Тёмный

Matti manishinanadi nenu | Full Song |  

kunche chords - Raghu kunche
Подписаться 191 тыс.
Просмотров 6 млн
50% 1

అందరికి నమస్కారం ... బేబమ్మ ఆలపించిన "మట్టి మనిషినండినేను " పాటని గుండెల్లో పెట్టుకున్న మీకు ,ఆ పాట KARAOKE ని ఇక్కడ అందిస్తున్నాను ...బేబమ్మ voice place లో మీ voice తో పాడండి ...🙏🙂
• Karaoke తో కలిసి మట్టి...
Kunche Chords Presents "Matti Manishinandi Nenu " Kraoke Song With Lyrics...Sing Yourself and Enjoy
click for 47 Days Trailer here
• #47DAYS Movie Trailer ...
జీవితంలో గరళాన్ని మింగి
తన గొంతులోని అమృతాన్ని
మన చెవుల్లో పోసిన ఒక పల్లె కోయిల పాట ... మట్టి మనిషినండి నేను
She is a nightingale. She belongs to music by nature. Her voice defines what organic meant for. She sings with her soul. She is daughter of this soil...
MATTIMANISHINANDI NENU - Watch latest Telugu Music video
Palle koyila Baby Song.
MUSIC - EDITING & VIDEO DIRECTION -- RAGHU KUNCHE
#Raghukunche #singerbaby
#Pallekoyilababy
LYRICS - LAKSHMI BHUPALA
Singer BABY Pasala
Dop - Jagan chawali
Song programming - vaidi
song mix & mastered by - Vinay kumar - Melody Digitals
song Recording at - My Studio
Audio Label - #KuncheChords
LYRICS ....
పల్లవి :
మట్టిమనిషినండి నేను.. Matti manishinandi Nenu
మాణిక్యమన్నారు నన్ను.. !!2!! manikyamannaru Nannu
పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట.. pallekoyilamma Thellavari koose koothe Naa paata
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం.. Pantachenulona pirukanki paina Gaale Na thalam
ఏలేలో.. ఏలేలో..yeleloo yelelooo
నానవ్వే.. ఉయ్యాలో... Na Navve uyyalooo 2
చరణం :
చెమటచుక్క చదువులు నాయి..
కాయాకష్టం పాఠాలు..Chemata chukka chaduvulu Naayi, Kaaya kashtam paataalu
పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు..pita chengu dachina kantlo Guruve kanneelluuuu
ఏతమేసి తోడానండీ నాలోఉన్న రాగాలు.. Yetha mesi Thodaanandi Naalo unna Raagalu
దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు.. Devudinka Chalannadu
Pettina kashtaalu
పచ్చపచ్ఛాని పైరమ్మ పాట..Pachha Pachhani piramma paata
ఏరువాకల్లో నాఎంకిపాట.. Yeruvaakallo Naa yenki paata
ముళ్లదారే తీసి, పూలేఏసి మీముందు ఉoచాయీ పుట..Mulla Daare theesi , Poole yesi Meemundu unchaayi poota
ఇది నాబతుకు పాట..Idi Naa bathuku Paata
తీపిరాగాల తోటి, మావూరు దాటి మీకోసమొచ్చాను.. Theepi raagala thoti, Maa ooru Daati Mee kosamochhanu
Subscribe me on youtube - / @kunchechords
Follow me on Facebook - www.facebook.com
Like on my Facebook page - / raghukuncheofficial
Follow me on Twitter- / kuncheraghu
Follow me on Instagram-www.instagram....
Kunche Chords On JioSaavn : www.jiosaavn.c...
Wynk : wynk.in/music/...
itunes : itunes.apple.c...
JioSaavn : www.jiosaavn.c...
Important Note: If you wish to share this video, please make sure you embed the link and share the original source. Please avoid other methods of copying or duplicating the video, and help us support anti-piracy measures in any way you can. Thank you - Raghu Kunche.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11 тыс.   
@prasadnaidu7335
@prasadnaidu7335 4 года назад
పాట పాడటం ఆమె గొప్పొ. చదవడం కూడా రాని ఆమెకు నేర్పించి పాడించడం మీ గొప్పొ అర్థం కావడంలేదు సర్. But సాంగ్ వినే అదృష్టం మాకు కల్పించినందుకు మీకు మా జోహారు
@vamsiveeravalli5813
@vamsiveeravalli5813 4 года назад
Chala baga cheppavu anna
@keepsmile1219
@keepsmile1219 4 года назад
Mi matallo edo magic undi ,,,writing skill undi super
@eedalasuresh9504
@eedalasuresh9504 4 года назад
Super
@nageswarrao.k
@nageswarrao.k 4 года назад
Johar kaadandi baabu...
@satyanmudiraj2356
@satyanmudiraj2356 4 года назад
avunu bro. meerannattuga Baby gari kantam yentha baaga vunnado, antha chakkaga palikinchadam RaghuKunche గారు writer LaxmiBhupala గారి శ్రమ కూడా ఎంతైనా ఉంది. పాట Soooperrr
@mybetterhalf2381
@mybetterhalf2381 5 лет назад
Raghu gari kashtam ki oka like veskondi. .
@nikithanitheeshasis5037
@nikithanitheeshasis5037 5 лет назад
Super songg
@aspirant8784
@aspirant8784 5 лет назад
Beauty is not in face it is in heart
@dashudaramalla5833
@dashudaramalla5833 5 лет назад
Ok
@shilpak2526
@shilpak2526 5 лет назад
Super......
@shilpak2526
@shilpak2526 5 лет назад
Chala chala bagundhi....song..baby garu chala baga padaru....
@myindiaplus
@myindiaplus 3 года назад
పాట వింటూ కామెంట్స్ చదివే అలవాటు ఎంత మందికి ఉంది .......
@bilavathranibai7646
@bilavathranibai7646 3 года назад
Nenu compulsory chuustaanu bro
@ankammaraokunchall5044
@ankammaraokunchall5044 3 года назад
Naku undi alavatu😀😀
@chittegopi2135
@chittegopi2135 3 года назад
😁😁😁me too
@vennusathish3674
@vennusathish3674 2 года назад
😶😶 me also
@santhoshvnaidu5400
@santhoshvnaidu5400 2 года назад
నాకు
@SandeepKumar_333
@SandeepKumar_333 4 года назад
నాకు చిన్నప్పుడు నిద్రరాకపోతే ఏలాఅయితే మా అమ్మ పాట పాడి ఎలా నిద్రపిచ్చిందో అలా అంత తియ్యగా పాడావ్ అమ్మా 🥰🙏
@tanujachennareddy127
@tanujachennareddy127 3 года назад
Gud comparison
@kumarswamyjagtha7215
@kumarswamyjagtha7215 3 года назад
Super song yes.....
