గురుడు నన్నింకా యోగిగమ్మనెనే.....యోగీగమ్మనెనే....త్యాగీగమ్మనెనే… చరణం 3: మాయాలేని చోటు మరుగెరుగుమనెనే.... మాయాలేని చోటు మరుగెరుగుమనెనే....మరుగునెరుగితే నీవు తిరిగిరావనెనే.. నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే... చరణం 4: ఉన్నావిన్నదిగన్నది సున్నా జేయుమనెనే.. ఉన్నావిన్నదిగన్నది సున్నా జేయుమనెనే..సున్నా జేసియు దాని యెన్నాగావలెననే... నా గురుడు నన్నింకా యోగీగమ్మనె రాజా.....యోగీగమ్మనెనే....భోగీగమ్మనెనే... చరణం 5: మాటాలయమయ్యేటి చోటెరుగుమనెనే... మాటాలయమయ్యేటి చోటెరుగుమనెనే...మాట మహదేవుపేట మలికిదాసనెనే… నా గురుడు నన్నింకా యోగిగమ్మనెనే.....యోగీగమ్మనెనే....త్యాగీగమ్మనెనే త్యాగీగమ్మనెనే…యోగిగమ్మనెనే...యోగీగమ్మనెనే...త్యాగీగమ్మనెనే… యోగీగమ్మనెనే...భోగీగమ్మనెనే...జ్ఞానీగమ్మనెనే..(3)
@pradeepchary1097
@pradeepchary1097 2 месяца назад
@humanisamofbharath2685
@humanisamofbharath2685 3 года назад
ఆ గాత్రంలో యోగితత్వం...పలికింది నా మనసులో తన్మయత్వం ...మెదిలింది సిస్టర్..మంగ్లీ ...సూపర్
@m.venkatesh1977
@m.venkatesh1977 3 года назад
Super 👍
@eshwarnaidu.4684
@eshwarnaidu.4684 3 года назад
హాయ్
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 года назад
nice comment
@poojarisahadave1433
@poojarisahadave1433 3 года назад
Hl
@veereshd3629
@veereshd3629 3 года назад
@@m.venkatesh1977 grwupoeiwitpwitwuwwwwuww2iwiwiwi2iwwi2www2p2u2wwwuwyiiwwwwi2w2piw22wuwuwwwyiiwiwwiyiwwiiwiwiwiwiwiwiwiwiwiiwuwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwiwiwiwwyiiwiwiwiwiwiiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwuwiwiiwiwiwiwiwiwiwiwiiiwiwiwiwiwiiwiwiwiwiwiiwiwiwiwwwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiywiwiwiwiwiwiwiwiwiwwiiiwuwiwiwiwuwiwiwuwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwuiiwiwiwiwiwiwiiwiwiwiwiwiwuwiwiwiwiwiwiwiwuwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwiywiwiiwiwiwiwiwuwiwiwiwuwiwiwiwiwiwiwiwiwiwiwiwiwiiwiwiwiwiwiwiwwiwiwiwwiwiwwi2i2i2iwi2iwiwiwi2i2iw22uw2iwi2wi2w222www82iwiwwtiw2
@chilakamadhuri5206
@chilakamadhuri5206 3 года назад
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది....నిజంగా మీ గాత్రంలో యెదొ మాధుర్యం ఉందీ...👌🙏🙏🙏🙌🙌🙌
@RangaSwamy-zc7wn
@RangaSwamy-zc7wn 2 года назад
ఈ పాట ను పాడిన మీకు జన్మధాన్యం అయింది విన మా జన్మధాన్యం అయింది tq mangli అక్క
@balajibssb
@balajibssb 2 года назад
అచల సిద్దాంతాన్ని అధ్బుతమైన గానంతో ఆవిష్కరించారు... ఓం శ్రీ గురుభ్యోనమః
@vijaybhaskarreddy123
@vijaybhaskarreddy123 Год назад
అచల సిద్ధాంతాన్ని అద్భుతమైన గానంతో ఆవిష్కరించారు ఓం శ్రీ గురుభ్యోన్నమః
@pallavimedia5058
@pallavimedia5058 Год назад
Avunu andi. Maadi kuda achala sampradayame
@pallekalam-9630
@pallekalam-9630 3 года назад
మేము భజనలో పాడుకునే గురు తత్వ గీతం నీ నోట మధురం ఇలాంటి ఇంకెన్నో పాటలతో మా ముందుకు రావాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి 🚩🇮🇳🙏
@pathrinaveen4758
@pathrinaveen4758 3 года назад
T
@pathrinaveen4758
@pathrinaveen4758 3 года назад
Ldagslg
@aswiniyadav7265
@aswiniyadav7265 3 года назад
@@pathrinaveen4758 zu.
@nenobaatasari5661
@nenobaatasari5661 3 года назад
వినసొంపైన మాటలు పలికె.....నీ నోట మనసులో అలసట కోల్పోయె ......ఈ పూట నా దేహం ఎందుకో ఆకలి మరిచీ.... పరుగులాట ఈ నా మది పొందే యోగి తత్త్వం కై.......వెతుకులట
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 года назад
nice
@illurusuresh6637
@illurusuresh6637 Год назад
మల్కి దాసు ఈ పాటను రచించి దానికి రూపం ఇచ్చారు మంగ్లీ ఈ పాట పాడి దానికి ప్రానం పోసింది ❤
@alagappansockalingam8699
@alagappansockalingam8699 8 месяцев назад
அவர் தெலுங்கு மொழிக்கும் பக்திக்கும் இந்திய ஆன்மிகத்திற்கும் உயிர் கொடுத்து உள்ளார் .பல ஆண்டுகள்s கழித்தும்.மல்கி தாஸ் இன்னும் உயிரோடு இருக்கிறார் malki thass still living with US.
