మొదటిగా జోహార్లు అడవి బిడ్డలు అన్నలకు,ఎప్పుడైతే అధికారం ఆశించని కామ్రేడ్లు రాజకీయ పొత్తులకు పోయారో అప్పుడే విప్లవ భావజాలం ఉన్న తెలంగాణ బిడ్డలు మూగబోయారు ఇది నిజం మాకు రాజకీయాలు వద్దు ప్రజల శ్రేయస్సు కోసం మేము మీతో నడుస్తం అన్న ఆలోచన మాకు ఎప్పుడు కల్పిస్తరో అప్పటివరకు కుల రాజకీయాలు వారసత్వ రాజకీయాలు నడుస్తయ్
పేదరికాన్ని సహకరిస్తూ పీద్ప్రజలకు అండదండలుగా కాపుడాతూ గిరిజనులకు అందుబాటులో ఉంట్టమంటే కమ్యూనిస్టు సంఘాలు ఒక్క తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డినే కాదు ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టు సంఘాలు బలపడాలి మేన్ ఆంధ్రలో కుల రాజకీయాలు అర్రచకరాజకీయాలు పెత్తందారీ రాజకీయాలు పాలన సాగుత్తుంది సాగుతున్నాయి పేదప్రజల పేర్లతో ఒక్కొక్క నాయకుడు కొన్ని వేల కోట్లు సంపాదించి ప్రెస్నెంచే వారిని అరెస్టులు వారెంట్లు ల తో భయపెట్టి కోర్టుల జడ్జీలు న్యాయమూర్తులు అనికూడా భయపడకుండా ఎలక్షన్ మ్యుమెట్ వస్తె ఈ సి ల్ని కొనేసుకుంటు పీఎం లను వాడేసుకుంటు రాష్ట్ర పీదప్రజల్ని అలకల్లోలం చేస్తూ పాలించే వారిని ప్రతి సామాన్యుడు ఆయుధం లా తయారవ్వాలి కమ్యూనిస్టు సంఘాలు గిరిజన సంఘాలు బలపడాలి కాంమ్రెడ్ ప్రజా పోరు
M thudichipedthav ni mokam howla ga encounter akada jarigindhi chepu Maharashtra border lo akada chanipoyindhi Telangana sambandhinchina vyakthulu ala ani reddy ani matladthunav