@thirumaleshthirumal9816
@thirumaleshthirumal9816 2 года назад
Nijam ga anna it's true
@sivasankaryandava912
@sivasankaryandava912 2 года назад
Yess
@gnggoud9389
@gnggoud9389 4 года назад
మీరు నిజంగానే బంగారు మాణిక్యం రఘు కుంచె గారు కూడా ఏమంటారు frnds ఒక like వేసుకోండి
@saikumarnadupuri953
@saikumarnadupuri953 4 года назад
Avunu bro
@MATH4ALL1729
@MATH4ALL1729 4 года назад
Nijamga talent bayataku thechhara valla popularity penchukunnara .Think bro.
@sarayusanjana5212
@sarayusanjana5212 4 года назад
Wowwwwww #sarayusanjana
@BaskarBaskar-wj4ud
@BaskarBaskar-wj4ud 3 года назад
K98865432689
@PRASHANTH12367
@PRASHANTH12367 4 года назад
సార్ మీ గురుంచి విన్నాను ఇప్పుడు చూస్తున్నాను....ఇండస్ట్రీలో మీరొక నిజమైన మాణిక్యం సార్...
@chittipapa159
@chittipapa159 4 года назад
Superb amma
@PavanKumar-yy2rv
@PavanKumar-yy2rv 5 лет назад
superb song andi... అసలు ఈ పాట కోసం నేను చాలా వెతికాను చివరకి ఈ రోజు వినే భాగ్యం కలిగింది...చాలా బాగుంది అండి పాట....
@VijayKumar-bp8dw
@VijayKumar-bp8dw 5 лет назад
Separ
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏
@mugibhavanishankar870
@mugibhavanishankar870 4 года назад
Pavan Kumar same naaku kooda bro
@SpyRaju
@SpyRaju 3 года назад
2021 lo chesevallu 👍
@indirasuvvada8661
@indirasuvvada8661 3 года назад
Me
@manonaidu9057
@manonaidu9057 3 года назад
Me bro
@ashokashokreddy8808
@ashokashokreddy8808 3 года назад
Uuuii🙄❤️hkcjg
@badboy8101
@badboy8101 3 года назад
Me..
@venumadhav6597
@venumadhav6597 3 года назад
Me to Bro
@yellammagoud5230
@yellammagoud5230 4 года назад
baby Amma paata ki fida ayna vaaru one like???😘😘
@NaveenKumar-iq5vm
@NaveenKumar-iq5vm 4 года назад
రఘు కుంచె గారు! ఈ పాటను యేదైనా చిత్రానికి ఇచ్చుoటే మీకు ఖచ్చితంగా అవార్డు వచ్చేది... కానీ అంతకు మించిన గౌరవం, ఆశీస్సులు,ప్రేమలు అందుకున్నారు అనుకుంటున్నా...
@hitlerindia3724
@hitlerindia3724 4 года назад
రఘు గారు మీకు life ఇచ్చింది పూరి జగన్నాథ్ గారు మీరు చాలా మందికి life ఇస్తూన్నారు
@ammulushirisha4601
@ammulushirisha4601 4 года назад
Yes sir
@shekarmarapatla6694
@shekarmarapatla6694 4 года назад
Amma God bless you
@danji9861
@danji9861 4 года назад
Hii
@kolapallikalyani5857
@kolapallikalyani5857 4 года назад
super ❣️😠🍰🍩🍩💌 sir
@naaotttelugu4605
@naaotttelugu4605 4 года назад
హలో Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ "నా చావుకి ఏవరు భాథు౮లు కారు", చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YWRzWrZDZwU.html
@rameshdharavath1687
@rameshdharavath1687 4 года назад
సర్ మీకు ముందుగా పాదాభివందనం కారణం మీరు ఎప్పుడు పొలాలల్లో, సందులల్లో తమదైనా గొంతుతో పాటలు పాడి ఆనందం పొందుతు ఉండేవారికీ (మట్టి వాసన లాంటి గొంతు కలిగిన వారికి, ఏసి లల్లో సుగందాల లాంటి గొంతు కలిగన వారి మద్య వ్యత్యాసాన్ని తెలుసుకొని ) వారి జీవితంలో ఇది చాలు అన్నట్లు కలిగించిన అనుభూతికి నేను ఫీదా అయ్యాను. అందుకే మీరు నిజమైన మట్టి మనిషి, ఆణిముత్యం సర్
@vijaykadambala1130
@vijaykadambala1130 4 года назад
ఉయ్యాల లో ఉన్న బిడ్డకి అమ్మ లాలి పాట పాడినట్లువుంది... 🙏💓💕💖💗
@kallamrama9745
@kallamrama9745 4 года назад
Avunu
@udurukotashirisha885
@udurukotashirisha885 4 года назад
Chala chakkaga cheparu
@prudvipspkvlogs9638
@prudvipspkvlogs9638 4 года назад
Nijam..bro ....night idhe song petti nidhrapotha bro....
@laxmanreddysinger1716
@laxmanreddysinger1716 4 года назад
Sir me kalu pattu kovali me outer god sir
@naaotttelugu4605
@naaotttelugu4605 4 года назад
హలో Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ "నా చావుకి ఏవరు భాథు౮లు కారు", చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YWRzWrZDZwU.html
@yerrayyasurada8623
@yerrayyasurada8623 4 года назад
ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది టాలెంట్ ని మీరు బయటికి తీసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు రఘు సార్
@Kunchechords
@Kunchechords 5 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UELlDoLWVnA.html వీలైతే ...బేబమ్మ మట్టిమనిషినండి నేను ....పాట వీడియో మేకింగ్ చూడండి 🙂
@SanthoshKumar-xn4zs
@SanthoshKumar-xn4zs 5 лет назад
Raghu garu song was really nice male vershion kuda if there is any chance padinchandi sir
@sashi4714
@sashi4714 5 лет назад
Raghu sir ur great hartfull human sir...
@supender5568
@supender5568 5 лет назад
Raghu Kunche nice
@rajeshkatta9219
@rajeshkatta9219 5 лет назад
I love the song
@keerthiskitchenvlogs
@keerthiskitchenvlogs 5 лет назад
Super song
@ahamedbasha5191
@ahamedbasha5191 3 года назад
నిజంగా... ఈ మట్టిలో మాణిక్యాన్ని గుర్తించిన ఘనత రఘుకుంచె గారికి మరియు అద్భుతమైన లిరిక్స్ రాసిన రైటర్ కి ధన్యవాదాలు పల్లెటూర్లో ఉన్న బాధని ఈ ఒక్క లిరిక్స్ లో చూపించారు ..
