Тёмный

| MAREDUMILLI TOURIST PLACES | TRIBAL MARKET | GIRIJANA SANTHA | ORGANIC TRIBAL FOOD | FOREST LIFE | 

Venkatesh Explore
Подписаться 7 тыс.
Просмотров 1,2 млн
50% 1

గిరిజన ప్రాంతాల్లో జరిగేటటువంటి వారపు సంతలు. వారు పండించుకున్నటువంటి పంటలని అడవిలో సమకూర్చుకున్నటువంటి అడవి ఉత్పత్తులను ఈ సంతలకు తీసుకువచ్చి వాటిని విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బులతో వారపు సంతని చేసుకుని తిరిగి వెళతారు. ఈ సంతలు గిరిజనులకు పండగ లాగా అనిపిస్తుంది. కల్మషం లేనటువంటి గిరిజనుల యొక్క మాటలు వింటుంటే ఆ సంతలో ప్రయాణం అలా సాగిపోతుంది.
#maredumilli #santhalu #tribal #villagelife #organic #explore #culture #travel #forest #millet

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 381   
@TGNaaAnvesha
@TGNaaAnvesha 7 месяцев назад
పాపం కల్మషం లేని మనుషులు 👍👍 ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను 🤝🤝
@shivakurangi9895
@shivakurangi9895 4 месяца назад
మా గిరిజనుల గురించి చూపించినందుకు చాలా ధన్యవాదములు బ్రదర్..మా గిరిజనులం కల్మషం లేని వాళ్లము అన్న ...మా గురిజనులు కష్టపడి పండించి సంతకు తెచ్చినటువంటి వాటికి ప్రభుతం మంచి ధర నిర్ణయిస్తే బాగుంటుంది ఎందుకంటే మాకు......
@user-uw5tk5ks1c
@user-uw5tk5ks1c 2 месяца назад
vaaram lo Ye roju jarugutundi ee santha, and ekkada jaruguthundi ??
@kgs1433
@kgs1433 Месяц назад
A vooru
@user-nm1pd7bt8q
@user-nm1pd7bt8q 8 месяцев назад
ఎన్నో గిరిజన సంతల్ని చూసాము. కానీ ఈ సంతలో చూసిన రేట్లు చాలా బాగున్నాయి. రేడియో జ్ఞాపకాలని కూడా బాగా చూపించారు...
@varmavarma7881
@varmavarma7881 7 месяцев назад
ఈ సంత ఆకుమారుడు కోట అనే ఊరిలో ప్రతి శుక్రవారం జరుగుతుంది అడ్రస్ మారేడుమిల్లి నుంచి గుర్తుతెలిపోయి రోడ్ లో మారేడుమిల్లి నుంచి 32 కిలోమీటర్లు వెళితే ఆకుమారుడు కూడా ఊరు వస్తుంది ఆ ఊర్లోనే శుక్రవారం ఈ సంత జరుగుతుంది ఆ ఊరు దగ్గర నుంచే మరో 14 కిలోమీటర్లు వెళ్లినట్టు అయితే గుడిసె అనే టూరిస్ట్ స్పాట్ ఉంటుంది అలాగే ఆకుమామిడి కొట్ట నుంచి 8 కిలోమీటర్లు వెళ్లినట్టు అయితే దుంపవలసినే ఊర్లో వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది ఈ రెండు చూడడానికి చాలా బాగుంటాయి ఏజెన్సీ ఏరియా ఎప్పుడు చూసినా శీతాకాలం సూర్యోదయం టైంలోనే చూడవలసి ఉంటుంది చాలా అందంగా కనిపిస్తోంది వీలైతే చూడటానికి వెళ్ళండి
@rajendraraja5144
@rajendraraja5144 7 месяцев назад
District yedhi sir,taluk,post pettandi please
@harishbehara8971
@harishbehara8971 6 месяцев назад
East godavari,maredumili taluka
@sreedharpasupuleti3278
@sreedharpasupuleti3278 4 месяца назад
ధన్యవాదములు 👍🏾🌹మిత్రమా
@krishnagarla866
@krishnagarla866 4 месяца назад
@GouthamKethireddy
@GouthamKethireddy 2 месяца назад
@varmavarm thanks andi, to knowing the market place 😊
@jagadishjaggu4136
@jagadishjaggu4136 8 месяцев назад
