★మణిపూర్ వేదికగా దేశప్రతిష్ట మంటగలుస్తుంటే ప్రధాని మౌనంగా ఉంటారా..!! ★మహిళలను నగ్నంగా ఊరేగించడం.. అత్యాచారాలు చేయడం తీవ్రంగా కలిచివేస్తుంది.. ★దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయి, కేంద్రప్రభుత్వం ప్రేక్షకపాత్ర విడిచి.., తక్షణమే స్పందించి మణిపూర్ ను రక్షించాలి.. ★ఏ..నాగరిక సమాజం మణిపూర్ లో జరిగిన ఈ..దారుణాన్ని క్షమించదు., సహించదు.. ★ప్రధానమంత్రి మోదీ., హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసాం, పని అయిపోయిందనుకుంటున్నారా..!! సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తక్షణ చర్యలు చేపట్టకుంటే ఎలా..?? ★మణిపూర్ ఘటనలను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలి..
The state of Manipur, nestled in the northeast region of India, boasts a diverse population with distinct cultural identities. However, recent disputes over land, resources, and political representation have escalated into a challenging inter-community conflict.
*MODI Anni Godavalu & Problems Anni SOLVE Chesthadu Ley* 😂😂😂 _Nuvu Endhuku Anavasaranga gattiga Arachi BP Thechukuntunav_ 🤭🤭🤭 *Vadevado Muslim HINDU Lady Nu SAHAJEEVANM Lo Vuntu MATHAM Maraledhani Mukka Lu Mukka Lu ga Narikadu Anta* 🤔🤔🤔 _Apudu Nuvu Matldava & Elagay BP Thechuoni Arichava_ 😠😠😠 *Last 70 Years Me Pakistan Congress party KASHMIR Lo Elanti Poltics Chesaro & Godava Lu Pettaro INDIA Lo Andhariki Telusu* 😂😂😂 _Andhukey ga MODI Kashmir Lo Artical 370 Tiseysadu_ 🤗🤗🤗 *INDIA Lo Me Pakistan Congress party DRAMA Lu Evadu Nammadam Ledhani Epudu NEW INDIA PARTY Petti DRAMA Lu START chesthunaru* 🤭🤭
మణిపూర్ గొడవల గురించి . క్రాంతి vlogar లాంటి యూట్యూబర్స్ మణిపూర్ గొడవల్లో కూడా ఆఖరికి హిందూస్ ది బీజేపీ దే తప్పు అన్నట్టు చేస్తున్నారు . ఈ గొడవలు అదుపు చేయడానికి గవర్నమెంట్ 2 నెలల నుంచి ట్రై చేస్తుంది. ఇవి అంత ఈజీగా తేలేవి కాదు. మణిపూర్ ఇన్సడెంట్ బీజేపీ గవర్నమెంట్ కి అయినా కాంగ్రస్ కి అయినా ఈ విషయం లేటుగా తెలిసింది.ఇది అన్నిపర్టీలకు ఎప్పుడు తెలిసిందో బీజేపీ కి అప్పుడే తెలిసింది. కానీ బీజేపీ దే తప్పు అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు.మీకు కనుక కావాలని హిందూ వ్యతిరేక వీడియోస్ చేస్తున్నట్టు కనిపిస్తే వదలద్దు కచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. 😡...
