Тёмный
No video :(

Middle Class 5 Money Traps | Which will Makes You POOR 

DAY TRADER తెలుగు
Подписаться 2 млн
Просмотров 1 млн
50% 1

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,3 тыс.   
@daytradertelugu
@daytradertelugu Год назад
🔴LIVE Rs 2Cr TERM INSURANCE DEMO: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-sjBHCLOfUNE.html Buy: bit.ly/Term_Insurance1 🔴Rs 1Cr BEST Health Insurance 2023 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-k8naNp-80UE.html Buy: bit.ly/Health_Insurance1 12% INDEX FUNDS: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Yt4SLOLpYBA.html How to iNVEST Your: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HPZBkyTMpAM.html Support Our Work 🤝 𝐙𝐞𝐫𝐨𝐝𝐡𝐚 𝐅𝐑𝐄𝐄: bit.ly/free-sensibull 𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF 𝐅𝐘𝐄𝐑𝐒:bit.ly/Fyers_Account Excel Download: t.me/daytradertelugu/84364Support Our Work 🤝
@chaitanyamotog6039
@chaitanyamotog6039 Год назад
What is the approach to follow whose term insurance is rejected?
@mallinani3229
@mallinani3229 Год назад
It is really helpful for me Mee knowledge maa lanti valaki share chesinandhuku thanks 🙏❤❤❤
@user-ov4tz9ye8t
@user-ov4tz9ye8t Год назад
Revanth anna investment excel yekkada? Description lo ledu
@workLikeaGhost.
@workLikeaGhost. Год назад
Hi DDT team tq for your Financial knowledge. Hi anna na peru sai na question anti ante Mutual funds lo profits reinvestment chestarunantaru Avi A time lo chestaru, ala chestaru konchem explain cheyandi anna pls.
@naidunaidu7384
@naidunaidu7384 Год назад
Tq sir
@ramvenkat3482
@ramvenkat3482 Год назад
ఈ వీడియో చూశాక అసలు జీవితంలో ఎలా వుండాలో తెలిసింది అన్న .ఇంత విలువైన మీ efforts కి ధన్యవాదాలు❤❤❤
@SK-tf7zk
@SK-tf7zk Год назад
సూపర్ అండి..మీకు అంతకు ముందు జీవితం మీద క్లారిటీ లేదు..ఈ వీడియో చూశాక ఇప్పుడైనా మీ జీవితం ఎలా ఉండాలో తెలుసుకున్నా అందుకు...
@vamsi6256
@vamsi6256 Год назад
Epudu chusindi anta reap mrng lopu marchipotav ani bet
@pottabaswaraj2917
@pottabaswaraj2917 Год назад
Good 🎉
@smkothapalli
@smkothapalli Год назад
Great efforts anna for public thank q ok I will do dis which u have explain about.
@OnTheWay_Life
@OnTheWay_Life Год назад
మీరు తోపు అనడం కూడా తక్కువే..మీరు అంతకీ మించి..topu Anna vallu oka like vesukondi mana Revanth ki
@tamatamsuri7675
@tamatamsuri7675 7 месяцев назад
ఇది నేను రాత్రి నిద్రపట్టక ఆలోచిస్తూ రాత్రి 2 గంటలకు విన్నాను. చాలా రోజులకు ఒక మంచి గుణపాఠం లాంటి class విన్నాను... 🙏🙏🙏🙏
@bogadisankararao5190
@bogadisankararao5190 Месяц назад
సార్ చాలా బాగా చెప్పారు. నెలకు 15000 జీతం తో ఎలా పొదుపు చెయ్యాలో చెప్పండి
@chiran_143
@chiran_143 Год назад
ఇలాంటి వీడియో 10 సంవత్సరాలు వెనక ఎవరైనా చెప్పి ఉంటే నేను ఇప్పటికే గోల్స్ achieve aiyee vadani ఇలాంటి వీడియోలు చేసినందుకు గాను many thanks 😊
@sreenivasd7311
@sreenivasd7311 Год назад
Ipudu telisindi kada bro. plan for next 10 years then. Feel young now as well.
