PLEASE WATCH & SHARE
Credits:
Vocals : Bro Nissi John
Written and Composed By : Akkilagunta Vijay Chandra
Music By : Shalem Jada
Produced By : Akkilagunta Giri Kumari
Photography : Steven
VFX & Video Edit By: Charan Mothukuri
Mix and Mastered By : Bro Solmon Philip
Studios : Sri Abheri Studios, Hyderabad
Lyrics:
మన్నించవా నా ప్రభు - మానని అవిధేయతను
క్షమియించవా నా ప్రభు - మారని నా బ్రతుకును(2)
నీకే నీకే విరోధినైతిని
నీ ఆజ్ఞల పాటించక పాపినయితిని
నీ మార్గము తొలగి వ్యర్ధుడనైతిని (మన్నించవా)
1. భూమ్యాకాశములే నీ కీర్తిని ప్రచురింపగా
సూర్యచంద్రతారలే నీ మహిమకు సాక్షులు కాగా(2)
మంటివాడనైన నా పై మక్కువెంతో చూపితివే
మర్త్యుడనైన నాకు నిత్యజీవమిచ్చితివే (మన్నించవా)
2 నా అంతరింద్రియములు నీ చేతి పని కాగా
మలచినావు నన్ను నీవు నీ పోలికగా(2)
నీవిచ్చిన స్వేచ్ఛ మీరి నీ యెడల ద్రోహినైతి
మితి లేని నీ కృపతో నన్ను చేరదీసితివే (మన్నించవా)
Manninchava Na Prabhu - Manani Avideyathanu
Kshamiyinchava Na Prabhu - Marani Na Brathukunu
Neeke Neeke Virodhinaithini
Ne Agnala Paatinchaka Papinaithini
Bhoomyakashamule Nee Keerthini Prachurimpaga
Sooryachandra Taarale Nee Mahimaku Sakshulu Kaaga (2)
Mantivaadanina Na Pai Makkuventho Choopithive
Martyudanaina Naku Nithya Jeevamichithive ( Manninchava )
Na Antharandhriyamulu Nee Chethi Pani Kaga
Malachinavu Nannu Neevu Ne Polikaga (2)
Nevichhina Swetcha Meeri Ne Yedala Drohinaithi
Mithi Lenu Ne Krupa Tho Nannu Cheradeeshithive ( Manninchava )
12 сен 2024