Тёмный

MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi 

Shanarthi Telangana
Подписаться 459 тыс.
Просмотров 17 тыс.
50% 1

#nagrjuna #ktr #kondasurekha #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana RU-vid : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 372   
@SSNforu
@SSNforu 2 часа назад
తెలంగాణలో ఇప్పుడు సామాన్యుడి సమస్య సంకనాకి పోతుంది.😭 ఇప్పుడు సమస్యలు కులం మతం సోషల్ మీడియా.😢😢
@praveenkumarreddyreddy2345
@praveenkumarreddyreddy2345 3 часа назад
మీ దారుణమైన మానసిక పరిస్థితి కి ఇది ఒక్క చిన్న ఉదాహరణ
@asadipraveen8905
@asadipraveen8905 2 часа назад
పదుల్ల కంటే అదుమనం మీరు మి బ్రతుకులు ఛీ ఛీ
@kumarswamy2307
@kumarswamy2307 2 часа назад
అన్నా.....ఎందుకన్న గీ ముచ్చట్లు తప్పుచేసినొన్ని పట్టుకొచ్చి లోపల వెయ్యక
@మన్యంబోయ్చెర్రీ
మల్లన్న...నీకు అసలు మైండ్ లేదు రా...అసలు జరిగింది ఏంటి...నువ్వు చెపుతున్నది ఏంటి...మధ్యలో నాగార్జున కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడింది,,,కొండ సురేఖ....నీవు కొండ బ్యాచ్ అని అందరికీ తెలుసు
@Balreddyrikkala
@Balreddyrikkala 2 часа назад
వాడి బ్రేన్ ఉంది అని ఇన్నిరోజులు భ్రమలో ఉన్నావు అయ్యో అమాయకుడా
@kethavathraju1234
@kethavathraju1234 2 часа назад
నువ్వు brs వా తమ్ముడు
@thirugopagani9267
@thirugopagani9267 2 часа назад
Worst మల్లిగా
@harshinnikama3136
@harshinnikama3136 Час назад
Nv anni congress ki vathasu palukuthunnav niku avaaraniki kulalanu addupettukuntunnav
@movvarajasekhar9266
@movvarajasekhar9266 Час назад
Start chesindhi evarra
@Sahithya143
@Sahithya143 Час назад
వెనక్కి తీసుకుంటే సరిపోతుందా. సమంత ని అడగాలి క్షమించమని.
@kummariramesh5456
@kummariramesh5456 2 часа назад
మల్లన్న సమాజం కోసం అవగాహన ఉండాలి కెసిఆర్ ప్రభుత్వంలో పని చేసిన మేడం కొండ సురేఖ గారు ఒక నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది ఒక ఆడపిల్లను పట్టుకొని అలా అనొచ్చా నీకు ఆయనకు అలా చెప్పొద్దు కదా
@sardharramavath5217
@sardharramavath5217 2 часа назад
Boycott Q news in Telangana Boycott youtube channel ... Konda sureka gari kada evidence unte vallani arrest cheyyamanandi kani ela comments cheyyadam chanaa thappu...Dinni samardisthunna mallaniki...?
@rammedicherla6227
@rammedicherla6227 Час назад
First KTR ni sorry cheppamamdi Konda surekha pakka sorry cheptadi KTR COMMENTS MEEKU YENDUKU kanapatledu inipidtaledu
@TELUGUBADI1212
@TELUGUBADI1212 Час назад
ముందు ఫోన్ టాప్పింగ్ కేసును ఈ ప్రభుత్వం ఎందుకు పండబెట్టింది... కాళేశ్వరం కేసు ఏమైంది... ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో ముందు వాళ్ళని అరెస్టు చేయండి
@teluguwarrior6647
@teluguwarrior6647 2 часа назад
జర్నలిజం నుంచి బ్రోకరిజం చేసేసావు కద మల్లన్న. 24 గంటలూ ఆంధ్రలపై ఏడ్వడమేనా. అభివృద్ధి అంటే అప్పులు తెచ్చి రుణమాఫీ చేయడం కాదురా. ఒక కంపెనీ తీసుకొచ్చి 1000 మందికి ఉద్యోగాలు కల్పించడం. అది చేతకాదు. రుణమాఫీ చేసారంట. మీరు చేసే అప్పు మీ బాబులు కడతారా.
