Тёмный

Memories of Veteran Actress Anjali Devi Part-1& her Film career | Rewind of Popular Show|Swagathaalu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 160 тыс.
50% 1

#swagathaalu #etvtelugu #etv #rewindshow #anjalidevi #veteranactress #etvshow
Veteran actress Anjali Devi talks about her film industry career while reviewing some special performances and memorable moments.
Memories of Veteran Actress Anjali Devi & her Film career | Rewind of Popular Show | Swagathaalu

Развлечения

Опубликовано:

 

23 июн 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 114   
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
లవకుశ చిత్రం లో సీతాదేవి పాత్రలో సీత ఇలా ఉంటుందా !! ముగ్ద మనోహరంగా కనిపించారు,ధన్యవాదాలు తల్లీ !!🌺🙏
@Venkata_282
@Venkata_282 3 года назад
తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా తెలుగు సినిమాకు తొలి అక్షరం Anjalidevi, అంజలీదేవి!
@krishnaveni8161
@krishnaveni8161 Год назад
🌷🙏🌷 అవునండీ... ఆవిడ సినిమాలు చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు రాని సినిమా ఉండదు , నాకు సాధారణం సినిమాలు చూస్తే కళ్ళలో నీళ్ళు అసలు రావు , కానీ ఆవిడ ముఖ్యం దైవ భక్తీరాలు గా వేసిన పట్టాలి , మామూలు సినిమా పాత్రలు ఏవైనా ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగితే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి , అదే వాళ్ల గొప్పతనం
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 3 года назад
తెలుగువారి సీతమ్మ తల్లి మన అంజలి అమ్మ గారు
@fanofjanakamma4454
@fanofjanakamma4454 3 года назад
మహా మహా నటీమణి చెప్పడానికి మాటలు ఏం లేవు మొట్ట మొదటి సారిగా మీ గురించి కాకుండా Suryakanthamma , రంగారావు గారి గురించి చెప్పారు ...ఎంత గొప్పతనం తల్లి మీలో 🙏🙏🙏🙏🙏🙏
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 3 года назад
Super amma
@BytintiCreations
@BytintiCreations 3 года назад
ధన్యవాదాలు ఈ టివి వారికి ఇలాంటి మంచి కార్యక్రమం అందించారు.
@sateeshkumart5864
@sateeshkumart5864 3 года назад
తెలుగు వారి సీతమ్మ మీలాంటి మహా నటులను చూడటమే అదృష్టం మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మీతో మీతో మాట్లాడే అవకాశం నాకు రెండుసార్లు లభించింది నిజంగా నేను ధన్యుణ్ణి
@venkataramanaraoyamparala3772
Sir, ధన్యులు.mee phone number.
@a.nageswarao6368
@a.nageswarao6368 3 года назад
అంజలీదేవి గారిని ఇంటర్వ్యూ చేసేందుకు చాలా ధన్యవాదాలు అండి ఆమె మాకు అమ్మతో సమానం
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 года назад
ఆమె కి ఆమె భర్త ప్రోత్సాహం, సహకారం, పూర్తిగా ఉంది, అందుకే ఆమె అంత ఘన విజయాలు సాధించారు, గొప్ప సంగీతము, అద్భుతమైన నాట్యము కలిసిన భార్యా భర్త వారు ఇద్దరు, అంజలీదేవి గారిని మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు e.t.v. వారికి.
@createfrp3648
@createfrp3648 5 месяцев назад
👌
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 года назад
భానుమతి అమ్మ, అంజలి దేవమ్మ, సావిత్రమ్మ తెలుగు సినీ జగత్తులో చిరఃస్థాయిగా నిలిచిపోయే గొప్ప నటీమణులు
@venkysworld500
@venkysworld500 3 года назад
మంచి నటి అంజలీదేవి గారి నీ పరిచయం చేసినందుకు ధన్యాదములు etv వాళ్ళకు
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 Год назад
ఈటీవి is ETV. Super interview without showing anchor and wasting our time. అంజలి గారు so simple and humble. Kudos to her.