@@MRindian7823oraa pooka scams jarigithe Congress ni antha -ve chesaaru mari BJP govn. Lo enni scams jarigai ra Munda. Congress vaste country lo terrorist attacks jarugutai antaaru mari BJP rule lo ee 9 yrs lo enthamandi army vallu chanipoyaarura. Only public pothe consider chestaara manakosam 24/7 work chese vallu chanipothe consider cheyyara Munda Naa kodak. Ee deshamiki asalyna enemy's terrorists and BJP bhatkts eraa lanjakodaka
అప్పటి పరిస్తితి కి తగ్గట్టు reservation చేశారు ఇప్పుడు అందరూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు.కాబట్టి reservation ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఆధారంగా మార్చాలి
Appudu kuki vallunu kuda development cheyyali kuki people s hospital or college kuda levvu antaa mari nuvvu istaava cheppu nuvvu cheppadi ela undhi antey kuki eamo India Matia vallu eamo Americ anukundaamu mari develop evvaru kavali cheppu nuvvu ni lavada lo matalu😅😅
Yes you are 100% CORRECT, those who couldn't develop in 75 yrs , can develop still. ?Already they had enough Benefits. Now onwards only on ECONOMICS basis . Jai Bhaarath , Jai Hind
@@patriotbharath-sk7jc eve reservations vela yelluga anubabisthunnaru maku bc sc st laku reservations vachi 70 years aindhi adhi kuda konni chotla matrame, na dhrusti lo women reservations kuda improve avvali
The information which you are sharing is equivalent to UPSC (civil service) standards. A comprehensive approached explanation 👏. Brother, do more videos on national issues as it is helpful to UPSC aspirants!!
*MODI Anni Godavalu & Problems Anni SOLVE Chesthadu Ley* 😂😂😂 _Nuvu Endhuku Anavasaranga gattiga Arachi BP Thechukuntunav_ 🤭🤭🤭 *Vadevado Muslim HINDU Lady Nu SAHAJEEVANM Lo Vuntu MATHAM Maraledhani Mukka Lu Mukka Lu ga Narikadu Anta* 🤔🤔🤔 _Apudu Nuvu Matldava & Elagay BP Thechuoni Arichava_ 😠😠😠 *Last 70 Years Me Pakistan Congress party KASHMIR Lo Elanti Poltics Chesaro & Godava Lu Pettaro INDIA Lo Andhariki Telusu* 😂😂😂 _Andhukey ga MODI Kashmir Lo Artical 370 Tiseysadu_ 🤗🤗🤗 *INDIA Lo Me Pakistan Congress party DRAMA Lu Evadu Nammadam Ledhani Epudu NEW INDIA PARTY Petti DRAMA Lu START chesthunaru* 🤭🤭
ఒక్క pic తో సూపర్ గా వివరణ ఇచ్చారు బ్రో రెగ్యులర్గా వీడియో చేయండి బ్రో మీ నోటిఫికేషన్ రాగానే చాలా హ్యాపీ అనిపించింది వీడియో కంటెంట్ కూడా చూడకుండా లైక్ చేసే వారిలో ఫస్ట్ నేను ఉంటా మీ వాయిస్ గాని సబ్జెక్టు పై మీకున్న అవగాహన గాని దానికి మీరు ఇచ్చే వివరణ గాని సూపర్ గా ఉంటుంది బ్రో ❤
ST హోదా కి కావలసిన అర్హతలలో మార్పులు చేయాలి లేదా పట్టణాల్లో,నగరాల్లో ఉంటూ ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధి చెందిన, పెద్ద ఉద్యోగాల్లో స్థిర పడిన వారిని ST హోదా నుండి తొలగించాలి.
మనం ఒక పల్లెటూరు లో ఉన్నాం...80&90%మంది దగ్గర భూమి ఉండదు...కానీ x సామాజిక వర్గానికి చేందిన వాడిడగ్గర 90%భూమి... ఉంటూంది...మిగతా సామాజిక వర్గాని పంచెస్తా వా..
