Andaru ala undaru andi flash flood vasthe vallu matram em chestharu vallaki life vaddha cheppandi valla bad time valla parents ki bad time katinanga matlododhuuu
వర్షాకాలం లో ఎందుకు తెలిసి తెలిసి జలపాతల దగ్గరికి ఎందుకు వెళ్తారు? వెళ్తే వెళ్లారు కానీ అందులో దిగాల్సిన అవసరం ఎందుకు.జాగ్రత్తపడండి.వర్షకాలంలో విహార యాత్రలు ఏంటో అర్థం కాలేదు