@omom7834
@omom7834 3 года назад
మంగ్లీ గారి గొంతుకి తొలుత తెలుగు వారే పులకరిస్తే, ఇప్పుడు మొత్తం దక్షిణ భారతావని పులకరిస్తోంది.. మంగ్లీ అక్క నీ గొంతులో ఏదో తెలియని గమ్మత్తు ఉంది.. నీ పాట విని అప్పుడప్పుడూ నన్ను నేనే మైమరచిపోతున్నా అంటే అతిశయోక్తి కాదు... అక్క మీరు ఏ పాట పాడినా ఆ పాటకే కొత్త అందాలను అలదినట్టు ఉంది... పాటకే అందం వస్తుంది... బెరుకు గా పాడినా, చిరునవ్వుతో పాడినా, చిందేస్తూ పాడినా, ప్రేమ పాటలు పాడినా, జానపద పాటల పాడినా, చలనచిత్ర పాటలు పాడినా, అసలు ఏ పాటలు పాడినా ఆ పాటకే వన్నె తెచ్చే గొంతు అక్క... తెలుగు భాష లో ఉన్న తీయని తేట నీ గాత్రాన వినిపిస్తుంది అక్క..... ఏదేమైనా మా అందరీ మనసులను గెలుచుకున్నావు... మా అందరికీ ఎంతో మక్కువ అయినా మంగ్లీ అక్కకు వందనాలు..... ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@koukuntlakalyani
@koukuntlakalyani 3 года назад
❤️❤️🙏🙏🙏
@srinivasbabu9376
@srinivasbabu9376 3 года назад
Super
@pathrinaveen4758
@pathrinaveen4758 3 года назад
O
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 года назад
nice comment
@omom7834
@omom7834 3 года назад
@@darimireddyeswar7383 ధన్యవాదాలు
@ranveerbagoji
@ranveerbagoji 3 года назад
అక్కయ్య మీరు చాలా బాగా పాడారు ముఖ్యంగా ఆ పరమశివుడు పైన చాలా అనుభూతికి లోనయ్యారు ధన్యవాదాలు మీకు
@bhashamonivishnu5356
@bhashamonivishnu5356 Год назад
Mi voice mass songs ke set ithadhi anukunam kani ilanti bhakthi songs ki kuda excellent
@k.rajashekar4840
@k.rajashekar4840 Год назад
మంగ్లీ గారు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారీ తత్వాలను కూడ పాడలనీ కోరుకుంటున్నాను👌 🙏
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 3 года назад
Great song ఆధియోగి దగ్గర పాడారు ఈ పాట చాలా great🙏🙏🙏.
@gnanignanesh1084
@gnanignanesh1084 3 года назад
అంత గొప్పదైన మా గ్రామం( మహాదేవునిపేట ) లో పుట్టిన వ్యక్తి గా నేను గర్వపడుతున్నాను. Thank you so much మంగ్లీ sister
@mamcreations7210
@mamcreations7210 3 года назад
Mahadevunipeta ante bijinapalli pakkana untadi kada
@akbars315
@akbars315 3 года назад
అవును బిజినేపల్లి దగ్గర ఉన్న మహాదేవుని పేట గ్రామంలో శివాలయం దగ్గర ఉంది మల్కీదాసు గారి ఆశ్రమం...... నేను వారి మనుమడిని ఇప్పుడు మేము మహబూబ్ నగర్ లో ఉన్నాం
@palaparthiganesh2376
@palaparthiganesh2376 3 года назад
也要
@pavan21216
@pavan21216 2 года назад
@@akbars315 you should feel proud of your grandpa..
@ba_aman_insaan
@ba_aman_insaan 2 года назад
@@akbars315 అస్సలాము అలైకుం భాయ్ మాషా అల్లాహ్
@jayachandergoud9669
@jayachandergoud9669 2 года назад
నిజమైన యోగి లా పరవశించి పడుతున్న మీ తత్వానికి పరవశించి పోయాను.మీకు మీరే సాటి. మీ గాత్రానికి పరమ గురవే భక్తితో ఆస్వాదించాడు.భగవంతుడు నీకు మంచి అవకాశాలు కల్పించాలని ఆశిస్తున్నాను.
@bindhuvonti1235
@bindhuvonti1235 3 года назад
మంగ్లీ గారు మీరు ఇలాంటి పాటలు ఎక్కడున్నా వెతికి మా కోసం ఇలా తీసుకువచ్చి పాడగలరు అని కోరుతున్నాము జై గురుదేవ్ 🙏
@ramunaiduk657
@ramunaiduk657 3 года назад
మతం మారుతున్న వారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అక్క.ఎంత గొప్పగా భగవంతుడు పాటలు paadutunnaro. జై శివ
@thirumaleshyadhv137
@thirumaleshyadhv137 3 года назад
🙏
@srinichennareddy
@srinichennareddy 3 года назад
@Indian First! Stupid, in that case 3.65 Crores of AP people should be christians in a year. Mindless people like you believe any false propagandas.
