Тёмный

Minister Tummala Nageswara Rao About Runamafi | రుణమాఫీ కానివాళ్ళకి తుమ్మల గుడ్ న్యూస్ | BIG TV 

BIG TV Live
Подписаться 1,6 млн
Просмотров 141 тыс.
50% 1

Minister Tummala Nageswara Rao About Runamafi | రుణమాఫీ కానివాళ్ళకి తుమ్మల గుడ్ న్యూస్ | BIG TV
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 528   
@umeshvaidya745
@umeshvaidya745 25 дней назад
100 లో 50 మంది కూడా రాలేదు ......
@rameshp2675
@rameshp2675 25 дней назад
రుణమాఫీ అందరికి కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినవి.
@MANOJREDDYRATHNA
@MANOJREDDYRATHNA 25 дней назад
mattala thapa chesadhi em ledu
@NaveenKumar-wx5lw
@NaveenKumar-wx5lw 25 дней назад
West Congress
@peruvalathirupathirao5940
@peruvalathirupathirao5940 25 дней назад
మాది icici బ్యాంకు మాకూ కూడా మాఫీ కాలేదు
@anilreddy1207
@anilreddy1207 25 дней назад
అసలు చాలా మందికి రాలేదు , ఎట్లా చేస్తున్నారో ఎవరికి తెల్వడం లేదు
@rachuriramuyadav6551
@rachuriramuyadav6551 25 дней назад
రైతులు అందరూ మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తప్పు పని చేశాం, మా కుటుంబంలో 3 లక్షలు క్రాప్ loan ఉంది మాకు ఒకరికి కూడా కాలేదు😢
@anandraj7593
@anandraj7593 25 дней назад
Maaku kuda same brother..
@shekarboddupally.shekar9162
@shekarboddupally.shekar9162 25 дней назад
నాకు లక్ష డెబ్భై వేలు క్రాప్ లోన్ ఉన్నది రేషన్ కార్డు లేదని ఇప్పుడు దాకా కాలేదు
@anjireddy8743
@anjireddy8743 24 дня назад
మాది కూడా సేమ్ బ్రదర్
@ramaiahs7889
@ramaiahs7889 17 дней назад
@@rachuriramuyadav6551 పేదవాడికి ఏ ప్రభుతవమైనా ఇంతే
@rajuujjini7654
@rajuujjini7654 25 дней назад
భవిష్యత్తులో రైతులు గుణపాఠం చెప్తారు మీకు
@user-xw5ei6ht3r
@user-xw5ei6ht3r 25 дней назад
సార్ నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త ని ఎలక్షన్ల ముందు నేను అందరికీ రుణమాఫీ అయితదని ఓట్లు వేయమని చెప్పాను ఇప్పుడు నాకే రుణమాఫీ కాలేదు ఇంక వేరే సమస్యలు వస్తే వాళ్ళకి ఏం చెప్పాలి సార్ సమాధానం ఆంక్షలు ఉంటే ఎత్తివేయండి లక్ష లోపు ఉన్న వాళ్ళు బీద రైతులు సార్ అందరూ తక్షణమే నిర్ణయం తీసుకోండి రైతులందరికీ రుణమాఫీ చేయండి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా
@akulasrikanth6471
@akulasrikanth6471 23 дня назад
👍
@cpakirreddy9195
@cpakirreddy9195 23 дня назад
నీ చెప్పు.తీసుకొని.నివేకొట్టుకో
@rajuujjini7654
@rajuujjini7654 25 дней назад
ఎన్నుకున్నందుకు బాగా మోసం చేశారు
@Shiva-1990
@Shiva-1990 25 дней назад
కటాఫ్ డేట్ పెట్టకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారి మాట నమ్మేది జనాలు
@gajjelaxminaraya9880
@gajjelaxminaraya9880 25 дней назад
తుమ్మ.. రైతు భరోసా ఎక్కడ మరి.. ఇచ్చుడ బోగస్ మాటలేనా..
