Тёмный

MLA Anam Ramanarayana Reddy about National Highways | Sakshi TV Live 

Sakshi TV Live
Подписаться 2,7 млн
Просмотров 71 тыс.
50% 1

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@srenivasulu2825
@srenivasulu2825 2 года назад
Hi-tech City 1989-1990 హైటెక్ సిటీ మొదలెట్టి పనులు జరిగేటప్పుడు tdp పార్టీనే అధికారంలో లేదు. ఆ టైంలో NTR గారు ప్రతి పక్షంలో ఉన్నారు. 1989లో MNC IBM వారు రాజీవ్ గాంధీతో చర్చలు జరిపి 1990లో కన్స్ట్రక్షన్ పనులు మొదలెట్టారు. ఇంకా బాగా చెప్పాలంటే... 1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ 'టెలి కమ్యూనికేషన్' లో భాగంగా కొన్ని సంస్థలను ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. మా విజన్ 2020 (ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశారు. అందులో భాగంగానే...... 1989లో IBM MNCవారు రాజీవ్ గాంధీనీ కలిసి "Hi-tech City" గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి తరువాతి కాంగ్రెస్స్ ముఖ్యమంత్రుల టైంలో మరింత వేగంగా 1994 వరకు 85% పనులతో కొనసాగుతుండగా......, NTR మళ్ళీ 1994లో అధికారాన్ని ఏపీలో తీసుకొచ్చిన తరువాత అంటే ఇక్కడ NTR కూడా ఉన్నాడు. అప్పుడు కొన్ని మీడియాలు కుట్రలు పన్ని NTR ప్రభుత్వాన్ని దించి తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడిని ఆంద్ర ప్రదేశ్ కు (A) 1 సెప్టెంబర్ 1995 లో చంద్రబాబు సీఎం అయిన తరువాత వాజ్ పాయ్ నేతృత్వంలో మిగిలిన 15% పనులు పూర్తి చేసి..... 22 నవంబర్ 1998లో Hi-tech Cityని వాజ్ పాయ్ చంద్రబాబు ఓపెనింగ్ చేశారు. అంతేకానీ ఇక్కడ Hi-tech Cityని చంద్రంతాతే మొదలెట్టి కన్స్టక్షన్స్ పూర్తి చేయలేదు. చివరిలో పబ్లిసిటీ కోసం, చుట్టూ ఉండే భూముల కోసం, రామోజీ కోసం జాయిన్ అయ్యాడు. చూడండి......... ఎక్కడ Hi-tech City? ఎప్పుడు చంద్రంతాత సీఎం అయ్యింది?? హైటెక్ సిటీకి చంద్రంతాతకు ఎక్కడన్నా సంబంధం ఉందా!? లేకున్నా ఎలా మీడియాతో అల్లుకుపోయారో చూసారా! అంతా మీడియా మాయ. అపద్ధాలను తప్పుడు వార్తలను BJP ఖండిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్కు వెళ్తుందనీ, కాంగ్రెస్స్ ఖండిస్తే BJP కి క్రెడిట్ వెళ్తుందని కొన్ని కొన్ని విషయాలలో కేంద్రం సైలెంట్గా ఉంటే..... ఇక్కడ మన మీడియా దాన్ని అదునుగా చేసుకొని అప్పట్లో తప్పుడు వార్తలను ప్రసారం ప్రింట్ చేసేవి. వార్తలను నిజం అనుకునే ఆ రోజుల్లో మన ప్రజలు వాటిని నమ్మారు. చంద్రంతాత అతని మీడియా చెప్పినట్టు చంద్రంతాతే నిజంగా ఇలాంటి డెవలప్మెంట్ పనులు చేసుంటే ప్రచారం చెయ్యకుండానే ఇంట్లో ఉండి గేలిచేవాడు. కానీ చంద్రంతాత గెలవాలంటే పక్క పార్టీల మద్దతు కావాలి. NTR పార్టీ, సైకిల్ గుర్తు, అతని ఇమేజ్ కావాలి. అయినా కూడా ఒక్కొక్కసారి అన్ని కలుపుకొని వచ్చినా ఓడిపోయి మద్దతు ఇచ్చిన పార్టీలను తిడుతూ, ప్రజలను శాపనార్థాలు పెడుతూ ఇంట్లో కూర్చున్నాడు. చంద్రంతాత అతని మీడియా మానసిక రోగాలకు కారణం ఏమిటంటే, "తనది కాని పార్టీ...... తనది కాని విజయం....... తనది కాని డెవలప్మెంట్..... నాది తమ్ముళ్ళు అంటూ చంద్రంతాత అతని మీడియా ఇన్నాళ్లు కార్యకర్తలను అభిమానులను మోసం, ద్రోహం చేయడం వల్ల, ప్రజలకు అసలు విషయాలు తెలియడం ద్వారా చంద్రంతాతకు అతని మీడియాకు ఇప్పుడూ ఈ నీచస్థితి వచ్చింది". Note : Hyderabad లో Hi-tech City, సైబరబాద్ టవర్స్ అని చంద్రంతాత అతని మీడియా ద్వారా తప్పుడు వార్తలు చెప్పిస్తూ ఎలక్షన్స్ కీ వెళ్తే 150 డివిజన్లకు అక్కడ ఎన్నికలు జరిగితే....... TDPకీ అంటే చంద్రంతాత ఒక్క డివిజన్లో కూడా గెలవలేకపోయాడు. అదే విషయం 2004లో కూడా చెప్పిన tdpకి డిపాజిట్లు రాలేదు. ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి మాత్రమే పార్టీనీ కాపాడుకొని...... ఇప్పుడైతే టీడీపి పార్టీనే తెలంగాణలో చంద్రంతాత క్లోజ్ చేశాడు.
@RajendraKumar-ej6hp
@RajendraKumar-ej6hp 2 года назад
మీ విశ్లేషణ....లోతైన అధ్యయనం తో కూడి ఉన్నది......చక్కగా వివరించారు
@krishnareddyboilla3790
@krishnareddyboilla3790 2 года назад