@brandhomes6080
@brandhomes6080 Год назад
@sumanmangalapally3139
@sumanmangalapally3139 5 лет назад
మీరు మట్టి మనిషే కావొచ్చు కానీ మీ పాట మీరు మాత్రం మాణిక్యమే!చదువుకి ప్రతిభకి సంబంధం లేదని స్పష్టం చేసి ఇంత అద్బుతంగా పాడిన బేబీ గారు 🙏 కుంచె రఘు అన్న👏👏👏
@aspirant8784
@aspirant8784 5 лет назад
Really excellent singer from village
@rajeshkatta9219
@rajeshkatta9219 5 лет назад
Super bro
@sumanmangalapally3139
@sumanmangalapally3139 5 лет назад
@@rajeshkatta9219 thank you
@saicharan7320
@saicharan7320 5 лет назад
R
@pavankumar-nc8rm
@pavankumar-nc8rm 3 года назад
Super
@PDTVNews
@PDTVNews 5 лет назад
యాత‌మేసి తోడానండి నాలోని రాగాలు దేవుడింక చాల‌న్నాడు పెట్టిన క‌ష్టాలు గుండెను పిండేసింది... అద్భుతం... నిజంగా అద్భుతం
@rajesh6244
@rajesh6244 5 лет назад
Arey meere kada paapam lokulu kaakulu aunty ni prati saari road meeda sataayinchedi.... Siggundaara meeku ? Me views kosam aameni entlaa ibbandi pettaaro.... Me channel ni special ga gurtupettukunna.... Istaa meeku return gift twaralo....
@Fathima.9898
@Fathima.9898 5 лет назад
@@rajesh6244 😂 Return gift .....am .. interested ... I wna fallowing u
@bonthadinakar7907
@bonthadinakar7907 3 года назад
Sir im also singer any chanse one time i really
@rahulvardhan5453
@rahulvardhan5453 5 лет назад
వేయ్యి కళ్ళతో ఎదురు చూసా ఈ పాట కొరకు చాలా బాగుంది బేబీ అమ్మ నువ్ చాలా పేద్ద సింగర్ ఐతవ్ రఘు గారు మీరు చాలా గ్రేట్
@vijaynayak9980
@vijaynayak9980 5 лет назад
Nice Sang amma Chala bagundi Sang👌💐💐💐💐
@rajeshkatta9219
@rajeshkatta9219 5 лет назад
Same to you
@MANIFOODMANIA
@MANIFOODMANIA 5 лет назад
Same feeling
@nareshdanceproductionspuli4717
Super song
@kothapallyanilkumar4430
@kothapallyanilkumar4430 5 лет назад
Aa
@ssrssranjaneyulu2662
@ssrssranjaneyulu2662 4 года назад
హృదయం కదిలించే మట్టిమనిషినంది నేను పాట పడల బేబీ పాడగా రఘు కుంచె గారు సంగీతం అందించడం చాలా బాగుంది. వారికి సంగీత ప్రియులoదరూ పాధా భివందనం చేస్తున్నాము.
@maantheshraj2165
@maantheshraj2165 4 года назад
నిజంగానే నీ గొంతు మట్టిలో మాణిక్యం మే అమ్మా👏👏🙏🙏
@vemavarapukoteswari7149
@vemavarapukoteswari7149 3 года назад
Okvbjckhfififj
@VenkateshVenky-gg4pw
@VenkateshVenky-gg4pw 3 года назад
సూపర్ అమ్మ మీ గొంతు
@savemystatus2011
@savemystatus2011 5 лет назад
*Baby Singer* fans like eskondi❤️
@yarramnaidud4095
@yarramnaidud4095 5 лет назад
Super
@KiranKumar-kt8hy
@KiranKumar-kt8hy 5 лет назад
Super
@shaikajmathulla3362
@shaikajmathulla3362 5 лет назад
Nice voice
@ganeshbomma7818
@ganeshbomma7818 5 лет назад
నిజంగానే మట్టిని మాణిక్యన్ని చేసారు... రఘు గారు... మిమ్మల్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
@SVP884
@SVP884 5 лет назад
Muyyira Matti manishante Ee bharatha matha Nijamaina biddalani artham ante aa aa desapu vallani aa aa mattinunde manishini chesaadu devudu. So,normal human ki vunna padadam, navvadam, dance, ivanni andariki vastai, kakapothe maa Dalits ni meeru anagadhrokkaru kabatti maa genes kooda padayyindi. Mee Sanatanas or River Valley Civilizations vallu edaari mattitho cheyabaddaru andukea edari Matti rangulo unataru, akkada unna janthuvulu kooda alanea unatai, extra Adaptations valla knowledge, cunningness, visham ekkuva ga untayi vaatiki Aa matranike meeru Devudi nundi vachinamanadam ee amyaka prajalu mimalni nammadam, mosapovadam, meeru ee desa sampadhanu dochi aa temples lo daachukovadam, mee edari buildings style ni ikkada kattadaaniki ennno chetlanu nariki, enno janthuvulanu champi, enno kotla littres of water ni waste chesi, entha lands ni occupy chesi, mamalni antanraanivarani cheppi, enni aagadaalu chesaarra!? Memu Matti manushulama!? Ee Matti lo puttinanduku happy gaa unnamu. Meeru kooda ( edari )matti manushulu, aa vidam gaa choosthe meme blessed blacks. Pondira maa desam vidichi. Edari Cunning Foxes meeru, edari Vishapu manushulu meeru👊👊👊😤😤😤😤😤😤. Meeru lekapothe Africa lo Afrucans haayiga unnatlu memu kooda happy gaa haayigaa, anandam gaa undochu. Mee unnatural life style, greediness valla ee desam, ikkadivanni 90% nasanam ayipoyayi kadu ayyela chesaru, daaniki Peru development.👊😤😭
@devi4377
@devi4377 5 лет назад
@@SVP884 akkada ayana em cheppadu nuvvu em vagutunav. Manishi annaka Minimum common sense undali u don't have that. fst learn that.
@SVP884
@SVP884 5 лет назад
@@devi4377 nijamgaane matti annadu. Ilaagea cheap gaa matladuthunte memu padaala!? Nenu cheppindi nijam. Vaagudu kaadu.