@ashok19891
@ashok19891 Год назад
Exactly.. Felling the same..
@vinayegalapati2191
@vinayegalapati2191 Год назад
I am 22 anna your comment was looking effective to me. now I have to start financial planning.
@vinayvarsham
@vinayvarsham Год назад
Felt same
@kamesh_reddy
@kamesh_reddy Год назад
Felt same
@vashishta2308
@vashishta2308 Год назад
మధ్య తరగతి వారి అనవసరపు ఖర్చు, మరొక ధనవంతుని వ్యాపారానికి లాభం...
@Pavankalyan....
@Pavankalyan.... Год назад
Avnu
@gopisathishnelluri5441
@gopisathishnelluri5441 Год назад
భయ్యా నా జీవితానికి కావలసిన పాఠం చెప్పారు. ధన్యవాదాలు.
@donbaba1048
@donbaba1048 10 месяцев назад
ఈవీడియో 25 సంవత్సరాల ముందు చూసి వుంటే బాగుండేది ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది😢😮😔😔 నీ వయసు చిన్నదే అయినా చాలా matured గా చెప్పారు 👌👍🏻 ఉన్నప్పుడు లగ్జరీ గా వాడేసే వారికీ ఇది ఒక చెంపపెట్టు వంటిది 🙏🙏🙏
@sathishpuli2646
@sathishpuli2646 Год назад
మన దగ్గరి బంధువులు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఎవ్వరైనా మనకు ఎందుకు అనుకునే వల్లే... మీరు ఇచ్చిన వీడియో మాకు స్ట్రాంగ్ వార్నింగ్ లా అనిపించింది... థాంక్స్ అన్న... 👌👌👌
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h Год назад
👍👍👍👍
@babydynamo2500
@babydynamo2500 Год назад
Tq anna ...chala telusukunna
@sahadevthagili4549
@sahadevthagili4549 Год назад
Vallu cheppina manam vinam Anna 😅.. endhuku ante mana vallu pakkodu bagupadali anukoru🤣🤣
@user-ol6ys3oo1n
@user-ol6ys3oo1n 7 месяцев назад
చాలా చాలా బాగుంది.బాగాచెప్పావు తలపండిన వాల్లు కూడ నీలాగా చెప్పలేక పోయారు
@Nakkadeepak
@Nakkadeepak Месяц назад
True
@santhoshkumarkummari6013
@santhoshkumarkummari6013 Год назад
నా వయస్సు 25, నా జీతం 22వేలు నా కోసమే ఈ వీడియో చేసినట్టుంది అన్న 🙏🙏🙏🙏
@velpulavenkatesh
@velpulavenkatesh Год назад
మీ తల్లిదండ్రుల డబ్బుని, కలలను మోసం చేయవద్దు... మీ తల్లిదండ్రులు కిందికి దిగజారాలన పైకి రావాలన్న అది పిల్లల వల్లనే..😢❤
@sriman1999
@sriman1999 Год назад
మీరు పిల్లల చదువు విషయంలో ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయారు. మధ్య తరగతి వాళ్ళు school selection విషయంలో కూడా decision తప్పుగా తీసుకుంటారు. పక్కింటి పిల్లలు international school లో చేర్పిస్తారు కానీ బయటకు వచ్చాక వాళ్ళు అందరూ బాగుపడుతున్నారా అన్నది చూడరు. మా ఇద్దరు పిల్లలు normal school లో చదివారు ఒకడు Amazon లో top job కొడితే చిన్నవాడు music direction వైపు 👍🏻అడుగులు వేస్తున్నారు.... మా చిన్నబ్బాయి పేరు కూడా Revanth 😌
@RamRamadharma
@RamRamadharma Год назад
Great andi🎉🎉🎉
@ravitejakatari1986
@ravitejakatari1986 Год назад
The current software engineers are from budget shools only .