Ramanarayana Reddy is noble person with rich experience in minor irrigation and roads buildings CM should use his skill for development of party
@obulreddym5795
@obulreddym5795 2 года назад
Andharu jumping japang ani antunnaru so andhuvalla jagan nammalekapothunnaru..
@what6390
@what6390 2 года назад
@Rajareddy Y Raja Mohan gurchi udyagiri lo velli adgandi and chudani..ayena gurchi telusyumdi..
@krishnareddyboilla3790
@krishnareddyboilla3790 2 года назад
@Rajareddy Y Time will tell who is Brutus
@prasadarao2826
@prasadarao2826 2 года назад
Very good decision taken by our honorable CM Sri Jagan sir
@rcv3208
@rcv3208 2 года назад
This is central government project Not Jagan Jagan wont work for development
@venkateswarareddy7001
@venkateswarareddy7001 2 года назад
Excellent and matured speech
@nagaraju2270
@nagaraju2270 2 года назад
Sir Guduru to Venkatagiri road too woreat
@venkateswarlukesamsetty9240
@venkateswarlukesamsetty9240 2 года назад
Sir vallivedu 9th betalian and thimmayagunta... Roads r pending... More times complaints for the People.. Very very delay for the govt.
@srikantamvenkatasubbarao3737
@srikantamvenkatasubbarao3737 2 года назад
Sri Anam Ramanarayana Reddy garu Senior and experienced , most Gentle person in our Nellore district Pl. Think YSR party and Great C.M To give As Minister , it is very useful to develop district and also the Party 🙏🙏
@rampakala8357
@rampakala8357 2 года назад
Anam *Gentleman* antunnav.. Mari MLA n Minister n Indian National Congress (INC) Party ki resign chesi.. YSRCP establish chesina ventane yenduku join kaledu.. Paiga 'T'akkari Sorry 'T'aliban 'D'ongala 'P'arty lo join inadu kada! Raja? 🤔
@abbo603
@abbo603 2 года назад
Anta Britannia Biscuit, 2016 projects enka pending lo unnai..Dream
@janardhanreddy766
@janardhanreddy766 2 года назад
ఈ పురుష పుంగవుని వల్లనే నెల్లూరు సంగం బ్యారేజ్ పనులు ఇంకా పూర్తికాలేదు
@subbareddydwarampudi2853
@subbareddydwarampudi2853 2 года назад
Jai ysrcp................................
@VijethaTelugintiVantalu
@VijethaTelugintiVantalu 2 года назад
👍👍👍👍
@narayanatangirala1644
@narayanatangirala1644 2 года назад
Jai anam brothers jai jagan
@msrinumallika683
@msrinumallika683 2 года назад
Jai anam jai ysr
@pallemreddymallikarjuna9976
@pallemreddymallikarjuna9976 2 года назад
The great leader
@ponnalurivenkatasubbarao
@ponnalurivenkatasubbarao 2 года назад
నెల్లూరు బ్రిడ్జి ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది ఆనం వారి వల్ల అది ఆగిపోయింది వీళ్ళకి ముడుపులు ఇవ్వలేక కాంట్రాక్టర్ వర్క్ ఆపేశారు ఈయన ఇప్పుడు వచ్చి శ్రీరంగనీతులు చెబుతున్నాడు ఆయనకి బీజేపీలోకి పోవాలని ఉంది వెళ్లాలంటే వెళ్లొచ్చు ఈ సోదంతా చెప్పక్కర్లేదు
@satyasaahityam9860
@satyasaahityam9860 2 года назад
తెలుగుదేశం పార్టీని ఏకిపారేసిన తెలుగు పాట. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-COrYV-yTw1U.html
@TeluguIndian729
@TeluguIndian729 2 года назад
*National Highways* works ni state govt account lo vesestunnara? Aha oho🙄🙄🙏🙏
@dhananjayarumura2978
@dhananjayarumura2978 2 года назад
Mr jagan has to utilize his rich experience
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 2 года назад
. 🇸🇱 jai YCP ! 🇸🇱 🇮🇳 jai BJP ! 🇮🇳 🇸🇱 jai J A G A N !! 🇸🇱 🇮🇳 jai Narendra Modi ! 🇮🇳
@lingampallinagapani508
@lingampallinagapani508 2 года назад
Jai Naatu Sarai Party Jai Naatu Jagan
Далее
⚡ #RodrygoGoes ✖️ #Mbappé ⚽ #UCL
00:11
Просмотров 558 тыс.