@Rajnayak732
@Rajnayak732 25 дней назад
ఒరేయ్ బాబు 2 లక్ష రూపాయలు పైన ఉంటే మీరు ఇచ్చేది 2 లక్షల రూపాయాలు ఇవ్వొచ్చు కదా eee డ్రామాలు ఎందుకు. ..
@upendrachary7943
@upendrachary7943 25 дней назад
లోన్ తీసుకునేటప్పుడు లేని రేషన్ కార్డు అర్హత. లోన్ మాఫీ కి ఎందుకు రేషన్ కార్డు బాగా బుద్ది చెప్పారు
@user-jr4yh7mu2e
@user-jr4yh7mu2e 25 дней назад
రుణమాఫీ ద్వారా గెలిచారు ఇలా చెప్తే గెలిచే వారైనా
@rajuujjini7654
@rajuujjini7654 25 дней назад
అన్ని అబద్ధాలే మాటలు ఒకటి చెబుతున్నారు పనులు ఒకటి చేస్తున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవ్వరికి రాలే
@tabassumsultana2101
@tabassumsultana2101 25 дней назад
Unna valaki kuda raledu
@rajukondaveni7978
@rajukondaveni7978 25 дней назад
Avnu
@user-bu7lh7vt2j
@user-bu7lh7vt2j 25 дней назад
Yes
@smilyarts4609
@smilyarts4609 25 дней назад
​Yas
@shekarboddupally.shekar9162
@shekarboddupally.shekar9162 25 дней назад
ఇప్పుడు రాబోయే సర్పంచి ఓట్లల్లో చూసుకుందాం మీ సంగతి
@thirupathim673
@thirupathim673 25 дней назад
చాలా లాజిక్ గా మాట్లాడుతున్నారు చల్ kastam miru next రావడం
@durgamramesh8035
@durgamramesh8035 25 дней назад
ఓరి నాయన రేషన్ కార్డు ఉన్నవాళ్లకు కూడా క్రాప్ లోన్ మాఫీ కాలేదు చేస్తే రైతులందరికీ చెయ్యాలి కాని ఇలా సగమే చేసి మేం మాఫీ చేశాం అని అంటున్నారు
@rajukondaveni7978
@rajukondaveni7978 25 дней назад
Avnu
@molumurithirupathi4436
@molumurithirupathi4436 25 дней назад
ఈ నిబంధనలు ఎలక్షన్స్ ముందు పెడితే ఒక్క ఓటు కూడా పడకపోవు. మీకు భవిష్యత్తులో మంచి గుణపాఠం చెబుతారు
@raghurao9242
@raghurao9242 25 дней назад
ఓరి బామ్మర్ది రేషన్ కార్డు ఇవ్వకుండా రేషన్ కార్డు ఆధారం ఎలా తీసుకుంటారు రా
@savenature7652
@savenature7652 25 дней назад
మీ మాటలు విని బి ఆర్ ఎస్ పార్టీని మోసం చేసుకున్నారు ఈ ప్రజలు...
@kanneboinavamsimohankrishn160
@kanneboinavamsimohankrishn160 25 дней назад
వ్యాపారాలకోసం.., ఎవరెవరో కాంగ్రెస్ పార్టీలో చేరి..,మా పార్టీ పరువు తీశారు. రేషన్ కార్డు, టెక్నికల్ సమస్యా, స్పెల్లింగ్ మిస్టేక్స్ వుంటే బ్యాంక్ ఎలా రుణాలు ఇచ్చారు..
