Тёмный

MLC Desapati Srinivas Exclusive Interview | Telangana Formation Day Special | Folk Stars 

Folk Stars
Подписаться 466 тыс.
Просмотров 14 тыс.
50% 1

Folk Singer Desapati Srinivas Exclusive Interview | Telangana Formation Day Special | Folk Stars
#folksongs2024 #folksingers #villagesingers #desapatisrinivas #telanganafolksongs #telanganaformationday #yashpal #folkstars #telugufolksongs #andesri #cmrevanthreddy #mmkeeravani #jayajayahetelangana
Don't forget to SUBSCRIBE to our RU-vid channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your RU-vid playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a RU-vid channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs

Видеоклипы

Опубликовано:

 

31 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@viswakumar3271
@viswakumar3271 2 месяца назад
జయహో Desapati గారు... నిజంగా మీరు నేటి Dasharathi గారు
@DattuMurthyKolipaka
@DattuMurthyKolipaka 2 месяца назад
Super sir
@rameshmallam7719
@rameshmallam7719 Месяц назад
👍✊💐💐✊👍
@kashisathishsharma6803
@kashisathishsharma6803 2 месяца назад
దేశపతి గారు మీ గాత్రం , మీ వాక్చాతుర్యం , సమయానికి తగ్గట్టు మాట్లాడే నేర్పరి తనం అన్నీ అద్భుతం.. కానీ పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారి దగ్గరి మనిషిగా ఉండి కూడా సాటి కవి అందెశ్రీ గారు రాసిన జయ జయహే తెలంగాణ పాటను అధికారిక గీతం గా ప్రకటింప చేయకపోవటం శోచనీయం....
@AnithaGalla-hr5hj
@AnithaGalla-hr5hj 24 дня назад
Papam 10 years taravatha sir ki telangana gurthukochindi
@devotionalsongs-ho3pd
@devotionalsongs-ho3pd 2 месяца назад
మనం ఇపుడు మన ❤️గుండెలో వున్న TRS ను BRS కు బదులుగా TRS గా మార్చుకుందాం తెలంగాణా బిడ్డలందరికి నా హృదయస్పందన❤️తెలియజేయుచున్నాను మనం BRS అని పేరు మార్చుకున్నప్పటి నుండి ఎక్కువ కష్టాలను కొని తెచ్చుకున్నాం maharashtra కు వెళ్లి వెనక్కి తగ్గినం, కేంద్రం తో ఇబ్బందులు పడినాము, అదే TRS అయితే మన ❤️లో వున్న మన మాతృభూమి మీద సెంటిమెంట్ ఇపుడు మనం : ఈ మూడు త్రిశూలం లాగా ధరించి ముందుకెళ్లాలి 1. జై తెలంగాణ 2. జై TRS 3. జై KCR.
@156madan
@156madan 2 месяца назад
🎉🎉
@srinathp4486
@srinathp4486 Месяц назад
ఇకముందు ఎవడు ముఖ్యమంత్రి అయిన వాడికి నచ్చిన ప్రభుత్వ లోగోను పెడుతూనే ఉంటారు ఆది కరెక్టేనా ఇది నిజంగా పిచ్చి తుగ్లక్ పాలన అని చెప్పొచ్చు పేర్లు మార్చు డు ఇప్పటి ముఖ్యమంత్రి పని అవుతుంది చేసిన వాగ్దానాలు అమలు చేయడం అయితే లేదు ...తుగ్లక్ reventh (cm)
@hanumanththoodi8673
@hanumanththoodi8673 2 месяца назад
ఈయన కమునిస్ట్ బుద్ధి పోనిచ్చుకోలేదు. అందెశ్రీ కమ్యూనిస్టు కాడు, సహజ కవి.
@rameshgoud207
@rameshgoud207 Месяц назад
Ande sri kadhu addhe sri sahajam kadhu paradhesga kuvi
@ushakanthbegari14
@ushakanthbegari14 2 месяца назад
10 yr పడుకున్నావా దేశపతి
@taxology2383
@taxology2383 2 месяца назад
What you peekinav inni rojulu
@prakashmaysarapu9589
@prakashmaysarapu9589 2 месяца назад
అంత కుసంస్కారామెందుకు
@user-ej9jm4hj5q
@user-ej9jm4hj5q 2 месяца назад
Telangana nu kcr nashanam chesthunte emanna matladi prajala vaipu vunnava revanth ku emi thelvad antanav kcr nu odagottindi evaru neeko Englibokka esthe itla matladuthanav
@rachuri469
@rachuri469 Месяц назад
Am nashanam chesadu
@srinathp4486
@srinathp4486 Месяц назад
అందెశ్రీ appudu opikoledhu... telangana rashtriya geetham gurinchi... KCR,RASAMAI, ANDSRI meeting... andsri not agreed
@surendraattaluri5810
@surendraattaluri5810 2 месяца назад
Ee pandi Srinivas gaadi over action 🤮
@viswakumar3271
@viswakumar3271 2 месяца назад
జయహో Desapati గారు... నిజంగా మీరు నేటి Dasharathi గారు
@viswakumar3271
@viswakumar3271 2 месяца назад
జయహో Desapati గారు... నిజంగా మీరు నేటి Dasharathi గారు
@viswakumar3271
@viswakumar3271 2 месяца назад
జయహో Desapati గారు... నిజంగా మీరు నేటి Dasharathi గారు
Далее
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 51 тыс.
Stray Kids "Stray Kids" Video
3:25
Просмотров 3 млн
VUDOO - Пьяная луна (Official Video)
2:11
Просмотров 349 тыс.
GODZILLA
2:09
Просмотров 645 тыс.