@devi4377
@devi4377 5 лет назад
@@SVP884 devudu chesina manushulu anyte andaru consider avtaru. Okko desam Matti nundi okko oka mansishi Ani ekkada ledu may be u invented that devudi drusti lo andaru okkate this Earth belongs to everyone not for certain region or for people. Bharata Mata biddalu ante mere Ani ekkadina rasi undi. Dalits ni Inka anagadokkutunnaru ankodam nelanti valla foolishness. Prati dantlo dalits ki reservations unnai. But u r still in 1940s change ur mind set fst. Manshulu ni veruga chustundi nelanti vallu u kind of people don't deserve hear.
@geethabhavani1859
@geethabhavani1859 5 лет назад
Asalu eevida problem ento naku ippatiki ardam kaledu bhayya...
@subbusubramanyam4654
@subbusubramanyam4654 3 года назад
నిజంగా మా అమ్మ పాడినట్టు ఉంది.. ధన్యవాదాలు రఘు కుంచె గారికి
@PAWANKALYANPANDYA
@PAWANKALYANPANDYA 4 года назад
Dislike kottina vallaki RIP...Che me batukulu chedaa.....Amma jola pata padinattu unna voice ni dislike kodtara
@srinivaschennaboina7276
@srinivaschennaboina7276 4 года назад
Super cheppinav bro
@shaikmoulalinurjahan1029
@shaikmoulalinurjahan1029 4 года назад
Love you bro,good RIP for them
@poehavuejbehiwb4863
@poehavuejbehiwb4863 4 года назад
Baga cheppinavu bro
@rajiram527
@rajiram527 4 года назад
Correct bro nduku dislike kottaro
@rajeshmudakala4151
@rajeshmudakala4151 4 года назад
Well said
@prasadbandaru6028
@prasadbandaru6028 5 лет назад
2nd time chusinavallu ikkada like vesukondi
@praveenjetty4395
@praveenjetty4395 5 лет назад
Prasad Bandaru 10 times here 😊
@prasadbandaru6028
@prasadbandaru6028 5 лет назад
Nawpada Pallavi super andi meeru..nenu kooda chala saarlu chusanu
@ritikvanga9368
@ritikvanga9368 5 лет назад
Super song memuchala early vinnamu more den andari nachindi
@phangunaraojyothula7580
@phangunaraojyothula7580 5 лет назад
Superb
@chandratales
@chandratales 5 лет назад
@@praveenjetty4395 more than 200 times here
@khaleel-ur-rehmansajjad386
@khaleel-ur-rehmansajjad386 5 лет назад
Ee music enthamandiki aakattu kundi??? Oka like vesukondi.....
@qsubramanyam521
@qsubramanyam521 3 года назад
ఈ సాంగ్ వింటూ వుంటే చాల యేదో తెలియని సంతోషంగా ఉంది sir
@thirumaleshthirumal9816
@thirumaleshthirumal9816 2 года назад
Ha anna nijam ga
@peddammalollasantosh1337
@peddammalollasantosh1337 2 года назад
Nijam cheparu anna
@bhavaniinternet7273
@bhavaniinternet7273 2 года назад
avunu
@anandkpvs8751
@anandkpvs8751 5 лет назад
అమ్మ చాలా బాగా పాడరు మీరు, రఘు గారు మీరు కేక sir ఇంతా మంచి పాటను పాడించినందుకు sir .చాలా , చాల చాలా చాలా చాలా చాలా చాలా వందనాలు sir
@chaituteluguintivlogs
@chaituteluguintivlogs 5 лет назад
అబ్బా ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుంది అని వేయి కళ్ల తో ఎదురు చూసా చాలా బాగుింది ఫుల్ సాంగ్ tq so much అండి రఘు గారు పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూింది బేబీ గారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌బేబీ గారికి రఘు గారికి ఒక పెద్ద ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వేసుకోింఢీ ఫ్రెండ్స్ 👏👏👏👏
@bhavani3042
@bhavani3042 5 лет назад
Hi andi meru Madhavi gari subscriber kada❤💞
@chaituteluguintivlogs
@chaituteluguintivlogs 5 лет назад
friend Andi naku channel vundi, chaitu nalamasa tv chudu ok anu
@parthasaradhi1072
@parthasaradhi1072 5 лет назад
avunu
@lakshmanlucky6931
@lakshmanlucky6931 5 лет назад
. Vachesindi kaada song
@laxmansirikonda1331
@laxmansirikonda1331 5 лет назад
Avunu Chala bagundhi song , chaithu garu
@Masterarts
@Masterarts 5 лет назад
#masterarts రఘు కుంచె గారు అందరూ బేబీ గారి ది ఇంటర్వూస్ తీసుకుంటే మీరు మాత్రం అవకాశం ఇచ్చారు..దానికి 100%ఆవిడ న్యాయం చేకూర్చారు.🤗👌👌
@sanjaysrinivas1490
@sanjaysrinivas1490 5 лет назад
Hi
@aravindp3623
@aravindp3623 5 лет назад
Very energetic song....
@Kunchechords
@Kunchechords 5 лет назад
Master arts 🙏☺️
@sailu-pl1lb
@sailu-pl1lb 5 лет назад
Hart touching song sir👌👌👌👌💐
@Kunchechords
@Kunchechords 5 лет назад
Master arts 🙏🙂
@gk.narayana3208
@gk.narayana3208 3 года назад
రఘన్న వందలో ఒకరుంటారు. మీలాంటి వారు .మీరు అందరికీ ఇన్సిపిరేషన్ Song and music and voice also superb
@shivakumarganiwada3465
@shivakumarganiwada3465 5 лет назад
మాటల్లో చెప్పలేని తియ్యని హృదయానుభూతిని తెలుగు ‌వారికి అందించిన సురాగాల సూత్రధారి "శ్రీ ‌కుంచె రఘు గారికి" రచయిత శ్రీ లక్ష్మీ భూపాల గారికి.... గాత్రధారి శ్రీమతి పసల బేబీ గారికి శుభాభినందనలు....🙏 ఇలాంటి‌మరిన్ని మంచి ‌పాటలను అందిస్తారని తెలుగు వారి ఆకాంక్ష...
