Тёмный

Meghasandesam Telugu Full Movie | ANR, Jayasudha, Jayaprada 

Telugu Movies
Подписаться 3,2 млн
Просмотров 932 тыс.
50% 1

Watch More Latest Movies Subscribe @ goo.gl/963ES4
Watch more @
Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
Comedy Club : : goo.gl/3bfSpB
Volga Music Box : : goo.gl/E5K2JI
Full Movies : : goo.gl/fM1o4y
Movie: Meghasandesam,
Cast: Akkineni Nageswara Rao, Jayasudha, Jayaprada, Kongara Jaggaiah,
Director: Dasari Narayana Rao,
Music: Ramesh Naidu,
Producer: Dasari Padma,
Release Date: 24 September 1982.
Songs List:
01 - Aakasadesana
02 - Mundhu Theelisina
03 - Navarasasumalika
04 - Navarasasumalika1
05 - Ninnatidaka Silanaina
06 - Padana Vani Kalyaniga
07 - Priya Charushile
08 - Radhika Krishna
09 - Seetha Vela Raneyaku
10 - Sigalo Avi Virulo
11 - Aakulo Aakunai

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 561   
@PrabhaKrushna
@PrabhaKrushna 19 дней назад
నాకు నచ్చని చెత్త సినిమాల్లో ఇది ఒకటి 🙏🏻🙏🏻🙏🏻
@jaya7790
@jaya7790 13 дней назад
Yes correct bro dharidhrapu movie. Adhe wife chesthe veedu ela spandhisthadooo
@PrabhaKrushna
@PrabhaKrushna 13 дней назад
@@jaya7790 భలే idea... నిజమే wife చేస్తే అసలు సినిమా చూసేవారా... ఎన్నో మాటలు అనేవారు.. Flop ఐపోయేది movie.
@ramaraopeddapu8796
@ramaraopeddapu8796 2 года назад
ఈ మధ్యకాలంలో నేను ఇంతగా ఏడ్చిన సందర్భం అంటూ లేదు, ఎందుకో ఎవరి జీవితానికి దగ్గరగా ఉన్నదో తెలియదు గాని నాకు మాత్రం ఏడుపు ఆగలేదు ఇంతటి చక్కటి కథను అందించిన దాసరి గారికి వేల వందనాలతో జగ్గయ్య గారు ఈ చిత్రానికి మూల స్తంభం ఆయనకు ఆయనే సాటి ఏఎన్ఆర్ గారి నటన జయప్రద జయసుధ గారి నటన అద్వితీయం అమోఘం వీరు చిరంజీవులు జై తెలుగు చిత్ర సీమ జై మేఘసందేశం🌹🙏🙏🙏🌹💯💯💯🙏🙏🙏🙏
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
Prema doma Kavitha antu thini baaga Baga thiragadam fasain kada
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 9 месяцев назад
​@@LakshmiBandaru-yd7rd Mi inti peruki thaggatte thamari manasu kuda kaastha bandagaane unnattundi Chudu mahaa thalli Athanu kala ki baanisa ayyaadu Aame ko leda sariraniko kaadu Thamari drusti konam enthasepu aada, maga konam lone undi, Kaastha drusti konam maarchukunte lokam kaastha savyamga kanipistundi
@harsha1853
@harsha1853 2 месяца назад
2024 lo కూడా యెవరు చూస్తున్నారు e movie... Supper story😢😊❤❤❤దాసరి నారాయణరావు దర్శకత్వంలో one of the super hit story❤❤🎉🎉
@jaya7790
@jaya7790 19 дней назад
Soooper story ela avuthundhi . Paapam wife chesina mistake undha antha goppa kala premikudu aithe kalakaarulane marriage chesukovaali. Adhe kalaraadhana wife chesthe bavundedhi eena pelli chesukuni kooothurini kani. Kalaraadhana perutho unchukuni kulakatam kaadhu. Jayapradha portion ki goppa dhaanila theerchui dhiddhali . Guruvuga maaraali . Anthe kaani pakka share cheyatame kalaaraadhanaa modhanashtapu movie idho kalaa khandam bongu kaadhu. Memu kooda paintings, singing, kavitvam konnintilo pravesham undhi. Antha maathram chetha eena chesinatlu intlo vaallani gaaliki vadhali vere vaallatho untara. Pl. Thappuga anukovaddhu bro alochinchandi
@harsha1853
@harsha1853 19 дней назад
@@jaya7790 ok sister but యెక్కడ కూడా జయప్రద &ANR kalisi romance చేసినట్లు యెక్కడ చూపించలేదు... Only bhavukatha మాత్రమే చూపించారు... ఒకరి pay okariki ardhana individual passion pai respect చూపించారు... ఇంకా జగ్గయ్య garu moral support చూపించారు...oka అమ్మయి ki Puttiniluu యెప్పుడు తోడు వుంటుంది అని చూపించారు..... Nothing wrong కదా sister... Iena ANR wife కోసం వెళ్ళారు... But ఆమె రాను ante కదా ANR వదిలి పెట్టి వెళ్ళారు... Any how... ANR చనిపోతే జయప్రద చనిపోయింది కాని భార్య జయసుధ garu చనిపోలేదు.... సాహిత్య పరoగా movie చుస్తే చాలా బాగుంటుంది....
@jaya7790
@jaya7790 18 дней назад
@@harsha1853 bro your correct kaadhu ananu kaani first wife ki anumanam vacchelaaga pravarthinchi, and oori vaallu kooda anumaani charu kadha, wife ni neglect chesi day and night akkade undaledha. Wife tho premaga unnatlu ekkada undhi . Antha pavithram aithe wife ni kooda venta theesukellatam, jayapradha I intiki pilavatam cheyocchu kadha. Inkoti. Wife ni vadhali vesi enno years indhi. Ame ammai kosam undhi. Jayapradhaku konni years kalisi undhi. Ameku evaru leru . Wife bhadhyathaga undhi bro. Nenu oka wife laaga alochincha . Hero pravarthana asalu baagaledhu. Adhe wife kooda inkari patla alanti bhavana kaligithe alage day and night kalalu pavithratha antu unte ela untadu athanu. Pl. Comment chadhuvuthaarani aashisthunna bro
@karthikp9406
@karthikp9406 5 лет назад
ఇక్కడ అందరూ గుర్తించాల్సిన పాత్ర ఏదైనా ఉందంటే అది, జగ్గయ్యది. ఒక అన్నగా ఎలా ఉండాలో భావితరాలకు ఒక పాఠం. బావను నొప్పించక, చెల్లిని నొప్పించక, చివరివరకూ చెల్లి కోసం పడే మనోవేదన చెప్పరానిది. well, usually guys praise the ANR & Director but meanwhile how could one ignores the character which boosts/weights the every other characters in this movie.