@@Kirankumar-oi9wqcaste certificates tisukuntu caste reservation tisukuntu caste system povali ante ela mundu caste certificates ban cheyyali caste prakaram bc sc st gurukulau bc sc st hostel anni caste prakaram tesesi anni caste laku kalipi oke gurukula oke hostel pettali anni caste vallu kalisi undela govt chudali but government ala cheyadu real ga government vallane caste feelings ekkuva avtunnai prathi dantlo caste jobs ki college seats ki hostel ki free gurukula ila prathi dantlo caste chustunnaru
@@jesusisalmightygod7070yenduk iyyali brother bc c undi ga nijanga prema untey yenduk Anni bc c certificate tiskorru Hindus sc st vallu oppress ayyaru Anni iccharu reservation avnaa kadha alantappudu Christain aythey yenduk ivvali Anni Christian category lo jobs kottachu ga yenduk Anni verrey vallaki ibandhi pettadam I mean sc st unnavalki jobs ki Durram avtharu ga Anni niku prema untey nijanga matham mida yemaina respect bc c tiskondi bro ma frnd valla family convert ayyaru tiskundu vaddiki nijanga prema undi antanu religion mida miku nammak ledu Christian mida antey mi istam inka hindu Ganney nuvvu gurthinchapadthav
@@vatnalayoogeessh6356 Neeku Burra Unda... chaduvukunnava.. ST lu ye matham lo unna ST lu gane untaru.. BC lu Ye matham lo unna BC lu Gane untaru.. kevalam SC lu mathrame Christianity loki vaste BC C tesukovalani OK kutra pooritha GO ni icharu.. rajyangam lo ala ledu.. yem Christianity loki velithe valla ardhika stiti Maarithundaa? asthulu peruguthaya? Hinduthvam lo ippatiki kooda manushulla choodaru kada ST SC Lani.. Rashtrapati stayilo unna drupathi murm Garini parliament opening ki pilichaaraaa? Kovind garini gudiloki anumathinchakundaa gudimetla meeda Pooja cheyincharu.. desha pradhama pourilake ala jarigithe.. aftral manam entha.. Hindu SC laki christian SC laki em Theda cheppagalavaa.. reservation lu mathanni batti ivvaledu .. adhi telusuko .. Kulanni batti icharu.. kevalam SC lu matam marakoodadu Ani ichina GO tenthavaraku samanjasam.. koncham manavatha drukoadham tho alochinchu sodara
Your explanation is awesome brother. I am actually confused what is happening. You made it very clear with your explanation. You are a good professor..❤🎉
AP job calenders meda kuda oka video chayu Vachina 4yrs development ami chasaru antha dochukunaroo kuda detail ga explain chastu oka video chayu anna plzz 🙏
Manipur incidents : IRs say 👇 Two tribes issues ( kukis, & meities). Reservations issue. Wrong Rules of previous Govts (meities not to purchase lands on hills in kukis areas). Some internal issue including reservation,etc . Govts/RSS/VHP , Hindus, etc not issue. Its a riot between two Tribes since long time. Now highlited & known to all public . Outside ter , Crls,etc hand is also suspected. CBI,etc enq is going on to know the Facts & fr n/a on Crls.
నా భారత దేశ చరిత్ర ఎంత 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి. మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు. పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా లేదనే అనాలి. ఉందా...? మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది. మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం 17 ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు. మాత్రమే! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
మణిపూర్ గొడవల గురించి . క్రాంతి vlogar లాంటి యూట్యూబర్స్ మణిపూర్ గొడవల్లో కూడా ఆఖరికి హిందూస్ ది బీజేపీ దే తప్పు అన్నట్టు చేస్తున్నారు . ఈ గొడవలు అదుపు చేయడానికి గవర్నమెంట్ 2 నెలల నుంచి ట్రై చేస్తుంది. ఇవి అంత ఈజీగా తేలేవి కాదు. మణిపూర్ ఇన్సడెంట్ బీజేపీ గవర్నమెంట్ కి అయినా కాంగ్రస్ కి అయినా ఈ విషయం లేటుగా తెలిసింది.ఇది అన్నిపర్టీలకు ఎప్పుడు తెలిసిందో బీజేపీ కి అప్పుడే తెలిసింది. కానీ బీజేపీ దే తప్పు అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు.మీకు కనుక కావాలని హిందూ వ్యతిరేక వీడియోస్ చేస్తున్నట్టు కనిపిస్తే వదలద్దు కచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. 😡...