@TeluguAquariumstories-o5z
@TeluguAquariumstories-o5z 2 часа назад
నువ్వు మనిషివేనా
@sravanthimandha3494
@sravanthimandha3494 30 минут назад
సబితా ఇంద్రారెడ్డి ఏడ్చినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినవ్ ఆమె తెలంగాణ ఆడబిడ్డ కాదా
@asadipraveen8905
@asadipraveen8905 2 часа назад
ఏది ఏమైనా ఒక్క మహిళ మీద ఇలాండి అరోపణలు చేసిన కొండకు మద్దతు తెలుపుతున్నవ్వు ఆట్టే నీకన్న నీచమైన వ్వక్తి ఉండాడు రా మల్లి కాక
@Hari-v1d
@Hari-v1d 17 минут назад
చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎవరు
@jsgoud9022
@jsgoud9022 3 часа назад
అన్న ముందు నాగార్జునను బిగ్ బాస్ బంద్ చేయమని చెప్పు కొంచెం పాపం సిపిఐ నారాయణ ఎన్నిసార్లు హైకోర్టులకు చేసిన వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంట లేరు దీని మూలాన మిడిల్ క్లాస్ పిల్లలు కరాబ్ అవుతుంది బిగ్ బస్ షో మూలాన
@santhukumar5307
@santhukumar5307 3 часа назад
Mallanna meeru surkha matladina vishayanni samardistunnara... Its wrong
@రైతువెలుగు
@రైతువెలుగు 2 часа назад
డైరెక్టుగా కొండా సురేఖ ని కేటీఆర్ అనలేదు ఎవరు పెట్టారు అది తప్పు మేము కూడా తప్పు అంటున్నాను కానీ డైరెక్ట్ గా కొండా సురేఖ ఏం మాట్లాడింది ఒకసారి విన్నావా ఎన్ కన్వెన్షన కూల్చకుండా ఉండాలంటే సమంతను పంపితే ఆపుతాను అన్నాడంట ఇలాంటి మాటలు మాట్లాడిన దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్ అంటే నీ అంత ఎదవ లేడు
@RaviTeja-jr6ul
@RaviTeja-jr6ul 45 минут назад
Nijame ra babu adhi
@srikanthgurram1324
@srikanthgurram1324 2 часа назад
నువ్ ఒక అమాయక నిరుద్యోగి అమ్మాయి ని శంకిని అని పిలిచినప్పుడు ఏమందిరా నీ నీతి
@sheshakul1
@sheshakul1 2 часа назад
E issue tho me party Govindha.
@varun9948
@varun9948 2 часа назад
e issue tho ?