@raghurao9242
@raghurao9242 25 дней назад
10 12 సంవత్సరాలు అవుతుంది రా రేషన్ కార్డ్ ఇవ్వక
@ashokreddykatta1636
@ashokreddykatta1636 23 дня назад
పనికిమాలిన నిర్ణయం రేషన్ కార్డులు రాక ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం ఈ దెబ్బతో కాంగ్రెస్ ఖతం క్లారిటీ లేదు
@suribabuchelikani8427
@suribabuchelikani8427 25 дней назад
నాకు 100000/- బ్యాంకులో అప్పు తీసుకున్నాను. నాకు రుణమాఫీ కాలేదు.
@pavan2374
@pavan2374 25 дней назад
Government job aithey radhu
@suribabuchelikani8427
@suribabuchelikani8427 25 дней назад
@@pavan2374 నేను గవర్నమెంట్ ఉద్యోగినికాదు.
@srikanthgoud7499
@srikanthgoud7499 22 дня назад
​@@pavan2374hi brother nen private company lo job chesthuna na salary 20k vundi naku runa mafi kaledu inka last year 40k renwal cheaam inka Epattki loan amount renwal ka ledu na name mida 130000 vundi sir.
@santhosh1088
@santhosh1088 25 дней назад
రెండు లక్షలు అమౌంట్ దాటిన లిస్ట్ ఇవ్వకుంటే రైతులకు ఏలా తెలుస్తది
@sripalreddy6277
@sripalreddy6277 19 дней назад
ఇప్పుడే బ్యాంకు వెళ్లి క్రాప్ లోన్ తీసుకో కాంగ్రెస్ చచ్చాక మాఫీ చేస్తా అంటివి... ఓటు వేసిన వాళ్లకి మాఫీ రాకపోయే ... ఓటు వెయ్యని వారికి ఫస్ట్ చేస్తివి...
@medamonimahesh4112
@medamonimahesh4112 23 дня назад
మాది చిన్న గుంటపల్లి విలేజ్ మండల్ వనపర్తి మెగా రెడ్డి నియోజకవర్గం సార్ మా కుటుంబానికి రెండు లక్షల 950 రూపాయలు క్రాప్ లోను ఉంది. మాకు రుణమాఫీ వర్తించ లేదు దయచేసి మా యందు దయవుంచి మాకు రుణమాఫీ వర్తించే విధంగా చూడగలరని మనవి. మా కుటుంబానికి ఒకటి రేషన్ కార్డు ఉంది
@GNAGARJUNREDDYGNREDDY
@GNAGARJUNREDDYGNREDDY 23 дня назад
మా ఇంటిలో ముగ్గురం రైతులు మాకు రేషన్ కార్డు లేదు దాని కారణంగా రుణమాఫీ కాలేదు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను
@sateeshkumarmallela450
@sateeshkumarmallela450 21 день назад
పాత రుణాలు రైతులు కట్టలేకేకదా మీరు రుణమాఫీ చేసేది మరి దీనికి అరహత ఏంటి sir please do all farmers రుణమాఫీ compleate please sir all farmers suffering sir
@Raam-cb3cb
@Raam-cb3cb 25 дней назад
ఇచ్చే ఉద్దేశం వుంటే ఇవ్వండి లేకపోతే లేదు కానీ ఇలా రైతులతో ఆడుకోవడం అస్సల్ మంచిది కాదు.. ఎన్ని రోజులు చేస్తారు అండి సర్వేలు మరియు సమీక్షలు..