అన్నగారు మొదటగా మీకు ఒక 🙏🙏💐💐 గిరిజన ప్రాంతాలు వాళ్ళ సంతలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టుగా చాలా చక్కగా చూపెట్టారు పట్టణాల్లో ఉండే మనలాంటి వాళ్లకి ఈ వీడియో మనసుకు చాలా ప్రశాంతతను కలుగజేస్తుంది ఇలాంటి వీడియోలు మీరు ఇంకెన్నో తీసి మమ్మల్ని సంతోష పెట్టాల్సిందిగా మా యొక్క కోరిక ఈ వీడియో చూస్తే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది
@user-bm9iq1dr5s
@user-bm9iq1dr5s 8 месяцев назад
మీరు చాల బాగా చుపిస్తునారు వీడియో లో గిరిజనులలో జరిగే సంతాలని ఒక్క కొడి 250అక్కడ అమ్మే ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పారు.నైస్
@FirstnameLastname-gw3yr
@FirstnameLastname-gw3yr 8 месяцев назад
బ్రదర్ నువ్వు చేసిన వీడియో నీతో పాటు వాళ్లకు కూడా ఉపయోగము ఉండాలి నాన్న ఇదే తమిళనాడులో అయితే వాళ్లతో మాట్లాడించి ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ కింద పెడతారు ఎందుకంటే వాళ్లకి ఏదైనా సాయం చేయొచ్చు వాళ్ల ద్వారా ఏమైనా కొనవచ్చు ఇలాంటి మంచి పనులు చేయాలని
@maheshmancharlamaheshmanch523
@maheshmancharlamaheshmanch523 3 месяца назад
Tamilnadu, Karnataka vallaku basha mukyam manalni pattinchukoru
@psureshraju1107
@psureshraju1107 Месяц назад
కల్మషంలేని జీవులు, చాలా మంచిమనుషులు...... వాళ్ళ మంచితనం వల్లే ఆ గూడెం గ్రామాలు చూడగలుతున్నాం సూపర్. సార్ వెంకటేష్ గారు వీడియోలో కీ వెళ్లేముందుగా ఏ ఊరు, ఏ సంత పేర్లు చెప్పేస్తే చూసేవారికి ఇష్టం గా ఉంటుంది 🎉 అప్పుడే మీకూ మీ వీడియో కీ లైక్స్ వస్తాయి 👌👌👌👌
@sanjuvibes1
@sanjuvibes1 Месяц назад
Chala respectful ga matladinanduku thank you bro #respectfarmer ❤
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
@madhuyadhav5319
@madhuyadhav5319 7 месяцев назад
చాలా చక్కటి విజయం చెప్పారండి మీ మా ధన్యవాదములు🙏🙏
@vinodkumar-un6ps
@vinodkumar-un6ps 8 месяцев назад
Girijana santha araku, dumbriguda, sunkara metta, damuku chusanu... Yedho teliyani manchi feel untadhi... Tour ki vellina vaallu okka 1 hr spend cheyandi akkada, santha day match ayithe... Baguntundhi...
@sivakumarsurya8886
@sivakumarsurya8886 8 месяцев назад
చాలా బాగుంది బాగా చూపించారు సంత
@sivakumarsurya8886
@sivakumarsurya8886 8 месяцев назад
కాకపోతే ఆ సంతకి ఎలా వెళ్లాలి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అని కొంచెం క్లియర్ గా చెప్పితే బాగుంటుంది Bro
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. Maredumilli to akumamidikota 35 to 40 km Allurisitaramaraju district. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
@techstudys17
@techstudys17 8 месяцев назад
Ekkada adi
@-Nikki1110
@-Nikki1110 8 месяцев назад
​@@VenkateshExploreanna poorthiga vivaralu cheppandi anna. Daggarlo yemaina railway station unda leda avvi kuda cheppu anna.