@puttapogulashekhar5951
@puttapogulashekhar5951 3 часа назад
Konda sureka matldindhi 💯 thappu oka family ladies bayatiki tevadam thappu
@sridharboggula8456
@sridharboggula8456 3 часа назад
ఇప్పుడే వీడియో మొత్తం చూసా సగం వీడియో చూసి అలా కామెంట్ చేసా కానీ మతిస్థిమితం పోయి మాటాడుతున్నావ్
@sridharboggula8456
@sridharboggula8456 3 часа назад
మల్లన్న మీరు అంటే మంచి గౌరవం ఉంటుండే కానీ మీరు చిత్తశుద్ధి లేకుండా విడియోస్ పెడుతున్నారు ఎంత సేపు BRS కి వ్యతిరేకంగా కాకుండా నిజాలు చెప్పండి అన్నా
@ravikanth4279
@ravikanth4279 2 часа назад
మల్లన్న నీమీద ఉన్న గౌరవ ఈ స్టేట్మెంట్ తో పోయింది
@radikigoud1111
@radikigoud1111 33 минуты назад
Poyindhi
@VenkatVerba
@VenkatVerba Час назад
తమిళ్ అమ్మాయి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎట్లైంది తెలంగాణ అమ్మాయిలే లేరా చెప్పు, అందరికీ తెలుసూ కారణం, తమిళ్ అమ్మైలకున్న వాల్యూ తెలంగాణ అమ్మయిల కు లేదా
@rathlavathRamesh-xr5sc
@rathlavathRamesh-xr5sc 59 минут назад
మల్లన్న గారు సమంత ను మధ్యలో లాగింది సురేఖ గారు విమర్శితే KTR ను అనాలి కానీ వకా ఆడపిల్లను మధ్యలో లాగకూడదు అది తెలుసుకో
@srinivas.nivas1060
@srinivas.nivas1060 2 часа назад
Em matladuthunnav ra ayya... Inka graduate MLC ela ayyav
@ragasati1712
@ragasati1712 2 часа назад
Annaku aavesam taggindi.....prashninchadam poye samardinchadam vachindi....😂
@NaveenKumar-ti1rv
@NaveenKumar-ti1rv 2 часа назад
Mari nuvu pettinappudu gurthuku raleda?
@MrSuri987
@MrSuri987 3 часа назад
Konda Surekha manasu gayamaithae Nagarjuna kutumbham ki em sambhadum...?? Konda Surekha nagarjuna family ni road medhaki lagadum enthVarku correct??? Dini batti chusthae politicians prajalaki ela parpilisthunaro ardum chesukovachu....shame shame politicians
@RILIKNCI
@RILIKNCI 2 часа назад
You are wrong
@madhuk2004
@madhuk2004 2 часа назад
Nuvvu anavasaran ga Mlc ga gelichav ra
@barlashivaprasad4238
@barlashivaprasad4238 2 часа назад
Shanarthi congress Mallanna
@praveenkatumala6358
@praveenkatumala6358 3 часа назад
మల్లన్న గారు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, అన్నా మీకు అందరు సమానం ఆనంటారు, అన్న సమంత కూడా ఒక్క ఆడ పిల్ల కదా అన్న
@VenkatVerba
@VenkatVerba Час назад
తమిళ్ అమ్మాయి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎట్లైంది తెలంగాణ అమ్మాయిలే లేరా చెప్పు
@TeluguAquariumstories-o5z
@TeluguAquariumstories-o5z 2 часа назад
నువు ఒక మనిషిగా బ్రతికే అర్హత కోల్పోయావు ఈ వీడియో తో
@thirugopagani9267
@thirugopagani9267 2 часа назад
Correct Brother
@VenkatVerba
@VenkatVerba Час назад
తమిళ్ అమ్మాయి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎట్లైంది తెలంగాణ అమ్మాయిలే లేరా చెప్పు, అందరికీ తెలుసూ కారణం ఎందో
@giriprasad3543
@giriprasad3543 2 часа назад
Vellaki poye Kalam daggara vastundhi
@shivadon6726
@shivadon6726 Час назад
తీన్మార్ మల్లన్న మా అక్కినేని ఫ్యామిలీ జోలికి వస్తే 🩴🩴🩴
@ashokstarsvm8797
@ashokstarsvm8797 2 часа назад
మీకు దమ్ముంటే కేటీఆర్ ను ఎదుర్కొండి అక్కినేని కుటుంబాన్ని లాగి చర్చల్లోకి దింపి వాళ్ళ పరువు తీసి వాళ్ల కుటుంబానికి ఉన్న ఒక రెస్పెక్ట్ ని తీసేసి ఈ విధంగా మాట్లాడటం కేటీఆర్ ని ఎదుర్కోలేక మీ బత్తాయిలు చేసే పని ఇది
@vamshikrishna2534
@vamshikrishna2534 2 часа назад
Ktr ki nagarjuna ki support cheste ...Samantha ni titte right unda ???