@reddyreddy3080
@reddyreddy3080 3 года назад
👍👍
@duragappaduragamurg2356
@duragappaduragamurg2356 3 года назад
. ஸச
@govardhandasari1182
@govardhandasari1182 3 года назад
Super comment for hindu tq
@gaddigopulasaleswaram9282
@gaddigopulasaleswaram9282 3 года назад
అన్ని పాటలు పాడింది వేరు ఈ తత్వం పాడింది ఇది నిజమైన గురుబోధ సూపర్ మంగ్లీ సూపర్🎤🥥🍉👌🏼👌🏼👍🙏
@venkateshwarasharma8320
@venkateshwarasharma8320 3 года назад
ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అనుకోలేదు మీకు 🙏🙏🙏🙏 మంచి తత్వం
@arjunbala6265
@arjunbala6265 Год назад
I am from Singapore🇸🇬 I dont understand Telugu.But this song is my Soul's Thalattu. Thank you Mangli.🙂 You are an Angel🙏🙏🙏
@doddirajesh1642
@doddirajesh1642 9 месяцев назад
😂🎉
@alagappansockalingam8699
@alagappansockalingam8699 9 месяцев назад
Telugu formed with tamil &sanskrit .The people mostly inetrested in sanskrit and God divine and loves music.
@alagappansockalingam8699
@alagappansockalingam8699 7 месяцев назад
If you know Sanskrit you may undresstand Telugu .out of T.N Indians don't worry about Sanskrit like thamils .samskrit still lives .not died as d people telling .
@bhanuyadavab7532
@bhanuyadavab7532 3 года назад
మల్కిదాసు గారి పాటలు ఇంకా మీరు పాడాలని ఆ జగన్నాదుని కోరుకుంటున్న🙏🙏🙏.
@sagarh5238
@sagarh5238 3 года назад
I'm from karnataka I understand telugu little bit but simply the shiva song is great ans superb. After hearing this, Lord shiva will bless us all for sure. I'm very much pleased to hear this. Thank you mangli madam..!!
@pavanipavaniurabai5490
@pavanipavaniurabai5490 3 года назад
3
@arjunbala6265
@arjunbala6265 Год назад
Love this song❤️❤️❤️
@jagadeshchary9911
@jagadeshchary9911 Год назад
Super akka new bajana song my heart taching. Vaastavam sweet voice excellent song.
@rsundeep85
@rsundeep85 2 года назад
🙏🙏🙏Touch your feet Akka for singing these beautiful devotional songs at Isha On Maha Shivaratri.. That day, all songs of you are legendry.. Please continue this seva for other Sanathana Gods, Goddess ...🙏🙏🙏 God Bless You Akka 🙏🙏🙏
@sontoshkumarcommercefacult6839
@sontoshkumarcommercefacult6839 3 года назад
ఈ పాట శివరాత్రి రోజు విన్నప్పుడు చాలా నచ్చింది నీ గొంతులో ఏదో ఒక మేజిక్ ఉంది మoగ్లి అక్క
@rathlavathbasker9895
@rathlavathbasker9895 2 года назад
GG
@krishnaloyapally7615
@krishnaloyapally7615 3 года назад
గొప్ప గాత్రం గలిగిన నువ్వు తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వపడుతున్నాం... నీ గొంతులో ఏ మహిమ ఉందో కానీ నీ పాటలతో మమ్మల్ని మైమరపిస్తున్నవు🙏🙏🙏🙏
@syetek9901
@syetek9901 3 года назад
మీ పాట వల్ల మా ఊరి గురించి చాలా తెలుసుకున్న 'మహాదేవుని పేట'.
@jvs114
@jvs114 11 месяцев назад
మంగ్లి గొంతు ఆమె అందమైన స్వారం చాలా బాగుంది. సూపర్
@akhinivivlogs4752
@akhinivivlogs4752 3 года назад
మొదటి సారి నేను ఒక పాట ని ఇన్ని సార్లు విన్నది, మంగ్లి గారు మీరు ఇంతక ముందు పాడిన పాటలు అన్నింటికంటే ఈ పాట లో మీ గాత్రం చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది ఇంతకముందు మీరు పాడిన పాటలకు నేను అభిమానిని ఈ పాట విన్నాక మీకు అభిమానిని అయ్యాను, మీరు ఇలాంటి పాటలు ఇంకా పాడాలి అని కోరుకుంటున్నాను ❤️❤️❤️
@ajaymicrosculptures7364
@ajaymicrosculptures7364 3 года назад
అద్భుతంగా ఉంది పాట ఆ పరమశివుడు కూడ మీగొంతు విని పర్వహించి పోతాడు. మీకు అభినందనలు మంగ్లీ గారు
@anilkumaramilineni9442
@anilkumaramilineni9442 3 года назад
eichindhi ayane kadha andhulo paravasinchi povadaniki emundahi Annagru sivudu agna anthe 🙏🏻
@kurnoolions.
@kurnoolions. 3 года назад
👍
@Silent_killer_Ravi
@Silent_killer_Ravi 3 года назад
Avunu
@surendrakinnera6431
@surendrakinnera6431 2 года назад
@@kurnoolions. .
@vasundharakurra2671
@vasundharakurra2671 3 года назад
Andhrapradesh is blessed to have a classic singer like you mangli garu❤️
@dulamsrinivasa6213
@dulamsrinivasa6213 Год назад
భారతీయ ఆధ్యాత్మిక భోద లో వున్నవటువంటివి కళ్ళు కు కట్టినట్టు పాడింది. చాలా చాలా కృతజ్ఞతలు మంగ్లి గారికి
@mevsrikanth963
@mevsrikanth963 3 года назад
సంగీత సరస్వతికి ప్రతి రూపం నీవేనమ్మ... సప్త స్వరాలను ఏక తాటిగా నీ కంఠం లో బందించావమ్మ..
