Тёмный

Middle Class Employee turned into Great Spiritual guru | Sriram Guruji  

Sree Sannidhi TV
Подписаться 298 тыс.
Просмотров 11 тыс.
50% 1

maps.app.goo.gl/Ub5oAm6qQkAbD... Watch : Middle Class Employee turned into Great Spiritual guru | Sriram Guruji #sreesannidhitv
ఈ ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా కుండలిని శక్తి జాగృతి అయినవారే... ఆత్మ విచారణ ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోగలం 🙏
ఎంతో కఠినమైన సాధనలో ఎంతో సులభంగా అందిస్తుంటారు గురువుగారు 🙏
అతి సాధారణ గృహిణిలు. పొలం పనులు చేసుకునే రోజువారి కూలీలు వీరి శిష్యులు 🙏
సామాన్య మానవులకు అర్థమయ్యే అతి చిన్న చిన్న పదాలతో ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న గురువుగారు ఎందరికో మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు 🙏
ఒకప్పుడు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగా పనిచేసిన గురువుగారు వారి గురువుల నుంచి స్వీకరించిన జ్ఞానాన్ని ఎంతో విస్తృతపరిచి దాదాపు 50 గ్రామాలలో ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నారు.. భౌతికపరమైన విషయాల గురించి అయితే నా ఇంటర్వ్యూ వద్దు అని ముందుగానే చెప్పారు గురువుగారు.. అందుకే ఇంటర్వ్యూ మొత్తం సాధన గురించి ఆత్మ జ్ఞానం గురించి మాత్రమే జరిగింది 🙏 ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి ఇది చాలా గొప్ప సత్సంగం🙏 చూస్తున్నంత సేపు మీరు కూడా దీనిలో పాల్గొన్న వారే🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : www.sreesannidhi.in

Опубликовано:

 

7 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@venkateshwarraop9002
గురువు గారికి పాదాభివందనం. మా గురువు గారి ఇటర్వ్యూ ప్రచారం చేసి ఎంతో మందికి జ్ఞాన ధానానికి కారణమైన శ్రీ సన్నిధి ఛానల్ వారికి ధన్యవాదాలు
@MANDAPAKA
9 years క్రిందట నేను అనుకున్న పని నేటికి పూర్తయ్యింది.....
@swarajyabrahmanistaashramamu
శ్రీ సన్నిధి Tv వారికి మా కృతజ్ఞతలు. మా అందరికి ఉగాది పండుగ సందర్భంగా మంచి బహుమానం అందించారు.
@swarajyabrahmanistaashram
అమరులు కే తెలియని పరమ రహస్యాలను సామాన్యులకు అతి సులువుగా బోధించడం ''శ్రీ శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల '' కటాక్షం.🙏 దీనికి శ్రీకారం చుట్టిన శ్రీసన్నిధి కి నమస్కారం.🙏🕉️
@krishnamohanchavali6937
అనేక ధన్యవాదములు స్వామి 💐🙏..... ఈ రోజు ఎంతో ఎంతో సుదినం, నా అదృష్టం అత్యంత విలువైన సాధన విషయాలు వినగాలిగాను. ధన్యవాదములు సత్యం గారు మీకు కూడా 🙏
@swarajyabrahmanistaashramamu
శ్రీ సద్గురువర్యులు శ్రీ శ్రీరాములు గురువుగారి అద్బుత ఆధ్యాత్మిక ప్రవచనము ఉగాది పర్వదినం సందర్భంగా అందించిన శ్రీ సన్నిధి Tv channel వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
@sitaravamma6
Sri Sri Ram Gurvu Gariki Satyam Gariki Athma Purvaka Danyavadamulu 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@magapubujji7039
గురువుగారికి పాదాభివందనం
@pinnintisatyanarayana100
Guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa
@swarnalathakoneru1700
Ugadi Prasadam gurudevulu matalu
@purnapaupuleti8714
🙏శ్రీ గుభ్యోన్నమః 🙏
@sivareddaiahud8687
గురు బ్రహ్మ గురు విష్ణువు గురు రేవ మహేశ్వర ---------
@rajanaidu7632
Jai sri sadgurudeva
@aneelearla5697
The greatest video I have ever seen in my entire life 😮
@rtvraosbharatiyasamskruti1886
Guruvugariki mariyu SriSannidhi variki Dhanyavadamulu
@user-qw3rr3mb9e
Ma Gurudevulu sree srirramula guruvugari interyu pracharam chesina sree sanidi chanal variki na dhanyavadalu
@DendukuriSanthi
@DendukuriSanthi 7 часов назад
Mi manchimanasuku namaskaram
@jayasanthi7420
పాదాభివందనం గురుదేవ
@krsinamurthyd507
గురు దేవ చరణం మమ
Далее
Я КУПИЛ САМЫЙ МОЩНЫЙ МОТОЦИКЛ!
59:15