@manichandra9036
@manichandra9036 2 часа назад
Nagarjuna Ney kadhu ktr ni kuda personal ga thittaley
@Varoosh
@Varoosh 2 часа назад
మల్లిగా అసలు ఇదంతా కారణం ఎవడురా నువ్వు చూసావా..? కేటీఆర్ మీద ఎలా అసంబద్ధ ఆరోపణ చేస్తావు నువ్వు.. మల్లిగా ఇప్పటి నుండి ప్రూఫ్ ఉంటే మాట్లాడు.. గాలి మాటలు మాట్లాడితే బాగుండదు.. ఇలా గాలి మాటలు మాట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
@rapellibhaskar3797
@rapellibhaskar3797 2 часа назад
నువ్వో రిపోర్టర్ నీదో కథ...నువ్వు నిజ నిజాలు చెప్పడం జనాల ఖర్మ రా బాబు
@shanmukhm1295
@shanmukhm1295 2 минуты назад
Mallanna 100 percent correct
@manchikantiprasad6358
@manchikantiprasad6358 2 часа назад
Sudarshan Nuv Ekkuva chesthunnav ra
@harikrishna-od7du
@harikrishna-od7du 2 часа назад
Congress party ki veedoka paytm batch.. Veedoka judge LA feel avthadu.. Fafam pakkana vadini konchem matladanivvu ra ayya.. 😅
@rangaswamyagolu7624
@rangaswamyagolu7624 3 часа назад
Koda surekha matladindi 100% wrong....don't support
@barlashivaprasad4238
@barlashivaprasad4238 2 часа назад
Nuvv cheppinattu vintadi shurekha believe chestadi
@SarveshSolamsarvesh
@SarveshSolamsarvesh Час назад
Malliga Ni pani katham 🤙
@suni55555
@suni55555 2 часа назад
mallanna sigguledha ne family ni kuda alaa antay ilaagay support chesthava e konda surekha ni
@Mohammedsaber-sk5ow
@Mohammedsaber-sk5ow 4 минуты назад
అక్కినేని ఫ్యామిలీకి రాజకీయాల్లో లాగింది ఎవర్రా నిన్న కొండా సురేఖ కాదా దానిమీద స్పందించు ఎప్పుడు భజన నారా
@rameshvallepu5611
@rameshvallepu5611 2 часа назад
rey siggundali ekkda enkoka adabiddaki jarigina dhani gurunchi matlduthalev enka venukesukosthanv wf
@ShyliajaYerrabelli
@ShyliajaYerrabelli 2 часа назад
Anna neeku mind dhobbindhi mallanna.
@vashapakamadhukar
@vashapakamadhukar 2 часа назад
కొంచెం కులభిమానం ఉంది లే నువు ఎన్ని చెప్పినా ఆమె మాట్లాడింది నూటికి నూరుశాతం తప్పు రా బోషిడీకే
@sravankumarpendem9428
@sravankumarpendem9428 Час назад
ఇప్పుడు వదిలి ఆధారాలతో ముందుకు వచ్చి సినీ పరిశ్రమ ను కడిగితే అప్పుడు వేరేగా ఉంటుంది..ఇప్పుడు చాలా తొందరపాటు తో ముందే అక్క అలా అనడం వాళ్ళకు అవకాశం వచ్చింది..భవిష్యత్తులో సినీ పరిశ్రమ కు గత ప్రభుత్వం కు ఉన్న సంబంధాలను ఒక్కొక్కటి ఆధారాలతో మీడియా ముందు పెట్టి అప్పుడు బాగుంటుంద అక్క
@NagendraDasari-ju2eu
@NagendraDasari-ju2eu Час назад
Vunna gouravam kudaa pogottukuntunnav nuvvu.
@rangaswamyagolu7624
@rangaswamyagolu7624 3 часа назад
Ame evarini pampithe minister indi😅
@macharichiramjeevivankamam1979
@macharichiramjeevivankamam1979 2 часа назад
Mallanna correct matladadu
@honest7363
@honest7363 57 минут назад
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రాక్షసులను అరెస్టు చేసే దమ్ములేదా.....?