మీరు చెప్పింది అక్షరాల సత్యం కానీ! గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు హిందూ మతం ప్రమాదంలో ఉందని ఒక నెరేటివ్ ని సృష్టించింది. మతం మత్తు ఎక్కిన మన హైందవ సోదరులు మణిపూర్లో తాలిబాన్లను ఐసీస్ ను మించి పోయారు మొత్తానికి ప్రపంచంలో హైందవ ధర్మం పరువు తీశారు, విచిత్రమేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2002 గుజరాత్ అల్లర్లొ ఎలా చూసిందో ఇప్పుడు అలానే చూస్తూ ఉండిపోయింది. 😭 దీనిని మీరు ఎలా చూస్తారు?
ప్రపంచం... అనగా భూమి.. భూమి పుట్టినపుడే భారతదేశం పుట్టింది... భూమి పుట్టినపుడే అమెరికా పుట్టింది భూమి పుట్టినపుడే ఆస్ట్రేలియా పుట్టింది భూమి పుట్టినపుడే అన్నిదేశాలు పుట్టాయి.... భారత దేశం వయసు పెద్దది కాదు... ఆస్ట్రేలియా వయసు చిన్నది కాదు.... అన్నిదేశాలు భూమి పుట్టినపుడే పుట్టాయి. ఒకొక్కటి తెలియడం లేట్ అయింది అంతే... నువ్వు చేపినట్టు ఇంత చరిత్ర కలిగిన దేశంలో.. మనిషి మొదట పుట్టల వేరే దేశంలో లో పుట్టాడు.... ఎవడి దేశం వాడికి గొప్ప.... తప్పు ఎక్కడ జరిగితే అక్కడ ఖండిచడం నేర్చుకో.... నా దేశం గురించి తప్పుగా మాట్లాడవద్దు నా దేశం గొప్ప కాదు.... ఎవడు ఎక్కడ పుట్టాడో వాడికి ఆ దేశం గొప్ప... అంతే
అక్కడ హిందూయిజం నుండి మారిపోయిన వారు ST category అనుభవిస్తున్నారు.....నిజానికి హిందూయిజం లో ఒకప్పుడు అణచివేత కు గురి అయిన వారికి SC, ST హోదా దొరుకుతుంది..... అయినప్పటికీ మతం మారిన వారు రాజ్యంగ వ్యతిరేకంగా ST హోదా అనుభవిస్తూ, అక్కడి హిందువులకు మాత్రం అటువంటి హొదా ఇవ్వద్దు అని గొడవ
Exactly Asalu sc st lo only hindus ye ani undi kada And Christianity lo andaru okate vallaki caste undadu But 90 percent certificate lo Hindus ani untadi....valu asalu yelanti vallo middle lo untaru And ma village lo Christian missionaries undevi......sc sts ye Target.....mimmalni anagadokkutinaru....prabhuvu mimmulanu kaapadutaadu anukunta ochevallu...ipatiki nenu marchiponu aa sentences......alanti vallani prabhuvu chuskuntadu kada malli reservations nduku.....oc ga unte EWS( economically weaker section)reservation undi ipudu adhi use cheskovachu
@@VamsiSpeaksoh andukena....chala mandi converted biddalu ambedkar ni thidtaru.......sc st nundi tesesi bc lo nduku vestunaru mammalni ani....... Ivi Christian missionaries brain wash chesinappudu telileda.....meeku akkada equality ledu ani Christianity loki vellaru.....malli bc naku sc st nduku.......
నాగ, కుక్కి, అనబడే గిరిజనులనుందరు క్రైస్తవులు అని అనడానికి మీకు భయం వేస్తోంది , మైనరిటీస్ హిందువులు...హతమార్చ బడినవారు హిందువులు, ..knf తీవ్రవాదులు నాగ, మరియు కుక్కిస్,..వీరిదగ్గర తుపాకులు ఉంటావి..ఆర్మీ ఏమి పీకలేదు కారణం అక్కడ రాజకీయాలు అన్ని తీవ్రవాదులు కనుసన్నల్లో జరుగుతావి..