@NadupuruLokesh
@NadupuruLokesh Год назад
Idhi kooda Nijam
@VaSudEv-wg5vw
@VaSudEv-wg5vw Год назад
జీవితంలో ఒక 54 నిమిషాల వీడియో present and ఫ్యూచర్ గురించి ఆలోచించేల థాంక్ యు అన్నా 😢❤
@udayshankar1593
@udayshankar1593 10 месяцев назад
🎉🙏🙏🙏💐👏👍 vv very good information life lo first time intha baga valuable information vinadam Thankyou bro
@gynikhilhotmail
@gynikhilhotmail Год назад
అన్న నువ్వు ఎవరో కానీ కరెక్టుగా మాట్లాడినావ్ అన్న నువ్వు చెప్తుంటే నాకు చెప్తునట్టు ఉందన్న నాకు మంచి సలహాలు ఇచ్చినవ్ నీ మేలు మరువను అన్న నా గోల్స్ ఏందో నాకు అర్థమైంయిది నా ఫ్యామిలీ గురుంచి చేపినట్టు ఉంది నువ్ మాట్లాడింది అంత కరెక్ట్ u made my day anna❤
@iarcindianastrologyresearc5037
అప్పులు తీరెంత వరకూ పేదవాడి లా బ్రతకాలి అప్పుడే నిజంగా పేదవాడి లాగా అవ్వకుండా ఉంటాం...correct brother
@nagarajufromkonaseema
@nagarajufromkonaseema Год назад
అవును బ్రో
@minifood9
@minifood9 Год назад
తమ్ముడూ...నువ్వు మా కోసం మా జీవితాలు బాగు కోసం నీ సమయాన్ని మా కోసం ఖర్చు చేస్తున్నావ్....మేమే నీకు ధన్యవాదాలు చెప్పాలి....నువ్వు తప్పు చేస్తే క్షమించమని అడగాల్సిన అవసరం లేదు ...మా జీవితాలు ఎలా ఉన్నాయో మా కళ్ళకి కట్టినట్టు చూపించారు....ఎలా మార్పు చేసుకోవాలో కూడా చూపించినందుకు నీకే మేము ఋణపడి ఉంటాం.... ధన్యవాదాలు....❤❤❤❤ I wish you all the best
@sureshg6189
@sureshg6189 Год назад
మనసుపెట్టి చెప్పావ్ రేవంత్ Thank you for your commitment and dedication 😊
@Bhavanipatashala
@Bhavanipatashala 10 месяцев назад
Hi anna. Exact ga nenu ala alochistano ala meru cheparu. So naa thinking correct ne ani happy ga undi... 💃💃💃 thanks for the video
@vasu9179
@vasu9179 Год назад
ఈ వీడియో చూశాక Warren Buffett gari quotation గుర్తుకొచ్చింది"If you buy things you do not need, soon you will have to sell things you need."❤ చేతిలో సుత్తి ఉన్నవాడికి ప్రతీది మేకు లాగానే కనిపిస్తుంది... అలాగే చేతినిండా డబ్బు ఉన్నవాడికి ప్రతీది కొనాలనిపిస్తుంది..🙏
@rakesh4a1
@rakesh4a1 Год назад
True..
