Тёмный

Middle Class Employee turned into Great Spiritual guru | Sriram Guruji  

Sree Sannidhi TV
Подписаться 316 тыс.
Просмотров 12 тыс.
50% 1

maps.app.goo.g... Watch : Middle Class Employee turned into Great Spiritual guru | Sriram Guruji #sreesannidhitv
ఈ ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా కుండలిని శక్తి జాగృతి అయినవారే... ఆత్మ విచారణ ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోగలం 🙏
ఎంతో కఠినమైన సాధనలో ఎంతో సులభంగా అందిస్తుంటారు గురువుగారు 🙏
అతి సాధారణ గృహిణిలు. పొలం పనులు చేసుకునే రోజువారి కూలీలు వీరి శిష్యులు 🙏
సామాన్య మానవులకు అర్థమయ్యే అతి చిన్న చిన్న పదాలతో ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న గురువుగారు ఎందరికో మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు 🙏
ఒకప్పుడు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగా పనిచేసిన గురువుగారు వారి గురువుల నుంచి స్వీకరించిన జ్ఞానాన్ని ఎంతో విస్తృతపరిచి దాదాపు 50 గ్రామాలలో ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నారు.. భౌతికపరమైన విషయాల గురించి అయితే నా ఇంటర్వ్యూ వద్దు అని ముందుగానే చెప్పారు గురువుగారు.. అందుకే ఇంటర్వ్యూ మొత్తం సాధన గురించి ఆత్మ జ్ఞానం గురించి మాత్రమే జరిగింది 🙏 ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి ఇది చాలా గొప్ప సత్సంగం🙏 చూస్తున్నంత సేపు మీరు కూడా దీనిలో పాల్గొన్న వారే🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.g...
Website : www.sreesannid...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@swarajyabrahmanistaashramamu
@swarajyabrahmanistaashramamu 5 месяцев назад
శ్రీ సన్నిధి Tv వారికి మా కృతజ్ఞతలు. మా అందరికి ఉగాది పండుగ సందర్భంగా మంచి బహుమానం అందించారు.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 5 месяцев назад
పూర్తి ఇంటర్వ్యూ రాత్రి 9 గంటలకు వస్తుంది చూడండి
@venkateshwarraop9002
@venkateshwarraop9002 5 месяцев назад
గురువు గారికి పాదాభివందనం. మా గురువు గారి ఇటర్వ్యూ ప్రచారం చేసి ఎంతో మందికి జ్ఞాన ధానానికి కారణమైన శ్రీ సన్నిధి ఛానల్ వారికి ధన్యవాదాలు
@ekambaranathyadiki4275
@ekambaranathyadiki4275 5 месяцев назад
ఒకసారి గురువు గారిని దర్శించాలని అనిపిస్తుంది. ఆశ్రమానికి వచ్చి దర్శించవచ్చా? ఏమైనా నియమాలు వున్నాయా?
@venkateshwarraop9002
@venkateshwarraop9002 5 месяцев назад
ఏమీ నియమాలు లేవండి.మీరు ఎప్పుడైనా కలవచ్చు
@polepallesatish
@polepallesatish 4 месяца назад
అంతా genitics తో జరుగుతాంటే, పునర్జన్మలు, భవిష్యత్ జన్మలు అనుకుంటూ కూర్చున్నారెంటీ గురువు గారు. 🕉️🙏🏻🕉️ This kind of old knowledge is followed when science has not developed much. 🕉️ సమాధి స్థితిలో అంతా చైతన్యం అని తెలుస్తుంది. జడమని కాదు 🕉️🙏🏻
@sivakumarbera8202
@sivakumarbera8202 3 месяца назад
@@polepallesatish మిత్రమా సమాధి స్థితి సిద్ధించుట కు పూర్వము సాధకునికి ఇంద్రియ వృత్తులన్నీ జడమవడం అవగతం అవుతుంది , సమాధి స్థితిలో విశ్వ చైతన్యమే తన స్వరూపంగా తెలుస్తుంది, గురువుగారు చెప్పే మాటలను శ్రద్ధతో వినండి, ఓం.
@polepallesatish
@polepallesatish 3 месяца назад
మనలో ఉన్న కామ క్రోధ లోభ రాగ ద్వేష ఈర్ష అసూయా అహంకార మమకారాలు మధ మాశ్చర్యలు, భయ ఆందోళనలు, దుఃఖలు బాధలు, స్వార్థ ఆశలు etc..... పోవాలని చెప్పాలి కానీ, ఇలా మనసును గతంలోకి భవిష్యత్తులోకి పోనిచ్చి కాదు. 🕉️🙏🏻🕉️ మిత్రమా 🙏🏻
@swarajyabrahmanistaashram
@swarajyabrahmanistaashram 5 месяцев назад
అమరులు కే తెలియని పరమ రహస్యాలను సామాన్యులకు అతి సులువుగా బోధించడం ''శ్రీ శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల '' కటాక్షం.🙏 దీనికి శ్రీకారం చుట్టిన శ్రీసన్నిధి కి నమస్కారం.🙏🕉️
@purnapaupuleti8714
@purnapaupuleti8714 5 месяцев назад
🙏శ్రీ గుభ్యోన్నమః 🙏 దేవుడు అంటే ఏమిటి, దేవుడికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి , దేవుడిని కొలవడం అంటే ఏమిటో చాలా బాగా వివరించారు. జై శ్రీ సద్గురుదేవ🙇🙇🙇🙇
@user-qw3rr3mb9e
@user-qw3rr3mb9e 4 месяца назад
Ma Gurudevulu sree srirramula guruvugari interyu pracharam chesina sree sanidi chanal variki na dhanyavadalu
@swarajyabrahmanistaashramamu
@swarajyabrahmanistaashramamu 5 месяцев назад
శ్రీ సద్గురువర్యులు శ్రీ శ్రీరాములు గురువుగారి అద్బుత ఆధ్యాత్మిక ప్రవచనము ఉగాది పర్వదినం సందర్భంగా అందించిన శ్రీ సన్నిధి Tv channel వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