@lingababuthunder2393
@lingababuthunder2393 3 года назад
మీ గానం అమోగం అమృతం ...మీరు పాడిన పాటలు వింటుండడం మా అదృష్టం ..🕉️ ఓం నమఃశివాయ 🕉️
@azmathdudekula312
@azmathdudekula312 3 года назад
amma nuvu maku dhevudu ichina varam thalli noorellu challaga undamma ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@kamarajkamaraj3702
@kamarajkamaraj3702 3 года назад
ஆந்திர மாநிலத்திற்கு பெருமைசேர்கும்காணக்குயில் பாடகி ம௩்கல்கியை ஆண்டவனை வேண்டி வாழ்துகின்றேன்
@bellamkondaventananarashim8478
@bellamkondaventananarashim8478 3 года назад
Mangli మీ గాత్రం లో మేజిక్ ఉంది మీ గాత్రం విన్నచో నిజంగా పరమ శివుని ఆకారం జ్యోతి రూపంలో కనుల ముందు ప్రత్యక్షం అవుతోంది తెలియని అనుభూతిని ఆస్వాదిస్తూ ఉన్నా ధన్యవాదాలు మంగ్లీ🌹 🙏🙏🙏ఓం నమఃశివాయ🙏🙏🙏🙏
@kranthibedala
@kranthibedala 3 года назад
మంగ్లీ గారికి గురు తత్వాలు పడినందుకు ఎంతో కృతగ్నులము, మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించండి, మానవ జీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందగలరు.🙏🙏🙏
@srinivasareddychilukuri1178
@srinivasareddychilukuri1178 2 года назад
Jai guru
@shashikalashashikala4112
@shashikalashashikala4112 Год назад
I am from Karnataka. I can't understand the language. But when I hear this song I feel soo emotion and later I am crying. One of my favourite song 😁😁
@lavudiyaashok9516
@lavudiyaashok9516 2 года назад
Mangli garu meeru super ane vallu oka like
@durgasidillesu9283
@durgasidillesu9283 3 года назад
పాట చాలా అద్భుతంగా ఉంది ఆ పాటకి మంగ్లీ వాయిస్ చాలా సూపర్ గా ఉంది అలానే ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుతూ మీ అభిమానులు 💐💐💐💐
@adityagaming8158
@adityagaming8158 3 года назад
Yaaa super👌👌
@jshekar7030
@jshekar7030 3 года назад
Kekaaaa song
@kurnoolions.
@kurnoolions. 3 года назад
👌🏻
@veerasekharammasrigiri2422
@veerasekharammasrigiri2422 2 года назад
@@adityagaming8158 join
@Sneha-mp4vt
@Sneha-mp4vt 2 года назад
@@jshekar7030 l
@ShivaKumar-hh5xf
@ShivaKumar-hh5xf 3 года назад
పాట చిత్రీకరణ మా వికారాబాద్ లో తీసినందుకు చాలా సంతోషంగా ఉంది
@ynrynrr3066
@ynrynrr3066 3 года назад
Yekkada bro please exact
@kavalichandrakanth5291
@kavalichandrakanth5291 3 года назад
@@ynrynrr3066 anathagiri hills, vikarabab, Telangana
@kurnoolions.
@kurnoolions. 3 года назад
👍
@simoneuzbazur
@simoneuzbazur Год назад
I am from Italy, I don't know what the song say but her voice is so strong, Vibrant and Energetic that I don't need to know the meaning of the song, it resonate strongly within me, this is real magic! 🙏💗🙏
@vaddeashanna656
@vaddeashanna656 Год назад
@bhanuprathapreddy9410
@bhanuprathapreddy9410 10 месяцев назад
She was singing the essence of life beyond physical death...sourced from ancient Hindu scripts.
@simoneuzbazur
@simoneuzbazur 10 месяцев назад
@@bhanuprathapreddy9410 Thank you so much! 🙏🕉🙏
@alagappansockalingam8699
@alagappansockalingam8699 8 месяцев назад
Same. Iam in thamil.s.India .Maganetic melody by mangli .She not brlongs to the great Indian musicsl /cini families.From a rural village from telengana .s. India.
@simoneuzbazur
@simoneuzbazur 8 месяцев назад
​@@alagappansockalingam8699 Yes absolutely stunning vocals and melody!!
@freeflow814
@freeflow814 2 года назад
Language not understand but I never listen such type of pure voice...your voice touches deep inside the heart ❤️... While listening I felt I wr in another world, which is world of Devine... For few seconds I feel that, time stopped when song finished...
@vrameshreddy1802
@vrameshreddy1802 3 года назад
ఇలాంటి పాటలు చాలా పాడాలి సిస్టర్ మీరు.... 🙏🙏🕉️🙏🙏
@venkyvenktesh1334
@venkyvenktesh1334 3 года назад
Super
@dasarisubbaraju1686
@dasarisubbaraju1686 3 года назад
Super
@mbpgouds9050
@mbpgouds9050 3 года назад
🙏❤️ yeni sarlu e pata vina tanivi tiratledu akka🙏🙏🙏❤️
@kurnoolions.
@kurnoolions. 3 года назад
S
@sathit3110
@sathit3110 3 года назад
Super
@im_hareeshh
@im_hareeshh 3 года назад
పల్లవి : నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....(2) నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే... నా గురుడు నన్నింక త్యాగి గమ్మనెనే....త్యాగి గమ్మనెనే.... జ్ఞాని గమ్మనెనే.. చరణం: మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే... మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...పుట్టుగిట్టులులేని బట్టాబయలయెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే... చరణం 2 : మూలామించుక లేని కీలెరుగు మనెనే... మూలామించుక లేని కీలెరుగు మనెనే...కాలకాలములెల్ల కల్లా జగమనెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....త్యాగి గమ్మనెనే... చరణం 3: మాయా లేని చొటు మరుగెరుగుమనెనే.... మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....మరుగునెరుగితే నీవు తిరిగిరావనెనే.. నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే... చరణం 4: ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే.. ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..సున్నా జేసియు దాని యెన్నాగవలెననే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే... చరణం 5: మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే... మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే... మాట మహదేవుపేట మలికిదాసనెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.... త్యాగి గమ్మనె.... జ్ఞాని గమ్మనెనే...🙏🙏 మంగ్లీ గారు మీ స్వరం మాకు ఒక వరం ❤️
@prasadbabu1556
@prasadbabu1556 3 года назад
Good very nice song
@sokkanadikiramaamu1635
@sokkanadikiramaamu1635 3 года назад
Great job dear...... Keep continue.