@SaiHari-oo9fo
@SaiHari-oo9fo 5 лет назад
e parts mind inko space ki tesukeltundhi very gd
@jsankar3750
@jsankar3750 5 лет назад
Super song
@shafimd2315
@shafimd2315 5 лет назад
Sooooper amma
@saikumarsaikumar1410
@saikumarsaikumar1410 5 лет назад
Anna song super 👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕💕💕💕💕👌👌
@jonnadaambicasrinivas5984
@jonnadaambicasrinivas5984 4 года назад
Sir nenu songs baga padatanu please help me
@manimurali1632
@manimurali1632 4 года назад
గోదారి వాళ్ళది కల్మషం లేని ప్రేమ ని నిరూపించిన రఘు అన్నకు నా వందనాలు
@Kunchechords
@Kunchechords 5 лет назад
Dear friends...Thank you Somuch for Your love 🙏🙏🙏☺️ Btw ..ఈ మధ్య ఒక మూవీతో నేను నిర్మాతగా మారాను ..ఆ సినిమా పేరు 47 DAYS ... త్వరలో విడుదలకి సిద్ధమైన ఆ సినిమా Trailer ఇదిగో .. వీలైతే శ్రమ అనుకోకుండా ఒక look వెయ్యండి 🙂 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mMC0mal2zKw.html
@charansaiveduruparthi9011
@charansaiveduruparthi9011 5 лет назад
Hi sir meeru encourage baga chestunnaru.tq for support for poor people who talented.
@Santoshpatnaikq8m
@Santoshpatnaikq8m 5 лет назад
Gud luck sir
@shaikabbasabbas6865
@shaikabbasabbas6865 5 лет назад
సూపర్ సార్ మీరు
@mamathaofficial2196
@mamathaofficial2196 5 лет назад
Sir na peru mamatha ,nenu songs Chala manchiga padathanu sir but meelanti oka manchi guruvu unte ma talent samajaniki chupiyochu sir plz sir okka chance evvandi sir nenu padi chupistha sir plz nenento neerupistha sir okka chance evvandi sir plzzzz ma number 9912729981 sir plzzzz
@sujathakankanala9139
@sujathakankanala9139 4 года назад
Raghu sir I am working as Revenue Inspector i am ur fan i like that ur doing great job that we can remember for 1000 year's hat's up sir God bless u
@SAIMOUNITEJ
@SAIMOUNITEJ 3 года назад
సార్ పాట ఎంత అద్భుతంగా రాశారో ఆ అమ్మ కూడా అంతా అద్భుతంగా పడింది సార్ love you sir 👍🙏
@buttalaappalaramulu140
@buttalaappalaramulu140 3 года назад
Haii komali sister
@iamgeethareddy
@iamgeethareddy 3 года назад
Yes
@bonthadinakar7907
@bonthadinakar7907 3 года назад
Im also singer is i talk to u
@bonthadinakar7907
@bonthadinakar7907 3 года назад
@vaishnavi Collection's hi
@bonthadinakar7907
@bonthadinakar7907 3 года назад
@vaishnavi Collection's im also singer
@Yuvakiranrana
@Yuvakiranrana 5 лет назад
బహుశా పాట గుండెల్లో నుండి వస్తే ఇలానే ఉంటుందేమో... చాలా బాగుంది రఘు గారు.. బేబి గారు మీకు మా శుభాకాంక్షలు...
@SivaParamesh93
@SivaParamesh93 5 лет назад
పాదాభివందనం రఘు గారు మీకు టాలెంట్ ఉన్న ఎంతో మందికి ఇటువంటి అవకాశాలు ఇవ్వాలని ప్రోత్సహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 👍👏👏👏🙏🙏🙏🙏
@shailuaarekanti6798
@shailuaarekanti6798 5 лет назад
Super anna
@SivaParamesh93
@SivaParamesh93 5 лет назад
☺😃👍 sister
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 5 лет назад
💕బేబి అమ్మా! నిజమైన మట్టి లో మాణిక్యం మీరు🙏🙏👌👌🌹
@vamsik3486
@vamsik3486 3 года назад
నా గుండెను ఒకే సారికి టచ్ చేసే song..sir ❤️❤️ super voice...
@addankibabumsp1433
@addankibabumsp1433 4 года назад
రఘు కుంచె గారు హ్యాట్సాఫ్ sir. She is a good singer
@avinashsuthapalli3996
@avinashsuthapalli3996 5 лет назад
ఆవిడ గొంతు ఇంకా మీ పాఠ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఈమెతో మీరు ఎన్నో కొత్త పాటలు పాడించాలే సార్ గ్రేట్ జాబ్ 👍🏻👌🏻✌🏻
@kowlepallipavan1291
@kowlepallipavan1291 5 лет назад
Such a nice singer
@anilgoudbakthula4990
@anilgoudbakthula4990 5 лет назад
avinash suthapalli ద్
@Sivasatyagudh
@Sivasatyagudh 5 лет назад
పల్లె ను పరిచయం చేసిన రఘు గారికి ధన్యవాదాలు...అమ్మ ఒడి పల్లెటూరు... అమ్మ ని మరిచిపోకండి.... అమ్మ జోలపాట లా అమృతం లా ఉంది...
@saikumarbilla5538
@saikumarbilla5538 5 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zW5kjHuBnpo.html
@raasibalireddy2108
@raasibalireddy2108 5 лет назад
Yes
@pallapunagamani8615
@pallapunagamani8615 2 года назад
2022 lo chustunnavaru
@rameshgeddam5298
@rameshgeddam5298 5 лет назад
రఘు కుంచె గార్కి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను
@raamkrish4652
@raamkrish4652 5 лет назад
Thanks sir milanti varu chala happy ga undali Raghu garu
@krishnasaride
@krishnasaride 5 лет назад
Melody adirindi... There's some magic in that voice 👍😍
@illaprasad8165
@illaprasad8165 5 лет назад
Supervoice
@santhuadepu
@santhuadepu 5 лет назад
నిజంగా రఘుసార్ గారికి మొక్కాలి...ఇటు వంటి అద్భుతమైన సాంగ్ బేబీ అమ్మకు ఇచ్చినందుకు...really hattsup to u amma
@Kunchechords
@Kunchechords 5 лет назад
Santhosh Santhu Thank youuuu
@sudhakarrao4191
@sudhakarrao4191 5 лет назад
really appreciate
@palleranganath5502
@palleranganath5502 5 лет назад
Super raghu sir
@rameshreddybonga3844
@rameshreddybonga3844 5 лет назад
Supero super
@dandaeswararao4779
@dandaeswararao4779 5 лет назад
ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది రగు గారు చాలా చక్కగా అవకాశం అందిచ్చారు రగు గారు మీరు చాలా మంచి వారు
@sivaramakrishnanakka4307
@sivaramakrishnanakka4307 2 года назад
ఈ పాట వింటూ తిన్న నిద్రపోయిన హాయిగా ఉంటుంది బాగా పాడావ్ అమ్మ రఘు కుంచే వారికి కృతజ్ఞతలు🙏
@sureshvanapilli1793
@sureshvanapilli1793 5 лет назад
సార్ మీకు మా తరుపునుండి 🙏🙏🙏ఇది తప్ప ఏమి ఇవ్వలేము
@jabardhasththulasisri3212
@jabardhasththulasisri3212 5 лет назад
nicd
@j.praveen9542
@j.praveen9542 5 лет назад
మీరు వారు చేసిన ఈ మేలు నీ ఆమె జన్మలో మర్చిపోలేదు sir...🙏🙏
@poehavuejbehiwb4863
@poehavuejbehiwb4863 4 года назад
Yes ur right andi
@robinwilliams5847
@robinwilliams5847 5 лет назад
ఇంకొంచెం సేపు ఉంటె బావుందును అన్పించింది ! Great Song .
