I am listening sir vedeos regularly Started from one month Korralu ,Arikelu,Andukorralu,udalu ,samalu taking regularly in 2 days rotation Yesterday my doctor reduced my sugar tablets from 6 nos to 2 nose Hoping I can stop all tablets in another 4 months
నేను కూడా ఈ రోజు నుండి సిరి ధాన్యాల ప్రాశస్త్యం గురించి ప్రచారం చెయ్యడానికి అనుమతి కోరుకుంటున్నాను. మీ ఉపన్యాసాలన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను నేను రిటైర్ అయిన టీచర్ ను. (సైన్సు టీచర్ గా రిటైరయ్యాను)