@kommiseraja612
@kommiseraja612 5 лет назад
Correct ga cheparu meru
@DurgaKolli
@DurgaKolli 5 лет назад
Right
@sivagopirajulapati4584
@sivagopirajulapati4584 4 года назад
Is it true
@sailakshmimadhuri9642
@sailakshmimadhuri9642 4 года назад
@@DurgaKolli À
@sujatharinee3425
@sujatharinee3425 3 года назад
Super !!!! Correct ga chepparu
@dr.amruthareddy907
@dr.amruthareddy907 Год назад
పెళ్లయిన ప్రతి ఒక్కరికి భార్య లేదా భర్త కంటే అందంగా ఉన్నవాళ్లు ,తెలివిగల వాళ్ళు ,అంతకంటే బాగా చూసుకునే వాళ్ళు ‌తారాసపడుతూనే ఉంటారు.అంతమాత్రాన వారి వెనుక పడటం అవకాశవాదితనం అనిపించుకుంటుంది.వివాహం అనేది ఒక నమ్మకం ఒక కమిట్మెంట్ .అది మానేసి అంతకంటే గొప్ప వాళ్ళు వచ్చారని కుటుంబాన్ని లెక్కచేయకుండా, సమాజ నిబంధనలను లెక్కచేయకుండా ప్రేమ లేదా ఆరాధన పేరు పెట్టుకుని జీవించడం కేవలం మోసపూరితమైన చర్య !!! ఈ సినిమాలో ANR ది ఒక హీనమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర.....
@kasim.muntaz5338
@kasim.muntaz5338 Год назад
Yes
@errepallyraviteja8243
@errepallyraviteja8243 Год назад
Meeru cheppindi correct, but movie theme kuda samaja nibandanala gurinche kadha. Evari manasu vallaki emi chepthundo adi baitiki anagalama manam evaraina. Alagani alochinchakunda undalemo. E movie lo message kante relationships lo unde complexity and pavitrata ante arthm ento arthm cheskovali. Nijaniki samajam yeppudaina kattadi chestune untundhi dhani pokadalaki thagattu. ANR character ki Jayapradha tho unna relation e samajam asalu create cheyanidhi. Alagani heenamaindi aipodu kadha. He is very much clear with what he want from the relationship. Anything can be an inspiration. I personally like this movie so much.
@ramam.ramanamma7870
@ramam.ramanamma7870 Год назад
Avunu correctga chepparu ee movie dwara emi msg ichhaaru janalaki.
@sudhabehara392
@sudhabehara392 Год назад
100 / correct ANR gaari carector chusthe chalaa kopam vachindi naaku
@inreddy1000
@inreddy1000 Год назад
మీ వ్యాఖ్య నిరూపితమైన సత్యం
@SaiCharanGhali
@SaiCharanGhali Год назад
కళ కి బానిసై న ఒక వ్యక్తి కథ....మేఘ సందేశం.... తనకి రచన ఇష్టం , సంగీతం ఇష్టం , నాట్యం ఇష్టం.. ఇవన్నీ తెలిసిన మనిషి ని చూసేసరికి అతను ఆమె కి దాసోహం అయ్యాడు... అందుకే కుటుంబాన్ని సైతం వదిలి ఆ కళ కి బానిస గా మిగిలాడు... ముమ్మాటికీ తను చేసింది తప్పే కానీ తప్పని పరిస్తితి...తనని కట్టేయగలం కానీ తన మనసుని కట్టలేరు అని చెప్పడమే ఈ కథ... కమర్షియల్ గా ఆడక పోయి ఉండవచ్చు కానీ ఇదో క్లాసిక్ సినిమా... సాగర సంగమం , శంకరా భరణం కోవకు చెందాల్సిన సినిమా...
@musicchanal9412
@musicchanal9412 Год назад
nijam 100%
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 8 месяцев назад
చాలా బాగా చెప్పారు బ్రో 💐💐💐💐💐💐💐
@salomid3261
@salomid3261 Месяц назад
Avunandi chaala bagha cheppaaru.eppudu elaanti cinema theese vaare leru aalochane ledhu ee racheyathalaki
@satishdabbeta7963
@satishdabbeta7963 3 года назад
ANR, Jayaprada, Jayasudha n Jaggaiah garu e movie lo natinchaledu jeevincharu e movie oka adbutham no words
@ravit9595
@ravit9595 2 года назад
సహజ నటి అనేది ఒక national award కాదు కానీ అది అంతకంటే ఎక్కువ అని నా అభిప్రాయం ఆవిడకు ఎన్ని బిరుదులు ఇచినా సరిపోదు సినిమాలు పరంగా !
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 Год назад
ఎవ్వరు ఏమైనా అనొచ్చు అనుకోవొచ్చు కానీ ఇది సినిమా ఇఇందులో అక్కినేని జయప్రద జయసుధ జగ్గయ్య ఈ పాత్రలకు జీవం పోశారు స్టోరీ అద్భుతం సినిమా ఒక ప్రేమ కావ్యం ... నిజం జీవితంలో ఇలా ఉండకూడదు కానీ ఇది సినిమా సినిమాగానే చూడాలి నేను మాత్రం ఈ పాటలు వింటూ మై మర్చిపోతు ఉంటాను సినిమాను టీవిలో మొబైల్ లో చాలా సార్లు చూశాను... కథలో చాలా అర్ధాలు పెదార్ధాలు ఉన్నాయి కానీ అవి ఏమి కనిపించకుండా సినిమా తీశారు.. 👏👏❤❤👌👌👌👏👏👏
@meghanadhsivala8941
@meghanadhsivala8941 2 года назад
సాహిత్యం బ్రతికి ఉన్నంత వరకు ఈ సినిమా బ్రతికి ఉంటుంది.ఎలాంటి విపత్కర సంఘటనలు ఎదురైనా విమర్శలు గొడవలు లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం లో డైరెక్టర్ గారు బాగా చూపించారు. బావ కి ఎలాంటి గౌరవం ఇవ్వాలో,,ఒక బావ మరిది ఎలా ఉండాలో జగ్గయ్య గారిని చూసి నేర్చుకోవాలి.