@dileeptelugutravelersinger
@dileeptelugutravelersinger 3 года назад
🙏🙏
@cvsuresh7315
@cvsuresh7315 3 года назад
Fentastic job andi thank u somuch for writing lyrics
@vishvish5968
@vishvish5968 3 года назад
Thank you so much I was searching for this lyrics... You done wonderful job... Really it's appreciable...
@Crazy_boy_vivek_01
@Crazy_boy_vivek_01 11 месяцев назад
Iam Telangana super song akka
@chaitanyakumar7039
@chaitanyakumar7039 3 года назад
మనసంతా వైరాగ్యాన్ని నింపావు తల్లి ...
@messi_edits1802
@messi_edits1802 3 года назад
can't understand a words but The voice melting the mind in devotion...I am from Tamil Nadu.. Music has no languages.. unique voice mangli...
@suriyakumars2631
@suriyakumars2631 3 года назад
From Tamilnadu ❤️...
@baluabcdefgh25
@baluabcdefgh25 3 года назад
Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammane raaja Yogi Gammanene "2" Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Bhogi Gammanene Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammanene Tyaagi Gammanene Yogi Gammanene Tyaagi Gammanene Yogi Gammanene Tyaagi Gammanene "My Guru asked me to become a Yogi(One who practices yoga and yoga philosophy ), Bhogi(One who is a pleasure seeker) and Tyaagi(One who can sacrifice selflessly)" Motta modata neevu putta ledanane "2" Puttu gittu lu leni batta bayalanene Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammanene Gnani Gammanene "My Guru told me that you are not the one born first in this world, both birth and death are worldly aspects and known to all" Moolaminchuka leni keelurugumanene"2" Kaala kalamulella kalla jagamanane Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Tyagi Gammanene "My Guru told me to identify the essence of the souce and there is no source without a conjunction(joint), Seek the truth that prevails whole world" Maaya leni chotu marugerugumanane"2" Marugurerithe neevu thirigiravanane Naa Gurudu Nanninka Yogi Gammanene Yogi Gammanene Tyagi Gammanene Tyagi Gammanene "My guru told me that everything you see is delusion and if you try to perceive the delusion you can not come out of it" Anna vinnadi gannadi sunna cheyumanane"2" Sunna Jesiyu daani enna bodanane Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Bhogi Gammanene "My guru told me to leave everything that you have seen and heard it " Maatalayamayyeti Choterugu manane"2" Maata mahadevupeta maliki dasanane Naa Gurudu Nanninka Yogi Gammane raaja Yogi Gammanene Bhogi Gammanene "My Guru told me to find an ashram that makes you conscious and purify your thoughts"
@sugansuganmohan3348
@sugansuganmohan3348 3 года назад
Me also
@divineecstasy8149
@divineecstasy8149 3 года назад
@@baluabcdefgh25 Thank you.
@rajipandranki3239
@rajipandranki3239 2 года назад
@@suriyakumars2631 9
@manoharm8794
@manoharm8794 3 года назад
పాట అద్భుతం, లిరిక్స్ అద్భుతం, ఈ రెంటిని మించి మంగ్లీ చెల్లిని అద్భుతంగా చూపించిన కెమెరామెన్ వీటిని మించిన సంగీతం, వీటన్నిటినీ మించిన అద్భుత గానం మంగ్లీ కే సొంతం
@bneelakantam4916
@bneelakantam4916 2 года назад
మంగ్లీ అక్క ఏ పాట పాడిన సరే చాలా చాలా బాగుంటుంది ఇది బెస్ట్ సాంగ్స్
@venknnababu788
@venknnababu788 2 года назад
మంగ్లీ గారుమీరుచాలా బాగున్నారు చాలా చాలా బాగా పాడారు
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 3 года назад
మంగ్లీ పాట వింటుంటే ఆ శివయ్య మన ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది 🙏 ఆ భగవంతుడు మంగ్లీకి ఇంత మంచి స్వరం ఇచ్చాడు,,,మంగ్లీ చాలా అదృష్టవంతురాలు 👍
@trinanjanchatterjee9877
@trinanjanchatterjee9877 3 года назад
I'm from Bengal and I still love this song. Great song.... beautifully sung by Mangli...
@pavan21216
@pavan21216 2 года назад
Lyrics are so depth.
@alagappansockalingam8699
@alagappansockalingam8699 9 месяцев назад
Mangli Not a Brahmin . Not belonging to great music familis . Belonging to a telugu tribal Caste . Too small village.. Too poor ? and Small village family. g am from TN.
