Margadarshi - S. P. Balasubrahmanyam This show features celebrities who have done pioneering work in their chosen fields and are a source of inspiration to millions with their commitment to a cause.
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా..🙏🙏😔😔 శెలవు..బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
ఆయనొక కారణజన్ముడు అంతే చాలా మంది గాయకులు పుట్టవచ్చు కానీ నీ బాల సుబ్రహ్మణ్యం గారి లాంటి వారు మాత్రం ఇంక మరో తరం లో కూడా పుట్ట రేమో మన అదృష్టం ఏమిటంటే వారు ఉండగా వారితో పాటు మనం కూడా వారి పాటలు వింటూ ఆనంద పడ్డాం వారు మనలను విడిచి వెళ్లిపోయిన తరువాత కూడా వారి పాటలు వింటూ ఆనంద పడుతూనే ఉన్నాం అది మనం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం అని నా అభిప్రాయం ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి
My Forever Favorite Singer SP Bala Subramaniam Garu RIP 🙏 U will Live with us Always By your Melodious Songs.... I'm born Lucky hearing his songs since 1980 .... ETV has done good job by organizing Swarabhishekam Programme where we get to hear & see SPB garu singing songs 🎵 Live & his words.
ఎందుకు నమ్మరు... ఆయన పాటలు చాలు ఆయన వెయ్యేళ్ల వరకు బ్రతికే ఉంటారు. జనం ఆ విధంగా ఆయన్ని తెలుసుకుంటారు. మన అదృష్టం satelite channels కానీ social media కానీ ఈ 20 సంవత్సరాల క్రితం మొదలు అవ్వడం. దాని వల్ల ఆయనకు సంబంధించిన ఎన్నో memories మనం ఈరోజు social media పుణ్యమా అంటూ పొందగలుగుతున్నాం. ఘంటసాల గారి గురించి తీసుకుంటే ఆయన పాటలు, ఏవో కొన్ని ఫోటోలు తప్ప మనకు ఇంకేమి memories అనేవి ఉండవు. కానీ బాల సుబ్రహ్మణ్యం గారి విషయంలో మాత్రం మనం అదృష్టవంతులం .
Dear spb san is world Record superstar in singers. He is a very big senior Legend.after1965 he is No.1 in india. Very Excellent Outstanding Talent person. He is very humble simple Legend. Great singer .....happy very proud to spb san..addict fan Raghuraman iyer kanchipuram
Beloved Balu sir why did you go to hospital? Intilonae quarantine cheap vuntae brathiki untaaru. Enni paattalu vunnaannu they cant compensate your loss. Tears blocking eyes. Malls meeru eppudu vostharu.
Legend SPB sir is one of the best singers that our country is proud of him .He has given his divine voice for the maximum number of actors. He is very great.
That is SPB personality quality quantity n good gestures bin almost all South Indian languages Telugu Kannada, Tamil and malayalam in almost duet n devotional songs still ever green songs till our earth existing ..
My all time favorite singer Sri sp balu sir he is such a sweet person no other person can sing like him miss you sir and you will remains in our hearts
Spb గారు 1976 నుండి 1996 వరకు 20 ఇయర్స్ పాటు ఊపిరి సలప కుండా telugu, tamil, kannada, hindi, అన్ని languages లో padaru. 1996 నుండి ఈ టీవీ లో పాడుతా తీయగా, సినిమా పాటలు తో 2008 వరకు బిజీగా gadiparu. చివరి 10 years poorthi ga టీవీ ki, కచేరి ల తో గడిపారు. 54 ఇయర్స్ గా వృత్తి ని నిలుపుకున్నారు.1966 నుండి 1974 వరకు ఘంటసాల గారు టైం లో చాలా పాటలు padaru. ఘంటసాల గారు చనిపోయిన తరువాత two ఇయర్స్ కొద్దిగా డౌన్ అయ్యారు.
అద్భుతమైన మీ కళను మేము కలలో కూడా మర్చిపోలేము బాలు ఓ మధురమైన గానం మీరు చిరస్థాయి జీవన గమనం మనసున్న ప్రతి మనిషిలోనూ మీ గానం చెరపలేని ముద్రపడింది ఒక జీవన వాహిని లాగ మీ గానం ప్రవహిస్తూ ఉంటుంది
sir ,we solute you, I am a kannadiga ,I request your kind self that I will make same in our sweet language, so that so many kannadigas will know more things about you, please give permission for dubbing the same, we love you so much,( Meerut naa mansika guruvu) Neville manna aradhya dhaiva manasika gurugalu, Thank you sir, Thank you Margadharshi,
Balu garu meeru mee jeevithani prekshakulaku ankitham chesesara mee jeevitham 1 roju kuda kali lekunda maa kosam meeru inta chesaru mee padhalaki maa🙏 vandhanalu🙏
Mee patta vinakonda aaa roju sampooranam kafi..naaki me mukam me ghalam me swabhavam tho vera evaru ledhu..enkka evaru pottadam assadhyam..miss u nanagaru....meru bradhukinapudu nenu koda me kakamlo unnanu anadhe na Baghyam..