@mudhireddysrinivas2689
@mudhireddysrinivas2689 2 часа назад
ఫోన్ ట్యాపింగ్ లో మొత్తం ఉంది ,కేటీఆర్ గాని బండారం బయట పడాలి ట్యాపింగ్ లో😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@jsgoud9022
@jsgoud9022 3 часа назад
కొండ సురేఖ అక్క మాట్లాడింది 100% కరెక్ట్
@sampathyadav4470
@sampathyadav4470 2 часа назад
Em matladindi ne pellanni denginda ani
@rameshpasalkerramesh6639
@rameshpasalkerramesh6639 3 часа назад
Ktr mundhu thappu thappu cheshindu.
@pprajachannel2959
@pprajachannel2959 25 минут назад
నాగార్జున గారి కుటుంబం ఒకప్పుడు కాంగ్రెస్కు వీరాభిమాని నాగార్జున గారు తండ్రి కాంగ్రెస్ లీడర్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినా కూడా కాంగ్రెస్ను వినకుండా కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది అక్కినేని నాగేశ్వరరావు
@bbbitrasrinu
@bbbitrasrinu Час назад
ఆమె బీసీ కులస్తురాలు కాబట్టే విమర్శలు ఎదుర్కొంటుంది
@Sahithya143
@Sahithya143 Час назад
ఆంధ్రప్రదేశ్ లో అయితే చెప్పు తో కొడతావుంటిమి.
@ShanthaiahShanthaiah-z7u
@ShanthaiahShanthaiah-z7u Час назад
Jai congress jai Revanth reddy
@santhoshrao18
@santhoshrao18 Час назад
అమ్మాయిలని పక్కల పండపెట్టి వాడు నువ్వు ఇద్దరు ఒకటే
@saraiahkongara6186
@saraiahkongara6186 31 минуту назад
సురేఖ చేసినది కరెక్ట్
@Sahithya143
@Sahithya143 Час назад
మధ్యలో సమంత ఏమి చేసిందిరా లోఫర్
@vayyasolomon7592
@vayyasolomon7592 10 минут назад
🎉mallanna speaking true 🎉
@GeethaNALLABOTHULA
@GeethaNALLABOTHULA 45 минут назад
మల్లన్న.... U r నాట్ జర్నలిస్ట్... ఉర్ ఏ పొలిటికల్...... ర్
@rajurkraju
@rajurkraju Час назад
కొండా సురేఖ చేసిన తప్పుడు మాటలకు ఎవరి కాళ్ళు పెట్టుకోవాలి
@bantusrinivas193
@bantusrinivas193 Час назад
Right information.
@theveterans117
@theveterans117 Час назад
Don't play caste politics
@shobhareddy44
@shobhareddy44 Час назад
నిప్పు లేకుండా పొగ రాదు కదా... కొండ సురేఖ చెప్పింది నిజమే కావచ్చు.. ఆవేశం లోనే నిజాలు మాట్లాడుతారు...ఆమె ప్లాన్ చేసి మాట్లడినవి కాదు... ఆవిడ BRS party నుండి వచ్చారు., ఆవిడకు ఎంతో కొంత ఆ ఇష్యూ గురించి అవగాహన వుండి వుంటుంది...ఆమె మాటలను అలా ఎలా తప్పు పడుతున్నారు..