@paluvurisatyanarayana6183
@paluvurisatyanarayana6183 4 года назад
చాలా మంచి సినిమా నేను 10సార్లు చూసాను కళ్లతో కాదు మనస్సుతో చూడాలి ANR నటన నభుతో నభవిష్యతి
@siromani741
@siromani741 3 года назад
Me di himasikharagra mantayetaina kalahridayam
@musicchanal9412
@musicchanal9412 Год назад
yes
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 9 месяцев назад
​@@siromani741 Adi maanasika dourabhalyam
@sobamopuri7774
@sobamopuri7774 Месяц назад
Natana bhagundhi.. Daridramaina theme…
@vinod_0003
@vinod_0003 2 года назад
ఒక మనిషి కవిగా(poet) మారాలంటే అతనికి ఒక ప్రేరణ (motivation) కావాలి.ఆ ప్రేరణ జయప్రద రూపంలో anr గారికి ఈ సినిమాలో లభిస్తుంది.. ఇదే main theme...చాలా మంచి సినిమా..
@musicchanal9412
@musicchanal9412 Год назад
kavi ki prerana jayaprada oka kavi ki abhimaniga jayprada undi kani varimadya oka kavi ki abhimane gani vere sambhandham ledu varu eddaru kala karulu ante
@musicchanal9412
@musicchanal9412 Год назад
baga chepparu sir
@musicchanal9412
@musicchanal9412 Год назад
vari manasulu okati kani sariralu kadu
@prakashrao8077
@prakashrao8077 11 месяцев назад
Read my comments if possible
@vijayabhaskar6746
@vijayabhaskar6746 Год назад
I don't have words to explain my feelings, and about ANR, Jaggaiah, Jayapradha and Jayasudha, super super. Direction, story, music very item is good.
@siripuramvijaykumar4172
@siripuramvijaykumar4172 3 года назад
నాకు జేయ సుధాగారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
Naku kuda
@roykumuda
@roykumuda 2 года назад
Jayasudha acting is so touching, so matured role, had tears in my eyes, hats off to her,…
@munnavilak1375
@munnavilak1375 6 лет назад
ఇద్దరు కళాకారుల జీవితమే ఈ మేఘసందేశం. పెళ్లి అయిన మగాడు మరో స్త్రీ తో సన్నిహితంగా ఉండే దాన్ని ఎవరూ సమర్ధించరు. ఇది సినిమా కథ కానీ ఇలాంటివి నిత్య జీవితంలో కూడా లేకపోలేదు. సహజీవనం కళాత్మకంగా చూపించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు.
@mopururajendra1025
@mopururajendra1025 5 лет назад
Supra rrr
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 9 месяцев назад
Ayyaa Vaalliddaru sariralu rudhukoledu ayya Aame loni kala Athaniloni kalaakaarudni bayataki techindi Ah kalaki athanu baanisa ayyaadu Adi kevalam rasa spandana Kala ki sambandinchina sahaja spandana Aada_maga saariraka kalayikala gurinchi kaadu adi
@Nettvmemomries
@Nettvmemomries Год назад
కళ ని కూడా ఇంతలా ప్రేమించవచ్చు అని చూపించిన అద్భుతమైన మేఘ సందేశం
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
Edi oka chithrama chi
@joyeebabu3107
@joyeebabu3107 3 года назад
Hats of to great Director Dadari Narayana Rao garu its a great Kalakandam...in his moves its a, I thought, greatest movie , ANR, Jaggayya,Jaisudgha ,jaipradha and every arist did a great performance, music and lyrics also wonder ,Jesudas only can sing ,no one can't hats off to everyone 🙏
@prakashrao8077
@prakashrao8077 11 месяцев назад
Please read my comments
@prakashrao8077
@prakashrao8077 11 месяцев назад
@@mohanreddy7670typo errors do happen. Don’t be so critical
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 2 года назад
సాహిత్యం నిలువెత్తు మనిషిని నీళ్ళలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ పల్లం వైపుకు తోసేస్తుంది..అద్భుతం ఈ సినిమా ...🙏🙏🙏🙏🙏
@shafikhshaik6743
@shafikhshaik6743 3 года назад
Legend Dasari magic this movie every song very heart touching climax really great ending. 4 National awards, 9 Nandi awards winning this movie 💖💖💖💖💖🎶🎶🎶🎶🎶🎉🎉🎉🎉💐💐💐💐🎈🎈🎈🌹🌹🌹🌹💖💖💖💖💖🎶🎶🎶🎶
@inreddy1000
@inreddy1000 Год назад
జయసుధ నటన సావిత్రి నటనను మరపించింది. చిత్రములో జీవించింది. జగ్గయ్య గారి గంభీర్య నటన అపూర్వం. ఎ.ఎన్.ఆర్ జయప్రద నటనలు చిత్రానికీ వన్నె తెచ్చాయి. సంగీత కళా ఖండం. దాసరి గారికి వందనాలు.
@hareeshaligi71
@hareeshaligi71 Год назад
Jayasudha gari lanti kastam evvariki ragudadu.
@kavyavidya1397
@kavyavidya1397 Год назад
Jayasudhaaa❤❤❤
@srikrishna1106
@srikrishna1106 3 года назад
Dasari gaaru A N R garu Jayasudha garu Jayaprada garu 👏👏👏
@satyavanapalli8252
@satyavanapalli8252 3 года назад
ANR KAKUNDA VERE HERO AITHE 10 DAYS KUDA ADADU E CINIMA
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
Super
@chandramohan7155
@chandramohan7155 4 года назад
Kala ishtamainappudu kalanu preminchali kani kalakarini endhuku preminchali. Bharyatho manasu vippi matladaleni bhartha oka bharthena. Malli edho ghanakaryam chesinattu aa vedhanthalu okati
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Bharya jayasudha kanna jayaprada super
@manjulaa3842
@manjulaa3842 3 года назад
S
@polajyothi
@polajyothi 3 года назад
Exactly.. well said.. Dharmam thappadu. Jeevithalu nasanam chesukunnaru at the end.. BTW he is not eligible to do kanyadanam also for his daughter marriage.. ila chala jaruthunnayi society lo..