@danushamte7570
@danushamte7570 4 года назад
Raghu sir, మీరు చేసిన మంచి పనికి, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి..!
@crameshreddy8729
@crameshreddy8729 5 лет назад
Super baby amma,😍😍 2019 best singer award ravalani korukuney vallu likes vesukondi😍
@coolshotyt5497
@coolshotyt5497 5 лет назад
Superb ga padaru Amma
@Mustknowingfacts333
@Mustknowingfacts333 5 лет назад
Super baby amma garu
@pinapothueswarpinapothuesw1119
పాటను పాడించే విధానం మీరు రాసిన అ అందమైన పదాలు సూపర్ అన్న మీలాంటి వారు ఉంటె ఇలాంటి మట్టిలో మాణిక్యలు యెంధరొ వస్తారు అన్న
@parveenbasha3117
@parveenbasha3117 5 лет назад
True
@ganapathipeddinti614
@ganapathipeddinti614 5 лет назад
Yes
@PDTVNews
@PDTVNews 5 лет назад
Really Great... No Words... ర‌ఘు కుంచే గారికి నా పాదాభివంద‌నం
@Kunchechords
@Kunchechords 5 лет назад
PDTV News 🙏
@ganeshgani1812
@ganeshgani1812 4 года назад
ఇంత మంచి పాటను పాడిన బేబమ్మ గారికి ఒక like..😘😘
@keerthysureshfan841
@keerthysureshfan841 5 лет назад
ఆహా ! ఊహలకందని స్వరం.. మధురమైన గానం.. మీరు తెలుగు వారి మనసు దోచుకున్నారండీ... బేబీ గారు...
@dhananjayadhanu8736
@dhananjayadhanu8736 4 года назад
ఆమె చదువు రాని ఆమెతో పాటించడం చాలా గొప్ప వ్యక్తి
@MATH4ALL1729
@MATH4ALL1729 4 года назад
Chaduvu rani varu goppa aythe chaduvulu deniki bro.na voice bagundi kani neeku music background ledu ani oka selections lo theesukoledu . Ante manishiki music education avasaram..
@MATH4ALL1729
@MATH4ALL1729 4 года назад
Tq
@sarayusanjana5212
@sarayusanjana5212 4 года назад
Wowwwwww #sarayusanjana
@alivelumangaalivelumanga7106
@alivelumangaalivelumanga7106 3 года назад
Hello se namaskar sir
@Madhav0880
@Madhav0880 5 лет назад
రఘు కుంచె గారు ధన్యవాదాలు సార్... మట్టి మనిషిని మాణిక్యం చేసారు.., బేబి అమ్మ మీ మధురమైన గాత్రాన్ని సాన పెట్టి ఒక మంచి పాటను మా ముందుంచారు...
@chinnurn5768
@chinnurn5768 5 лет назад
Madhav Krrish Hii
@Madhav0880
@Madhav0880 5 лет назад
@@chinnurn5768 helloooooo Janu Aradhya
@chinnurn5768
@chinnurn5768 5 лет назад
Madhav Krrish How r uuu
@Madhav0880
@Madhav0880 5 лет назад
@@chinnurn5768am Good.., who's this?
@Madhav0880
@Madhav0880 5 лет назад
@@chinnurn5768 Janu..!
@swathigonela6105
@swathigonela6105 2 года назад
2022 Lo ee song chesevallu avaru🥰🥳
@Villagefood229
@Villagefood229 3 месяца назад
2024
@mahipalsurabhi9094
@mahipalsurabhi9094 5 лет назад
ఇంత గొప్ప పాట రాసిన రఘు సర్ కి ధన్యవాదాలు
@devarakondasspecial461
@devarakondasspecial461 5 лет назад
Mahipal surabhi gaaru.... paata raasindhi lakshmi bhupala garu.... raghu kunche gaaru music chesaaru.
@mahipalsurabhi9094
@mahipalsurabhi9094 5 лет назад
Jai Laxmi bhupala
@rachaganesh8018
@rachaganesh8018 5 лет назад
👍👍👌
@vadlakondaramnageswarrao9460
@vadlakondaramnageswarrao9460 5 лет назад
Super song
@devarakondasspecial461
@devarakondasspecial461 5 лет назад
Hi muniavanth...... haa avunu
@prasadkunamalla4671
@prasadkunamalla4671 5 лет назад
Raghu sir... Meeru chala great...like a god.. Hats off to you sirrr🙏🙏🙏🙏🙏🙏🙏
@anandkondreddy1795
@anandkondreddy1795 5 лет назад
పల్లె గాన కోకిలను పరిచయం చేసిన రఘు గారికి కోటి గారికి ధన్యవాదాలు
@vaheedatalks
@vaheedatalks 3 года назад
Superr రఘు సార్ ఎంత మంది మంచి సింగర్స్ ని పరిచయం చేస్తున్నారు మీ లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, మీరెప్పుడు బాగుండాలి 👏👏🙏
@manikantesh151
@manikantesh151 5 лет назад
Wish to get 100 crore views for this beautiful song .
@rameshgoudakula875
@rameshgoudakula875 5 лет назад
Like For Baby Amma Voice 😎
@pradeepparsa5542
@pradeepparsa5542 5 лет назад
Spr baby amma
@ayubkhan-uc2ck
@ayubkhan-uc2ck 5 лет назад
అమ్మ మీకు ఇంక మంచి అవకాశాలు లభిస్తాయి, రఘు గారు మా తెలుగు వారందరి నుండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, బేబీ గారి వాయిస్ నచ్చిన వారు ఓ like వేసుకోండి.