@vsvrvenkat8194
@vsvrvenkat8194 3 года назад
బాగవతుని ఇంత లోతుకు ఎరుగడం అనేది ఒక హిందూ ధర్మం లో మాత్రమే వుంటుంది అదికూడా గురు పరంపర లొనే వుంటుంది ఇంకోటి మీరు తెలుసుకోవలసింది మల్కి దాసుగారి గురువు గారి గురించి .ఆయన గురువుగారు ఆయనకు చెపిన బోధ పాట రూపంలో బాగా కూర్చారు జై గురుదేవ
@sujathakapakayala5249
@sujathakapakayala5249 3 года назад
Hi mangli mam..mi saranga dhariya song ki ma babu big fan..vadiki 11 months ipudu..ur voice so lovely
@santhoshveerabathra
@santhoshveerabathra 3 года назад
Naa Gurudu Nanninkaa Yogi Gammanene Yogi Gammane Raja… Yogi Gammanene Naa Gurudu Nanninkaa Yogi Gammanene Yogi Gammane Raja… Yogi Gammanene Naa Gurudu Nanninkaa Yogi Gammanene Yogi Gammanene… Bhogi Gammanene Naa Gurudu Nanninkaa Thyaagi Gammanene Thyaagi Gammanene… Gnaani Gammanene Mottamodhata Neevu Puttaledhanene Mottamodhata Neevu Puttaledhanene Puttugittulu Leni Battabayalanene Naa Gurudu Nanninkaa Yogi Gammane Raja Yogi Gammanene… Bhogi Gammanene Moolaminchukaleni Keelerugumanene Moolaminchukaleni Keelerugumanene Kaalaa Kalamulella Kalla Jagamanene Naa Gurudu Nanninkaa Yogi Gammane Yogi Gammanene… Thyaagi Gammanene Maayaleni Chota Marugerugumanene Maayaleni Chota Marugerugumanene Marugu Nerigithe Neevu Thirigi Raavanane Naa Gurudu Nanninkaa Yogi Gammane Raja Yogi Gammanene… Bhogi Gammanene Unnaa Vinnadhigannadhi Sunnaa Jeyumanene Unnaa Vinnadhigannadhi Sunnaa Jeyumanene Sunnajesiyu Dhaani Ennaagaa Valenane Naa Gurudu Nanninkaa Yogi Gammane Raja Yogi Gammanene… Bhogi Gammanene MaataaLayamayyeti Choterugu Manene MaataaLayamayyeti Choterugu Manene Maata Mahaa Devupeta Malikee Dhaasanene Naa Gurudu Nanninkaa Yogi Gammane Yogi Gammanene… Thyaagi Gammanene Thyaagi Gammanene… Yogi Gammanene Bhogi Gammanene… Gnani Gammanene Yogi Gammanene… Bhogi Gammanene Thyaagi Gammanene… Gnani Gammanene ||3||
@ajay-oi8ef
@ajay-oi8ef 3 года назад
Anyone can help me with the meaning of the lyrics please
@promitasaha1929
@promitasaha1929 3 года назад
Please translate in English also..
@goodkuwait8455
@goodkuwait8455 3 года назад
Thank you 🙏
@klshekarraina4981
@klshekarraina4981 3 года назад
tq bro
@anjalidwivedi7682
@anjalidwivedi7682 3 года назад
Please translate in hindi or English too please please🙏🙏🙏
@keerthikavinashgumpena9560
@keerthikavinashgumpena9560 3 года назад
How people dislike .. please encourage great talent ...She is a hardworker❤️🙏🏼🙏🏼🙏🏼
@flirtingguy1279
@flirtingguy1279 3 года назад
Avunu
@chanduchandana4424
@chanduchandana4424 2 года назад
Super song 😘😘 Your voice super mangli Garu 😍😍😍😘😘👌👌👌👌👌👌👌👌👌👌👌
@thirukamalathinarapuomnama1106
@thirukamalathinarapuomnama1106 3 года назад
మంగ్లీ గారు పాట చాలా బాగుంది ఇక నుండి ప్రతి శనివారం మా ఇంట్లో ఈ పాట వింటాము 👍👍
@akbars315
@akbars315 3 года назад
ఈ పాట మా తాత గారు మల్కిదాసు గారు రచించిన పాట ఈ పాటను మంగ్లీ గారు పాడటం చాలా ఆనందంగా ఉంది.......మాలీక్ సాహేబ వారి గురువు గారి సూచన మేరకు మల్కీదాసుగా పేరు గడించారు.... మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవుని పేట గ్రామంలో ఆశ్రమం నిర్మించుకొని అక్కడ సమాధి అయినారు....
@taddiramesh8518
@taddiramesh8518 3 года назад
Mee Tata gariki namskaram andi
@TheMalleshkumar
@TheMalleshkumar 3 года назад
Meeru ipudu ekada untunnaru sir,maadi mahadevunipeta
@psushma4736
@psushma4736 3 года назад
We also mbnr
@psushma4736
@psushma4736 3 года назад
U r grand father was so great
@psushma4736
@psushma4736 3 года назад
Yogi ante sanyasi kadu ...korikalaku dooranga undadam
@luckyram2434
@luckyram2434 3 года назад
ఈ పాట వింటూ ఉంటే అలా రోజంతా వినాలని అనిపిస్తుంది... నిన్నటి నుంచి వింటూనే ఉన్నా.. Superb mesmerising voice... 💖🎷🎶☑️☑️☑️☑️
@Kousalyaram3787
@Kousalyaram3787 2 года назад
Mangli పాడే పాటలు చిన్నప్పుడు గుళ్ళో విన్న భజన పాటల వలే వున్నాయి......వింటుంటే మనసుకు అదో రకమైన తృప్తి...... అన్పిస్థాయి....
@m.shekharm.shekhar7509
@m.shekharm.shekhar7509 Месяц назад
మల్కిదాసుగారి చెప్పిన తత్వము చాలా బాగా పాడారు...శుభం.