@AnilKumar-ue5mc
@AnilKumar-ue5mc 3 года назад
అంజలి దేవి గారు ఏ హీరోలు పక్కన హీరోయిన్ గా చేసిందో అదే హీరోలు పక్కన అమ్మగా అమ్మమ్మ గా చేసింది ఆమె రికార్డు, ఆమె సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉన్నారు🙏🙏🙏🙏🙏
@krishnaveni8161
@krishnaveni8161 Год назад
50 ఏల్లా😮😮😮
@krishnahcl9699
@krishnahcl9699 3 года назад
Suvarna sundari and lava kusa movie lo Anjali Devi acting extraordinary...Hattsoff Amma Great actress 🙏🙏🙏
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 3 года назад
తెలుగు తెరకు లభించిన ' సీతమ్మ '. మా అంజలి దేవమ్మ. నీకు అంజలి ఘటిస్తున్నాము.
@ravikanth8866
@ravikanth8866 3 года назад
మరువలేని మా సీతమ్మ తల్లి, అంజలి దేవి
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 года назад
సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు
@vinjavarapu
@vinjavarapu 8 месяцев назад
Anjali devi is the Mother of Telugu film industry, I wish she will continue as actress forever❤❤❤❤❤
@sobanbabu581
@sobanbabu581 Год назад
మీరు.... పవిత్రమైన ప్రతివ్రతల కథలలో ప్రాణ పోశారు తల్లీ 🙏🙏
@ST-gr6tc
@ST-gr6tc 3 года назад
తెలుగు చలన చిత్ర చరిత్రలో పరిపూర్ణమైన నటి అంజలి దేవి హీరోయిన్, అమ్మ, అక్క, అవ్వ, నెగటివ్ రోల్, వదిన లాంటి అన్ని characters వేసిన ఏకైక నటి అంజలి దేవి
@madhumandli
@madhumandli 2 года назад
Negative role em movie chesaru cheppandi
@krishnaveni8161
@krishnaveni8161 Год назад
​@@madhumandlinegative ante edho anukovaddu lendi , aavida alaa endulo natinchaledhu , modata lo aavida nu paper lo negative ga rasaru Ani vesaru ani vere video lo chepparu, anthe, anthe kaani ame ilaa
@madhumandli
@madhumandli Год назад
@@krishnaveni8161 ok
@madhumandli
@madhumandli Год назад
@@krishnaveni8161 అవునా
@karlapalem2010
@karlapalem2010 3 года назад
మా కాలం నాటి మహా మహా నటి! మనసా శిరసా నమామి! 🙏🙏❤️🌷
@glmariadas5389
@glmariadas5389 Год назад
I have seen her personally when they came to kesari talkies in Eluru. i was 13 yrs at that time. Now I am 76 yrs old. Still she adores our heart
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 3 года назад
నటి అంజలి దేవి తెలుగు చిత్ర సీమలో వాంప్ పాత్రలలో నటించి తర్వాత కాలములో లవ కుశ సినిమాతో అపర సీతమ్మగా పేరు గాంచారు. హీరోయిన్ గా, అమ్మగా, వదినగా పరిపూర్ణమయిన నటిగా నిలిచారు. అమ్మ మీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏
@nagarajr6553
@nagarajr6553 3 года назад
Anjali Devi. Really Devi of Telugu Film world and also true in other languages.I can not forget The legendary Actress, as I enjoyed her films @ my childwood i e in 1960s . Now & then even at this age of 66, I view her old films in u tube and enjoy my retired life. With all regards.
@jayam1019
@jayam1019 3 года назад
Great Actor amma meeru . We love your acting Anjali Devi garu.