@siriprasad7461
@siriprasad7461 5 лет назад
Super songs
@madhuhas1818
@madhuhas1818 3 года назад
2021 lo chusinavalu okka like vesukondi
@redyanaikbhukya.presidentd5853
@redyanaikbhukya.presidentd5853 4 года назад
నిజంగా... ఈ మట్టిలో మాణిక్యాన్ని గుర్తించిన ఘనత రఘుకుంచె గారికి మరియు అద్భుతమైన లిరిక్స్ రాసిన రైటర్ కి ధన్యవాదాలు పల్లెటూర్లో ఉన్న బాధని ఈ ఒక్క లిరిక్స్ లో చూపించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vayyarworld
@Vayyarworld 5 лет назад
superb Music Raghu sir nd Awesome lyrics Lakshmi bhupala sir. 👏👏👏Congratulations both. baby gari singing amazing.all the best👍👍👍 baby amma.
@rajukaapu380
@rajukaapu380 5 лет назад
TQ Raghu sir.... awesome.....all the best baby Garu........
@ramaraothokala8479
@ramaraothokala8479 5 лет назад
Suparr sir baby amma nuvu suparr
@sreenusree2402
@sreenusree2402 4 года назад
మట్టిలో మాణిక్యం బేబమ్మ గారికి మాణిక్యాన్ని వెతికే తీసిన రఘు గారికి హృదయపూర్వక వందనాలు🙏
@vijayram7381
@vijayram7381 3 года назад
E song kooda edaina upcoming movie lo pettali.........
@manuvulaganesh4057
@manuvulaganesh4057 5 лет назад
Choodaka Munde open chesi like kotti comment chesevalu 👍here
@noveenbaba6545
@noveenbaba6545 5 лет назад
Iam really waiting for this song ❣️😘👌 and Special Thanks to #Raghukunche Garu for his support to baby garu
@saiabinashshetty8424
@saiabinashshetty8424 5 лет назад
Noveen baba bhukya really am also waiting this song
@shivamesfed2030
@shivamesfed2030 5 лет назад
Anyone on repeat mode?🎧
@havilaisukapatla2190
@havilaisukapatla2190 2 года назад
Daily e song vimtanu 👌👌👌 meaning full song
@SANKARSSS
@SANKARSSS 5 лет назад
బేబీ గారికి ఒక like vesukondi......
@helloitsnayak9865
@helloitsnayak9865 5 лет назад
Chala chala chala niceeeeeeeeeeeeeeeee ga paderu
@Dilipkumar-ru4pk
@Dilipkumar-ru4pk 5 лет назад
Ok madam
@Kunchechords
@Kunchechords 4 года назад
మరో మట్టిలో మాణిక్యాలు 🙂 Introducing another 2 Amazing Artists from Telugu villages -check it out👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-w_F5iOhKjfw.html
@kavithapapudippu1830
@kavithapapudippu1830 4 года назад
Sir naku patalante chala yistam pranam naku padalani vundi
@kavithapapudippu1830
@kavithapapudippu1830 4 года назад
Sir mi patalante naku chala yistam.naku padatam chala yistam.but yelaa yenduku vellali teliyatledu.pl help me sir.
@mamathaofficial2196
@mamathaofficial2196 4 года назад
Valla kichinattu na kuthuriki kuda evvandi sir plz
@mamathaofficial2196
@mamathaofficial2196 4 года назад
Mee peru nila bedatharu
@ainaparthinagendra6730
@ainaparthinagendra6730 4 года назад
Great job sir
@HyndavaVani
@HyndavaVani 5 лет назад
పల్లవి : మట్టిమనిషినండి నేను.. మాణిక్యమన్నారు నన్ను.. పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట.. పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం.. ఏలేలో.. ఏలేలో.. నానవ్వే.. ఉయ్యాలో... 2 చరణం : చెమటచుక్క చదువులు నాయి.. కాయాకష్టం పాఠాలు.. పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు.. ఏతమేసి తోడానండీ నాలోఉన్న రాగాలు.. దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు.. పచ్చపచ్ఛాని పైరమ్మ పాట.. ఏరువాకల్లో నాఎంకిపాట.. ముళ్లదారే తీసి, పూలేఏసి మీముందు ఉoచాయీ పుట. ఇది నాబతుకు పాట.. తీపిరాగాల తోటి, మావూరు దాటి మీకోసమొచ్చాను.. మట్టిమనిషినండి నేను.. మాణిక్యమన్నారు నన్ను.. పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట.. పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం.. ఏలేలో.. ఏలేలో.. నానవ్వే.. ఉయ్యాలో... 2
@medisoujanya1085
@medisoujanya1085 5 лет назад
Thank you for the lyrics
@saherabhanu1444
@saherabhanu1444 5 лет назад
Tq..for the lyrics
@sharifulislam9979
@sharifulislam9979 5 лет назад
Super
@HyndavaVani
@HyndavaVani 5 лет назад
@@saherabhanu1444 Your Welcome sir :)
@HyndavaVani
@HyndavaVani 5 лет назад
@@sharifulislam9979 Thank you sir :)
@lenkalaxmi2988
@lenkalaxmi2988 2 года назад
2022 lo kuda chusthunnanuu anna vallu like cheyyandi
@dadipradeep4568
@dadipradeep4568 4 года назад
ఇందీ మన పలుటురి రోల పట ఒక like ఏసుకొడి
@chinnushortfilms1143
@chinnushortfilms1143 4 года назад
Sir ఎన్నిసార్లు వినమంతరు అండి పలాస మూవీ సాంగ్స్ ప్రతి సారి వినాలనిపిస్తుంది Super cute sir
@shekararya3742
@shekararya3742 5 лет назад
మట్టిమనిషికి ఒక్క లైక్ pls
@morthasiva1280
@morthasiva1280 5 лет назад
Wow
@morthasiva1280
@morthasiva1280 5 лет назад
Weldone Raghu sir
@monikachinni5816
@monikachinni5816 3 года назад
It's very wonderful song Exlent sir.
