it is a DPX3 160, 125A,MCCB with thermal magnet protection.Over load setting 80% to 100% & fixed short circuit protection 10*In. ->Left side-1 slot is for NO-NC ,1Slot is for Trip indication ->Right side -we can fix either UVR or ST Coil.
Mcb:-miniature circuit breaker Current range:-0.5A To 125A Maximum short circuit withstand capacity:- upto 12kA In built protection :-overload and short circuit protection Mccb:- molded case circuit breaker Current range :- 20A to 1600A Max withstand capacity :-upto 50 kA In built protection :- overload ,Short circuit and earthfault protection
Please do a video on single phase Mcb board with Dpmcb+ rccb and inverter with rccb +spmcb in single board.mainly inverter rccb connection. Can we mix inverter neutral & rccb neutral?
ఇన్వెర్టర్ ఉంటే rccb మెయిన్ బోర్డు లో ఒకటి అలాగే ఇన్వర్టర్ నుండి వెళ్లే సప్లై లో 2 పోల్ rccb వేసుకోవాలి అలాగే ఇన్వర్టర్ లోడు మీద ఉన్న న్యూట్రల్ కూడా సపరేట్ గా ఉండాలి
Annaya neenu keyboard play chesthanu kani power akkuva ravadam vallanu keyboard 🎹 disply kali poothundi alaa avakunda MCCB valla power save avuthunda Chepandi annaya garu please
Bro series board లో C20 Aims Fitting చేసాను Series board లో direct current లో చెక్ చేస్తపుదు ఫేస్ netural టచింగ్ అయ్యినై బ్రో C20 mcb breaker tripping కాలేదు బ్రో సౌండ్ వచ్చింది Home లో mcb box లో కూడా mcb lu tripping కాలేవు bro సౌండ్ vachendhi tv off ఆయింది మాల series board connection తీసేసాను తరువాత tv on chesanu tv start అయ్యింది what problem bro please tell me answer bro
Maximum 2 Kani On Time loo 2 Ac lu Vadakudadhu Yendhukante Meter Burn Avuthadi Kani Yeppudu Latest Technology Vachidhi Meter Highest Capacity 6400watt s Soo Meeru First mee Meter Capacity Chudandi
హాయ్ సుబ్రహ్మణ్యం అన్నయ్య నేను ఒక వైరింగ్ చేసాను అక్కడ చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. 12 L E D ట్యూబ్ లైట్స్. 9 ఫాన్స్ వేసాను. 1.5 మెయిన్స్ కింద వేసాను mcb లు కూడా వెయ్యలేదు. 32A కట్ ఔట్ ఒకటే వేసాను . L E D ట్యూబ్ లైట్స్ కొట్టుకుంటున్నాయి. అలా 3 లైట్స్ ఒక దాని వెనక కొట్టుకుంటున్నాయి.బ్లింక్ అవుతున్నాయి మల్లి ఫాన్స్ బాగానే ఉన్నాయి. ఆ లైట్స్ ప్రాబ్లమొ అర్థం కావడం లేదు. కొంచెం చెప్పండి. అన్నయ్య
Hi bro.. AO SMITH INSTANT GEYSER fit chesaka ON chesamu.. Hot water vachindi... 3 minutes tarvata off ayipoyindi.. Green light kuda ravatledu.. Complete ga off ayipoyindi.. Solution cheppandi. Plzzz 🙏
గ్రీజర్ వర్క్ చేసే విధానం అది నార్మల్ బ్రదర్ కానీ మీరు వాటర్ గీజర్ లోపల నిండిన తర్వాత ఆన్ చేయాలి లేకపోతే లోపల ఓవర్లోడ్ ధర్మ స్టార్ట్ trip అవుతుంది మళ్ళీ వర్క్ అవదు అప్పుడు మనం మళ్ళీ రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి
Anna oka house lo hall lo tv on chesthe tube light off ayyi on avvuthundi hall mcb 10 amps dani meeda load fridge tv hall points dani gurincha plz reply subbu anna
నో ఐడియా బ్రదర్ టీవీ పెడుతుంటే ట్యూబ్ లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అంటే కంప్లైంట్ అర్థం కాలా సారీ బ్రదర్ ఒక వేళ టీవీ ఆన్ లో ఉన్నప్పుడు లైట్ వేస్తుంటే టీవీ పిక్చర్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది మళ్లీ అనుకుంటే సెటప్ బాక్స్ ప్రాబ్లం లేదా సెటప్ బాక్స్ ఛార్జర్ ప్రాబ్లం