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
@@-Nikki1110 6302325232
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
@@-Nikki1110 ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. మారేడుమిల్లి నుంచి గుర్తిడువైపుగా 35 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాలి. అది లొకేషన్స్ లో షేర్ చేయలేం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఎయిర్టెల్ సిగ్నల్ ఒకటి దొరుకుతుంది అక్కడ. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
@chinthalapativenkataraju4738
@chinthalapativenkataraju4738 Месяц назад
చాలా సంతోషం అయ్యింది VERY NICE
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 13 дней назад
చక్కని సందేశాత్మకం తో కూడిన సమాచారం 🎉🎉💐💐 ధన్యవాదములు 🎉🎉 మిత్రమా
@ChedalaPandureddy-po9mk
@ChedalaPandureddy-po9mk 8 месяцев назад
ఆ టమాటాలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నయ్య . వీడియో చాలా బాగా తీశారు అన్నయ్య .
@ramchitti2618
@ramchitti2618 4 месяца назад
చాలా చక్కగా చూపించారు అడ్రస్ పెట్టండి
@sivaswamy4642
@sivaswamy4642 8 месяцев назад
రేడియో చూసి చాలా రోజులైంది చివరగా అతను బాగా చెప్పారు
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Yes real story
@user-fn3kv4fh6u
@user-fn3kv4fh6u Месяц назад
Very nice pic❤
@radhanarasimharajukothapal3994
@radhanarasimharajukothapal3994 8 месяцев назад
Very very happy to see them. May Almighty bless all those innocent tribal people. 🎉🎉🎉🙏🙏🙏
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Thq soo much...
@santhoshmarly2192
@santhoshmarly2192 8 месяцев назад
@@VenkateshExplore ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bmaruti7398
@bmaruti7398 3 месяца назад
సంతు చాలా బాగుంది అక్కడికి వచ్చి అన్ని కొనుక్కోవాలని ఉంది
@sagarisuribabu2192
@sagarisuribabu2192 Месяц назад
బస్సులను గిరిజనులు ఎప్పుడు హాయిగా ఉండాలి అందరు బాగుండాలి అందులో నేనుండాలి
@shaileshnaik7926
@shaileshnaik7926 Месяц назад
Super
@VenkateshExplore
@VenkateshExplore 6 дней назад
THQ
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. Maredumilli to akumamidikota 35 to 40 km. Allurisitaramaraju district. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
@crm_69
@crm_69 3 месяца назад
so satisfying vedio.. thnx bro😊
@kgs1433
@kgs1433 Месяц назад
Super video
@RamurGzf-w6k
@RamurGzf-w6k 8 дней назад
హ ల్లో వెంకటేష్ గారు, మీరు పెట్టిన. వీడియో చూసాము. సంత చాలా బాగుంది. కానీ ఆ సంత ఎ క్కడో మాత్రం తెలియలేదు.
@VenkateshExplore
@VenkateshExplore 8 дней назад
@@RamurGzf-w6k ఈ సంత అల్లూరి సీతారామరాజు జిల్లా , మారేడుమిల్లి మండలం ఆకు మామిడి కోట గ్రామంలో జరుగుతుంది. మారేడుమిల్లి గ్రామంలో నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసిన అప్పటికి ఇప్పటికి కోళ్ల యొక్క ధరలు పెరిగినయని చెప్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. రాజమండ్రి నుంచి 105 కిలోమీటర్లు వస్తుంది.