@shajahanshajahan5193
@shajahanshajahan5193 5 лет назад
ఇది కేవలం పాట మాత్రం కాదు బేబీ అమ్మ మొత్తం జీవిత కథ థాంక్స్ రాఘవ సార్ ఇంత మంచి పాటను రాసి బేబీ అమ్మతో పాడినందుకు మీకు స్ఫూర్తిగా థాంక్స్ బేబీ అమ్మ మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బేబీ అమ్మ
@pallaviganta9643
@pallaviganta9643 5 лет назад
Shajahan Dhivya 8i
@shajahanshajahan5193
@shajahanshajahan5193 5 лет назад
8i What is the meaning
@shajahanshajahan5193
@shajahanshajahan5193 5 лет назад
Go
@udarilaxmi1332
@udarilaxmi1332 5 лет назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kamalamuppidi618
@kamalamuppidi618 5 лет назад
Huge respect to Raghukunche sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@saikumarbilla5538
@saikumarbilla5538 5 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zW5kjHuBnpo.html
@venkatesh8145
@venkatesh8145 4 года назад
Tiktok chusi Ee pata vinadaniki vachinavalu OKa like veskondi
@diripurapunavyssridiripura3036
@diripurapunavyssridiripura3036 4 года назад
Avnu mem kuda tiktok vinagane vinna
@mallasatish1855
@mallasatish1855 3 года назад
నేను ఎప్పుడ బాధలో ఉన్నా ఈ సాంగ్ వింటాను. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ఆ తియ్యని స్వరాన్ని వింటుంటే ఆ బాధ అంతా మర్చిపోతాను..... థాంక్యూ బేబీ గారు..
@kalyanpavan4726
@kalyanpavan4726 5 лет назад
😊బేబీ అమ్మ మీ గానం అమృతం😍 సహకరించిన 😘రఘు కుంచె సార్ గారికి నా అభినందనలు🙏😊 సాహిత్యం సమకూర్చిన లక్ష్మిభూపాల 😊గారికి నా పాదభి వందనములు 🙏 ఒక్కొక పదం మనస్సుని హత్తుకునే విధంగా ఉన్నాయి😍👏👌 పల్లవి: మట్టి మనిషినండి నేను మాణిక్యమన్నారు నన్ను /2/ పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట పంట చేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో... 🎵🎼🎶🍀🍁🌱🌴🌾 చెమట చుక్క చదువులు నాయి కాయా కష్టం పాఠాలు పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు ఏతమేసి తోడానండీ నాలో ఉన్న రాగాలు దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు పచ్చ పచ్చాని పైరమ్మ పాట ఏరువాకల్లో నా ఎంకి పాట ముళ్ళ దారే తీసి పూలే ఏసి మీ ముందు ఉంచాయి పూట ఇది నా బతుకు పాట తీపి రాగల తోటి మావూరు దాటి మీకోసమొచ్చాను😊🎼 // మట్టి మనిషి// 💕🌱🍁🍀🎶🎼🎵🌴💕
@rajendrachowdary3825
@rajendrachowdary3825 5 лет назад
Thanks for lyrics sharing
@kalyanpavan4726
@kalyanpavan4726 5 лет назад
😊Always welcome Annaya 😊
@gayathrikagitha7176
@gayathrikagitha7176 5 лет назад
Nice
@kalyanpavan4726
@kalyanpavan4726 5 лет назад
@@gayathrikagitha7176 tqq 😊😊
@jithendrachinta9497
@jithendrachinta9497 4 года назад
Super
@sureshsuri3428
@sureshsuri3428 5 лет назад
Singer ke okka like vesukondi
@vinodkumarpaleti3780
@vinodkumarpaleti3780 5 лет назад
Wonderful Amma super ga padaru & Nice Music Sir.
@chinnodbhukya9543
@chinnodbhukya9543 5 лет назад
Super amma
@raghuchekkala7345
@raghuchekkala7345 5 лет назад
Raghu miru super
@geetanjalip9468
@geetanjalip9468 3 года назад
Such a soothing voice and composition, Raghu gaaru 🙏
@chinnisurendra4888
@chinnisurendra4888 5 лет назад
Love you raghu sir wonderfull tune.....
@chinthalapriyanka4612
@chinthalapriyanka4612 5 лет назад
Super amma.... Me voice super mi pade songs anni RU-vid lo chusthunta super amma 👌👌👌👌👌
@prakashramavath6259
@prakashramavath6259 5 лет назад
Nice
@saikishan4190
@saikishan4190 5 лет назад
Agree
@saimuralichintala1119
@saimuralichintala1119 5 лет назад
Hi
@prabhuprabhu-lo6od
@prabhuprabhu-lo6od 5 лет назад
Excellent mam.. Raghu sir ki kuda
@saipavitrareddy8324
@saipavitrareddy8324 5 лет назад
🖒👏😃super amma . Hats off to raghu sie
@alekhya499
@alekhya499 5 лет назад
Waiting for this song from many days...just awesome😍😍😍😍😊😊...baby garu u r superbb👌👌🙏🙏
@sandeeppythali477
@sandeeppythali477 5 лет назад
Alekhya Pedapudi hi
@sureshsuri4742
@sureshsuri4742 5 лет назад
Super baby garu
@rajanarsimhareddy4867
@rajanarsimhareddy4867 2 года назад
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😊👌😊😊👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😊👌 kammaga undi
@MoonaAkumuri
@MoonaAkumuri 5 лет назад
పాటకన్నా పాట కోసం ఎదురుచూపు నే బాగుంది...😉
@rohithnaidu9659
@rohithnaidu9659 5 лет назад
Obviously correct ma
@yamkumar6958
@yamkumar6958 5 лет назад
Nijame 100%
@gmbvtv153
@gmbvtv153 5 лет назад
Chala bagunnadi song Kada
@MoonaAkumuri
@MoonaAkumuri 5 лет назад
@@gmbvtv153 baane undi...but aamenu minchina singer ledu annamta creat chesesariki nenu inka yakkuva expect chesa....maybe its my fault
@gmbvtv153
@gmbvtv153 5 лет назад
Meeru kudda padandy.....nenu... Kuda.... singer....Amma.....meeru Kuda telant...chupettandy....
@gowrit1400
@gowrit1400 5 лет назад
Really amazing no words to say👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙏🙏🙌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💘❤️❤️💘💘💘💘💘💘💘💘💘
@mallikarjunmudiraj3260
@mallikarjunmudiraj3260 5 лет назад
రఘు సర్ మీ మంచితనం నుంచి పుట్టుకొచ్చిoది అనిపిస్తుంది సర్.. బేబీ అమ్మ సూపర్ గా పాడవు ముందుగా రఘు సర్ అండ్ కోటి సర్ ని జీవిత కాలంలో మరవకు వాళ్లే నిన్ను మట్టి నుండి మాణిక్యo గా వేలికి తీసారు 💐💐💐
@sreelakshmischannel8913
@sreelakshmischannel8913 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాటలు లేవు ఎంత చక్కగా పడరు అమ్మ🙏🙏🙏
Далее
🦊🔥
00:16
Просмотров 308 тыс.
Paatammathone Pranam Naaku Chaduvulammara
5:16
Просмотров 6 млн