Excellent , Excellent to the power of N. Ultimately Chi.PRAKRUTI will become the TOP SINGER in the Country. GOD BLESS HER.With BEST WISHES. Your Grandparents bbmadhavasarma n Prabhavati devi and family members.Hydbad.
అమ్మడూ! నీ తల్లి తండ్రు ల జీవితం ధన్యమై నది.శ్రావ్యమైన గొంతు.ఎంతో సరళంగా ఎంతోకఠినమైన పాటన పాడి వీనుల విందు చేసావు రా. భగవంతుని దయ నీ కెల్ల వేళలా ఉండాలని ఆకాంక్షింస్తున్నాను.
Ms. Prakruthi Reddy, This is a Gem among Fabulous Gems!! We are still being mesmerized by your effervescence filled singing of this ever elegant song by "The Dheva Ghaanak Kuyil" Susheelaa! When you go all along the spectrum so very effortlessly at " - - madhura madhura - - -muralee - ee - - - " its heavenly Madhuram all the way! You play with your pleasant "Madhura Saareeram" with such masterly modulations that we fell Ms.Susheelaa herself is singing this again! Great, Very Great, Very Very Great "Saareeram" Dear Prakruthi!
Melodious singing by Prakruti . I am watching your performance in Paduta teeyaga in etv on Monday. Keep it up and learn classical music also. God bless you. ❤🌹👏
Your great prakruthi iwanted like you daughter in law manumaralu kavalethalle God may blessingbyou yo became great singer like p suseekamla in futur aasheshulatho thatha gane thatha Rajasekhar Retd ad sericulture anantaour
ఏమిటి చిన్నపిల్ల ఫోటిలో పాడడానికి వచ్చేస్తున్నది సంగీతానికి అంత చిన్న చూపా అనుకున్న కానీ పాట వింటుంటే పాట పాడుతున్నప్పుడు ఆ పూనకం ఆ అభినయం ఆ నాట్యం ఇది ఈ జన్మ ముదురు కాదు గత జన్మ ముదురు అని అర్థమయింది ఓ ముదురు మా గుండెల నుండి గూబు ల్ గూబుల్ పొంగుతున్న ప్రేమతో నీకు ఇదే మా ఆశీర్వాదాలు.....!
Ivanni praisings stage varake, vallaki aa talent ki tarvaata ye recognition vundadu, yenta sepu real estate, IT vetike value yekkuva. Telugu ni uddarinche panulu yevaru cheyatledu, prajalu, paalakulu antha Real estate, industries, taxes, IT Anthe
మధురమధురమురళీరసా.. స్వాధనము కాదు. రసాస్వాదనము. ద.. కు ఒత్తు ఉండకూడదు. ఈ తప్పును జడ్జి లెవరూ చెప్పకపోవడం బాధాకరం. ప్రకృతి రెడ్డి ని మరింత గొప్ప గాయనిగా చూడాలంటే ఈ రకపు ఉచ్చారణ దోషాలు రాకూడదు. SPB సర్ అక్కడ ఉండిఉంటే ఇది తప్పక చెప్పిఉండేవారు. మనో గారు ఆ చరణం మళ్ళీ పాడించినప్పుడైనా వారో లేక సునీత గారో ఈ ఉచ్చారణ దోషం తెలియజేస్తారనుకొన్నాను. ఆ గాయని తనకు తానుగా ఇది తెలిసికొన్నా సంతోషమే.
Excellent songs singing by prakruthki reddy, it's God gift you will break all records of other singers in telugu and hindi singers, God bless you thalli,