@sivareddaiahud8687
@sivareddaiahud8687 5 месяцев назад
గురు బ్రహ్మ గురు విష్ణువు గురు రేవ మహేశ్వర --------- శ్లోకం :స్కంద పురానే ఉత్తరాఖండే ఉమా మహేశ్వర సంవ్వాదే శ్రీ గురు గీతా యాం శ్రీ గురు ప్రభావ వర్ణనము నామ ప్రధామోదయః శ్లోకం నెంబర్ 58. 🙏
@rajanaidu7632
@rajanaidu7632 5 месяцев назад
Jai sri sadgurudeva
@aneelearla5697
@aneelearla5697 5 месяцев назад
The greatest video I have ever seen in my entire life 😮
@magapubujji7039
@magapubujji7039 5 месяцев назад
గురువుగారికి పాదాభివందనం
@MANDAPAKA
@MANDAPAKA 5 месяцев назад
9 years క్రిందట నేను అనుకున్న పని నేటికి పూర్తయ్యింది.....
@NareshDakana
@NareshDakana 3 месяца назад
Em pani
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 5 месяцев назад
అనేక ధన్యవాదములు స్వామి 💐🙏..... ఈ రోజు ఎంతో ఎంతో సుదినం, నా అదృష్టం అత్యంత విలువైన సాధన విషయాలు వినగాలిగాను. ధన్యవాదములు సత్యం గారు మీకు కూడా 🙏
@sitaravamma6
@sitaravamma6 5 месяцев назад
Sri Sri Ram Gurvu Gariki Satyam Gariki Athma Purvaka Danyavadamulu 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@DendukuriSanthi
@DendukuriSanthi Месяц назад
Mi manchimanasuku namaskaram
@jayasanthi7420
@jayasanthi7420 5 месяцев назад
పాదాభివందనం గురుదేవ
@pinnintisatyanarayana100
@pinnintisatyanarayana100 4 месяца назад
Guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa
@darklightpvsra
@darklightpvsra 5 месяцев назад
Adythma is one of the saince
@rtvraosbharatiyasamskruti1886
@rtvraosbharatiyasamskruti1886 5 месяцев назад
Guruvugariki mariyu SriSannidhi variki Dhanyavadamulu 🌹🌹🙏🙏🙏🌹🌹
@VasuVasu-wf1tv
@VasuVasu-wf1tv 5 месяцев назад
Maa.guruvugaaru.🙏🙏🙏🙏
@srinivasaraopenkey9234
@srinivasaraopenkey9234 5 месяцев назад
Sree gurobyo namaha
@krsinamurthyd507
@krsinamurthyd507 5 месяцев назад
గురు దేవ చరణం మమ
@Sahitisubrahmanyam2498
@Sahitisubrahmanyam2498 5 месяцев назад
Jai Guru Datta
@sobhaadusumalli9374
@sobhaadusumalli9374 5 месяцев назад
🙏
@venkatanityanandarao8595
@venkatanityanandarao8595 5 месяцев назад
🕉️ 🕉️ 🕉️🙏
@swarnalathakoneru1700
@swarnalathakoneru1700 5 месяцев назад
Ugadi Prasadam gurudevulu matalu
@usharani-fm4rs
@usharani-fm4rs 5 месяцев назад
Wonderful explanation Tq sir
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 4 месяца назад
Achala siddantam,
@venkatasatyanarayanakuppil1144
@venkatasatyanarayanakuppil1144 4 месяца назад
Sri Gurubhyonnamaha 🙏🙏🙏🙏🙏
@DendukuriSanthi
@DendukuriSanthi Месяц назад
Elanti varini parichayam chesinanduku danyavad
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 4 месяца назад
,jai guru deva 🌹🌹
@syamalaraotenneti9007
@syamalaraotenneti9007 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@kyrS8
@kyrS8 4 месяца назад
🙏
@gaddameedieswar7472
@gaddameedieswar7472 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@ramachandraraors853
@ramachandraraors853 5 месяцев назад
🙏
@bathiniraju3723
@bathiniraju3723 5 месяцев назад
Guruji address cheppandi plz, simply ga chepparu
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 5 месяцев назад
పూర్తి ఇంటర్వ్యూ రాత్రి 9 గంటలకు వస్తుంది చూడండి
@ekambaranathyadiki4275
@ekambaranathyadiki4275 5 месяцев назад
చాలా బాగుంది. 🙏🙏🙏
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 4 месяца назад
Om Sri gurubyonamaha 🙏 great Sathsamgam valuable information❤.karmalu chese swecha purthiga manadenandi? 🤔😔
@rajanaidu7632
@rajanaidu7632 5 месяцев назад
Jai sri sadgurudeva
@renukabellamkonda3700
@renukabellamkonda3700 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@babulukola181
@babulukola181 5 месяцев назад
Jai sri sadgurudeva
@gaddameedieswar7472
@gaddameedieswar7472 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
Далее
Friends
00:32
Просмотров 958 тыс.
Мама знает где все документы
00:21
ARF_275_Nannagariki
15:10
Просмотров 10 тыс.
Friends
00:32
Просмотров 958 тыс.