ఈ సుమన్ టీవీ నాగరాజు ఇంటర్వ్యూలలో వైయస్ ఫ్యామిలీ భజన ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఇంటి ముందు చిడతలు కో ట్టుకుంటే బాగుంటుందేమో టిడిపి వాళ్ల ఇంటర్వ్యూ చేసిన కూడా వైసిపి భజన భజన నాగరాజు కు వైసీపీ పార్టీ అన్న జగన అన్న రాజశేఖర్ రెడ్డి అన్న బాగా ఇష్టం అందుకే చిడతలు వాయిస్తూ ఉంటాడు వాళ్ల గురించి
పూర్వం తెలంగాణ లో ఒక సామెత వుంది మొగుడు సచ్చనంక ముండకి బుద్ధి వచ్చింది అని !! ఆస్తులన్నీ దేంగా పెట్టినకా వీళ్ళకి బుద్ధి వచ్చింది. అంటే చేతులు కాలినంక ఆకులు పట్టుకోవడం అన్న మాట !!!
Nagaraju garu ..3months avvale government form ayyi ...appude anni gorau jarigaya ? ..nuvvu ycp ki favour ga unnattu untayi ...mee maatalu brother.. please cross check cheskondi