Тёмный

MLA Sirisha Devi: ‘‘ఆ రాత్రి 8గంటల వరకూ నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచేశారు.’’ - మిరియాల శిరీషా దేవి 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 35 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@Sumalatha-k7e
@Sumalatha-k7e 2 дня назад
గొప్పవాళ్ళ మధ్యలో కూర్చున్నాను అని చెప్పటం అది మీ మంచితనం ప్రతి రాజకీయ నాయకుడు అలాగే అనుకుంటారు కానీ చెప్పరు YOU ARE GREAT 😊
@Live-InSportsNewsandtruths
@Live-InSportsNewsandtruths День назад
అందరూ రాజకీయనాయకులు లాగ కాకుండా, మీరు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంటారు అని నేను అనుకుంటున్నా, ప్రతి రోజూ లేవగానే బీద వారికి ఏదో ఒక మంచి పని చేయాలని తపన తో పని చేయండి...మీరు చాలా మందికి చుక్కాని లాగ ఉండాలి. ఈ రాజకీయాలు చాలా కష్టంగా కూడా ఉంటాయి, మీరు క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి...జై హింద్
@trammanoharlohia4959
@trammanoharlohia4959 2 дня назад
మీ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు మీరు మాలో ఒకరు అనిపించింది ఇదే శైలితో దూసుకువెళ్ళండి జయహో మహిళా 👌🌹
@neelamsivanjineyulu8448
@neelamsivanjineyulu8448 2 дня назад
Manchiga paripalinchandi madam.....all the best
@nimmipampana4940
@nimmipampana4940 2 дня назад
Mee nijayithi mee matallo kanipistundamma.Hard work chesi mee area ni develop cheyandi.All the best 💐💐💐
@Shaik_siddik
@Shaik_siddik 2 дня назад
ఇది ప్రజాస్వామ్యం అంటే
@Live-InSportsNewsandtruths
@Live-InSportsNewsandtruths День назад
All the best శిరీష గారు, మంచి పనులు చేయండి.. god bless you all
@Navyasri2022
@Navyasri2022 День назад
100 కోట్లు లేనిదే MLA కానీ రోజులు..... జై CBN
@nagababu4544
@nagababu4544 2 дня назад
Thats credit goes to CBN.. Telugu Desam party
@chandutomaz
@chandutomaz День назад
ఇలాంటి వారు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు ఉపయోగం
@SireeshaD-z6k
@SireeshaD-z6k 2 дня назад
Congratualations sis... 💐💐💐
@raveendrakumar2230
@raveendrakumar2230 2 дня назад
మీ మాటల్లో ఉన్న నిజాయితీని చేతల్లో కూడా చివరి వరకు నిలుపుకోండి. కనీసం పదవిలో ఉన్నంత కాలం.
@ShankarNaik-h4u
@ShankarNaik-h4u 2 дня назад
అమ్మాయిలకు ఒక అవకాశం ఉంటుంది అది ఏంటి అంటే పెళ్లి చేసుకోబోయే భర్త సెటిల్ అయితే వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా సెటిల్ అయిపోతారు భర్త కష్టమే ఆమెకు అవకాశం వచ్చింది అంతే కానీ ఆమె ఏదో సాధించినట్లు చెబుతున్నారు అందరూ .
