జై జనసేన..... తెలంగాణ లోని జనసేన కార్యకర్తలకు దమ్ముంటే....మీ పవన్ కల్యాణ్ స్వార్థపరుడు కాకపోతే.... సిరిసిల్ల లో ఒక 6సం.ల పాపను ... KTR అనుచరుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో అరెస్టు అయి మరణ శిక్షను ఖరారు చేసిన తరువాత కూడా రాజ్యాంగ విరుద్ధంగా బయటకు ఎలా వస్తాడని... పోరాడండి