@chandramohan7155
@chandramohan7155 3 года назад
@@polajyothi true
@adhityaram.916
@adhityaram.916 2 года назад
@@JESUSPREYARHOUSESP1906 ne mokam le dobbeyali.heroin pakkana pedite always jayasuda ne right royal beloved wife itadi.lokam chudu.baga guddi prema lo unnav.
@ravisankar9411
@ravisankar9411 Год назад
Dasari gaaru....mee megasandesam touching me every time when I see dark clouds....and it speaks a lot......and I will be in tears every time when this subject reminds me some kind of unknown pain....
@kishorkavalimoda7505
@kishorkavalimoda7505 3 года назад
Jaya pradha jaya sudha combination super
@telugutravellerramesh5846
@telugutravellerramesh5846 5 лет назад
నెమలి పురి విప్పి నాట్యం ఆడగా నేను చూడలేదు కానీ అచ్చంగా జయప్రదలాగ ఉంటుంది అనుకుంటా
@rajatilesrajatiles2958
@rajatilesrajatiles2958 3 года назад
.
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 года назад
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔥🔥❤️❤️❤️🔥❤️❤️🔥
@samuelponukumati9695
@samuelponukumati9695 2 года назад
@@rajatilesrajatiles2958 ...n . BBC CNN no ñn BBM M
@navyaanchalkar1399
@navyaanchalkar1399 3 года назад
Same story ni 2 male leads and 1 female lead tho 1982 lo theesinte entha mandhi encourage chese vaallu, just imagine, everyone will troll them
@saie2223
@saie2223 Год назад
Ss baa
@jaijambavantha
@jaijambavantha Год назад
Ee movie Sankara bharanam range lo tiyyalani try chesaaru ,but workout avvale 😂🤣 Epic Sankara bharanam always epic
@suchanderreddy
@suchanderreddy 4 месяца назад
Aarguru pathivrathalu ani 2000s lo oka cinema, andulo koncham similar concept tho oka story undhi. Cinema flop ayina aa story ni baagane encourage chesaru.
@kishanrao7711
@kishanrao7711 Месяц назад
Super movie.
@kallemgangaraju1789
@kallemgangaraju1789 Год назад
ఈసినిమా పురుషాధిక్య భావజాలానికి ప్రతిబింబం.పెళ్ళిఅయ్యి భార్య సుఖ పెట్టలేదు అనో, వేరే కారణంగానో భార్యను బిడ్డను వదిలేసి పరాయి స్త్రీ కోసం పరిగెట్టాడు.కథానాయకుడు... నాదో చిన్న ప్రశ్న.. ఇదే పని భార్య జయసుధ చేస్తే... ఈ పురుషాధిక్య సమాజం సహించగలదా.. భర్త పక్కనే ఉండగా వేరొక అందమైన మగవాడి గురించి ఆలోచిస్తూ ఉంటే మగవాడు,,ఈ సమాజం అంగీకరిస్తుందా... ఇక్కడ కథానాయకుడు ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేసాడు.దీన్ని ఆనాటి సమాజం అంగీకరించింది.సూపర్ హిట్ చేసింది.జాతీయ అవార్డులు కూడా అందుకున్న ది అంటే.. నిజంగా తరతరాల స్త్రీల అణచివేత కు తార్కాణం...
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
A kalamlo andaru anthe 😂😂😂😂😂😂
@ramarao4904
@ramarao4904 Год назад
Yes,jaya pradha madam is main key role of this movie,dance is extraordinary...❤❤❤
@lotusgoldtv1362
@lotusgoldtv1362 6 лет назад
ఇప్పటికి ఈ సినిమా ఎన్నో వందలసార్లు చూసాను .. ఇది ఒక అపురూప కళాఖంఢం
@MD50003
@MD50003 Год назад
Nenu chusanu sir
@MD50003
@MD50003 Год назад
Nenu chusanu sir
@ravisankar9411
@ravisankar9411 4 года назад
jagannatham gaaru ..he had been with his sister till the end...real hero...beautiful story line....Dasari gaaru..hats off to you sir
@ksreenu136
@ksreenu136 5 лет назад
E cinema ki jaggayya HERO 🙏
@siromani741
@siromani741 3 года назад
Anr vilana?
@Praviworld
@Praviworld 2 года назад
@@siromani741 kadu nuvvu villain 😂
@radhaseegarla1447
@radhaseegarla1447 16 дней назад
విలన్ ఏస్
@ramarao4904
@ramarao4904 Год назад
E movie lo paatalaku jaya pradha garu chaala baaga dance chesaru... ❤❤❤❤👏👏👏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌
@venkateswarlurayaprolu6078
@venkateswarlurayaprolu6078 3 года назад
Ramesh. Naidu.. Music... K. J. Yesudas..... Melody.... Lyrics... Only... Super... Thanks.. For.. Dasari.. Narayana. Rao.. Good presentation.. Actors.. Are.. Natural 👍👌🌹
@paluvurisatyanarayana6183
@paluvurisatyanarayana6183 4 года назад
ఇది చాలా గొప్ప సినిమా ANRనటన అద్బుతం
@sushureddy5575
@sushureddy5575 3 года назад
Omg wife love is true love here very hard character
@myjourny5346
@myjourny5346 4 года назад
ఏ సంబంధాలు,అనుబంధాలు ..లేని....రెండు మనసుల కలయిక...అమర ప్రేమ. ఈ చిత్రం
@siromani741
@siromani741 3 года назад
Wow adurs me opinion
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 года назад
Chetta
@sowjanyapanjala2597
@sowjanyapanjala2597 3 года назад
Mari wife em kavali thalli
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 года назад
@@sowjanyapanjala2597 your correct
@adhityaram.916
@adhityaram.916 2 года назад
Moral enti ante e movie lo . marriage ina ammai ki inkokadipi prema kaligite pillalani kuda vidichipetti vadithone undali adi annamata.endukante papam wife lekunna mogudu undagaladu kani unchukunnodu undaledu kada adi e movie.
