ఎవడెవడో సినిమాలు తీస్తుంటే హిట్ చేస్తున్నాం అలాంటిది మా దేవుడు హర్ష అన్న సినిమా తీస్తుంటే ఊరుకుంటామా బ్లాక్ బస్టర్ చేసేదాకా ఊరుకోము💥💥🔥🔥All the best Harsha Anna💐💐
@@SatishKumar-po1ke అడిగితే సాయం చేసేవాడు దేవుడు అడగకుండా సహాయం చేసేవాడు హర్ష సాయి అన్న ❤... MEGA మూవీ తో హీరో గా వస్తున్నాడు.సపోర్ట్ చేదం బయ్య వీలైతే మరో కొంత మందికి సహాయపడతారు
Andhariki goosebumps ravalli annaya hit kotalli annaya nuvu super blockbuster awesome movie annaya om nama shivaya 🙇♀️ block buster avutundi annaya always withing your movie annaya ❤🎉 congratulations 🎉
@@sirishclipsclicks2626 bro duplicate heros aa movies tesi hit chestunnaru . Harsha Sai is real hero. Tanu hit ina real hero ne . Flop ina real hero ne. Not as reel hero
Mitraaw after long time Nuv oka content tho vastunnav ani chala wait chesam but teaser lo nuvu lekunda disappoint chesav Ninnu last time chusinappudu ippudu stage meedha chusinadaniki chala change vachindhi we want to see you more Amma please respond 🙏🏻
అన్న ఈ సినిమా కోసం ఇన్ని రోజులు గాను వేచి ఉన్నాను నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాకోసం చెప్పవా నీ ఫ్యాన్స్ కోసం ఈ సంవత్సరం ఏ నెలలో రిలీజ్ అవుతుంది❤
"నిజమే కదా మనం ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటే మనకి ఎక్కువ డబ్బులు కావాలి లేకపోతే ఎలా అవ్వుద్ది". ఈ మాట నచ్చిన వాళ్ళు అందరూ ఒక లైక్👍 వేసుకోండి.. 👌సూపర్ అన్న మీ సినిమా మంచి హిట్ అవ్వాలని ఆ దేవుడ్ని కోరుతున్న.
టీషర్ సూపర్ గా ఉంది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. మూవీ సూపర్ హిట్ అవుతుంది. కామెంట్ నచ్చితే లైక్ చేయండి.👍👍 హర్ష సాయి అన్న ఆల్ ది బెస్ట్.👍🤝💖💖
Miru already super Hero Anna 🙏 eppudu screen midha kuda Hero la kanipinchabothunnaru so Adhi miku bless avvalani korukuntunna anna Miru Anni Alochinche chesaru ani anukuntunna real hero eppadiki Miru high stage Lo undalani mi Chelli ga na manaspoorthiga korukuntunna tq anna
Ore babu adhi vadi plan meku ardham ayindha unna hero lu chala ra ayya nv kuda na neee Danilo inka nve na ani evari dagara denagav story bayam vesthundhi abba Industry ni taluchukunte mahamhuleke diku ledhu oka movie tho agipothadu le
Harsha bhai mane apki bahut videos dekhi h aur aap bahut hi Acha kaam kar rahe h m bhi apni life m kuch karna chahta hun lekin pese ki tangi k karan kuch bhi nahi kar pata hun plz aap thodi madat kar dijiye meri family condition bhi bahut down h God bless you Mini Brother
Super hit avtundi 1000kotlu kollagdtundi rrr movie range datuthundi Mali big mega powerfull star vastunnadu reel not star real big mega star harsha sai anna ❤❤❤❤
ఇంత చిన్న వయసులో సంచలనం స్ఫూష్టిస్తున్న హర్ష సాయి గారికి నా హృదయ పూర్వక అభినందనలు ఈ రోజుల్లో ఈ వయసు లో లవ్ లేదంటే మందు కి బానిస అయిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు కుర్రాళ్లు అలాంటిది హర్ష సాయి గారు అతనికి ఉన్నా టాలెంట్ తో ఎంత పెద్ద స్థాయికి ఎదుగుతున్నాడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@@unqgamer_4 ఏంటి అట్టర్ ప్లాప్ మూవీ రిలీజ్ కాకుండ ఎలా చెప్పేవు మనం అందుకే ఇలా ఉండిపోయాం ఎదుగుతున్నవాడిని సపోర్ట్ చేయలేము మన బుద్ది అంత నీచమైనది తప్పు ఏది ఏమైనా ఒక వ్యక్తి కీ సపోర్ట్ చేయండి బ్రదర్
I am happy to see u....and more happy when you give happiness to others specially those who really need it.I wish me too would get that much money to help those who ask for it...Bhagvaan hamesha tumhari sahayta krein...
Brother ur not a Hero but. Ur a Real Real Hero brother . God bless you always . I saw all ur videos it's really very Heart touching brother . .......🙏👍👍👍🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏👍👍
సినిమా ఏమో కానీ నాకు తన యూట్యూబ్ వీడయోలను చూడటానికే ఇష్టపడతాను , ఎందుకంటే పేదవాడి మొహంలో ఒక్క చిరు నవ్వు కనిపిస్తుంది , ఎదురుచూస్తున్న వీడియోల గురించి ❤❤❤❤
అన్నయ్య టీజర్ మాత్రం ఏమాత్రం ఉంది మూవీ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ❤ 🙏 హర్ష సాయి అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అన్నయ్యని వాయిస్ వినగానే 🙏👀
@@Dholak2.0official అదే ఎవరో ఒకరిని మనం గుండెల్లో పెట్టుకొని బ్రతకాలి మనకంటూ ఒక ఐడెంటిటీ వద్దు. హర్ష సాయి ఎవడు ఫేక్ యూట్యూబ్ లు చేసి బ్రతికాడు పోనీ పైకి వచ్చాడు.. వాడిని గుండెల్లో పెట్టుకుంటే ఎం వస్తది వాడికే క్లారిటీ ఉండదు.. మనం పైకి ఎదగడం అంటే వేరే వాడిని దేవుడు గొప్పోడు అని బ్రతకకుండా ఉండటం...