@@chandrasekhar3857హస్తం పార్టీ హవులే లు ఇదంతావాట్స్అప్ యూనివర్సిటీ కాపీ పేస్ట్ అని బురద చల్లకుండా గూగుల్ లోకి వెళ్లి నిజా నిజాలు తెలుసుకోండి కాపీ పేస్ట్ అయినంత మాత్రాన నిజాలు ఉండకూడదా అలా అయితే ప్రతి యెక్క చదువు మరియు ప్రతి వస్తువు కూడా కాపీ పేస్ట్ నే ఎందుకంటే ఇంత ముందు ఎవరో ఒకరు ప్రయోగం చేసి కనుక్కొని ఉంటారు కాబట్టి
Okappudu OC lo unte bindass ga feel ayyevaru, ippudu OC valle lower caste ki veltha antunnaru because of more privileges which the lower caste can get now-a-days! So this proves that, caste is imaginary and not the right thing to be considered. It does not matter which caste you are from.
కొంత వరుకు నిజం ఉన్నా... చాలావరకు చెప్పింది అబద్దం.... అది నీకు కూడా తెలుసు అనుకుంటున్నాను.... తప్పంతా... పార్టీది కదా.... దీనికి కారణం.... BJP ప్రభుత్వం కదా....
ప్రపంచం గర్వించదగ్గ ప్రధాన మంత్రి ఉన్న ఇండియా లో అమ్మాయి లను నగ్నం గా ఊరేగించారు...! ప్రపంచంలో ఎక్కడ చూడని సంప్రదాయం మన భారత్ కె సొంతం...500 వందల చర్చిలు కూల్చేశారు అయినా ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు..!అదే ఒక హిందూ దేవాలయం అయివుంటే ఈ పాటికి ఓట్లు దండుకోటమే లక్ష్యం గా శివాలెత్తి, ఒక వందపర్యటనలు, ప్రెస్ మీట్ లు పెట్టి గోల గోల చేసి.. దొబ్బెవాడు...!అయినా రాజు సరైన వాడు అయితే రాజ్యం ఇలా ఉండదు లే....!!
Anna e reason teliyaka chala videos chusa issue anti aani but epudu clear and clarity ga telusukunam thank you ❤️ one more veree level anna I'm big fan of ur voice and videos🫰🙌🏻🙌🏻
ఈ గొడవలు స్టార్ట్ అయి నుంచి చూస్తున్నాను.ఏ టీవీ ఛానల్ అయిన. ఏ పేపర్. యూట్యూబ్ ఛానల్అయినా.ఎందుకు గొడవలు జరుగుతున్నాయి మీ .క్లియర్ గా.చెప్పలేదు.అందుకే మిమ్మల్ని మళ్లీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వీడియోలు తొందర తొందరగా చేయండి ప్లీజ్🙏
ఈ గొడవలు అగలి అంటే rigervations తీసేయాలి ఆప్పుడు అక్కడే కాదు ఇంకెక్కడా అలాంటి గొడవలు జరగవు ఆ rigervations వల్ల 30% ఉపయోగ పడడం వల్ల remaining వాళ్ళు నష్ట పోతున్నారు
When This Issue Was Raised in 2012 Then Indian Central Government Should Have Reacted On That Time Only But I Feel It's Too Late To Solve This Problem But Current State Government Of Manipur Failed To Solve This Problem.
Sare mari nuvvu em solution esthavu? Epudu unna situation lo silent ga undadam aa correct.. First situation ni control chesina tarvata kurchoni matladinchali... Problem antha population perguthundi undadani land ledhu.. daniki solution kavali anthe..
@@isrolympiad459don't cry on reservation you moron, you dad enjoyed all the benefits of being upper caste now it's time for lower caste to enjoy the benefits 😂😂.