@varaprasadg5571
@varaprasadg5571 3 года назад
కళామతల్లి ముద్దుబిడ్డ. తెలుగువారికి సీతమ్మ తల్లి. 🙏🙏
@prakashs410
@prakashs410 3 года назад
meelanti senior natulani interview chesina ghanatha mana ETV vallade idi evaru beat cheyyaleru ramojigaru greate🙏🙏🙏🙏🙏
@venkatakrishnams
@venkatakrishnams 2 года назад
మహానటి ...చిరునవ్వు చిందే మనోహర రూపం ..సౌమ్య హృదయం ..సున్నిత సుమధుర భాషణ... మూర్తీభవించిన తల్లి 🙏🙏
@suryaravuri2921
@suryaravuri2921 3 года назад
మన బంగారు తెలుగు నటులను (ఎస్‌వి రంగరావు, ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్, అంజలి, సావిత్రి, సూర్యకాంతం వంటివి) ఎప్పటికీ మర్చిపోలేము.
@Selfideas1234Teluguchannel
@Selfideas1234Teluguchannel 2 года назад
20:36..Wow శ్రీదేవి ఏఎన్ఆర్ ని నాన్న అంటుంది తల పక్కనే హీరోయిన్ గా చేసింది గ్రేట్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@thoratitriveni983
@thoratitriveni983 3 года назад
Legendary actress anjalidevi garu bhanumathi garu
@laxhmirajyamu8484
@laxhmirajyamu8484 Год назад
ఈ శీర్షికకు “స్వగతాలు” అనే బహు-అర్థవంతమైన సృజనాత్మకమైన పేరు పెట్టిన ఈటీవీ బృందానికి జోహార్లు.
@sateeshkumart5864
@sateeshkumart5864 3 года назад
అన్నిటికన్నా బాధ కలిగించే విషయం మీరు మా మధ్య లేకపోవడమే
@rparrey2011
@rparrey2011 3 года назад
Ante ?
@sateeshkumart5864
@sateeshkumart5864 3 года назад
అంటే అంజలి దేవి చనిపోయి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయింది అందుకని అలా అన్నాను
@prasadlakshmi4063
@prasadlakshmi4063 3 года назад
All programs of Swagathalu are presented very well. Thanks to ETV team.
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 3 года назад
Entha Nirmalamaina Manasu Amma Meedhi 🙏
@undamatlaraju3922
@undamatlaraju3922 3 года назад
పాత కాలపు నటులలో ... సంబంధాలు ఆత్మీయతలు అంతలా ఉండేవి.... ఏదేమైనా అంజలమ్మా,anr ఒకే నెలలో దివంగతులు అవ్వడం... చాలా విచారం
@sateeshkumart5864
@sateeshkumart5864 3 года назад
Yes
@Vilagge_pilla2513
@Vilagge_pilla2513 2 года назад
సువర్ణ సుందరి అంజలీదేవి గారు 🙏❤❤....
@veerendranathalthi7082
@veerendranathalthi7082 3 года назад
No words to say great actor, legendary .we are proud to say she is our telugu women.Telugu people and government give great honour to us, telugu ward and special telugu ward from national respect to her announce her name with street.
@Telagariddi
@Telagariddi 2 года назад
సుస్వాగతం లో పాత హీరోయిన్ లు అందరూ ఎస్ వి రంగారావు గారి గురించి పెద్ద గొప్పగా చెబుతున్నారు ఏంటో మరి అయినట్లే
@tvdprasad2291
@tvdprasad2291 3 года назад
Great amma 🙏
@bhimaraju433
@bhimaraju433 3 года назад
Thanks Etv for this. Anjali Amma is a legend 🙏🏻🙏🏻🙏🏻
@uyyalasiva5109
@uyyalasiva5109 3 года назад
U r great amma all characters play chesaru
@krishnakrish2637
@krishnakrish2637 3 года назад
మీలాంటి వాళ్ళ నటులు లేకపోవడం నిజంగా బాధాకరం
@seshadriramiyengar515
@seshadriramiyengar515 2 года назад
Rangula Ratnam movie lo Anjali.devi natana amazing. Savitri, kanchana, sharada, krishna kumari, jamuna , Bhanumathi, kr vijaya, vanishri goppa natulu.