@harryharry5121
@harryharry5121 3 года назад
Am waiting for this..am a big fan of Maangli after seeing mahasivaratri 2021..lord shiva inside you maangli...lord shiva bless you 🙏🙏🙏 loves from Tamilnadu 🙌🙌🙌HARA HARA MAHADEV 🙏🔥🔥🔥
@slavarodu1644
@slavarodu1644 3 года назад
Same! HAR HAR MAHADEV🙏🙏🙏🔥🔥🔥
@purnas5880
@purnas5880 2 года назад
om namashivaya🙏🙏🌷🌷🌻🌻
@vvcreativeshow7576
@vvcreativeshow7576 3 года назад
మన ఏనుకటి తాతలు పెదమనుషుల పాటలను మీరు బయటకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషం మంగ్లీ గారు. ఈ పాటలు వింటుంటే. మా తాత గారి అన్నయ్య మా పెద్ద తాత గుర్తుకు వచ్చాడు.
@gopinaths9385
@gopinaths9385 Год назад
Dear mangli with your voice and song isha is glitering
@srikanthch836
@srikanthch836 2 года назад
ఇది కూడా ఒకప్పటి బుర్ర కథ పాటలో ఓ భాగమే కానీ మరుగున పడిపోతున్న దాని ని వెలికి తీసి మళ్ళీ మా యువతరానికి అందించినందుకు వందనాలు
@naveendevershatti4329
@naveendevershatti4329 3 года назад
మయలేని చోట మరుగేరుగుమనేనే, మరుగునేరిగితే నీవు తిరిగి రావనేనే నా గురుడు నన్నింక యోగి గమ్మనే రాజ యోగి గమ్మనేనే బోగి గమ్మనెనే.Nice lyric👌👌👌
@ashasuryanarayana2674
@ashasuryanarayana2674 3 года назад
Yes
@naveendevershatti4329
@naveendevershatti4329 3 года назад
@@ashasuryanarayana2674 Thank Q🤝
@venkatvr484
@venkatvr484 3 года назад
Avunu
@ArunKumar_237
@ArunKumar_237 3 года назад
Correct brother this line is touched my heart. It has a great deep meaning
@krishnappav4628
@krishnappav4628 3 года назад
Very good mangli aakka
@user-si2mg3xr9p
@user-si2mg3xr9p 3 года назад
బోగిలా ఉంటెనె అన్ని లెక్కలు యోగిలా ఉంటె లెక్క మొత్తం చుక్క శూన్యం
@kishanraovutukuru7319
@kishanraovutukuru7319 3 года назад
The Yogi తత్వం sung by Mangli రాధాబాయి is quite hygienic to us.
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 2 года назад
👍magli veri veri veri supar singing parpamens
@Singer.manigms
@Singer.manigms 3 года назад
చాలా గొప్ప తత్వాన్ని రచించారు మల్కిదాస్ గారు ఇలాంటి రచనలు జన బాహుళ్యం పొందాలి.దీనికోసం మీకృషి అద్భుతం బాజి గారు మీ ట్యూన్స్ కూడా అద్భుతం నమస్కారం.
@venkatnarayanareddy7578
@venkatnarayanareddy7578 2 года назад
T
@ravisandila9393
@ravisandila9393 3 года назад
ఈపాట మంగ్లి తప్ప వేరే వాళ్లు పాడితే చెడిపోయే ది అంత బాగా పాడింది మంగ్లీ గారు మీకు శతకోటి వందనాలు
@t6newshyderabad...11
@t6newshyderabad...11 3 года назад
Chedipoyedi kadu bro Artham untundi kada
@sureshbabu2513
@sureshbabu2513 3 года назад
Super song mangli betonethink sriramdu song lips touch kakuda one song variety utode you sing
@nirkaya
@nirkaya Год назад
I don't know is it the song or her voice more addictive ???❤
@oxygenkiran9807
@oxygenkiran9807 3 года назад
I'm KIRAN mangli Madam you're growing banjara society to high level l Love your all song's. Please reply for my feedback Madam. From karnataka
@oyeharry4863
@oyeharry4863 3 года назад
who gets this without searching 😍
@nagendrap6315
@nagendrap6315 3 года назад
Myself.
@sherami2271
@sherami2271 3 года назад
Me too
@vishwanath1786
@vishwanath1786 3 года назад
Mee
@vijaybhaskar5101
@vijaybhaskar5101 3 года назад
Me
@AnjaneyuluGoud9
@AnjaneyuluGoud9 3 года назад
Me
@vithalacharya1233
@vithalacharya1233 3 года назад
Chaala adbutamaga paadyaru mangaligaru, danyavaadamulu, Swaramlo maaduryam undi, Vairagyam undali ani, naa abiprayam matram, dayachesi evvaru tappuga bavinchakandi, manishi jeevitam lo elagundali ani telupe paata 🙏🙏
@motivationworld2645
@motivationworld2645 3 года назад
Special thanks for this song in respected of Yogi's Gurus 🙏🙏
@team_noob-op757
@team_noob-op757 3 года назад
I am not Karnataka league but like you mangli mam jai sevalal🙏❤ love from Maharashtra
@karthik-vy8gw
@karthik-vy8gw 3 года назад
हे तेलुगू भाषा आहे मंगली तेलुगू गायीका आहे
@NarendraKumar-dh7bf
@NarendraKumar-dh7bf 3 года назад
మాటలు రావడం లేదు, ఆ నాడు ఆ తిరుమలేసుడు అన్నమయ్య ను తెచ్చుకున్నట్టు, ఈ నాడు ఈ శివ్వన నిన్ను తెచ్చుకున్నట్టు ఉన్నాడు.. నీ పాటలు వింటూ ముగ్దడవుతుంటాడు ఆ శివ్వన కూడా నా లాగ.
@lingalapriyanka6216
@lingalapriyanka6216 3 года назад
Chala chakkaga chepparu eme Siva Siva ante naku alage anipistundhi
@nareshnagapuri5289
@nareshnagapuri5289 3 года назад
మీ ప్రశంశ నీ గాని ఒకవేళ మంగ్లీ గారు చుస్తే కచ్చితం గా ఆనందబాష్పాలు రాలుస్తారు అంత చక్కగా చెప్పారు
@kurnoolions.