@SangramChauhan-kv3jq
@SangramChauhan-kv3jq Час назад
మల్లన్న నువ్వు mlc వి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గానే ఉంటాడు
@SangramChauhan-kv3jq
@SangramChauhan-kv3jq Час назад
మల్లాన్న విను కేటీఆర్ మరియు తమ్మన్న వల్ల ఇష్టంగా ఇద్దరు ఇష్టంగా ఏమైన చేసుకొని కొండకు గానీ నికుగని ఫిర్యాదు చేశారా వాళ్ళు ఎట్లా ఉంటే మైకేమిటుంది
@ramkrishnareddy5714
@ramkrishnareddy5714 2 часа назад
Why these people overvscting, if you are serious about it don't encourage protisrutio in cinema industry big old actors, why drugs, why actress harrassing in cinema industry
@ashokkola2988
@ashokkola2988 59 минут назад
కేటీఆర్ ఎక్కడ నాగార్జునను లగదుర లండ
@gongallaamarenderreddy9563
@gongallaamarenderreddy9563 49 минут назад
Konda sureka told truth about akkineni Nagarjuna
@mirzaghalibmohammad2156
@mirzaghalibmohammad2156 43 минуты назад
Revanth Reddy govt KTR nu enduku arrest cheyyadu? Enno cases KTR meeda petti lopaliki veyyale.Appudu vadiki Buddi vastadi
@srinivasgoud5256
@srinivasgoud5256 20 минут назад
ఏమన్నా అంతా నీకు వ్యతిరేకంగా పెట్టారు అని చెప్పేసి లైవ్ డిస్కనెక్ట్ చేసినావా
@chekkachasvika8564
@chekkachasvika8564 2 часа назад
Worest Gadu ktr
@Shiva24N
@Shiva24N 35 минут назад
We support congress
@sandaboinanagaraj5665
@sandaboinanagaraj5665 2 часа назад
Niku vache comments chudu
@GeethaNALLABOTHULA
@GeethaNALLABOTHULA 42 минуты назад
మల్లన్న garu... సురేఖ గారు... మాట్లాడినడానికి.... నీవు కరెక్ట్ అని చెప్తున్నావా.... సమంత ని నాగార్జున garu... వెళ్ళి KTR తో పడుకో అన్నాడా ❓❓ఏమి మాట్లాడు తున్నావ్... మల్లన్నా
@narendrakumarreddy9153
@narendrakumarreddy9153 Час назад
నోరు ముయ్. ఎవడో పనికిమాలిన వాడు ట్రోల్ చేస్తే. మీరు బి ఆర్ఎస్ వాళ్ళని భావిస్తే అధికారం మీ చేతిలో ఉంది వచ్చి తాట తీయకుండా. వేరే వాళ్ల కుటుంబాల పైన పడి లేనిపోనివి మాట్లాడితే దాన్ని సమర్థిస్తూ నువ్వు ఎట్లా మనిషివి. అవి పొరపాటు మాటలు కాదు ఎన్నిసార్లు గెలిచి ఎన్నో పదవులు అలంకరించి ఇప్పుడు మంత్రిగా చేస్తూ ఎలాంటి వాక్యాలు చేయాలో ఆమాత్రం తెలియదా. అవును ఆమె ఇబ్బంది పడింది. ప్రభుత్వం మీది కదా తప్పుగా మాట్లాడి నా కొడుకుని నక్కలు ఇరగ కొట్టండి. అంతేగాని ఇంకొక కుటుంబం పైన పడి వాళ్లకి మనసును గాయపరిచి సమాజంలో వాళ్లకి ఇబ్బంది కలిగిస్తే. బీసీల ఓసి నా ఎస్టీ నా కాదు. తప్ప కాదా అనేది ఇంపార్టెంట్.
