ఇన్ని రోజులకు.. యీ సినిమా ని కరెక్టు గా అర్థం చేసుకున్న వ్యక్తి చిరంజీవి గారు... ఆయన మాటల్లో... ఎంత గొప్ప తిక్షణత... ఎంత పరిణితి.... " చిరంజీవి గారు మన ముందు ఉన్న సమయం లో మనం ఈ భూమి మీద ఉన్నాం..... అనుకోడం నిజమగా గొప్ప గా ఉంది... ( ఈ సినిమా లో అన్ని కారెక్టర్ లు మంచివే.. పరిస్తుతులే అసలు సమస్య ... ఆ అమ్మాయి nun అయి ఉంటే బాగుండేది... లేదు.. లైఫ్ ఎపుడు ఒక కొత్త దారి చూపిస్తుంది .. లాంటి కామెంట్స్.. ఆయన గోపాదనానికి నిదర్శనం..)
రామ్ చరణ్ , మహేష్ , తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤❤
Choodandi bro meeru mega heroes n brothers ni seperate chesi chudakandi.without chiranjeevi Pawan Kalyan is nothing don't seperate them they are together Pawan adore him alot
When a people's God stands and appreciate his devotees/kids/fans what else they need No body can value this happiness people's who are standing on stage With out watching the video I am commenting. I saw producer skn posting on Twitter about this days
చిరు సార్.అందరి గురించి బాగా చెప్పారు కానీ .. ఒక ఆమె గురించి చెప్పడం మరచిపోయారు .. ఆనంద్ తల్లి.. మూగ ఆమె గురించి చెప్పలేదు మీరు.. తను కూడా చాలా బాగా act చేసింది.... But good spech సార్.... ❤❤❤
Great sir andhuke meru megastar ayyaru....but aaroju sampu tho movie theesinappudu support chesina industry peddhalu kuda unnaru....eroju success ni meru ila support cheytam...inthasepu matladatam anedhi great sir🙏🙏
ఇంప్రెషన్ తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ కింగ్ నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ఆ తర్వాత చిరంజీవి గారు సార్ మంచి సినిమాలు తీయండి సార్ అప్పుడు మీరు మాకు నచ్చుతారు
అయితే ఎం చేద్దాం మెగాస్టార్ కన్నా పెద్ద యాక్టర్ లు ఇక్కడ ఎవరు leru మరి ఆయన ఇంత చిన్న యాక్టర్స్ కోసం ఎందుకు రావాలి అయినా వొచ్చి ఎంకరేజ్ చేసారు అక్కడ జయసుధ గారిని తగ్గించడానికి కాదు తనలా అవుతుంది ఫ్యూచర్ లో అన్నారు