@prudviraj1316
@prudviraj1316 Год назад
Superb ga chepav bro , hatsofff
@SrujiShinyTalks
@SrujiShinyTalks Год назад
Wah supr ga cheperu
@mohantelugutech1247
@mohantelugutech1247 Год назад
తప్పుడు దారిలో వెళ్ళేటు వంటి వాళ్ళని లాగి పెట్టి కొట్టినట్లు తెలియ చేశావ్,, సూపర్ sir🎉
@madhusudhanb01
@madhusudhanb01 11 месяцев назад
చాలా మంచి వీడియో బ్రో నాకు 80 లక్షల రూపాయలు అప్పు ఉంది నా ఇన్కమ్ నెలకు రెండు లక్షలు. వడ్డీ 1.50 ఈ అప్పు త్వరగా తీరాలి అంటే ఒక మంచి సలహా ఇవ్వండి సార్ ప్లీజ్
@bhadrampinnaboina494
@bhadrampinnaboina494 Год назад
సూపర్ చెప్పారు బ్రదర్ పూర్తిగా వీడియో నాకోసమే చేసినట్టు ఉంది బ్రదర్ 🙏🙏🙏 మీరు ఇంకా ముందు ముందు చాలామంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను బ్రదర్ 🙏🙏🙏🤝
@kaminenivijaymalleswararao6895
మేము చూసే జీవితాన్ని మరో కోణంలో చాలా అద్భుతంగా వివరించారు. మన వాళ్ళకోసం బ్రతకడం అంటే మనం లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉండటం అని అర్థం అయింది. ధన్యవాదాలు❤️
@chinnu11gai
@chinnu11gai Год назад
Today Sunday Special Matinee show@home. From 8yr old daughter to 80yrs old my parents Evry one watching this. Thank you brothers !! This will be one of the best 🎁 from DTT!! God bless you!
@allamsrinu8320
@allamsrinu8320 Год назад
ఒక్క జీవితం లో ఇలా బ్రతకాలో చెప్పావు అన్నయ్య ❤❤
@machvaramvenkatarangaiah2420
@machvaramvenkatarangaiah2420 7 месяцев назад
చాలా బాగా చెప్పారు ఇప్పుడు మధ్యతరగతి చేసే తప్పులన్నీ మీరు వెరీ నైస్ యువర్ మైండ్ ఇస్ వెరీ నైస్ హ్యాండ్సప్
@sathishjourney7368
@sathishjourney7368 Год назад
మీరు ప్రతి విషయం సునిశితంగా స్పష్టంగా విడమరిచి చెపుతుంటే నేను చేసిన ఆర్థిక తప్పులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి... కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...కానీ నాకు అన్ని అప్పులను clear చేయడం అంతా easy కాదు now....thank you bro...such a great effort 👏👏👏
@rajeshjaggurothu7747
@rajeshjaggurothu7747 Год назад
Be brave sir meeru handle cheyyagalaru
@nishanthsynala1580
@nishanthsynala1580 Год назад
Evarki avasaram bro evanni financial planning kosam ?? But ma lanti middle class valla kosam intha lengthy video chesi Mari maku awareness isthunnaru . Really our Telugu people were proud to have a financial guiders like you 👌👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@nithin5093
@nithin5093 10 месяцев назад
Iam at 18 years but iam watching this video, From now iam planing my future to be happy in my future 🙏🏻 this video was very informative 🔮
@kiranreddy1716
@kiranreddy1716 6 месяцев назад
Me too bro Same thing
@I_Shiva07
@I_Shiva07 Год назад
ఎమ్ చెప్పమంటారు అన్న 🙏 ఎన్ని సార్లు దండం పెట్టిన తక్కువే నేను 25 సం. M.B.A. చేసాను ప్రస్తుతం ట్రేడింగ్ చేస్తున్న నా financial planning ని మీరు చేసు ఇచ్చారు చాలా థాంక్స్ అన్న 🖤 మీరు ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్పూర్థిగా కోరుకుంటున్న అన్న
@streamcuriously9369
@streamcuriously9369 Год назад
I'm 19yrs old now , turning to 20. These kinds of videos are very useful for us. We can start financial planning from this early stage. Thank you so much 🙏 Watched Completely
@manikantakollepara1733
@manikantakollepara1733 Год назад
you are very lucky
@AAA-dh2tn
@AAA-dh2tn Год назад
Best of luck
@phaneendraballa
@phaneendraballa Год назад
You are great and maintain this consiousness throughout life. happy to see such awareness from people
@visionworldopticalssri2388
@visionworldopticalssri2388 Год назад
You are so lucky man..