@sudhakarjadal8847
@sudhakarjadal8847 3 часа назад
apara
@BoardmytripTelugu
@BoardmytripTelugu Час назад
Good analysis 💯
@Bunny99463
@Bunny99463 2 часа назад
Adhi Oka lady minister Adhi kuda temple and Endowment kaani oka labour la matladuthundhi Politics kosam ila Baritedistara
@venkatasai5272
@venkatasai5272 2 часа назад
Konda surekha gaaru 100 % correct gaa maatlaadaaru
@PradeepRaj-jy6hb
@PradeepRaj-jy6hb Час назад
Konda Surekha garu Minister kaka mudu adhe matladindi Minister ayyaka alaane matladindi. She's genuine ✅ but legally ok na kada Maa Mallannake telvali 🫶😃
@trinadh4ru
@trinadh4ru Час назад
Nuv asalu manishivena mallana. Politics digajaripoyayi, journalism kuda digajaripotundhi Telangana la
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 Час назад
అయ్యా సినిమా leaders మీరూ సినిమా లో అభ్యంతరం మాటలు చెప్పి అందరిని ఆకట్టుకున్నాయి. రాజా కీయ నాయకులు అంటే తప్పు కాదు. రంగనాథం, రేవంత్ రెడ్డి international company దగ్గర లంచం తీసుకొని registration ఉన్న property ని DEMOLISH చేస్తున్నారు RGV కి moral lesson చెప్పాలి. gst సినిమా తీసిన బుద్ధి మంతు డు.Hydra topic ని divert చేయడానికి ఈ plan..హీరో హీరోయిన్లు controverce avvali అప్పుడు మీకు popularity వస్తున్నాయి అవకాశం వస్తున్నాయి
@pprajachannel2959
@pprajachannel2959 27 минут назад
కొండా సురేఖ గారు కూడా సమంత కాలు పట్టుకొని క క్షమాపణన అడగాలి ఓకే సమంత గారు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు అది ప్రశ్నించొచ్చు ఎందుకంటే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా తనను చేయకూడదు మాత్రం కేటీఆర్ తప్పు చేశాడు దానిపైన కేటీఆర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మరి తెలంగాణ సాంగ్ ఆంధ్ర ఆయన తోటి పాడించే మరి ఎందుకు కళాకారుల తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరా తెలంగాణ పాటనే ఆంధ్రాలో మీకు అర్థమవ్వట్లేదా తీన్మార్ మల్లన్న అందులో తెలంగాణ పాటను పాడడం ఏంది తెలంగాణల పాటల రచయితలు లేనట్టు పాటలు వాడరేనోళ్లు డైరెక్టర్లు లేనట్టు
@balavardank6659
@balavardank6659 Час назад
😭మల్లన్న నీ సోది యావత్ తెలంగాణా ప్రజలు అంత తెలుసు నీవు అంతగా చెప్పా వలిసిన అవసరం లేదు అన్నా...!
@amruthwarsandeep9069
@amruthwarsandeep9069 12 минут назад
Voreye Mee Surekha Minister kadha. Tap chesina phone matter mee government proof eppudu public ku chupistaru?
@ShanthaiahShanthaiah-z7u
@ShanthaiahShanthaiah-z7u Час назад
Mothham thappantha ktr dhe....💯
@MegaVikki1989
@MegaVikki1989 Час назад
School ki poinava ennadanna😂😂
@sivakrishna1497
@sivakrishna1497 2 часа назад
Vallu ,vellu bavunnaru..Papam Ee vishyam lo surekha akka ku annayam jarigindi
@MegaVikki1989
@MegaVikki1989 Час назад
Anyayam jarigindha.. cheppu tho kottale santhoshinchu
@srinivasraokale4971
@srinivasraokale4971 13 минут назад
****Mallan bro..Madam matladina okka Mata mathramu wrong..Nagarjuna samanthanni vellamannadu kani amme vellanu annadamu correct kadu...migilinivi anni correct gane annaru.*****
@maheshthudumu4501
@maheshthudumu4501 Час назад
అన్నా ఒకప్పుడు మలన్నా వేరు ఎప్పుడు మలన్నా చాలా మారిపోయిండు. కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన వాక్యాలు మీద మీ అభిప్రాయం ఏంటి . ఎవ్వరినా ఒక ఇంటి కోడలిని పంపమని అడుగుతారా దానికి వాళ్ళు ఒప్పుకొని సొంత మామ బర్త పంపిస్తారా ఎంత దుర్మగపాపు మాటలు మాట్లాడిన కొండ సురేఖ మీద నీ అభిప్రాయం చెప్పండి
@Ravikumar-ym4yk
@Ravikumar-ym4yk 15 минут назад
Jai Kinda Surekha garu
@yellagoudsudhagoni4167
@yellagoudsudhagoni4167 Час назад
ఒరేయ్ హౌలే మధ్యల సమంత ఏం చేసింది రా
@Shiva24N
@Shiva24N 36 минут назад
Quit all actors AP & TS
Далее
Radha Manohar Das vs John Paul |@Signature Studios
51:29