@ARVIN556
@ARVIN556 3 года назад
Thanks to ETV
@seshadriramiyengar515
@seshadriramiyengar515 2 года назад
Anjalidevi lavakusha seethamma.. great Artist. Natana apoorvamu. Anjali Amar hai.
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 3 года назад
Kuladeivam movie lo Tagore's Geetanjali correction scene lo ame mukham lo kanipinche divinity (divyathvam) na bhootho na bhavishyathi. Rangularatnam lo Seethamma character lo kevalam expressions, dialogue modulation , Lavakusa lo Seethamma thalli pavitrata, character lo immerse/natural ga jeevincharu. Amma ante Anjali Devi garu anipincharu. 🙏🙏🙏
@sujathasarma1768
@sujathasarma1768 2 года назад
Super actor 👍🙏,thanks etv for conducting such a great programme.
@satyavani6498
@satyavani6498 3 года назад
Kuladaivam movie lo vadina character excellent ga untunfi. Chalam tagore geetanjali tappuga chadivite eevida correct chestundi. Aa scene naku chala istam
@pranavsaitalala9456
@pranavsaitalala9456 3 года назад
Seethammante anjali devi gaaru enno apuroopa paatralu amma meeku namassulu anjali gatisthunnanu om sri sai ram
@sivakumarvenkata6890
@sivakumarvenkata6890 3 года назад
Anjali devi amma 🙏🙏🙏
@lalithanandaprasadwuppalap367
@lalithanandaprasadwuppalap367 3 года назад
Two very great characters of her acted along with ntr ie lavakusa and badipanthulu missed.
@girijakunapareddy6767
@girijakunapareddy6767 3 года назад
That’s what I was waiting for too. She was always partial towards ANR but NTR did criticized Saibaba. It shouldn’t have mattered though
@laxmilaxmi1890
@laxmilaxmi1890 3 года назад
సూపర్ అమ్మ
@kesavamurthy9243
@kesavamurthy9243 3 года назад
Best pair Ntr garu Anjali Devi garu
@kusumesriganga3778
@kusumesriganga3778 3 года назад
Anjali garu ma father me fan 🙏super amma
@ramnadmichettu8117
@ramnadmichettu8117 Год назад
the best actress ever!
@jaggu1239
@jaggu1239 3 года назад
Anarkali lo meeru chaala andamga unnaru
@GUDAPARTHIKONDALARAO-fz9eu
@GUDAPARTHIKONDALARAO-fz9eu 10 месяцев назад
Yes greatness, but forgotten to tell her evergreen role of seetha with evergreen hero.
@lalithag787
@lalithag787 3 года назад
Great actress Anjali Devi garu
@madhumandli
@madhumandli 2 года назад
26 minutes saripodu amma Gurenchi
@nareshthallapelli6437
@nareshthallapelli6437 Год назад
Great actress
@TonyKrishna007
@TonyKrishna007 3 года назад
Antha mandiki surya kanthama garuante estam
@jaggu1239
@jaggu1239 3 года назад
Super amma
@sanjivmadiwale7412
@sanjivmadiwale7412 Год назад
कृपया बायोग्राफी हिंदी मे कहो तमिळ कन्नडा मल्याळम भाषा समजता नहीं हम महाराष्ट्र मे रहते है और हमे जानेमाने फिल्म अभिनेत्री अंजलीदेवी की जीवनी हिंदी मे सुनना चाहते है
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 3 года назад
Super mammi
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 3 года назад
Ganakokila p.suseelammagari interview nu upload cheyandi.
@krishnamantri3264
@krishnamantri3264 3 года назад
Chaala thanks
@vmallappavmallappahc4292
@vmallappavmallappahc4292 2 дня назад
Thanks
@venkysworld500
@venkysworld500 3 года назад
Super medam
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 3 года назад
Super etv
@kesavamurthy9243
@kesavamurthy9243 3 года назад
Lavakusa seethamma thalli eme chala baga suite ayindi seethaarama patraki .....
