పాట రాసిన వారికి నా ధన్యవాదములు.అద్భుతం రాశారు పాట పాడిన వారు పాటకు ప్రాణం పోశారు తన గానాని అందరి హృదయాల లో నిలిచిపోయేలా పడినందుకు...... నా 🙏🙏🙏🙏🙏🙏......... ఈ పాట టీమ్ కు.......❤️❤️❤️❤️❤️❤️❤️
కొందరు మగవాళ్ళని ప్రేమించి అమ్మాయిలు మోసం చేస్తుంటారు. కొందరు అబ్బాయిలు ప్రేమించి అమ్మాయిని మోసం చేస్తుంటారు. నిజమైన ప్రేమ ఎవరైనా ప్రేమించి ఉంటే ఇలానే బాధపడతారు వాళ్ళని తప్పకుండా పెళ్లి చేసుకోండి. ఏదో టైం పాస్ కోసం ప్రేమ నటించిన చాలా మోసం అలా చేయకండి
హాయ్ ఫ్రెండ్స్ నిజమైన ప్రేమ కొందరికి దక్కుతుంది కొందరికి దక్కదు. ప్రేమ దక్కన్ వారికి ఈ పాట అంకితం. ఈ పాట రాసిన వారు వాళ్లకు ధన్యవాదాలు. అలాగే ఈ పాట నటించిన వారికి కూడా ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం డబ్బులు కావాలి అని కూడా అన్నారు కదా అని అడిగింది నేను చాలా సేపు నా నోట్లో పెట్టుకోగానే అని అన్నారు మరియు అది సాధ్యపడలేదు అని అడిగింది కూతురు అని పేరు ఎలా ఉందో అర్థం చేసుకుని తన జీవితం మీ పిల్లలకు నేర్పించండి నా టీడీ అది అందరికీ