@@isrolympiad459 caste pichi valla idhantha😑😑... reservation vachindhe caste picholla kosam...yenno kastalu peetaru okapudu ipudu andaru samanam ga anni industries lo unnaru but inka e caste pichi yekkuva aindi...bjp vachaka inka ekkuva aindi nadi road meeda kuki prajalani rape chesi guns tho kalchi champutunnaru antey entha ghoramina situation lo manam unnamoo think cheyu....repu podhu hindu muslims madhya godavalu ithe ilage government weapons ichi champukondi ani vadilesthadi
@@isrolympiad459 bro reservation valla badapadtunna oc lu telsu, and reservationne addu[pettukuni bratikestunna sc/st lu kuda telsu naku. kevalam sc/st anese society lo avamanam padtunna vaallu kuuda telusu. kulam valla jarigey anyayam potundi ani reservation pettaru. konni chotla sc/st lu oc vaalla kanna balam gane unnaru financial ga, but chala chotla sc/st people meeda daadulu ippatiki 2023 lo kuda jarugutunnai.
Small correction. . .under article 338 In a state president will notify a list of STs . .there after parliament can amend it by adding or deleting entries
Iam eagerly waiting to watch his video on this topic... He is master in content creation and explanation. Very good explanation. God bless you brother 🙏
Meitei's are tribes untill 1947 and moreover Meitei's are the ethnic people Manipur they are Manipuris this kukis mostly they are from mayanmar they come to India illegally and settled over there and taken rights of ethnic people and moreover kukis main cultivation is poppy the main ingredient of drugs if Meitei's get forest land then it's difficult to cultivate it their main crop is poppy only through that they will sell it by smuggling to Pakistan and mayanmar the reason why they're opposing st category to Meitei's and moreover Meitei's population is increasing and land is decreasing then how people will sustain without land 57•\• of population Lives in 10•\• of land 43•\• of live's in 90•\• of land totally this is injustice
Missed out Points: 1. Instigation of Nagaland Church 2. Opium cultivation by Kuki Tribe 3. Destruction of Women of Meiti in the early phase of conflict.
ముందు ప్రజలు మతం మత్తులో నుండి బయటకు వచ్చి చూస్తే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం వస్తుంది లేకపోతే మా మతం కోసం ఎంత మూర్ఖమైన పని అయిన మంచిదే అని వాళ్ళని support చేస్తున్నారు ఇప్పుడు భారతదేశం లో ప్రజలు వాళ్ళకి BJP అలా బ్రైన్ వాష్ చేస్తుంది, ఇంక మత పిచ్చి utubers కూడా ఇలాంటి వి చెప్పి డబ్బులు dandukuntunnaru RIP BJP for good society
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేత జవహర్లాల్ నెహ్రూ వెధవ చేసిన నిర్వాకం విదేశీ క్రిస్టియన్స్ మిషనరీ లను భారతదేశంలోకి ఆహ్వానించడమే ఇలాంటి గొడవలు జరగడానికి కారణం క్రిస్టియన్స్ అయితే ఎస్టీ హోదా ఇవ్వద్దు మణిపూర్లో అల్లరి జరగడానికి కారణం చైనా దేశపు కుట్ర విదేశీ వలసదారుల వల్లనే భారత దేశానికి చాలా ప్రమాదం పొంచి ఉంది భారతదేశంలో వెంటనే ఎన్ఆర్సీని అమలు చేయాలి కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టం తొందరగా రావాలి ఈ చట్టాల వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది UCC చట్టం తొందరగా రావాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
Ku kki vallu asalu india lo puttina vallu kadani chepaledu enti bro... Kukki vallu Myanmar nundi vachina vallu.vachina valanu apati meitis vallu help chesaru but ipudu kukkis help chesina valane champutunaru... Edi kuda mana Nehru thata chesinde
Government shouldn't provide reservation to meitei instead should allow to purchase some land in Forest...Also Kukki's who settled in Government jobs & Kukki's settled in plain land & their next generation shouldn't allow them as ST..
