మేషరాసి ద్వితీయపాదం మీరు చెప్పినది శని గ్రహ ఫలితాలలో కొన్ని జరిగాయి.అమ్మ,నాన్న, అన్నదమ్ములు,అక్కయ్యల ప్రేమాభిమానాలు మెండుగా పొందాను.భగవాన్రమణుల అనుగ్రహం అంతర్వాణి ద్వారా వినగలిగేను. నా జాతకం మీరు చెప్పాలి అంటే నేను ఏమి చెయ్యాలి. దయచేసి తెలుపగలరు.
Amma Namal leru Hashbed ledu Atha Mama leru Napedda koduku 8. 6Yesrki Chanipoinadu Manava Thoti kodalu leru. 3Years voka 2018 lomamaru choppuna Year2006nundi lo Mathotikodalu 2009 lo mapeddababu 2014 lo Manava 2017 loMa Hashbed 2018 lo mamayya June7thki 2019 lo Aprillo 6thki MaAthamma Ela Chanipoinaru
పుట్టినప్పటి నుండి తండ్రీ ప్రేమ దూరం, మానసిక వేదా, తల్లి తండ్రులతో గొడవలు, భార్య వల్ల కలసి రావడం, అవమానాలు, నా సంపాదన మీదే ఆరాధపడటం, అ గ్రహం కూడా సపోర్టివ్ గా లేదు. ఎందుకు రా నా జీవితం ఇంకా.
ఒక గొప్పగురువును ఆశ్రయించా లి. మీరు శ్రీ గురుచరిత్ర (ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసినది) చదవండి. గ్రహ ప్రభావం ఏదైనా. సద్ గురువు అనుగ్రహానికి లోకువే! నిత్య పారాయణ చేసుకోండి. ఏమీ బాధ భయము పడ నక్కరలేదు.