Sir, ఇటువంటి Blu cut గ్లాస్సెస్ నేను lenskart లో తీసుకున్నాను. వాటిలో tubelight ప్రతిబింబం చూసినప్పుడు ఒక గ్లాసులో double tubelight ఉన్నట్లు కనబడుతుంది. Lenskart వాళ్ళను అడిగితే అది గ్లాస్సెస్ పై వేసిన reflector coating వల్ల అంటున్నారు. ఇది నిజమా...!? మీరు చెప్పిన గ్లాస్సెస్ లో లోపలి వైపున ఇలా tubelight ప్రతిబింబం check చేయండి. రెండుగా కనపడుతుందా లేదా చెప్పండి. అన్నీ గ్లాస్సెస్ check చేసి చెప్పండి ప్లీజ్.
Yes. Very useful for kids. I have been using these for the past 1.5 years. I never suffered from headache/eyestrain since then whenever I use laptop/smartphone for a long time. 👌