@srinivas9879
@srinivas9879 3 года назад
Very few movies brings life in actors,this is one of them,hats off dasari garu in all departments, it is soooooper🙏
@muralipabboju6436
@muralipabboju6436 5 лет назад
What an extraordinary movie .I think Jaggaiah is the hero of the movie
@lokeshkumar-nx3db
@lokeshkumar-nx3db 4 года назад
Without jayaprada we cant watch this movie.. she added glamour and also gave a brilliant performance.. actually jayaprada is the hero and heroine of this movie..
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Yes baga cheparandi
@rajendraprasad8035
@rajendraprasad8035 3 года назад
Jaya prada madam role cenem ki praanam madam aa paatra ku jeevam posaaru make up lekapoyina sahaja soundaya raasi super classical dancer jaya prada madam
@adhityaram.916
@adhityaram.916 2 года назад
@@JESUSPREYARHOUSESP1906 absolutely nenu rasi esta nu matram pakkaga oka ammai life spoil chesav doubt ledu.to be fact nenu ninni target chestunna anukoku.same to same ma mummy sister life lo jarigindi inko ammai lo kamam lo padipoyadu ma pedda nanna but 5years edchi edchi final chanipoendi ame 4mem ammailu kani second vachhina Daniki eppatiki bhuddi raledu final ga ma pedda nanna ameni vadili pillalatho unnadu.ame ippudu oka bajaru danila undi.same chudu cheptunna rasi pettuko nu inko ammai life spoil chesi unte matram confirm ga athanu final ga wife daggariki veltadu piga nu bajaru daniga nilabadatav.nu a ammai life lo ki vellavo aa ammai kosam 100 per nenu god daggara prayer chesta specialy tana husband tanake sontham itadi rasi pettuko.asalu manishivena dinikante vyabhicharam melu.first love =sacrifice adi gurthu pettuko.inko matter e movie lo jaggaih hero not at all anr.student equal to daughter marriage chesukunnadu weast fellow.
@Pkala8519
@Pkala8519 18 часов назад
E movie chusina roju a day motham mind pani cheyadhu, e movie ne guruthu vastu untundi, nageswarao lanti bartha yee baryaki rakudadhi nayana
@bashashaik5157
@bashashaik5157 4 года назад
E cinema naku100% artham kalaydu 🤔🤔🤔🤔🤔
@bashashaik5157
@bashashaik5157 4 года назад
🤯🤯🤯🤯🤯
@eatandwalk8755
@eatandwalk8755 3 года назад
Ayithe 100 times chudu bro...
@sailup9827
@sailup9827 3 года назад
anr ki mood poetic mood ravali ante jayaprada undali.iddari relationship ki kala ane vanka
@dhanalakshmi-vw3oq
@dhanalakshmi-vw3oq 2 года назад
Neku enduku ardam kaledu ante intha daridramaina movie ne asalu ala thesaru imagine cheskotaniki kuda kashtanga undi painundi everyone are praising vadedo ganakaryam chesinattu anduke confuse avtunav
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
Manchide lekapoothe baryani pillalni kuda vadilesthav😂😂😂😂
@pesbkst2503
@pesbkst2503 5 лет назад
Amma...ammaa.... Antoo gundelu pendesaaru Jaggiahgaru, hero of the movie
@sairk6174
@sairk6174 5 лет назад
Just before the same scene I was remembering.. then I saw ur comment..
@pushpalathapasula9191
@pushpalathapasula9191 4 года назад
Jaggayya garu Jayasudha Mam excellent acting
@bharathimadugula6199
@bharathimadugula6199 5 лет назад
Jaggayya is one of the best actor
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 года назад
Yas. Yas. Yas.
@prakashKumar-tv1kp
@prakashKumar-tv1kp 4 года назад
ANR is villain in this movie. Daringly he accepted this character. Jaggayya is hero of the film. Music, singing, photography is excellent.
@subrukk
@subrukk 4 года назад
He is the protagonist character in the movie. His life is some sort of higher thirst of sublimation with his internal world, and the meeting of Padma fulfilled his pursuit. It cannot be interpreted on ordinary plain. A beautiful everlasting poem on silver screen.
@k.bashaa4716
@k.bashaa4716 4 года назад
@@subrukk superb analysis sir
@subrukk
@subrukk 4 года назад
@@k.bashaa4716 Thank you
@siromani741
@siromani741 3 года назад
Ade bro mekuleni kalahridayam
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 года назад
Correct
@khadars4599
@khadars4599 Год назад
18/10/2022 ఈ సినిమా ని మళ్ళీ ఈ రోజు చూసా.... నా జీవితం నాకు కనపడింది....
@kavitha.v1470
@kavitha.v1470 Год назад
Mi Life lo elanti story unda sir
@khadars4599
@khadars4599 Год назад
@@kavitha.v1470 ha vundi
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 9 месяцев назад
​@@khadars4599 Niku nijamga kalaa hrudayam unte ni comment lo kuda adi kanabadi undali Niku nijamga rasa spandana unte adi sariraalaku athithamainadiga undi undaali uncle
@padmadevulla1979
@padmadevulla1979 4 года назад
Magavaadu emi chesina andhamga chupinche samkruthi manadhi. Kani adadhaniki entha anyayam jarigina dhaani karma antaaru. Vokka sari aa magavaadi character lo adadhanni chudagalama? Naa prasna nake thappu anipisthondhi . Bandhalaku viluvanivvali. Bhadhyathalu kadadhaka maravani vaadu nijamaina manishi.adhi aada aina maga aina.