@Rajesh-en7pg
@Rajesh-en7pg 11 месяцев назад
Hey Buddy !! I'm also 19 , These kind of speech are, Such a valuable information for us
@gopalkrishna294
@gopalkrishna294 Год назад
Hi , Conclusion of video- 1. Marriage spending money 2. Luxurious things 3.emergency funds ( 6 months salary). 4.health insurance 5.term insurance 6.future education planning
@uppala.santhosh3426
@uppala.santhosh3426 Год назад
Super
@vijayklr4787
@vijayklr4787 Год назад
Term insurance
@nirmalajyothi4620
@nirmalajyothi4620 Год назад
Emergency funds... Will try implement tq so much. Cheers🎉
@nirmalajyothi4620
@nirmalajyothi4620 Год назад
Em chepav tambi... God bless you🎉🎉❤
@Dharanicartoonstorys5699
@Dharanicartoonstorys5699 7 месяцев назад
Hi Anna chala bagachepparu Kani investment andhulo I mean company's untaiga vati perlu cheppandi
@vinodvinnu4199
@vinodvinnu4199 7 месяцев назад
Sir గల్ఫ్ లో ఉండి వర్క్ చేస్తున్న వాళ్లు ఎలా వారు money పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి and invest ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దిని పైన ఒక వీడియో చెయ్యండి సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@erothudileepkumar6572
@erothudileepkumar6572 3 месяца назад
Revanth anna.. naa manasulo vundi.. nee maatale naaku pravachanaalu.. suprabhaatam..
@chinnaraonanda
@chinnaraonanda Год назад
ఇంత మంచి విలువైన విషయాలు మాకు తెలియపరుస్తున్నందుకు బ్రదర్ మీకు మేం ఋణపడి ఉంటాము...........................
@Middleclassmiracles765
@Middleclassmiracles765 Год назад
My favourite... Word ❤ " poor ga bratiki mundhu nikunna okko loan ni clear cheskondi first"💓🙏 idhi 200% nijam yevaru yemanukuntaaro ani manam chese panulu repu manalni vallamundhu taladinchukunelaa chestay❤
@guruvulukamisetty5338
@guruvulukamisetty5338 9 месяцев назад
Super vedio జనాలందరికి ఉపయోగపడే వీడియో
@Sanathan3
@Sanathan3 9 месяцев назад
Proper ga mutual funds lo ela invest cheyyalo clear ga step by step oka video cheyyandi bro please and thank you for this video
@abhiram9253
@abhiram9253 Год назад
Revanth bro is inspiration to middle class investors ❤
@ramanimani3405
@ramanimani3405 Год назад
Nijamga meeru super sir chala chala Baga ఎనలైజ్ chesi chepthunnaru sir...Nijamga keka thanq so much sir
@narmetaswetha6795
@narmetaswetha6795 Год назад
Really 😢 emotional ga think chesa. Thank you for enlightening us. Nenu follow avuta and will take seriously on life
@lakshminarayana141
@lakshminarayana141 7 месяцев назад
From today onwards, I treat u just like my Big brother.. Lots of ❤ dear brother. And thank u so much for price less information..
@nithinkumar.
@nithinkumar. Год назад
16:24 - 17:59 After hearing that I understand that i should talk to my father about my future it's not to late ✨
@iammealways1124
@iammealways1124 Год назад
Same
@prasadkuraku6561
@prasadkuraku6561 Год назад
Best financial Guide for our Telugu Family's. Thanks you Anna
@vsartsmehendi363
@vsartsmehendi363 Год назад
I'm very glad to you sir intha manchi information ni okka video lo malanti middle class families ki chala use avthundhi 💐
@KiranKumar-yb5ui
@KiranKumar-yb5ui Год назад
Bro chala kastapaddav.. super bro.. thanks for spreading ur knowledge and motivating all ❤
@ailurisrikanthreddy829
@ailurisrikanthreddy829 Год назад
1 seond కుడా skip చేయకుండా చూసా , what a wonderful Moment and what a wonderful motivation., Me efforts ki ❤❤❤
@jhansibharath2117
@jhansibharath2117 Год назад
Information is Wealth. Eye opener info for lot of people.