@gangadharverynicesongs8749
@gangadharverynicesongs8749 24 дня назад
అన్ని బంద్ ysr హయం లో ఒక్క సారిగా maffe చేశారు retirement వారు చాలా మంది ఉద్యోగులు ఉన్నారు వారు పొందుతున్న pention ఇరవై వేలు మాత్రమే పొందుతున్న వారికీ maffi చెయ్యాలి
@SrinavodhayaDigitals
@SrinavodhayaDigitals 25 дней назад
మీరు చెప్పిన రెండు లక్షల రుణమాఫీ పాస్బుక్ పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారు వాళ్లకు కూడా ఇస్తా అన్నారు వాళ్లకి కాలేదు. వాళ్ల పరిస్థితి ఏమిటి. గోల్డ్ లోన్ పెట్టి బావులు బోర్లు వేయించుకున్నారు వాళ్ల పరిస్థితి ఏంది దాని గురించి మాట్లాడలేదు
@ravigoggala3454
@ravigoggala3454 23 дня назад
ఉద్యోగం ఉన్నవారికి ఋణ మాపికదా? ఓట్ల ముందు చెప్పలేదు
@sateeshkumarmallela450
@sateeshkumarmallela450 21 день назад
ఆ రెండు లక్షల చేయండి సార్ ఎక్కువ చేయమని అడగట్లేదు సార్ మీ పార్టీ అధికారంలో కి వచ్చి మాట తప్పారు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేయాలి please sir
@zeeshanmahaboobalizeeshanm6311
@zeeshanmahaboobalizeeshanm6311 25 дней назад
2లక్షల రూపాయల పైన లోన్ 3లక్షల రూపాయలులోన్ ఉంటే రైతులు ఏక్కాడినుండి అప్పుతిరుస్తారు?
@devunuriveeraiah4101
@devunuriveeraiah4101 23 дня назад
తుమ్మల నాగేశ్వర రావు గారు ఉద్యోగులకు, పెన్షనర్లకు రేషన్ కార్డు లేకున్నా కూడ కేవలం రైతు వారి పాస్ బుక్ మాత్రమే ప్రామణికమే అని అన్నారు, ఇప్పుడు తప్పించుకుంటున్నారు ఎందుకు?
@kuchipudirawee7057
@kuchipudirawee7057 25 дней назад
తుమ్మల నాగేశ్వరావు గారు చెప్పినట్టు చాలామందికి రైతులకు రుణమాఫీ కాలేదు బంగారు నగల తాకట్టు పై రుణమాఫీ కాలేదు😢
@rajareddy480
@rajareddy480 25 дней назад
తను చెప్పిన దాంట్లో ఫస్ట్ 2 లక్షలు పైన ఉన్న బాకీ ని కడితే మాఫీ అవుతది అని చెప్పాడు. లాస్ట్ లో ఎంత బాకీ ఉన్న 2లక్షల వరకు మాఫీ అవుతది అంటున్నాడు తను చెప్పింది తనకే క్లారిటీ లేదు
@Kvbhoopal
@Kvbhoopal 25 дней назад
S
@subbninesambasivarao8747
@subbninesambasivarao8747 25 дней назад
S,100,p
@Anilchowdary0009
@Anilchowdary0009 25 дней назад
Asulu yela kadutharu intilo iddaruki 2lacs above unte ...iddaru lo evaru kattali Frst list vasthe two lacs above names vasthe apudu valu kadutharu
@rajareddy480
@rajareddy480 25 дней назад
@@Anilchowdary0009 valla alochana thappu baki entha unte enduku vallaki vallu echina mata prakaram 2 lks runamafi chesthe malli rithulu amount thechi vadukuntaru..... Kani ala kakunda rithu meda baram padela valla alochana undhi
@user-zd6kq3zh6z
@user-zd6kq3zh6z 23 дня назад
నాకు రెండు లక్షలు రుణం ఉంది పంద్రాగస్టు అన్నారు అన్ని పత్రాలు కరెక్ట్ ఉన్నాయి నా ఖాతాలో డబ్బులు రాలేదు దయచేసి నా బాధ అర్థం చేసుకోండి సార్ రుణ ఆయేలాగా చేయండి సార్
@samakrishnareddy4588
@samakrishnareddy4588 23 дня назад
మాకు వైట్ కార్డు వుంది మాకు 2లక్షలు ఎందుకు మాపి కాలేదు మాది brs అయినా మేము కాంగ్రెస్ కు వేసాము మాకు మంచి గా బుద్ధి చెప్పారు
@poreddynaveenreddy8962
@poreddynaveenreddy8962 24 дня назад
మరి సారు మాకు రేషన్ కార్డు వుంది 160000 రుణం తీసుకున్న మాఫీ కాలేదు నా ఒక్కనికే కాదు చాలా మందికి కాలేదు
@vijaymohanreddy3053
@vijaymohanreddy3053 25 дней назад
Farmers andaruu darnaa cheyyandi....