Iam Working as a Faculty in one of the ReputedClg....Normally I teached this kind of subjects to my students...but for me ur the best teacher mannn... Thank you Surya Bhai
Manipuri are maiteyi. Kuki are myanmars immigrants. Manipur culture is pure hindu culture. Christian missionaries are there at end of kuki,naga organisations
1. ఇది 2. మణిపూర్ ప్రధానంగా లోయ ప్రాంతం , మరియు కొండ ప్రాంతంగా ఉంటుంది.. లోయ ప్రాంతం లో మొత్తం జనాభాలో 70% ఉంటారు.. కొండ ప్రాంతాల్లో 30% జనాభా మాత్రమే ఉంటారు 3. లోయ ప్రాంతంలో (meitei) మైటేయి తెగ కొండ ప్రాంతాలలో నాగా,కుకి, చిన్ మొదలైన అనేక తెగలు ఉంటాయి.. 4. బ్రిటిష్ పాలన వరకు ఎలాంటి సమస్య లేదు.. కానీ బ్రిటిష్ కాలంలో మిషనరీస్ మత మార్పిడి సమస్య మొదలయ్యింది. 5. మైటెయి తెగలు చైతన్య ప్రభు (వైష్ణవం) ఆరాధకులు. సాంస్కృతికంగా బలమైన అస్తిస్త్వం కలిగిన వాళ్ళు అవ్వడం చేత మతం మారలేదు.. మిగతా తెగల్లో 90% పైగా మతం మార్పిడి జరిగింది.. 6. బ్రిటిష్ వాళ్ళు మతం మారిన నాగా, కుకీ, చిన్ మొదలగు తెగలకి (tribal status) గిరిజన హోదా ఇచ్చారు.. 7. (imp) 30% గిరిజన హోదా కలిగిన వాళ్ళు లోయ ప్రాంతంతో సహా ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, వ్యవసాయం,వ్యాపారం చేయవచ్చు, మరియు ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కలిగి ఉంటారు.. 8. 70% జనాభా కలిగిన meitei ప్రజలు 30% లోయ ప్రాంతానికే పరిమితం అయ్యారు.. (భూమి సమస్య ఏర్పడుతున్నది) 🌼 *స్వాతంత్ర్యo వచ్చిన తర్వాత కూడా నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు సమస్యని పరిష్కరించక పోవడం వల్ల meitei తెగ ప్రజలు హైకోర్టు ని ఆశ్రయిస్తే, కోర్టు గిరిజన హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో meitei ప్రజల నివాసాలను తగలబెట్టడం తో హింస మొదలయ్యింది*... [22/07, 6:09 pm] veera narayana was: *కనులకు కట్టే ఆధారాలతో సహా క్లుప్తంగా మణిపూర్ కథ...* మణిపూర్ అత్యంత ప్రాచీనమైన ప్రదేశం. హిందూ పురాణాలలో ప్రస్తావించిన పవిత్రమైన ప్రాంతం. మణులు, మాణిక్యాలతో తులతూగే పుడమితల్లి. సహజంగానే ఇక్కడ విదేశీయుల దాడులు, ఆక్రమణలు జరిగాయి. ఆతర్వాత మన దేశద్రోహుల, గత అవినీతి పాలకుల దోపిడీకి కూడ గురవుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో విదేశీ రోహింగ్యాలతో సహా, క్రిస్టియన్ చర్చిలు ప్రశాంత మణిపూర్ ను ఆక్రమించుని, హిందువులపై చేసిన అనేకానేక అరాచకాలు, కుట్రలకు మెజారిటీ హిందువులు పూర్తిగా నిరాశ్రయులయ్యే పరిస్థితి దాపురించింది. ఇక ప్రస్తుతానికి వస్తే... హిందూ గిరిజనులకు సహజంగా రావలసిన st హోదా ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో, అక్కడి