@radhasindhura7918
@radhasindhura7918 4 года назад
E cinema chusinapudu naku ade anipistundi....oka vela jayasudha ki nachinavaadu dorikite ilage cheste ela vuntundi ani....chala movies lo magavadu em chesina adi andam, aaradhana etc antaaru....Chintamani movie lo ntr ni jamuna adugutundi na tappu enti meru enduku chitamani vaddaku veltunnaru, nenu meku em lotu chesanu ani...daaniki atanu antadu bharya kavadame ne tappu ani...aa okka sentence explains everything
@tammanagaraju5819
@tammanagaraju5819 3 года назад
I agree with you
@nagraj7400
@nagraj7400 3 года назад
No.... Such ladies are more nowadays... They are selecting and sacrificing their hearts to only rich, named and well settled males in the name of pure love...
@jyothimallepogula6631
@jyothimallepogula6631 3 года назад
Chala baga chepparu
@jyothimallepogula6631
@jyothimallepogula6631 3 года назад
Nakasalu e movie nachaledhu
@ratnarajubayye1978
@ratnarajubayye1978 6 лет назад
konni parichayalu kondari jeevithalne marchesthay.adi thapo oppo alochinchaleru.manushalathine jeevistham.manasutho jeevinchalem.adi lokaniki thappe avochu.
@karlapalemvenkatanatarajan8127
Indulo jayasudha gari charecter chaala adbhutamga undi prati kshanam tana bharta santosham gurinchi sacrifice chestu untaru
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Jayaprada character chesinamduku mundu ameku hats up so beauity
@bvrrao8876
@bvrrao8876 11 месяцев назад
Anr, jaya sudha natana, jaya prada andam, Dasari direction, Ramesh naidu gari sangeetam... Annee kalisi dheenini oka kalakhandanni chesaayi.... Hats off ti this movie.
@MadhaviDesigners
@MadhaviDesigners 4 года назад
Akrama sambandani apurupamga chupincharu......
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 года назад
Correct
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
Yes 😂😂😂
@kvsknowledgecentre
@kvsknowledgecentre 4 года назад
యుగానికి కొకటి వస్తేది ఇలాంటి సినిమా🙏🙏🙏🙏🙏GREAT DASARI NARAYANA RAO GARU...
@JackSparrow-ww2jp
@JackSparrow-ww2jp Год назад
I felt Jaggayya's character is best one in this movie. Every one were longing for their love where as he was a dedicated family man always there or his sister and her family. His character was least appreciated or recognized by everyone around him.
@తెలుగుబాలిక
Same ఇదే situation జయసుధ కి ఉంటే, ANR ఊరుకుంటాడా😂.. director ఏం చెబుతున్నాడు..
@srikanthbairoju9422
@srikanthbairoju9422 3 года назад
Edhe director swayamvaram movie lo pellaina jayapradhani shoban babutho kalipadu... N majnu movie lo rajni ni kuda nag tho kalipadu... Mari pellaina ammayi enkokaditho undadam thappu kaadha... Dhanni andharu samardhincharuga... Adhi pelliki mundhu prema antara... Pelliki mundhu prema Pelli tharwatha kuda unte em kaadha... Adhi right aithe edhi kuda righte... Prema pelliki mundhaina pelliki tharuwathaina okate...🙏
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 года назад
Deenardham pellina evarnaina preminchocha
@adhityaram.916
@adhityaram.916 2 года назад
@@srikanthbairoju9422 Babu muthyam swayam varam movie lo jayaprada husband ni vadili vellali anukodu.marrrige ki value ichhi di.athane chanipoyadu.anyway jayaprada dasaritho kapuram chesineddari pillalani kannaka appudu shoban Babu vachhi jayaprada u marriage chesukoente film flop itunda swami.
@adhityaram.916
@adhityaram.916 2 года назад
@@srikanthbairoju9422 it's ok ina adi kuda thappe right kadu antega.
@dhanalakshmi-vw3oq
@dhanalakshmi-vw3oq 2 года назад
@@srikanthbairoju9422 swayamvaram lo bartha chanipothu heroine , hero ne kaluputhadu itz not relevant to this movie , compare cheyataniki kuda ledu , e movie lo bharya ki bhartha ante istam oka ammai kuda untundi oka dancer chusi responsibilities anni marchipoyi road la paina pichodila tiragatam crct ahh
@jarplapandu4256
@jarplapandu4256 6 лет назад
My fevret movie,,,,,,,,,, super song's,,,, yesudhasgaru.....
@karlapalemvenkatanatarajan8127
Antho paripakwatha pondina varike ye film ardhamavutundhi its a very very extraordinary film
@mavurilenin4288
@mavurilenin4288 3 года назад
7.4.2021 న చూశాను......ఈ సినిమా చాలామంది కి నచ్చిందంట...కానీ... ఈ కాన్సెప్ట్.. నాకు నచ్చలేదు..
@chakravartidupati1920
@chakravartidupati1920 3 года назад
Sampu cinema chudu
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 года назад
Super. Move. 👍👍👍👍👍
@arunasrees8034
@arunasrees8034 5 лет назад
mananam preminche vallu manaki mana jevithamulo eppudu edurupadatharo, manaku evvariki theliyadau.mana manasuki evaru nachchchutharo kuda manaku theliyadau.alanti vallu manaku edurupadina roju, manaku pelli ayyundavachchu kakapovachchu. mana vayasu enthaina kavochchu.avanni mana manasuku theliyadau.evvariki mana badha ardhamu kaadu. evvaru ardham chesukoleru.e lokaniki ardham kaadu. kani mana life lo mana manasuki nachchenavaru, mana manasuku thrupthi kaliginche vallu kuda, correct time ki dorakali. appude, manavalla, evvariki ibbandi undadu.lekapothe,e lokaniki bayapadi lifelong brathakali. e movie lo evari thappu ledu.antha vedhiratha anthe. different movie. nenu eppudu elanti movie chudaledu.chudalemamo.
@Priyakumari-pw4jy
@Priyakumari-pw4jy 5 лет назад
Very good explanation..... kani mana life lo mana manasuki nachchenavaru, mana manasuku thrupthi kaliginche vallu kuda, correct time ki dorakali. appude, manavalla, evvariki ibbandi undadu.lekapothe,e lokaniki bayapadi lifelong brathakali. ...well said
@myjourny5346
@myjourny5346 4 года назад
వర్ణించలేని అనుభూతి
@PrathapVandana
@PrathapVandana 4 года назад
Telugu lo type chyeendi
@adhityaram.916
@adhityaram.916 2 года назад
Yes true andi.coorect time ki dorikitene evarini badapettam Leda andaru suffer.