@sachinpatil3064
@sachinpatil3064 25 дней назад
Right bro
@malyalaposhetty
@malyalaposhetty 21 день назад
పట్టా పాస్ బుక్ ఉండి క్రాపు లోను ఉంటే మాపి చేయాలి. ఉద్యోగం, ఐటి కట్టిన వారికి లేదు అనడం ఏమి బాగాలేదు, అది అగ్రికల్చర్ వ్యవసాయం సహాయం అంతే
@peddaboinamogalaiah8126
@peddaboinamogalaiah8126 25 дней назад
నాకు రేషన్ కార్డు ఉంది కుటుంబం వేరు కాపు లోను లక్ష 65 వేలు ఉంది కానీ రుణమాఫీ కాలేదు
@bhadramgundla
@bhadramgundla 25 дней назад
మీరు రేషన్ కార్డు ప్రకారం అన్నారు కానీ నాకు తెలిసి గత 12 సం ,గా రేషన్ కార్డులు ఇవ్వలేదు ,కాని మీరు రేషన్ కార్డుల ప్రకారం ఎలా తీసుకుంటారు. 2 లక్షలు పై ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు వారి పేర్లు కూడా ప్రకటించి వారు ఎంత ఎక్కువ ఉందో అది కట్టుకొంటారు కదా ,మీరు వాగ్ధానం చేసింది ప్రతీ రైతుకు 2 లక్షలరూపాయలు అన్నారు మీరు ముందే రేషన్ కార్డు ప్రకారం అనలేదు ఇప్పుడు ఏదో కొరీ పెడుతున్నారు 😢😢😢
@vanaja1239
@vanaja1239 24 дня назад
వైట్ కార్డు ఉంది అయినా మాకు రాలేదు
@ramarao7026
@ramarao7026 25 дней назад
Sir రైతులు కామెంట్స్ చదవండి nenu మిరియాలగూడ యూనియన్ బ్యాంకు లో అగ్రికల్చర్ గోల్డ్ లోన్ తీసుకున్న కానీ మాఫీ కాలేదు నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని
@raviboya490
@raviboya490 23 дня назад
2 లక్షలకు పైగా ఉన్నవాళ్లు కట్టాలి అని ముందే ఎందుకు చెప్పలేదు మీరు ముందే చెప్పి ఉంటే మూడో విడత లోపు రెండు లక్షలకు పైగా ఉన్న రైతులు అందరూ కట్టే వాళ్ళు ఆల్రెడీ మీరు నాలుగు నెలల క్రితమే బ్యాంకు దగ్గర డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళ డబ్బులు కట్టించుకో వటానికి మాకి ఎవరు చెప్పలేదు అని అంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నారు
@ABHILASH9797
@ABHILASH9797 24 дня назад
నోరు వుంది కథ estam వచ్చినట్టు కారు కూతలు హరీష్ రాజీనామా చెయ్యే అన్నారు కదా eppudu ఎవ్వరూ చెయ్యాలి
@laxmanjadigala1831
@laxmanjadigala1831 22 дня назад
రేషన్ కార్డు లేనందుకు మాకు రుణమాఫీ నే కాలేదు 😂😂 కానీ రేషన్ కార్డుకు ఏమి లింకు లేదంటున్నారు కానీ రుణమాఫీ మాత్రం చేయలేదు రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తా అన్నారు కానీ రైతుల పరిస్థితి ఏమిటి ఇచ్చిన మాట తప్పారు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 స్వతంత్రం కాళ్ల చేస్తా అన్నారు కదా కానీ కొంతమంది రైతులకు కాలేదు కదా రుణమాఫీ
@survi.muneendharreddy1497
@survi.muneendharreddy1497 24 дня назад
తప్పు మీరు మాట్లాడేది తప్పు 2 లక్షలు వేస్తా అన్నప్పుడు వెయ్యి మిగతావి కడితేనే ఎస్త అంటే కరక్ట్ కాదు కట్టినవాళ్లకు కూడా కాలేదు.....
