మీరు ఇదంతా దైవ సంకల్పం అన్నారు అది నిజమైన మాట సర్ మనలో ఎంత టాలెంట్ ఉన్న కూడా భగవంతుడి అనుగ్రహం లేకపోతే కష్టం అలాగే హనుమంతుడి అనుగ్రహం చాలా గొప్పది తనని నమ్మిన వారిని పెద్ద స్థాయిలో పెట్టగల ప్రత్యక్ష భగవానుడు మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుతూ మంచి ఇన్స్ప్రేషన్ ఇచ్చే పదాలు చెప్పారు అందుకు మీకు కృతజ్ఞతలు
జనాలకి రీచ్ అవ్వకపోతే ఎవరైనా క్రిందకి జారాల్సిందే... కానీ కష్టపడటం వలనే అది సాధ్యం...ట్రెండ్ కి డిఫరెంట్ గా క్రియేట్ చేయడం వలన జనాలని రీచ్ అయ్యారు....అది మెగాస్టార్
సుధాకర్ చిరంజీవికి చేసిందేమీ లేదు. చిరంజీవి గారు చెప్పినట్టుగా సుధాకర్ కు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు పునాది రాళ్ళు సినిమా అవకాశం వచ్చింది. సుధాకర్ గారు చెప్పారు ఒక ఇంటర్వూలో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, చిరంజీవి గారు ఇంటికి పిలిచి డబ్బు సహాయం చేశారని. ఇలా చిరంజీవి గారు చాలా మందికి సహాయం చేశారు, కాని ఆయన చెప్పుకోడు. సహాయం తీసుకున్నవాళ్ళు చెపుతారు.
Sodhi cheppaku bro sudhakar ki oka tamil movie and punadi rallu okasari chance vachai. So a time lo sudhakar tamil movie accept chesi punadi rallu movie director daggaraki chiru ni teesukellaru.
@@attitude.winnersodi cheppaku chiranjeevi ni tesukellindi nenu.. na valla ee stayi lo vunnadu.. edi evaraki telini nijam naa 73 year lo nenu neeku matrame chepputunna.. neeku telenappudu musuko
Legendary person nee aduruga unnappudu nee sitting position baledu nee maatalu respect ga unnayi but nee behave ante kalu meedha kalu vesukoni kurchOvadam baledu super star Mahesh babu kuda ala kurchodu humble ga kurchuntadu
సుధాకర్ వద్దనుకున్నాడు కానీ చిరు కి ఇవ్వందని రిఫర్ చేయలేదు.కానీ చిరు వాళ్ళ roommates ముగ్గురికి యముడికి మొగుడు చేశాడు.లాభాలు తెచ్చింది.తర్వాత రాజ విక్రమార్క అది కూడా బాగానే ఆడింది.ఇంకేం చేయాలి.
👉 హమ్మయ్య ! నాకు ఇప్పుడు అర్థం అయింది ! సినిమా ఇండస్ట్రీ లో కావల్సింది భగవంతుని దయ కాని టాలెంట్ అస్సలే కాదు అని , అందుకే మన తెలుగు సినిమా ల్లో టాలెంట్ లేని ఆక్టర్స్ superstar అని పించు కొంటున్నారు , దేవుని దయ వలన 👈
Dear Vijay, you have to learn good manners and good attitude from Sri Chiranjeevi. By your attitude you are being limited to a particular section of people. Many other sections of people are going away from you. No doubt Confidence is good but not over confidence.
చిరంజీవి వల్ల లాభపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుడిచేతికి తెలియకుండా ఎడమచేతితో సాయం చెయ్యగల మహామనీషి చిరంజీవి. నిండుకుండ తొనకదు అన్నట్టు ఎప్పుడు ఉండే గొప్ప వ్యక్తి. చిరంజీవి అయన ఫ్రెండ్స్ కి సినిమాలు చేసి ఆదుకున్నారు. హరిప్రసాద్ కి దేవాంతకుడు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి యముడికిమొగుడు సినిమా లు చేసిపెట్టారు. గ్రేట్ మాన్ గ్రేటెస్ట్ హుమానబీయింగ్. 🙏🙏🙏👍
1988 lo Yamudiki mogudu Industry hit collections 5cr ❤ producer Sudhakar gare ❤ & budget 30 lakhs. Health balenappudu treatment Karchu చిరంజీవి దే (సుధాకర్ గారె చెప్పారు)
చిరంజీవి షూటింగ్ లో విదేశాలలో ఉన్నప్పుడు, తన సొంత కుటుంబసభ్యుల ఫంక్షన్ లకు కూడా హాజరుకాలేదు. అయినా, సుధాకర్, చిరంజీవి ఇద్దరూ ఇప్పటికీ బాగానే ఉన్నారు, వాళ్ళకు గొడవలు లేవు. మధ్యలో నీకేంటి నొప్పి??