@dhanalakshmi-vw3oq
@dhanalakshmi-vw3oq 2 года назад
Aythe prema puttevaraku single ga anni muskoni undali inkokarni cheskoni vari life spoil cheyodhu
@kalyanachakravarthy4047
@kalyanachakravarthy4047 3 года назад
A movie which was made much ahead of its time.
@subramanyamn96
@subramanyamn96 2 года назад
పూవు తావి వలె పదము భావము వలె కలిసిపోయిన అరిధి జంటలకు ఒక్కటే ప్రాననాడి..తనువులు వేరైనా గానీ బ్రతుకులో మృతిలో ఎడబాటు లేదు..
@jasinthasangam2965
@jasinthasangam2965 Месяц назад
ఎప్పటికి చూస్తూనే ఉంటాము
@nagk9160
@nagk9160 4 года назад
మంచి చిత్రము... ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి...పి.సుసీల గారు ... జేసుదాసు గారు వారి గాత్రము తో సినిమాకు ప్రాణం పోశారు
@saritha6901
@saritha6901 Год назад
Dasari gaari movie. Vushwanth gaaridi kaadu
@nagk9160
@nagk9160 Год назад
@@saritha6901 meeru super andi currect ga guess chesaru, super movie & heart touching songs 🙏
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 11 месяцев назад
Baryani pillalni vadiladam manchithanama
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 9 месяцев назад
​@@LakshmiBandaru-yd7rd Niku Aada _ maga konam tho Saariraka konam tho lokaanni chudatam alavatu anukunta Kaastha drusti konam maarchuko aunty
@sudhabehara392
@sudhabehara392 4 года назад
Papm jayasudha gari carecter madhyalo naligipoyinadi Aavida
@siromani741
@siromani741 3 года назад
E movie commercial ga hit kakapovochu but Dasarigari charitralo denni minchina ani mutyam marotiledu . Adbhutamaina alochana akhanda kalakaandam dasarigari dairyasahasahalu.
@jayark5820
@jayark5820 3 года назад
A film to be remembered for lifetime 🙏
@chandrambondapalli4285
@chandrambondapalli4285 Год назад
Oka adbuthakaavyam ennisarlu chusina kottaga vuntundi love u love u❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@neerajabonthu4711
@neerajabonthu4711 2 года назад
Excellent movie and beautiful songs
@20rakee
@20rakee 3 года назад
The greatness of the movie is there won't be A single pan shot (Using trolly)..All are steady blocks ...Present short film makers style ...Still the director was able to convey the emotions Beautifully....
@sundareshhs8297
@sundareshhs8297 Год назад
A nice movie I have seen 50 times what a music, dialogue delevery
@khadars4599
@khadars4599 4 года назад
ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు....అక్కినేని గారికి ధన్యవాదాలు...ఈ పాత్ర లో మీరు జీవించారు.... పెళ్ళీ ఐనా..మీరు ప్రేమ లో పడ్డారు... తన కోసం మీ భార్య ని వదిలేయడం కొంచెం బాధగా ఉందీ....నా జీవితం కొంచెం ఈ సినిమా లా వుంది
@blueseabluesky11
@blueseabluesky11 3 года назад
True ..prema yeppudu yevvari needs puduthundho no one can say.. .. thsppo oppo god knows
@jyothijanga9139
@jyothijanga9139 3 года назад
Nijame prema yepudu puduthundho teliyadhu naku ipudu puttindi kani nenu na husband pillalani vadili vellanu thanani rammana lenu but thana kosam yedavadam tappa yemi cheyaleni paristithi prasent
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 года назад
@@blueseabluesky11 appude Pelli chesukovacchu khadha endhuku baryani edipinchadam
@adhityaram.916
@adhityaram.916 2 года назад
Facts are so many truth is one.prema ki sex tho pani ledu.kalisi undalani kuda ledu enta duranga unna vallu happy ga undali anukuntam ala kakunda nammina vallani vadileste adi swardam.prema ki unna meaning a poindi e movie lo.final climax lo okati undi nenu lekunte me Amma bratukutundi tanu brathakaledu ante chachhipote prema enni years athanu pakkana lekapoena valla e talachukoni jeevinchadam prema kadu ani meaning.jaya pradha role ki vaste Tanala inko ammai undi ani think cheyaleni aa women kuda prema gurinchi matladakudadu ede film oka marriage ina women pillalani vadili inkokaditho pote adi preme na 100per kadu.morals teliyani vadi chethilo money unte elanti films a tistaru.
@adhityaram.916
@adhityaram.916 2 года назад
@@jyothijanga9139 prema kante nammakam goppadi andi.nammi vachhina husband ni mosam cheyakudadu andi.
@srisrisatyanarayana7122
@srisrisatyanarayana7122 5 лет назад
కన్నీరు పెట్టించిన సినిమా
@kalyaniette3408
@kalyaniette3408 2 года назад
చాలా గొప్ప సినిమా....100%
@ravisankar9411
@ravisankar9411 Месяц назад
Beautiful climax
@nadimintibhaskar8392
@nadimintibhaskar8392 4 года назад
Excellent photography
@rajshekarjohn1365
@rajshekarjohn1365 2 года назад
Manchi telugusahityam to kooda vundid aksharaala 100 paallu telugu thanam moortthibavinchina saahityam
@bhavnanarwar8519
@bhavnanarwar8519 5 лет назад
I like jayaprada ji
@PavanKumar-oy7hs
@PavanKumar-oy7hs 2 месяца назад
Cheppalenuuu❤❤
@siromani741
@siromani741 3 года назад
E lanti cinima tiyyalante yento ghats kavali that is Dasari.garu
@sobamopuri7774
@sobamopuri7774 Месяц назад
One should have purity in any relationship. There is always a better person you come across after your marriage. Doesn’t mean that you go after that. What is that he is teaching his child? Marriage is a pure and precious commitment and we listen so many Veda mantra’s during the entire marriage time. If you are a learned person, you should understand and respect that..