@virajajikasimahanthi4906
@virajajikasimahanthi4906 6 месяцев назад
nice video.. post more like this
@GgVg-sd7wk
@GgVg-sd7wk 7 месяцев назад
Bhai me speech super rates super video andaru chala pramaga madlathunnaru super trabbail nice bhai
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 8 месяцев назад
Super super
@dgkkiran
@dgkkiran 3 дня назад
Nice video inka maredumilli videos cheyadi
@VenkateshExplore
@VenkateshExplore 3 дня назад
@@dgkkiran sure
@Riyazgaming170
@Riyazgaming170 8 месяцев назад
anna mi video chusa bagachupincharu e santha ni ilantivi chala thakkuva
@balunallagadda1029
@balunallagadda1029 5 месяцев назад
These is our real & quality life 🎉🎉
@skmoulali7757
@skmoulali7757 8 месяцев назад
బ్రదర్ ఈ వీడియోలు అది అడ్రస్ ఎక్కడో క్లియర్ గా చెప్పి పెడితే బాగుంటుంది మీరు మీరు అడ్రస్ చెప్పి వీడియో అప్లోడ్ చేస్తే
@VenkateshExplore
@VenkateshExplore 4 месяца назад
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. మారేడుమిల్లి నుంచి గుర్తిడువైపుగా 35 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాలి. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్ర ప్రదేశ్. అది లొకేషన్స్ లో షేర్ చేయలేం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఎయిర్టెల్ సిగ్నల్ ఒకటి దొరుకుతుంది అక్కడ. కోళ్లు చాలా తక్కువొస్తాయి ఎక్కువ రావు. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
@ismailsk6926
@ismailsk6926 2 месяца назад
Chala bagundi
@user-rl5yk7rn3q
@user-rl5yk7rn3q Месяц назад
Super bro
@user-rl5yk7rn3q
@user-rl5yk7rn3q Месяц назад
Super
@SureshSteven
@SureshSteven 8 месяцев назад
Chala bagundi santha.people chala Baga matladuthunnaru. Nice video
@user-lw1do4cu7i
@user-lw1do4cu7i 8 месяцев назад
Sankranti ki kavali bro kollu konukuttanu.cost chala bagundi. Mavallu kuda chepparu. Nice video .😊
@pahalvanpahalvan4024
@pahalvanpahalvan4024 4 месяца назад
Sir miru super video chisaru sir TQ naku baga nachindi
@KK-tb5mz
@KK-tb5mz 7 месяцев назад
469k views and subscribers only 4k .. Telugu people should support this kind of youtubers please ..
@sarithapunna6397
@sarithapunna6397 4 месяца назад
Very nice to see you
@user-qz5op6gg8v
@user-qz5op6gg8v 8 месяцев назад
Your way of explanation, your work superb bro.
@bbaskar7923
@bbaskar7923 10 дней назад
Bledy sweters❤
@pavankumargm6477
@pavankumargm6477 4 месяца назад
Pure people exist ❤
@pradeepsagar1866
@pradeepsagar1866 3 месяца назад
Very good video brother 👍🏾
@TgiribabuGiri
@TgiribabuGiri 5 месяцев назад
Nice 😊
@sowsheelkumar9882
@sowsheelkumar9882 8 месяцев назад
ఆ కోడి 250 rs ante best cost bro...I looks like 1000 rs or even more మీరు తీసుకున కోడి
@muralidevarakonda5609
@muralidevarakonda5609 7 месяцев назад
Nice video 🎉🎉🎉
@MatchaThirupathi
@MatchaThirupathi 7 месяцев назад
Super❤❤❤❤❤❤❤
@VasanthKumar-ni5hg
@VasanthKumar-ni5hg 8 месяцев назад
nice video
@nreddy2230
@nreddy2230 4 месяца назад
Nice to see tribal people. Love from USA.
@VenkateshExplore
@VenkateshExplore 4 месяца назад
Thanks for watching
@punembhagyaraju7714
@punembhagyaraju7714 Месяц назад
ఆకుమామిడి కోట సంత
@user-es1ll3be5g
@user-es1ll3be5g 8 месяцев назад
Superb annayya chala chala bagundi annayya. Baga explain chesaru. ❤
@clustner1645
@clustner1645 2 месяца назад
good work bro
@PanduKangalabvvvcv
@PanduKangalabvvvcv 4 месяца назад
I love my maredumilli
@anilpadala4437
@anilpadala4437 3 месяца назад
District?
@gopidegala7370
@gopidegala7370 8 месяцев назад
Super video sir... Well done ✅
@user-hs7sj8sm1o
@user-hs7sj8sm1o 5 месяцев назад
Supper bro nice video 😊
@kishorebabu3320
@kishorebabu3320 7 месяцев назад
I like the content
@anilkumardhara778
@anilkumardhara778 7 месяцев назад
Very nice 🎉
@Journalistbala78
@Journalistbala78 7 месяцев назад
Nice video ❤
@user-dq7rw4dp4l
@user-dq7rw4dp4l 8 месяцев назад
Chala chala happy
@prakashpr9604
@prakashpr9604 8 месяцев назад
బ్రదర్ అడ్రస్ పెట్టండి ప్లీజ్ చాలా అరుదైన ఆర్గానిక్ కూరగాయలు దొరుకుతున్నాయి ప్లస్ పందెం కోళ్ళు చాలా ఉన్నాయి అది ఏ ఊరు చెబితే మేము ట్రై చేస్తాం బ్రో plz...😊
@kirankarthik0909
@kirankarthik0909 6 месяцев назад
బ్రదర్ ఇప్పుడే మీ చానల్ చూశాను సడన్ గా చూస్తే మీరు అయోధ్య రామ మందిరం లోని రామ్ లల్లా విగ్రహం ని చెక్కిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ లా అనిపించారు.......
