జీవిత పరమార్థం ఏమిటో చెప్పిన ఈయొక్క చిన్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను మీరు ఇలాగే ముందుకు సాగాలని నేను మరసారా కోరుకుంటున్నా ఆపరమేశ్వరుని కటాక్షం ఎల్ల వేళలా మీఅందరిపైన ఉండాలని కోరుకుంటున్నా…..
జై శ్రీ రామ్ మూవీ చాలా బాగా వచ్చింది. కానీ ముగింపు ఇంకొంచం ప్రేమగా ఏమొస్నల్ తీస్తే బాగుండు, అమ్మాయి వెళ్ళినది అనుకుంటున్న అతను కంగారు కంగారుగా చాలా బాగుంది తను వెళ్లి పోయినది అన్న దుఃఖం కనిపించింది కాని తను కనిపించే సరికి అతనిలో ఉన్న ప్రేమ అక్కడ కనిపించలేదు, అనిపించింది. అమ్మాయి హీరోయిన్ పాత్ర చాలా సూపర్ గ తీశారు, ఏదేమైనా చాలా చక్కని పేరు ధరణి. మీరు ఇద్దరు చాలా బాగా నటించారు, కనీ ఈ లాంటి ఇంత చక్కని వీడియోలు తీసే మీరు ఆధ్యాత్మికంగా చేస్తే బాగుండు గాఢ నిద్రలో ఉన్నా హైందవులను నిద్ర లేపే వీడియోలు చేస్తే ఇంకా బాగుండు అని అన అభిప్రాయం..😊 ఏదేమైనా మీరు చాలా చక్కటి వీడియో తీశారు.🎉🎉
Don't take decisions in emotion. She emotionally blackmailed him to marry without knowing the next consequences. The director showed a happy ending but what if it's a failure like he never got a job and their parents never accepted?
హలో సార్ మాది కూడా గుంటూరు🙏 చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం సార్ అలానే డైరెక్టర్ అవుదాం అనుకున్నాను చాలా కథలు ✍️రాసుకున్నానుకొంతమంది విన్నారు కొంతమంది వినలేదు 😮ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న pliz 🙏🙏🙏🙏