@venkateswarluyalamanchi9983
@venkateswarluyalamanchi9983 2 дня назад
Great🎉🎉🎉
@Navyasri2022
@Navyasri2022 День назад
CBN గారు .. మీలాంటి వాళ్లల్ని తీసుకొచ్చారు సీతక్క -MLA సుగుణ -MP ( పొదుపు లీడర్ ) ఒంగోలు 2004 MP కాండిడేట్. (పొదుపు లీడర్ ) అనిత - టీచర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్
@sureshbairi3871
@sureshbairi3871 2 дня назад
Wow great 👍 all the best 👏
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 2 дня назад
GOOD JOB
@madhugollangi8492
@madhugollangi8492 2 дня назад
Great
@SandeepkumarPunem
@SandeepkumarPunem 15 часов назад
జై భీం జై ఆదివాసీ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి ✊✊✊
@nageswararaokatragadda1815
@nageswararaokatragadda1815 День назад
శిరీష గారూ మీ vision తో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆశీస్సులు
@ABCD-e8j7s
@ABCD-e8j7s День назад
MLA మొగుడు కోసం తెలియక...... మికంతా 😂
@Nagamohan1994
@Nagamohan1994 День назад
Yes
@vanithakumariactivities2899
@vanithakumariactivities2899 2 дня назад
Congratulations sis
@koteswararaogy2499
@koteswararaogy2499 День назад
బాగుంది 👍👍🙏
@nvnchessclub450
@nvnchessclub450 День назад
this is real DEMOCRACY 🎉🎉
@lathagavini
@lathagavini 8 часов назад
Hearti congratulations Amma, Good luck ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RRManchiMatalu100
@RRManchiMatalu100 День назад
Ameku టికెట్ ఇచ్చిన చంద్రబాబు బాబు sir great... డబ్బు ఉంటేగాని సామాన్యులు కు టికెట్ ఎవ్వరు రాజకీయనాయకులు
@gopimakineni2750
@gopimakineni2750 День назад
Best of luck, you should a good MLA, shirisha Garu
@viswa5409
@viswa5409 2 дня назад
All the best Madam!
@shirishshirish8480
@shirishshirish8480 День назад
God bless you.
@raviKumar-nz6pt
@raviKumar-nz6pt 2 дня назад
All the best medam🎉🎉🎉🎉
@mr.georgemuller1373
@mr.georgemuller1373 День назад
God bless you sister
@ggbvijaya5986
@ggbvijaya5986 День назад
All the best mam
@narimallabhoopal4067
@narimallabhoopal4067 День назад
All the best Madam💐💐💐
@suribabu7228
@suribabu7228 День назад
Nice 💯💯💯💯💯💯
@chandrannavlogs
@chandrannavlogs День назад
Good 👌
@nageswararaoannadasu1559
@nageswararaoannadasu1559 День назад
Congratulations sister
@MohanaMohana-m8x
@MohanaMohana-m8x День назад
That is Democracy
@kumbalakondamma9196
@kumbalakondamma9196 2 дня назад
గ్రేట్ మేడం సూపర్ 🙏🏻🙏🏻🙏🏻
@MR_7AM
@MR_7AM День назад
ఏం నష్టపోయారో చెప్పలేదు ఎంటి🤔
@Navyasri2022
@Navyasri2022 День назад
11,000 జీతం .... పార్టీ కోసం బ్యానర్ లు.... సభలు కు వెళ్లడం
@MR_7AM
@MR_7AM 13 часов назад
@@Navyasri2022 ఆ బ్యానర్లు ప్రజల కోసం కట్టినారా madam 🤔 ...... 11k జీతం నష్టపోవడం ఎలా అవ్తుంది🤔 ... 4hrs post office లో పని చేసినా అదే జీతం ఇస్తున్నారు🤔 .... జీతం తీసుకోవడం నష్టపోవడం ఎలా అవ్తుంది అసలు😅 .... పార్టీ కోసం పెట్టిన ఖర్చు ప్రజలకి ఎలా లాభం కల్గుతుంది అసలు😅😅 ... ఏం అన్న అర్థం వుందా మీరు చెప్పే దానిలో😅
@priyanani7134
@priyanani7134 11 часов назад
Job resign cheyalsi vachindi... Vallu same husband mida pressure pettadaniki eeemeki notices icharu
@ajithkora123
@ajithkora123 2 дня назад
👏 good job
@hanmakonda9836
@hanmakonda9836 2 дня назад
సమానత్వమే మన రాజ్యాంగం యెక్క పవర్...
@lavanyachenna7279
@lavanyachenna7279 День назад
🎉🎉🎉, 👍
@SujathaVighnam
@SujathaVighnam День назад
God bless you 🙏 MLA మిరియాల శిరీష గారు.