@VenkateshExplore
@VenkateshExplore 6 месяцев назад
Thq
@laxmanbavu1658
@laxmanbavu1658 8 месяцев назад
Thanks 👍 bro
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. మారేడుమిల్లి నుంచి గుర్తిడువైపుగా 35 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాలి. అది లొకేషన్స్ లో షేర్ చేయలేం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఎయిర్టెల్ సిగ్నల్ ఒకటి దొరుకుతుంది అక్కడ. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
@RajuVillagevision
@RajuVillagevision 8 месяцев назад
Nice Vedio brother.
@sambashivaraoputti8316
@sambashivaraoputti8316 6 месяцев назад
Nice bro
@ramakantamneni5949
@ramakantamneni5949 5 месяцев назад
Excellent
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Excellent ❤❤❤
@theimpuls
@theimpuls 2 месяца назад
awsome sooo beautiful atmosphere , and peoples are sooo innocents . wich location is dis
@user-qv2tc7oz1o
@user-qv2tc7oz1o 8 месяцев назад
Super bro
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Thq sister
@nareshgoud5976
@nareshgoud5976 8 месяцев назад
విలేజ్ మండల్ జిల్లా రాష్టం
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Comment lo full details ping chesanu chudandi.
@tara90725
@tara90725 7 месяцев назад
Bro aavulu, mekalu, gorrelu, pottellu cheap price kisi amme santha video pettandi and if possible nearby railway station unte so thanks
@PusalasivaSiva
@PusalasivaSiva 7 месяцев назад
Super anna
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Pulivendula sheikh sarif about maredumillu ... zone
@shridhar_143
@shridhar_143 7 месяцев назад
@pahalvanpahalvan4024
@pahalvanpahalvan4024 4 месяца назад
Don't worry sir I am 100% sharing your video only for tribals video Chiyandi main RU-vid channel development
@VenkateshExplore
@VenkateshExplore 4 месяца назад
Thank for watching
@natarajuh7813
@natarajuh7813 4 месяца назад
❤️❤️🌹🙏hi ಅಣ್ಣ ನಾನು ಕನ್ನಡಿಗರು love you ಸೂಪರ್ ಅಣ್ಣ
@natarajuh7813
@natarajuh7813 4 месяца назад
Nuvu oko kodi 250 ki tisukotivi adi chosanu tumbane chip girijanalu kastam love anna 🌹🙏🙏🌹
@siddukumarkummari7942
@siddukumarkummari7942 7 месяцев назад
S very good
@NSrinivasarao-d7y
@NSrinivasarao-d7y 8 месяцев назад
వాళ్ళని చుస్తే పాపం కడుపు కి అన్నం దొరికితే చాలు అన్నట్టు గా అమ్ముకుంటున్నారు..