చర్చిలతో పాటుగా దేశంలోని హిందూ వ్యతిరేక పార్టీలు, దేశద్రోహులు, మేధావులు, విదేశీ శత్రువులకు కంటగింపు అయింది. అంతకుమించి మణిపూర్ రాష్ట్రంలో bjp ప్రభుత్వం ఉండడంతో, ఈ దేశద్రోహ కూటమికి మరింతగా కడుపు మండింది. ఖాంగ్రెస్, కమ్యూనిస్ట్, మేధావులు, చర్చిలు కలిసి మణిపూర్ లో చేస్తున్న విధ్వంసాలను తెలుసుకుందాం. చర్చి, చైనా, అంతర్గత దేశద్రోహులు, హిందూ వ్యతిరేక పార్టీలు కలిసి అమాయక హిందువులను మతం మార్చుతూ, రోహింగ్యాలను దిగుమతి చేసుకున్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు, ak-47, ak-56 వంటి ఆధునిక ఆయుధాలతో టెర్రరిస్ట్ ముఠాలను తయారుచెయ్యడంతో పాటుగా, వారికి అండగా మహిళా మిలిటెంట్లను కూడ నియమించారు చర్చి ద్రోహులు. ఇదిగో... ఇక్కడ ఉన్న వీడియోలు గమనించారా... చర్చి తయారుచేసిన టెర్రరిస్టులు, రోహింగ్యాలు కలిసి హిందువుల నివాసాలపై అదేపనిగా కాల్పులు జరిపే దృశ్యాలు. ఇక్కడ ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే... వీళ్లను పట్టుకునేందుకు, అదుపు చేసేందుకు వెళ్లిన ఆర్మీ, పోలీస్ బలగాలను చర్చి మహిళలు అడ్డుకోవడం, వంట పాత్రలు, స్టీలు గిన్నెలు, గంటెలతో శబ్దాలు చేస్తూ టెర్రరిస్టులకు సమాచారం అందించి, వారు పారిపోయేలా చేయడం పరిపాటి. వీళ్ళను లెక్క చెయ్యకుండా ఆర్మీ, పోలీస్ ముందుకెళ్తే చర్చి మహిళలు నగ్నంగా తయారై సాయుధ బలగాలపై దాడులు చెయ్యడం కూడ ఇంకో వీడియోలో చూడవచ్చు. నగ్నంగా తయారైన చర్చి మహిళలను అదుపు చెయ్యడంలో సాయుధ బలగాలు ఏమి చేసినా అదొక సున్నిత అంశంగా మారుతుంది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలతో హిందువులను, దేశాన్ని బలహీనపరుస్తున్న ఖాన్గ్రేస్, కమ్యూనిస్ట్, మేధావులు, దేశద్రోహులు, విదేశీ శత్రువుల పన్నాగాలను ప్రతి భారతీయుడు, హిందువులు, ముఖ్యంగా మహిళలు, యువత గ్రహించడం చాలా అవసరం. భారతీయులారా... మణిపూర్, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలలో అశాంతి రేపుతూ, దేశాన్ని బలహీనపరిచే, శత్రు దేశాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించే దేశద్రోహ పార్టీలు, సంస్థల పట్ల జాగరూకతతో ఉండడం తప్పనిసరి. క్లుప్తంగా... ఇదీ మణిపూర్ లో దేశద్రోహుల ముఠా కలిసి చేస్తున్న దుర్మార్గాలు. జై శ్రీరామ్ జై భారత్ 🚩
మొత్తానికి కుకి ప్రజలమీద నిందలు వేయడం ఆపు చెప్పేది చెప్పుకుంటూనే వాళ్ళను క్రిస్టియన్ లు అన్నావు. మళ్ళీ మాయన్మార్ వలసవాదులు అన్నావ్. మొత్తానికి నువ్వు BJP కి వత్తాసు పలకడం మాత్రం ఆపలేదు. నీ గత వీడియోలలో అలాగే చేసావ్ ఇప్పుడు అలాగే చేస్తున్నావ్. నీలాంటి వాళ్ళు చాలా తెలివిగా చేసే వీడియోలను ప్రజలు ఏదో ఒకరోజు అర్ధం చేసుకుంటారు. తగిన బుద్ది చెప్తరు.