@myjourny5346
@myjourny5346 4 года назад
అమర ప్రేమ,...క్లయిమాక్స్..లో ఇద్దరూ చనిపోవడం...ఎంత బాధాకరం
@indhu.chirupravanya6837
@indhu.chirupravanya6837 5 лет назад
ఇది దర్శకరత్న రూపొందించిన అద్భుత కళాఖండం నేను ఈ రోజే సినిమా చూశాను చాలా బాగా నచ్చింది నేను క్లైమాక్స్ ఊహించిందే నిజం అయ్యింది జయప్రద కూడా చనిపోయారు విలిదరి చావు సినిమా కు బల౦ from అరవింద్ kouda kammarpally Nizamabad
@SuperBHARATBHARAT
@SuperBHARATBHARAT 4 года назад
Poetic touch movie from dasari Excellent songs
@venkatrameshkrishnadannana6724
Ramesh naidu ever lives threw meghasandesam mvie
@manjuladoraswami4623
@manjuladoraswami4623 5 лет назад
ఇది నా కథ నాకు నచ్చిన దృశ్యకావ్యం అందుకే నా కథ
@RamBabu-zo1fy
@RamBabu-zo1fy 4 года назад
Agree with you
@Manalibrary37
@Manalibrary37 4 года назад
Nijama meedi adi carector
@saibabakuravi8202
@saibabakuravi8202 4 года назад
Worst story
@Veera_gaming_ff
@Veera_gaming_ff 3 года назад
Worst movie
@kuntumallarambabu9705
@kuntumallarambabu9705 2 года назад
This is your Story.... What is your Story...,?
@darlasrinivas7458
@darlasrinivas7458 11 месяцев назад
ఈ సినిమా గురుంచి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది, it's amazing,its lovely,its wonderful,oka దృశ్యకావ్యం,ఎవరు కాదనలేని నిజం
@ecsyntric
@ecsyntric 7 лет назад
this movie is probably hard to digest for people who make all their life choices based on movies
@saikumarsai685
@saikumarsai685 6 лет назад
Such an candid movie on the very traditional values and history. every time here and there we have to rewrite or reframe the societal cultures we are in now. of course, It is wrong as per our Vedas. But, if we go insight of one's soul we accept it openly. It's a hallmark movie for the Whole-soulmnity which includes the adority of two great souls for the Art and literature. Fantabulous!!..అపూర్వ కలయిక...
@SRK151007
@SRK151007 5 лет назад
I really wish the son in law of ANR also goes out with his girlfriend after marriage and kids. By no means can this movie be practical or responsible. As per me, Jaggaiah is the hero of this movie.
@dr.amruthareddy907
@dr.amruthareddy907 Год назад
@@SRK151007 true
@sreekanthariyakatika7498
@sreekanthariyakatika7498 5 лет назад
This is pure love story of a poet and another artist who is the inspiration of the poet but many people thinks it is wrong because those people see the relation in the wrong view. This is one of the super love story
@lakkirajkitchen
@lakkirajkitchen 3 года назад
Mari kattukunna bharyaki jarigina anyayam sangati enti??
@kusumkumari2099
@kusumkumari2099 3 года назад
What about his responsibilities as a......
@sowjanyapanjala2597
@sowjanyapanjala2597 3 года назад
@@kusumkumari2099 wife emaipovali
@adhityaram.916
@adhityaram.916 2 года назад
Ade wife cheste pillalani vadilesi lover tho pote.are you accepted.chala mandi unnari ala kuda madhyalo poyedi kids.
@dhanalakshmi-vw3oq
@dhanalakshmi-vw3oq 2 года назад
This movie itself a worst movie & how u expect others to watch in a right view, can't a poet & artist can be frnds?? If i find anyone of his character iny premises kotti champesta balisi pelli cheskunada don't he think about his wife & children & his responsibilities
@rasamallaswarupa9429
@rasamallaswarupa9429 Год назад
Adbuthamaina Movie 🙏💞
@gopalkothapalli598
@gopalkothapalli598 4 года назад
One of my favourite song
@siromani741
@siromani741 3 года назад
Wonderfull movie
@shekarare2043
@shekarare2043 9 месяцев назад
కొందరూ పెళ్లి కాకముందు ప్రేమ లో పడతారు వాళ్ళు పెళ్లి చేసుకుని తన భార్య లో అమ్మాయి నీ చుస్కుంటరు... కొందరు పెళ్ళీ తరువాత ప్రేమలో పడతారు లోకాన్ని మర్చపోయి కట్టుకున్న భార్య ను వదిలేస్తున్నారు..అలాగని ప్రేమ గొప్పది కాదు అనలేము కద . ప్రేమ ఒక గొప్ప భావన , అనుభూతి,అద్భుతం .. ఆ భావన అనుభూతి ఈ ప్రపంచంలో ఎక్కడా పొండలేనిది. ఈ మూవీ లో దర్శకుడు దసరి నారాయణా రావు గారూ ,anr గారిని కళా ప్రియుడిగా చూపిస్తూ చిత్రాన్ని ఏంతో బాగా తెరకెక్కించారు.. నటీనటులు వారి వారి పాత్రలలో ఏంతో బాగా ఒదిగిపోయారు... ఇది ఒక కళాత్మక చిత్రం..ఒక కళాకారుడు కళ నీ ప్రేమిస్తూ కళాకారిణి తో ప్రేమలో పడటం అనే అంశంపై చాలా బాగా వర్ణించారు... చిత్రం చాలా బాగుంది... సినిమా ఒక ఊహ .. ఊహ ను కళ్ళ ముందు కదలాడుతూ చూపించడమే సినిమా..దాన్ని కళ్ళకుకట్టినట్లుగా చూపించడం జరిగింది.
@vamsianthati6548
@vamsianthati6548 7 лет назад
Climax super i like that superb love story
@bheembond9649
@bheembond9649 Год назад
Human feelings gurinchi super gaa chupinchaaru
@surendrasivaprasad8691
@surendrasivaprasad8691 3 года назад
Jayasudha and Jaggayya out performed their roles than ANR and JP
@NIRANJANKUMAR-dl3pv
@NIRANJANKUMAR-dl3pv 3 года назад
చాలా మంచి సినిమా నేను 50సార్లు చూసాను కళ్లతో కాదు మనస్సుతో చూడాలి ANR నటన నభుతో నభవిష్యతి
Далее