అన్న నువు ఎవరో నాకు తెలియదు కానీ విడియో చూసి కామెంట్ చేస్తున్న అన్న నువు చనిపోలేదు నీ దగ్గరకి వచ్చిన జనాల గుండెల్లో ఎప్పుడు బ్రతికే వుంటావు అన్న నీ కోసం అంత మంది వచ్చారు అన్న చూస్తున్నావా నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అన్న 😢😢😢😢
నీలాంటి స్నేహితుడిని దూరం ఐనందుకు ని మిత్రులు ఎంతలా బాధ పడుతున్నారో ని స్నేహితులని చూస్తే అర్ధం అవుతుంది తమ్ముడు నువ్వు మీ తల్లిదండ్రులకు దూరం ఐన కూడా ని స్నేహితులలో నిన్ను చూస్తు జీవిస్తారు నువ్వు బ్రతికి ఉన్న అన్నీ రోజులు ఎం సంపాదించవొ తెలిదు కానీ నువ్వు దూరం అయ్యాక ఎందరో గుండెలలో మంచి స్థానాన్ని సంపాదించవ్ నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను తమ్ముడు 🌹🌹🌹
E rojulooo avadaki amm iythey anti annukunne vallu unnaru kani ne kosam uru uru motham kadilindi bro....miss u bro..a lot nuvvu chanipoladhu bro valla gundello appatikii charaganii chirinavvu bro...
పేరు చివర రెడ్డి.. అందరి దగ్గర బైబిల్... మళ్ళీ కాల్చుడు కాదు.. పూడ్పు.. అర్ధమవుతోందా అందరికి.. ఇప్పుడయినా.. ఎప్పుడయినా.. హిందూ సంప్రదాయాల ప్రకారం కెఫీన్ బాక్స్ ల లో తీసుకెళ్లరు..
Cheyttanta koduku eka ledu ani thelisthy badha barinchalenidhi akkado jarigithy ma intlo ne jariginatu feel avutharu amma nana adhey mana family lone jarigithy matlalo cheppaleni badha gundu ni pindesthadhi