@kurnoolions. 3 года назад
S
@venkannapandula9842
@venkannapandula9842 3 года назад
Narendra Kumar garu super ga chepparu andi Nijam gaa mangli akka garu mana generation lo undatam thana gonthu lo nundi vache songs vinatam mana adrustam ani naa abhiprayam 🙏🙏
@ravichandran8441
@ravichandran8441 2 года назад
I didn't understand that meaning, but i feel the spiritual and Lord siva's soul full things. Lord Siva gives you long live, great full voice.
@dulalmonsur7123
@dulalmonsur7123 Год назад
I am from Dhaka. The melody, music and every element in the presentation add to the heavenly voice. Every blessing for you.
@alagappansockalingam8699
@alagappansockalingam8699 10 месяцев назад
😢😢😢😢😢The best Telengu Divine Song. No 1. தெலுங்கு தேசத்தின் மிக ச் சிறந்த பக்தி இலக்கியம்/ பாடல் . Manglis deep interst and talent. We too . We also . FROM TN. Telengu is own sister of Thamil.
@smilysrikanth3208
@smilysrikanth3208 3 года назад
ఈ పాట నాకేమీ అర్థం కాలేదు కానీ నీ గొంతు స్వరం మాత్రం చాలా బాగా నచ్చింది mangli అక్క సూపర్.....
@Veer_0369
@Veer_0369 3 года назад
Divinely voice .... let the lord shiva bless you abundantly and plz keep singing shiva songs forever....you are above all the singers I heard till date Mangali garu....all the best for your future and hoping for many more divinely songs from you.
@grajendar8157
@grajendar8157 Год назад
🙏 మంగ్లీ గారు చాలా చక్కగా పాడిన ఉ ఇక్కడ నుండి నువ్వు నిజంగా గురువు భక్తురలూ గురు నామం తీసుకున్నట్టున్నావ్ ఇకనుండి గురుభక్తి నామాలు పాడు నీకు కైవల్యం లభించును గాక జై సద్గురు 🙏
@pavankola4510
@pavankola4510 2 года назад
భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం
@folksingernarsimulu571
@folksingernarsimulu571 3 года назад
సూపర్ అక్క వినసొంపుగా ఉంది, అద్భుతంగా పాడారు 🙏 అక్క సూపర్ వాయిస్
@sureshkodambal6411
@sureshkodambal6411 3 года назад
Superaka
@ramkumar5945
@ramkumar5945 3 года назад
Mangli Fans Coimbatore Tamilnadu
@vickramrajt1636
@vickramrajt1636 2 года назад
I can feel the divine in her voice even I don't understand the language... Her voice is pushing me to the divine mode...
@sarangaanibodige8159
@sarangaanibodige8159 Год назад
🌺🌺🌺🙏🙏🙏
@nimmagaddarajeswararao5141
@nimmagaddarajeswararao5141 3 года назад
What a voice MANGLI,,,highly invisible and so sweet soothing singing,,,its absolutely rare vocal sound and its a god gifted voice to MANGLI and MANGLI IS god gifted to MUSIC LOVERS,,,,SHE WILL REACH MUCH MORE HEIGHTS WITHOUT ANY DOUBT ,,,GOD BLESS HER,,,, THANKS FOR CRU OF THIS SONG ,,🙏🙏🙏🙏👍👍👍👍
@vishnu_creations.123
@vishnu_creations.123 3 года назад
MANGLI అక్క నీ గాత్రం తో ఏ పాట పాడినా సూపర్ హిట్స్ అక్క once again thanks అక్క for giving best song akka MANGLI అక్క nee pata విననిధే nidra పట్టదు నువ్వు పాడినా ప్రతి పాట సూపర్ హిట్ అక్క
@devotionalvideo8499
@devotionalvideo8499 3 года назад
I from maharashtra but I don't understand telugu but i feel song by voice of legendary singer Mangliji .Jai sevalal❤️.
@Kumail_12
@Kumail_12 3 года назад
😂😂😂
@apjabdulkalamfoundationwar7921
@apjabdulkalamfoundationwar7921 3 года назад
उत्कृष्ट भाऊ
@alagappansockalingam8699
@alagappansockalingam8699 9 месяцев назад
😢😅 we too. g am thamil. gt u know Sanskrit some what u Can understand Telegu . Mangili took Telugu one Step for ward. She is a Hindu . It was a famous divine telegu Song. written 150 yrs ago. By Yogi Malki dass ,
@srikanthbukka1370
@srikanthbukka1370 3 года назад
నా గురువు గారు నాకు గురూపదేశం చేసిన ఘడియలు గుర్తు చేశారు
@Eng_Subjects_Matad
@Eng_Subjects_Matad 2 года назад
I don't understand telagu.... But voice and music are fantastic ... Mangli garu.. Ur voice has kick ...
@jyothimln
@jyothimln 3 года назад
Mangli garu, this bhajan was the best of all in Isha Sivaratri performances. Thanks for bringing this back in your channel
Далее
Crossing the Most Dangerous Crosswalk
00:24
Просмотров 7 млн
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (audio 2024)
3:26
Просмотров 1,1 млн
OG Buda, 4n Way - МЭВЕРИКС
2:15
Просмотров 197 тыс.
MACAN - Я хочу с тобой  feat SCIRENA
3:18
Просмотров 223 тыс.
MOUNTAINS
3:08
Просмотров 2,7 млн
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 43 млн
можно
1:55
Просмотров 387 тыс.