Тёмный

MELULU NEE MELULU || మేలులు నీ మెలులు|| TELUGU CHRISTIAN SONG WITH LYRICS||DR. PHILIP P JACOB GARU 

Jesus Love's U
Подписаться 656
Просмотров 1,2 тыс.
50% 1

MELULU NEE MELULU || మేలులు నీ మెలులు|| TELUGU CHRISTIAN SONG WITH LYRICS||DR. PHILIP P JACOB GARU
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా ||మేలులు||
కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
#teluguchristiansongs #jesussongs #christianmusic #christiansongs #telujesussongs
#jesussongswhatsappstatustelugu #jesuslovesu #c#christianwhatsappstatus #memuluneemelulusong
#viralmelulunimelulusong #trendingongmeluluneemelulu
#viral #viralvideo #trending #trendingvideo #lyrics #telugulyrics #మేలులునీమేలులుమరచిపోలేనయ్యా

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@JesusLovesu197
@JesusLovesu197 4 месяца назад
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా - (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా - (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా - (3)
@P.HANOKU46846
@P.HANOKU46846 4 месяца назад
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@swathijs6764
@swathijs6764 4 месяца назад
Glory to God......hallelujah
@SathyamevaJayatheJs
@SathyamevaJayatheJs 4 месяца назад
Nidhi Preminche manasaiah yesaiah nidhi preminche manasaiah 💗💗💗
@JSCollections92
@JSCollections92 Месяц назад
Glory to Jesus
@P.HANOKU46846
@P.HANOKU46846 4 месяца назад
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@SOBOwnersAssociation
@SOBOwnersAssociation 4 месяца назад
Yesaiah ku mahima kalugunu gaka...🙏🙏🙏
@SecretaryGeneral-w4m
@SecretaryGeneral-w4m 4 месяца назад
Praise the lord ❤❤❤
@yararamakrishna7317
@yararamakrishna7317 4 месяца назад
👆👌👍😍💞💞💞💞💞💞
Далее
Avaz Oxun - Turqi sovuq kal
14:50
Просмотров 751 тыс.
Истории с сестрой (Сборник)
38:16
Ninu Sthuthiyinchedham
5:28
Просмотров 1,5 тыс.
Avaz Oxun - Turqi sovuq kal
14:50
Просмотров 751 тыс.