@nagalakshmi6771
@nagalakshmi6771 2 дня назад
All the best madam
@SKSuhel-v6u
@SKSuhel-v6u 2 дня назад
Thes type of education women should more come in to the politics of the state and the country which is very essential for our state and country development. Lot of congratulations to you mam hop you will be with the people of this state
@manikantesh151
@manikantesh151 2 дня назад
❤❤❤
@ashokarya1164
@ashokarya1164 2 дня назад
🎉🎉🎉
@RamPrasad-uh5in
@RamPrasad-uh5in День назад
మీరు koya ok మీ atthha garu konda reddy ithey me ayana valmiki ela ayyadu ......naaku artham kaledhu.....
@madhugullapalli7220
@madhugullapalli7220 День назад
Valla husband family valmiki....valla atha gari family side konda Reddy...
@bramprasad4721
@bramprasad4721 2 дня назад
🎉🎉🎉🎉
@chagantibalakrishna4821
@chagantibalakrishna4821 2 дня назад
Meet SEETHAKKA 1ST she face many difficulties than you Thank like her Work like her Live like her
@Navyasri2022
@Navyasri2022 День назад
మరో సీతక్క అవుతుంది
@Suresh.2622
@Suresh.2622 День назад
MAL 🎉🎉🎉 madam garu
@cooltomcatty
@cooltomcatty 2 дня назад
Luck ante eeme dhi ra 😮😮
@ShankarNaik-h4u
@ShankarNaik-h4u 2 дня назад
Yes 100%
@Venky4312
@Venky4312 День назад
Only pawan
@PrasadGanja
@PrasadGanja День назад
నిజమైన కులం మానవత్వం.
@Raithubiddareality1212
@Raithubiddareality1212 2 дня назад
ఇటువంటి అద్బుతాలు మొదట బీజేపీలో మాత్రమే జరుగుతాయి.తరువాత ఇటువంటి అవకాశాలు టిడిపిలో మాత్రమే సాధ్యం
@sopangiramjee9220
@sopangiramjee9220 2 дня назад
In Issuees Karakuluu Mathoonmadullu Dowrbhgyhapu Naikulu B J P Government's Leader's Including R S S Brother's Broker's Kojja Lajakodakuluu Neethelene Kukkluu Bharat Desanekee Venue Pootudaruluu Kulaluu Srusti Karthaluu Mathala Srusti Karthaluu Main Karakuduu Nara Chandra Babu Naidu World Criminals 💯👈🏼
@rajashekarpalla1094
@rajashekarpalla1094 2 дня назад
Jai CBN ji TDP🎉🎉🎉🎉
@prasanna1713
@prasanna1713 2 дня назад
Good Madam gontuvanem to j.annavaram mana agency ki road veinchandi .. Buses kuda penchandi Rajavommangi.
@awsdevops-uw1fs
@awsdevops-uw1fs День назад
Tdp 🎉
@Live-InSportsNewsandtruths
@Live-InSportsNewsandtruths 15 часов назад
గొప్ప విషయం ఏంటంటే, అబ్దుల్ కలామ్ గారిని రాష్ట్రపతి నీ చేసిన ఘనత కూడా శ్రీ చంద్రబాబు గారిదే, ఆయన చేసే ప్రతీ పనీ చక్కగా చేస్తారు...
@mdjohar
@mdjohar День назад
Mam, you got best opportunity of your life. Work as if there is no tomorrow. Opportunity is not permanent but work will remain permanent.