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Yes
@thirupathiraoidha8090
@thirupathiraoidha8090 7 месяцев назад
Nice video bro 👌
@upprasad7520
@upprasad7520 7 месяцев назад
Very nice brother
@VenkateshExplore
@VenkateshExplore 7 месяцев назад
Thanks
@kakumurunagarjuna8779
@kakumurunagarjuna8779 7 месяцев назад
Super brother ❤
@prasadsingampalli2538
@prasadsingampalli2538 6 месяцев назад
Bro meeru cheppinatlu okappidu chala takkuva rates undevi, ippudu vaallu kuda koddiga Telivi meeraru
@vasantharamesh6976
@vasantharamesh6976 7 месяцев назад
🎉🎉🙏🙏🙏🎉🎉
@prashanththangellapelli2893
@prashanththangellapelli2893 Месяц назад
Maredumilli
@REAMS319
@REAMS319 Месяц назад
బ్రో మా ఊరు నే చుపిస్తు నావు 👍
@sanjeevpallala3170
@sanjeevpallala3170 7 месяцев назад
Cherry tomatoes 🍒 city lo kg 250 to 300 undi bro
@krishnagarla866
@krishnagarla866 4 месяца назад
@anjianji9655
@anjianji9655 8 месяцев назад
Super Anna❤
@luckymartialartsacademy1052
@luckymartialartsacademy1052 8 месяцев назад
👌
@vinodbattu-rd5us
@vinodbattu-rd5us 6 месяцев назад
Ilanti amayakulakosame ee lokam Inka andhagundhile . prakruthi matha muddhubiddalu kadha😊😊
@govardhannadigam4337
@govardhannadigam4337 8 месяцев назад
వీడియో బాగుంది, సంత ఎక్కడ‌‌ ఎప్పుడు జరుగుతుంది తెలపండి
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Kota santha
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Maredumilli nundi 40 km . AKUMADIKOTA santa. Gurthedu road. If you want more information 6302325232
@geethakumari1312
@geethakumari1312 8 месяцев назад
హాయ్ friend's ఇక్కడ సంతకి, కోళ్ళ కోసం ఈ పండుగ రోజుల్లో అంట వెళ్ళకండి, కోళు ఎక్కువ రావడం లేదు అంట మారేడు మిల్లీ టూరిజం గా చూడాలని అని అనుకునే వారు వెళ్ళ వచ్చు నేను వెంకట్ గారితో మాట్లాడాను ఆయన జన్యూన్ గా చెప్పారు
@satyanarayanareddysarla8716
@satyanarayanareddysarla8716 8 месяцев назад
Saturday jaruguthundi
@koppulaeshwaranna7023
@koppulaeshwaranna7023 8 месяцев назад
నిజంగా కొత్త ప్రాంతానికి వెళ్ళి వచ్చిన అనుభూతి కలిగింది బ్రదర్ ఈ వీడియో చూశాకా! డబ్బులు పంపితే కోళ్ళను మనకు కొరియర్ లో పంపుతారా బ్రదర్?
@SeethuAnkamvlogs-cg3dw
@SeethuAnkamvlogs-cg3dw 8 месяцев назад
నైస్ వీడియో sir.41k view వావ్.
@VenkateshExplore
@VenkateshExplore 8 месяцев назад
Thq andi.
@sanjuvibes1
@sanjuvibes1 Месяц назад
Bro banthu kodi ante enti bro jara cheppandi
@nagendrababubikkina7772
@nagendrababubikkina7772 3 месяца назад
Rajahmundry Lo Maredumilli bus. Rtc complex lo bus ekkkite. 85 kms
@RK_Shashank_FF
@RK_Shashank_FF 6 месяцев назад
Elanti Santa eppudu ekkada chudaledu super bro chala bagundi oka sari address mention cheyandi
@ddsstarun8041
@ddsstarun8041 5 месяцев назад
Good bags chupincharu
@AndekarAnandKumar
@AndekarAnandKumar 29 дней назад
Chala manchi santha gurunhi cheparu purthy adress chepagalaru
@VenkateshExplore
@VenkateshExplore 6 дней назад
ఈ సంత అల్లూరి సీతారామరాజు జిల్లా , మారేడుమిల్లి మండలం ఆకు మామిడి కోట గ్రామంలో జరుగుతుంది. మారేడుమిల్లి గ్రామంలో నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసిన అప్పటికి ఇప్పటికి కోళ్ల యొక్క ధరలు పెరిగినయని చెప్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. రాజమండ్రి నుంచి 105 కిలోమీటర్లు వస్తుంది.
@Ramana.784
@Ramana.784 6 месяцев назад
మారెడుమిల్లి లో వారం లో ఏ రోజు జరుగుతుంది అక్కడ సంత
@విజయ్ములపాక
@విజయ్ములపాక 7 месяцев назад
Est godavari maredu mili nuchi lopaliki utla santa madhi gokavaram bro
@tara90725
@tara90725 7 месяцев назад
Bro can we have train Or bus facility for up and down from rajahmundry for this santha
@harikrupa4847
@harikrupa4847 7 месяцев назад
But one humble request to all viewers, please don't bargain with these people . They're inocent
Далее