మెక్సికన్ కెసీడీయా అనేది మన ఇంచుమించు మన ఫ్రాంకీలానే ఉంటుంది కానీ, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేయండి.
#mexicanquesadilla #homecookingtelugu #quesadilla #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
Here's the link to this recipe in English: bit.ly/36gVhpB
Link to Salsa Recipe in Telugu: bit.ly/3LCxvEL
తయారుచేయడానికి: 25 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4
టోర్టియా చేయడానికి కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 2 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
బేకింగ్ పొడి - 1 / 2 టీస్పూన్
నూనె - 5 టేబుల్స్పూన్లు
వేడి నీళ్లు
వెజిటబుల్ ఫిల్లింగ్ కోసం కావలసిన పదార్థాలు:
ఉడికించిన స్వీట్ కార్న్ - 1 కప్పు
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినవి)
కాప్సికం - 1 / 2 ముక్క (చిన్నగా తరిగినది)
రెడ్ కాప్సికం - 1 / 2 ముక్క (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
తరిగినా కొత్తిమీర
ఉప్పు - 1 / 4 టీస్పూన్
మిరియాల పొడి - 1 / 4 టీస్పూన్
మిక్స్డ్ హెర్బ్స్ - 1 / 4 టీస్పూన్
కసీడీయా చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె
టోర్టియా
తురిమిన చీజ్
వెజిటబుల్ ఫిల్లింగ్
సాల్సా
You can buy our book and classes on www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in/homecooking
FACEBOOK - / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com
14 фев 2022