ప్రతి విడియో షూట్ తర్వాత దిష్టి తీయించుకో అన్న. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నువ్వు అదష్టవంతుడివి. ఎన్నో రకాల వంటకాలు రుచి చూసే అవకాశం నీకు దొరికింది. నువ్వు తిని మెచ్చుకున్న ప్రతి సారి దాన్ని వండిని వ్యక్తి ని ఆశీర్వదించి నేట్టే. వండే ప్రతి ఒక్కరూ బాగా వాండాలనే తాపత్రయ పడుతుంటారు. GOD BLESS.
రవి గారు మీ వేడియోస్...అన్నీ మిస్ అవ్వకుండా చూసేసా కొత్తవి పెట్టండి చూసినవే మళ్ళీ మళ్ళీ చూస్తున్న కొత్తవి లేక మీ వీడియోస్...కన్నా గారి మీ ఇద్దరి combinestion సూపర్ సార్ రవి గారు చాలా మంది ఇలా ఫుడ్స్ గురించి హోటల్స్ గురించి వీడియోస్ చేస్తున్నారు గాని మీ లాగా మీ అంత క్వాలిటీ గా ఉండవు సార్...ఎవరి వీడియోస్ చూసినా జస్ట్ స్టార్టింగ్ చూస్తా అంతే మీ వీడియోస్ మాత్రం superb అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తా...tqq సార్..
Aaa owner gaari kastanni gurthinchina vaaru oka like veskondi If u like fresh food in any hotel press like Or you. Like stale food with hygiene and in air conditioning system post a comment Stale
Plz do vedio on bhavani mess khammam. Its very special in non veg cirries. Telangana style talakaya kura natukodi pulusu chapala pulusu prawn fry chicken fry. Excellent bhayya once try it
One suggestion for you : make one document of restaurants according to the places so that whenever one reaches that place he can taste the food over there easily. ☺️
I like the way u explain and enjoy food and I go crave to eat by looking. The moment u have something only one word comes out from u was "Bhayya em undhi Bhayya" that's the beauty for all ur videos. Keeping doing more videos in many places
Anna full-fledged ga ekkade tinnav. In my observation Prati chota sample test chesivadivi even in very big restaurants gani ekkada matram neat ga stomach full ga tinnav.
Maa Eluru, so happy to see, chinnappudu palaav ante Raju gari hotel (only Wednesday) and Butta bojanam ante Saibaba hotel, Eluru ante oka emotion Eluru nagara vaasthavyulaki..
Bro you tempt with your videos!!! have planned my visit touching few of your recommendations!! One feedback if you can give to the restaurant, No Plastic cups!! not good for health.
నేను మీ పాత వీడియో చూసి ఈ హోటల్ కి వెళ్ళాను. Non veg లో బెస్ట్ ఇక్కడే తిన్నాను. నెక్స్ట్ ఏలూరు ఎప్పుడు వెళ్లిన లంచ్ మాత్రం ఇక్కడే తినడం అలవాటు చేసుకున్న... keep update like this hotels...And discovered too...
ఇప్పటి వరకు చూసిన మీ అన్ని వీడియో ల్లో ఇది చూస్తుంటే నోట్లో నీళ్ళ తూఫాన్ అనుకోండి. కేవలం ఫుడ్ కోసం ఖమ్మం నుంచి ఏలూరు రావాలని వుంది . చాలా చాలా థాంక్స్ మీకు ఇలాంటి మంచి మంచి భోజన ప్రదేశాలని పరిచయమ్ చేస్తున్నందుకు.