@ramaiahs7889
@ramaiahs7889 25 дней назад
2 లక్సలు దాటితే ఎక్కడ కట్టాలి
@BabuRao-hi7uh
@BabuRao-hi7uh 24 дня назад
సార్.... మీరు ఎం చెప్పారు.... మీరు కుటుంబం లో 2లక్షలు వేసే సరిపోతుంది... పైన ఉన్న కట్టాలి అంటున్నా మంత్రి గారు... మెడ మీద కత్తి పెట్టడం అంటే ఇట్లనే ఉంటది
@VenkysidduBadugula
@VenkysidduBadugula 25 дней назад
సార్ మాకు రుణమాఫీ అవ్వలేదు సార్ 37,000 తేదీ.02/09/2023
@RI-fr2wu
@RI-fr2wu 24 дня назад
గోల్డ్ లోన్ మాఫీ అవుతాయా పాస్బుక్కులు పెట్టి తీసుకున్నది
@BabuRao-hi7uh
@BabuRao-hi7uh 24 дня назад
మీ కాంగ్రెస్ మేనిపెస్టో లో ఎం చెప్పారు.... రుణమాపీ గురించి...
@malleshv143
@malleshv143 24 дня назад
లక్ష లోపు కూడారుణమాఫీ కాలేదు 3 వారాలు గా వ్యవసాయ అధికారుల దగ్గరకి వెళ్తున్నారు రేషన్ కార్డు లింకు లేదు అన్నారు ఫారం లు నింపారు 3వ లిస్ట్ లో కూడా పేరు రాలేదు పాస్ బుక్ వున్న వారు రైతులు కాదా నాకు అర్థంకాలేదు బ్యాంకు వాళ్ళు ఎలా ఋణం ఇచ్చారు మరి ఆధార్ కాపీ మరియు పాస్ బుక్ తీసుకొనే కద! హామీలు ఇచ్చే ముందు రేషన్ కార్డ్ లింక్ తప్పనిసరి అని ఎందుకు చెప్పలేదు ఇప్పటికి రేషన్ కార్డు సమస్య ఉంది బ్యాంకు అకౌంట్ కు తప్పనిసరిగా ఆధార్ లింక్ ఉంటుంది అందరూ రైతులకు రుణమాఫీ అయితేనే ప్రభుత్వం హామీ నెరవేరి నట్టు.
@srimanphysiotherapyclinic8848
@srimanphysiotherapyclinic8848 25 дней назад
next vote for nota
@akulasrikanth6471
@akulasrikanth6471 23 дня назад
Ration card unna వాళ్ళకి కలే మాఫీ
@sateeshkumarmallela450
@sateeshkumarmallela450 21 день назад
ముందు రేషన్ కార్డు రిలీజ్ చేయండి
@sitaramdevarasetty7324
@sitaramdevarasetty7324 25 дней назад
Revanth should resign
@gouteravi2442
@gouteravi2442 21 день назад
నాకు 68000/- వుంది మాఫీ కాలేదు....చేరియల్,సిద్దిపేట.