@SangameshwarGoud527
@SangameshwarGoud527 Год назад
Bro 90% middle class people rich lifestyle mantain chestaru alanti vallaku useful e video
@sumanthsaya
@sumanthsaya Год назад
Since from the beginning, he explained whole loopholes of a middle class mentality or behaviour and suggested best remedial measures to solve them. This video is very useful. ❤❤
@poliraju2804
@poliraju2804 Год назад
Chelaa bagaa chepparu
@hemanthkumar2474
@hemanthkumar2474 Год назад
Brother you are a more than family member to all Telugu people. Now a days not even a family member will give advice or take care of the family like this. Thank you for everything
@saikrishna1129
@saikrishna1129 Год назад
great efforts brother. in general, Home loan will be the 1st weakness of every indian. i think staying in rented house is better than having home loan. i did the same mistake. u once again remembered me. Thank you.
@shivasai1421
@shivasai1421 Год назад
After completion of your home loan you will be a owner whereas in rental house, you still remain as tenant
@radhakrishnajahnavi2832
@radhakrishnajahnavi2832 9 месяцев назад
Adbhutham gaa vivarinchaaru annaya complete 💯 chusaa
@y.durgaprakashy.durgapraka2659
@y.durgaprakashy.durgapraka2659 11 месяцев назад
ಬ್ರದರ್ ನೀವು ಹೇಳಿದಂತ ಇಂಫಾರ್ಮೇಷನ್ ತುಂಬಾ ತುಂಬಾ ಉಪಯೋಗವಾಗುವಂತಹ ವಿಡಿಯೋ ನಾನು ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ನೋಡಿ ತುಂಬಾ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇನೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು❤❤❤
@srivastavabodakunti1671
@srivastavabodakunti1671 Год назад
I used to ignore his videos whenever I get in my feed just because I was not interested, but this is the first time I watched his video completely and he is the man to follow. His words are absolutely true.
@sudheernaik4005
@sudheernaik4005 Год назад
This Video really makes sense. Only factor missing is skill update. Today’s market is very dynamic. One needs to update skills to sustain in the present job or market. A separate fund for skill update is also mandatory for long term financial planning.
@gedela3576
@gedela3576 Год назад
Sir 55 minutes loo middle class finical life chepparu super 👍
@sudheerkumar.p1336
@sudheerkumar.p1336 8 месяцев назад
Nijanga kallu theripincharu anna. Ippati nundi financial discipline ga unta and meru cheppinavi follow avtha anna. Thank you very much for your vedio...
@vinaykumarbantu4809
@vinaykumarbantu4809 Год назад
Brother you have opened my eyes, I belong to a middle class family and we are living in debt even though we are earning a decent income. But you have shown a way to come out of it, really an eye opener video. Great content, I can clearly see how much efforts you have put in this video. Keep going and keep growing brother!
@Shiva-uf4fp
@Shiva-uf4fp Год назад
వీడియో చూస్తున్న అంతసేపు ఎంత తప్పు చేసానో అర్థం అయ్యింది మనీ సేవ్ చేసుకోకుండా. లైఫ్ అంటే ఈజీగా తీసుకోకండి. మనీ విషయం లో మనం ఏదన్న తప్పు చేస్తే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఆ భారం పడుతుంది. దయచేసి అప్పులు చెయ్యకండి.