@prakashs410
@prakashs410 3 года назад
amma entha manchi actior vamma karuna rasam palikinchalante anjali amme annanthaga vuntundamma nee natana meelanti nateemani mari chudalemamma raboyerojullo neeku naa sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhug1788
@madhug1788 3 года назад
It was in bad taste not to mention Lavakusa a sensational hit at that time which ran in Basanth theatre for more than a year just because of NTR antagonising satyasaibaba.what happened to values Dharma God only knows.. The theatre was in Hyderabad.
@tekuruvenkatanagaprathyush6426
@tekuruvenkatanagaprathyush6426 3 года назад
Amma we love u
@nawazali4977
@nawazali4977 Год назад
Lava kusha move lu sita ga baga unnaru
@govindkarlakunta8372
@govindkarlakunta8372 3 года назад
🙏🙏🙏
@chintaparthyreddeppa8554
@chintaparthyreddeppa8554 2 года назад
Amma
@gonthinaramarao2627
@gonthinaramarao2627 3 года назад
SEEN FULL ON 27-6-2021
@venkatlakshmi3838
@venkatlakshmi3838 Год назад
Badi panthulu cinimalo aame natana adhbhutam cinima chusi climax lo yedavani varundaru
@vedulav2747
@vedulav2747 2 года назад
Amma meeku na nmaskaramul .meru na talli laga untaru
@srvtarakesh8478
@srvtarakesh8478 3 года назад
Anjali garu. Sai ram
@rasoolchitrachedu5248
@rasoolchitrachedu5248 Год назад
Voice over vakkatam vamshi the director of naperu surya na illu india
@chandraanand4033
@chandraanand4033 3 года назад
Naanu kannadavalu adre anjalidevi avrdu tumba films nodiddini first film ninda
@prasadsirdesai8349
@prasadsirdesai8349 3 года назад
Give sub eng so we can understand
@kedandu4209
@kedandu4209 3 года назад
Amma antey Anajali Devi garay - Talli meeku Nammasumanjali
@aswathanarayanam503
@aswathanarayanam503 3 года назад
🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mmanohar7866
@mmanohar7866 3 года назад
Lavakusa gurinchi cheppani swagatam sampoornam kadu
@krishnaveni8161
@krishnaveni8161 Год назад
Avunu kani ippudu avida leru kadhaa
@mothukurirajendraprasad6872
@mothukurirajendraprasad6872 3 года назад
janmadinam 24-08-1927 maranam 13-01-2014
@ramasubrahmanyampanguluri6990
@ramasubrahmanyampanguluri6990 2 года назад
2010లో పోయారా?
@madhumandli
@madhumandli 2 года назад
2014
@sanjivmadiwale7412
@sanjivmadiwale7412 2 года назад
Please tell in hindi because we can't understand south indian language
@sampathsampath6713
@sampathsampath6713 3 года назад
Sithadevi
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 Год назад
సౌమ్యత కి పెట్టింది పేరు.
@laxhmirajyamu8484
@laxhmirajyamu8484 Год назад
అంజలి గారికి ఎంత అంజలి ఇచ్చినా చాలదు.
@aavaninaidu6556
@aavaninaidu6556 3 года назад
E video ki kuda dislike vese valu unaru chi em manushulo
@mallikarjunareddy6122
@mallikarjunareddy6122 Год назад
Ilanti movies ila ravu 😞
@nawazali4977
@nawazali4977 Год назад
Nejam chapperu medam
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 года назад
సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 года назад
సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 года назад
సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 года назад
సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు
Далее
Vajrostavam Day 3 -  Anjali Devi Felicitation
7:56
Просмотров 876 тыс.
Good dad 🥰 #demariki
00:17
Просмотров 4,6 млн
[RU] Winline EPIC Standoff 2 Major | Group Stage - Day 1
8:42:47
Будни в пекарне. Часть 2
0:59
Просмотров 4,1 млн