@gganesh3904
@gganesh3904 24 дня назад
మాటలు కాదు నాయనా రుణమాఫీ కావాలి
@govardhansettyv6189
@govardhansettyv6189 25 дней назад
మీరు ఓట్లు అడిగినప్పుడు ఈ నిబంధనలన్నీ చెప్పి ఇటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తాము ఈ నిబంధనలు అందరికీ కూడా వర్తిస్తాయి చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది రెండో విషయం ఏందంటే కెసిఆర్ గారు ఏ విధంగా రైతులందరికీ రుణ మాఫీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా రుణమాఫీ చేస్తుందని రైతులు భావించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని మరిచి మరిచి పోయింది నాది దాటే వరకు మల్లన్న నది దాటి నాకు బోడి మల్లన్న అనే అనే వ్యవహారము కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తోంది ముఖ్యంగా రైతులు
@thatisrinivas8752
@thatisrinivas8752 25 дней назад
Cm revanth Reddy yem chepparu? Ration card Runa mafiki sambandam ledu prathi pass book ki 200000 varaku annaru. Eppudu yemo family ki 200000 antunnaru. It's wrong.
@user-nq2qu8tf7c
@user-nq2qu8tf7c 25 дней назад
Are nayana neeku telivi ledu kutumbamlo 4 members vunte okkariki 1.5 lacs vunte 6 lacs vuntai meeru iche 2 lacks koraku 4 lacs kattala meeru bank ku appu kattistunnattu vunnaru
@varma66
@varma66 24 дня назад
మాకు ఒక్క రూపై కూడా మాపి కాలేదు
@RinkyRiya-pb7sj
@RinkyRiya-pb7sj 25 дней назад
రైతు రుణ మాపి కాలేదు.
@p.suresh7639
@p.suresh7639 25 дней назад
రేషన్ కార్డ్ ఉన్న కాలేదు
@kiraneerasarapu4053
@kiraneerasarapu4053 25 дней назад
మీకు ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి
@harikatakur8568
@harikatakur8568 24 дня назад
Ration card ledu. 38000 vundi maku runa mafi kale.
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 25 дней назад
Raithu bandhu yedi... 6 guarantees yevi , 2 lakhs employment yedi😂😂😂😂
@gganesh3904
@gganesh3904 24 дня назад
23000 తీసుకున్న రుణమాఫీ కాలే
@satyanburranarayana6828
@satyanburranarayana6828 25 дней назад
Good information 👍 thanks
@ravindarkesham9322
@ravindarkesham9322 25 дней назад
నాకు 100000 ఉంది.. అయినా కాలే 😂😂
@sitaramdevarasetty7324
@sitaramdevarasetty7324 25 дней назад
I have ration card, I have below 4 acres not yet loan wavied off
@nikhilgannarapu3671
@nikhilgannarapu3671 25 дней назад
Maaku raledu 130000 rupees maaku ration card unnadi
@malleshamgolla6615
@malleshamgolla6615 25 дней назад
Ration card ledu ani runa mafi kaledu sir, andariki mafi cheyali sir.
@ShakerreddyChenreddy-ek3pq
@ShakerreddyChenreddy-ek3pq 25 дней назад
Dharla kashaiah sc madiga brs jathiyaparty social midea prathinidhi vice president guvala balraj yuvasena joint secratari sir
@anildamera7588
@anildamera7588 25 дней назад
Runa mafi naaku kaaledhu sir. I don't have white ration card.
@kondibheemeshwar2044
@kondibheemeshwar2044 24 дня назад
కటీఫ్ డేట్ లేకుండా రుణ మాపి చేయండి సార్. మాకు గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడున్నా ప్రభుత్వం లో కూడా చేయలేదు...