@ShirishaKodam
@ShirishaKodam 10 месяцев назад
8:12 to 9:20 timing words are amazing Anna🙏
@veereshbabugudipati2441
@veereshbabugudipati2441 26 дней назад
సూపర్ బ్రదర్ చాల విలువైన పాయింట్స్.నేను తప్పకుండ షేర్ చేస్తా
@Anjimetidora
@Anjimetidora Год назад
You are giving information like family member. Your efforts are priceless ❤
@kiranjcb143
@kiranjcb143 Год назад
Good massage ❤ అన్నయ్య ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అన్నయ్య ❤❤❤❤❤❤❤❤❤❤
@chennakesava4791
@chennakesava4791 Год назад
Nenu btech chadive oka 3rd year student ni. Ee video chusaaka life ni serious GA teeskovaali ani fix ayya bro
@venkatakrishna9256
@venkatakrishna9256 Год назад
అన్న నీ వీడియోస్ చూసి డేటా ఐపోతుంది కానీ, బోర్ & టైం తెలియట్లేదు, 🙏👍👌 థాంక్స్ అన్నా.. ఇంతకన్నా ఏం ఇవ్వగలం.❤
@Rajasekhar.grandhi
@Rajasekhar.grandhi 11 месяцев назад
I Appreciate the effort you are making to teach common people. This is very very useful for Middle class and not less than what any professional financial planner can do. God Bless you :)
@ganeshkumar282
@ganeshkumar282 Год назад
Thank you Team for all your efforts
@mathstechteluguchanne2297
@mathstechteluguchanne2297 Год назад
Thank you team for all your efforts
@techhelphub3
@techhelphub3 8 месяцев назад
complete video chusa.... vammo meeru best motivator asalu... mee matalu vintunte goosebumps vastunnay thank you we always love you sir thanks for your efforts sir
@ashishreddypurma8704
@ashishreddypurma8704 Месяц назад
మీ వీడియోస్ ఎక్కువ సేపు ఉన్నా కూడా అవ్వి మన మధ్య తరగతి వాళ్ళ జీవితాల్లో చాలా మార్పు తెస్తుంది బ్రదర్ Hats off to you brother for these type of nice videos👏👏👏👏
@udaybhanu3277
@udaybhanu3277 Год назад
Watched completely bro.. Almost 10 to 12 years back ma Dad chaparu meru chapina same content.. Now he is no more, but now me video chusthu yunta me words ma dad chapthunatlu anipinchindi.. & we are following those words in form of disciplined investment in MF & equity stocks.. Thank you for such a wonderful video❤
@user1994gms
@user1994gms Год назад
Intense 💥💯 Few parts and clips I can see your anxiety about sharing positiveness. Thanks a lot Revanth bro. Such great skills you have at this small age. God gifted child to your parents and also to Society.
@mouryasworld8532
@mouryasworld8532 Год назад
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు అన్న. జీవితంలో ఎలా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవాలో నేను ఈ రోజు క్లియర్ గా తెలుసుకున్నాను. Thanq Very Much అన్న 🙏🙏
@yourtechempire
@yourtechempire 4 месяца назад
Excellent video bro🫡 nenu middle class e term+health insurance every month tiskundam anukuntunna but money saripovatledu😂 Thanks for excel sheet❤
@mohanchowdary9594
@mohanchowdary9594 Год назад
Excellent life lesson which was not thought by my parents and teachers thank you so much my dear young brother ❤❤❤
@anjinaani3347
@anjinaani3347 Год назад
Chala useful video bro.. e type enko 4 to 5 finicial learning concept vedios upload ite mana channel .... Enka vere level untadhi. Bro.. Every word miru talk chesindhi TRUE and easy ga ardham avuthundhi matalu tq ... E video ki time petti chusthe chalu once valla finicial situation gurinchi riew chesukuntaru.. 🙏
@nainikanani
@nainikanani Год назад
Ma familylo ilanti situation jarigindhi ma attha mama ma lifeni nasanam chestunnaru koduku kastanni tintu thanani appulu palu chesaru husband na Mata vindam ledu mi video chusaka naku oka clarity vastundhi thanq bro
@pranaypasham
@pranaypasham 11 месяцев назад
Anna thank you. Nuvvu Na Mind lo oka new way of thinking ni develop cheyinchav anna. Keep Going on A big love ❤
@PAVANKUMAR-vx9ty
@PAVANKUMAR-vx9ty Год назад
A game changer suggestions in middle class people if they follow it 100% with discipline 🔥🔥
@pushparaj-kr8dr