@mohank1157
@mohank1157 2 дня назад
టాలెంటెడ్ పర్సన్స్ ని గుర్తించి వాళ్లకు అవకాశం కలిపించేది TDP 🎉🎉🎉 నే
@bhargavmadini4126
@bhargavmadini4126 День назад
11
@jeevanjeevan1253
@jeevanjeevan1253 День назад
ఈమెకు చదువే దండగ... అధికారం మరీ దండగ...ఈమె CBN దయ వల్ల అనుకుంటుంది కానీ రాజ్యాంగం లో డా. అంబేద్కర్ కల్పించిన రిజర్వుడ్ నియోజకవర్గం వల్ల MLA అయ్యిందనే విషయం చెంచాలకు ఎప్పటికి అర్థం కాదు...😢
@thedeadpoet3982
@thedeadpoet3982 5 часов назад
ఓరి నీ పాసుగాల, సరే రాజ్యాంగం లో అంబెడ్కర్ రాసాడు SC లకి సీట్లు రిజర్వు చేయాలి అని అంతేగాని శిరీష కి సీట్ ఇవ్వమని రాయలేదు కదా .. ఆవిడ కి సీట్ ఇచ్చి ప్రచారం చేసి గెలిపించింది చంద్రబాబు గారు ఆయనకీ ఆవిడా థాంక్స్ చెప్తే మధ్యలో నీకు వచ్చిన నొప్పి ఏందీ ?
@nimmalanarendra8962
@nimmalanarendra8962 День назад
మీ గురించి అందరికీ తెలుసు.. మీ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి నీకు అంగన్వాడి పోస్ట్ వచ్చింది... పెద్ద బిల్డప్ ఇవ్వకు అన్ని సరుకులను దా పెట్టుకొని. తిన్నారు మీరు మాకు ఎందుకు తెలియదు నీ సంగతి😂😂😂
@karjun6854
@karjun6854 2 дня назад
Jai Tdp Jai cbn
@Nagamohan1994
@Nagamohan1994 День назад
Ala am ledhu
@ksrnature5701
@ksrnature5701 2 дня назад
MLA ఆమె కాలేదు... EVM లు చేసాయి MLA గా
@TheNancy7
@TheNancy7 День назад
😂😂😂 2019 lo ysrcp kuda na
@gopalmuthyala606
@gopalmuthyala606 День назад
Dr.Ambdkar punyama ani ,common prajulukuda MLA ga select ayanaura, Contactors ni rajakiyalo avoid chestebhaguntudi
@Navyasri2022
@Navyasri2022 День назад
అరటి తోట దొంగ సురేష్ & పోలీస్ స్టేషన్ లో రేప్ చేసిన గంట మాధవ్ ఏల అయ్యారు MP లు ... EVM మహిమే ( కెసిఆర్, మోడీ జగన్ & ప్రశాంత్ కిషోర్ )
@thedeadpoet3982
@thedeadpoet3982 5 часов назад
EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? ఏడాది క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు(ఉత్తరాంధ్ర , ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ) టీడీపీ నే నెగ్గింది. ఈస్ట్ రాయలసీమ (నెల్లూరు, ప్రకాశం, చిత్తూర్) నుండి కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్) నుండి చిరంజీవి రావు, వెస్ట్ రాయలసీమ (కడప కర్నూల్ అనంతపూర్) నుండి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలిచారు. వైసీపీ పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ముప్పై వేల పైచిలుకు మెజారిటీ తో నెగ్గితే వైసీపీ కళ్ళు తెలిసింది. ఏడాది ముందే మూడింటికి మూడు MLC స్థానాలని టీడీపీ కి కట్టబెట్టి విద్యావంతులు సిగ్నల్స్ ఇచ్చారు. తప్పొప్పులు బేరీజు వేసుకోకుండా సజ్జల గాడు మా ఓటర్లు వేరే అని ఓటమి కి కుంటి సాకులు చెప్పుకొని మురిసిపోయిన సన్నాసి. రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు? ఇలాంటి పిచ్చి భ్రమల్లో బతకండి వచ్చే ఎన్నికలకి సింగల్ డిజిట్ సీట్లు కూడా రావు.
@rameshkapa8018
@rameshkapa8018 День назад
ఎప్పుడు ఇలాగే వుండు తల్లీ
Далее
#kikakim
00:17
Просмотров 8 млн