@krishnahasanreddy85
@krishnahasanreddy85 23 дня назад
Next miku 5 seats రావు రసిపెట్టోకో
@BhavaniBandari-xw4pb
@BhavaniBandari-xw4pb 24 дня назад
కెసిఆర్ మాఫీ చేసిన vallake malli మాఫీ ఐనది.... లక్ష లోపు ఉన్న వాళ్లకు మాత్రం జరగసలేదు....... మాకు 45000 మాఫీ కాలేదు aeo లను అడుగుతే మాకు ఎలాంటి detels వస్తలేవు మేము em చేయలేము అంటున్నారు.. బ్యాంకు వాళ్లని అడుగుతే మేము ఎలాంటి లోన్ కి సంబంధిచిన వివరాలు మేము పంపలేదు అంటున్నారు..😢😢😢బ్యాంక్ ల చుట్టూ aeo ల చుట్టూ teguthunnamu
@bshanker972
@bshanker972 25 дней назад
Sir namaskaram,maky runa mafi kaledu ,ration card ledu chinna pensioners mu 1 acram lopu 60k loan unnadi sir ,laksha lopu jeethalu unna variki mafi ayithadi ani vinnamu kavuna maku mafi cheyagalarani manavi sir.🙏
@naiduaravind6128
@naiduaravind6128 25 дней назад
Maku ration card undi ayina mafi awaledu andi 1.85 thousand undi total amount ...???
@palapitta86
@palapitta86 25 дней назад
Pachhi Congress vadini sir nenu ,inthavaraki Congress party ki thappa vere party ki vote veyyaledu sir nenu,inthavaraki Naku roonamafi kaledu ,Congress leaders chepeevanni abaddale ,,,,,, me kante KCR chala better kadhara.......
@AshokAshok-jp6gw
@AshokAshok-jp6gw 25 дней назад
Adikarulu.evaratuledu.Village chitarevul doorur.mandl jogulamba Gadwal distk telangana
@SureshUppu-og2iu
@SureshUppu-og2iu 25 дней назад
Family lo 2 brother untey ippudu vayru vayru ga untey kuda okay family ani nevu ela decide cheysthavu..ration card ivvaleka total ga waste maatalu
@GGarega
@GGarega 25 дней назад
2018 ముందు పరిస్థితి ఏంటి sir
@srinivasbyagari9347
@srinivasbyagari9347 25 дней назад
రేషన్ కార్డు ఉన్నోళ్ళే రైతుల
@padmadongala4045
@padmadongala4045 25 дней назад
Ration Card lenivallanu vote adagakandi
@ramarao7026
@ramarao7026 25 дней назад
తెరాస కెసిఆర్ గవర్నమెంట్ లో ఒక లక్ష కూడ మాఫిచేయలేక పోయింది వాళ్ళు చేసిన రుణమాఫీ వడ్డీకే పోయింది తెరాస గురించి గొప్పగా వాళ్ళు చేసింది కూడ ఏమి లేదు
@pollepelliravi3305
@pollepelliravi3305 25 дней назад
నాకు 60000....మా నాన్న గారి పేరు మీద 40000 ఉన్నాయి కానీ మాకు రాలేదు
@venkatvenkat9937
@venkatvenkat9937 25 дней назад
మా అభిమాన నాయకులు, రైతు భాందవులు, ప్రజా శ్రేయోభిలాషి, నిరంతర కృషి వలూరు
@investmentsn5872
@investmentsn5872 24 дня назад
After Loosing election last time , still no change in minister Tummala atttue and rude language
@saimandala7296
@saimandala7296 25 дней назад
Nenu oct 20, 2023 roju 160,000 tesukunna Naku mafi raledu
@gopichanddarapuneni8227
@gopichanddarapuneni8227 25 дней назад
Supper sir thank you sir again congress
@sitaramdevarasetty7324
@sitaramdevarasetty7324 25 дней назад
why all these things not happened in TRS govt
@prasadrukum4054
@prasadrukum4054 24 дня назад
100%
@MaheshKumar-sd4xz
@MaheshKumar-sd4xz 25 дней назад
రుణమాపీ kale 2lack above2.10 undi
@RajkumarVarmaYerrumshett-di6hl
@RajkumarVarmaYerrumshett-di6hl 25 дней назад
Naku ration card ledhu, lekapothe anti runamaafi cheyadaniki
Далее
Dropping In from the Clouds 🌁
00:17
Просмотров 1,8 млн