@pushparaj-kr8dr Год назад
You are an youth icon bro... ❤
@universallibrary2388
@universallibrary2388 8 месяцев назад
You are master and saviour of all the Middle Life
@bhargavkumar7993
@bhargavkumar7993 Год назад
great content revanth,intha kalam nenu entha amount waste chesana ani anipistondi ippudu naku
@naveenk7916
@naveenk7916 Год назад
Spot on, covered every topic. Kudos to you brother🎉 Financial freedom = mental health
@Saveapwithvote
@Saveapwithvote Год назад
Thank you so much brother. One more point miss ayyaru. Luxery life kavali ani thvaraga money earn cheyyataniki betting and gambling games lo involve avthu loss ayyi Inka financially weak avthunnaru many young people. Please try to add this point in your video. This will save many people
@allinonechannel5660
@allinonechannel5660 Год назад
మల్టీ talented person revanth garu
@pbr1800
@pbr1800 Год назад
తమ్ముడు ఇదే విషయం పది సంవత్సరముల ముందు నీలా నాకు చెప్పెవారు వుండునట్లఇతే నేను ఈరోజు ప్రశాంతంగా ఉండేవాడని.. జరగాల్సిన నష్టము అంతా జరిగిపోయింది.. సంపాదిస్తున్న ధనము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక నమ్మకంతో వెదవల చేతిలో పెట్టి సర్వం కోల్పోయాను.. 😢
@olisettyphanindhra8186
@olisettyphanindhra8186 Год назад
Video was very emerging to every individual or youngster who just started taking responsibilities of their middle class family… this content/context completely points to middle and upper middle class. I personally loved this video…. It’s not just a video ‘it’s way of life’ you explained in such a great platform. Till date I’ve watched only couple of videos of yours, but I feel like it’s high time to watch all your clips 🙌. May god bless you brother 🙏🏻
@raajadhigreat8763
@raajadhigreat8763 Год назад
Really appreciate your efforts, patience and clear content. Encourage you to continue to increase financial knowledge to our viewers 😊
@sandhyarao9377
@sandhyarao9377 7 месяцев назад
Excellent Content. A BIG Eye opening Vedio. Very well discussed on common mistakes and their rectifications 👌👏👏
@rapolugopikrishna6880
@rapolugopikrishna6880 Год назад
I liked your strong intent of converting middle class to riches. Please continue it
@eedt495
@eedt495 Год назад
I earning so much knowledge from your videos you like my brother anna very clear explanation for planing life and un planning life and also for happy, tension free life thank you so much bro 🙏
@supriyapesala6029
@supriyapesala6029 Год назад
Real scenarios explained.Excellent video
@stilllearningknowledge4529
@stilllearningknowledge4529 11 месяцев назад
Really very useful video. Everyone should spend the money based on his/her financials back ground.
@rameshcreations3651
@rameshcreations3651 Год назад
Nijanga prati okariki usefull bro
@pava1
@pava1 Год назад
Revanth garu miru middle class abbayi kadu😊
@oreo2606
@oreo2606 Год назад
Middle class nundi edigadu
@sudeepreddy8183
@sudeepreddy8183 Год назад
Amazing work brother. Appreciate your effort for this video. You have covered all the things which needs to be done by a middle class man. Keep up the good work. All the best for your next videos. Hope you will do more honest videos like this in future.
@maheshlingampelli6973
@maheshlingampelli6973 Год назад
Financial planning thoo mental peaceful ga undachani baga chepparu broo
@Pawan_916
@Pawan_916 5 месяцев назад
15 ఇయర్ ముందు ఈ వీడియో చూసి ఉంటే నా జీవితంలో ఇప్పుడు హాయిగా ఉండేవాడిని ఇలా చెప్పేవాళ్ళు లేక నా జీవితం లో ఏం కోల్పోయాను అనిపిస్తుంది
Далее
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 715 тыс.
مسبح السرير #قصير
00:19
Просмотров 1,4 млн
😭Телеграм УДАЛЯЮТ❌
00:50
Просмотров 130 тыс.
Get Rich by Looking Poor | Money Rules Explained
25:10
Просмотров 286 тыс.
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 715 тыс.